HOW TO COMBINED TELUGU WORDS || తప్పులేకుండా ఒత్తు పదాలను రాయడం ఎలా? #Learn_Telugu_With_Hari Please do Subscribe Telugu Basics for biginners • Telugu Basics For better writing & reading videos • For Better Reading &Wr...
సార్ నమస్కారం మీ తెలుగు లార్ని ఛానల్ మీరు తెలుగు బొధించడం వలన చదవడం వ్రాయటం నేర్చుకున్న ను మీరు ఎక్కడ ఉంటారో తెలియదు కాని నాకు మీ వల్ల చదువు కోవాడం వచ్చింది మీరు ఏమి ఆశించకుండా నాలాంటివాళ్ళు కు చదువు చెప్పడం చాలా గర్వకారణం మీలాంటి నిస్వార్ధ పరుల వాళ్ళ నాలాంటి వాళ్ళకి ఈ దేశానికి ఉపయోగం జరుగుతుందని భావిస్తున్నాను నేను ఎవరో మీకు చెప్పలేదు కదా నా పేరు అప్పయ్య దాస్ మాది భూపాలపల్లి జయశంకర్ జిల్లా మీకు శతకోటి నమస్కారాలు సార్
@@LearnTeluguwithHari i had subscrided your channel sir... Please do a video on how to learn telugu writing without mistakes with english alaphates it's very useful us please....
శ ష స వీడియో లింక్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6KjSljju1f4.html న ణ ల ళ వీడియో లింక్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-zCZ83W46ODw.html Thank you for watching Please do Subscribe