Тёмный

How to get cheap flights 2021 | Turkey to serbia trip 

Naa Anveshana
Подписаться 2,2 млн
Просмотров 434 тыс.
50% 1

Instagram
/ naa_anveshana
1.Portugal vlog
• Beautiful Portugal And...
2.Spain Vlog
• Beautiful Barcelona in...
3.USA vlog
• Top 10 Expensive Brand...
4.Paris Vlog
• Eiffel Tower | World W...
5.London Vlog
• Beautiful London Vlog ...
6.Mexico Vlog
• బొంగు తో తయారుచేసిన బట...
7.Egypt Vlog
• Suez canal ship crossi...
8.Italy Vlog
• Italy 🇮🇹
9.Ethiopia Vlog
• Ethiopia 🇪🇹
10.Somalia Vlog
• Somali 🇮🇷
11.Djibouti Vlog
• Djibouti 🇩🇯
12.Turkey Vlog
• Turkey 🇹🇷
How to get cheap flights 2021
Turkey to Serbia flight journey
#CheapFlights #Turkey #Serbia

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు
నువ్వు ఎక్కడికి వెళ్ళినా తెలుగులో మాట్లాడటం నాకు చాలా బాగా నచ్చింది నువ్వు నిజమైన తెలుగు బిడ్డ
@ranjithreddy7244
@ranjithreddy7244 3 года назад
ప్రపంచంలో ఏ దేశం వెళ్లిన తెలుగు మాట్లాడే వ్యక్తి ఎవరూ అంటె మన అన్వేషణ అన్న
@kirankarthik0909
@kirankarthik0909 3 года назад
అన్వేష్ అంటే ఒక వ్యసనం అలవాటు అయితే దీనెమ్మ జీవితం జీవితాంతం వదిలించుకోలేము.......
@PrasadAyangar
@PrasadAyangar 3 месяца назад
Cent percent correct.
@Kanasrin7
@Kanasrin7 3 года назад
మీ వీడియోలు చూడటం అలవాటు ఐన తర్వాత ఇంట్లో మాట్లాడటము కూడా తగ్గుతుంది బ్రదర్ 😄 ... ఇంట్లో అందరూ మూలన కూర్చుని మీ వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నారు🙏 మేము ఢిల్లీలో ఉంటాము. మీరు జాగ్రత్త ❤️ 🇮🇳
@NaaAnveshana
@NaaAnveshana 3 года назад
Thanks
@SaiThinks
@SaiThinks 3 года назад
ఈ మధ్య ని వీడియోస్ చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటున్నాయి బ్రో...Super. Keep going
@kollijanakiram2663
@kollijanakiram2663 3 года назад
చాలా సంతోషం మొత్తానికి ఇంకో దేశం వెళ్లారు...ఈ దేశం లో కూడా మీరు అందర్నీ నవ్విస్తూ మీ ప్రయాణం సాగిపోవాలి అని కోరుకుంటూ మీ Subscriber 😎🙏
@phanindramudhiraj6331
@phanindramudhiraj6331 3 года назад
Namaste annaya I love travelling అన్న మి వీడియోస్ ఎంత టైం చూసిన బోర్ కొట్టదు... అన్న మీరు ఇలాగే all countries budget travelling video's పెట్టాలని కోరుకుంటున్న..,😍😍😍 be safe.stay healthy
@santoshkiran7818
@santoshkiran7818 2 года назад
😎😎
@srinivaskadali8846
@srinivaskadali8846 3 года назад
ఒక తెలుగు వాడుఈ స్థాయికి ఎదగడం ఎంతో గర్వ కారణం 👌👌
@telugubudgettraveller
@telugubudgettraveller 3 года назад
వాళ్ళతో..తెలుగు లో మాట్లాడుతుంటే.. నవ్వలేక చచి పోతున్నాము.😀😀
@SR-yk6ov
@SR-yk6ov 3 года назад
Epic
@rmsdjsounds723
@rmsdjsounds723 3 года назад
ప్రపంచం లో ఎవ్వరితోనైనా తెలుగు లో మాట్లాడగల సత్తా ఉన్న ఏకైక వ్యక్తి మన అన్వేష్ 👌
@prashugamingyt46
@prashugamingyt46 3 года назад
@@shariefshaik1452 🤣🤣🤣🤣🤣🤣😂😂
@travelindia8855
@travelindia8855 3 года назад
@@shariefshaik1452 Arey Niku adi kuda chatakadu kada ra Yedava.. Musukoni chusta chudu lakapothey mingey
@shariefshaik1452
@shariefshaik1452 3 года назад
@@travelindia8855 నేనేమన్నాను రెడ్డి,,,,ఎదవ ఎందుకు రెడ్డి,,,నువ్ కూడా వాడిలాగా ఫేక్ రెడ్డి వా ఏంది
@travelindia8855
@travelindia8855 3 года назад
@@shariefshaik1452 Arey idiot fellow nuvu Anvesh ki English radu antunav.. mari America ka lo job ala Chastunadu ra idiot fellow..nuvu na caste ni involve chasi matlada anta scene ledu niku agiri tanta poyi Owaisi gadi kalla kada padutav 🤧
@kiran7354
@kiran7354 3 года назад
@@shariefshaik1452 with out knowing english. how he is traveling world. It's not easy. He is also US return.he knows english more than enough. Just use common sence yaar. He is joking that he dont know english.
@bobbiliraja848
@bobbiliraja848 3 года назад
ఒక తెలుగు వాడుఈ స్థాయికి ఎదగడం ఎంతో గర్వ కారణం ❤️
@ashokvemula8383
@ashokvemula8383 3 года назад
అన్వేస్ నీవు గ్రేట్ రా నాయనా .మేము పక్క స్టేట్ వెళ్ళటానికి బయపడుతామూ
@satheeshganta7180
@satheeshganta7180 3 года назад
🙏🙏🙏 అన్వేష్ అన్నగారు సెర్బియా యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలి అని కోరుకుంటున్నాము... ఎలాంటి ఇబ్బందులు రాకుండా
@gangadharvlogs3536
@gangadharvlogs3536 2 года назад
Good
@udaykumars7728
@udaykumars7728 3 года назад
సెర్బియా లొకేషన్స్ చాలా బాగున్నాయి... nd వీడియో కూడా చాలా బాగుంది
@Allinone-xt2qn
@Allinone-xt2qn 3 года назад
Thankyou మీవల్ల ఈదేశాలన్నీ పరిచయమవుతున్నారు
@rakesh4681
@rakesh4681 3 года назад
Video chala bagundhi brother. You have a different style of exploring things. I enjoyed the video. Keep it up bro 👍👍👍👍.
@rameshputchakayala8446
@rameshputchakayala8446 2 года назад
Hat's off to your commitment and hard work brother...Great personality
@veerendrakumartuta2027
@veerendrakumartuta2027 2 года назад
Chala great bhayya nv.. Ne dareing ki ne passion ki fidha.. All the very Best to ur future trips, Take care bro 👍
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 3 года назад
ఏమి అదృష్టం సోదరా God bless you
@NaaAnveshana
@NaaAnveshana 3 года назад
Thanks
@vijayakumarmandapalli4484
@vijayakumarmandapalli4484 3 года назад
అన్నయ్య నువ్వు భలే మాట్లాడుతున్నారు రన్నింగ్ కామెంట్ బాగున్నది. నీ వాయిస్ కూడా భలే ఉన్నది వెటకారం గా మాట్లాడుతున్నావు . అన్నయ్య టికెట్ ఒకటి ఇవ్వు , ఎగ్ పఫ్ ఇవ్వండి అని తెలుగులో అడుగుతున్నావు . 👍👍 . మీది ఈ ఊరు అన్నయ్య .
@RakeshRaj-fl3zz
@RakeshRaj-fl3zz 3 года назад
"చిరు చినుకులు స్వాగతం పలుకుతున్నాయి ప్రపంచ యత్రికునికి " 😀😀 nice bro Your videos are so entertaining All the best dear brother 👍
@mushtaqrashadiindia
@mushtaqrashadiindia 3 года назад
Chala bagundi bro video.. Tesla garu mee valle mana India ki current vachindi❤️ Adbutam🎉 Thank you for the beautiful videos.... take care Keep rocking ❤️🔥
@gantasrinivasarao1366
@gantasrinivasarao1366 3 года назад
Super anvesh anna,Nee videos lo edo oka theliyani refreshness undi.Telugu travellers lo aithe naa favourite nuvve.....
@balasimha9790
@balasimha9790 3 года назад
సెర్బియా లో good people' హాస్టల్ చాలా బాగుంది.టర్కీ నుండి సెర్బియా jurney సూపర్. అన్వేష్ బ్రదర్ నీవు సూపర్ అన్నా
@trskingyt6095
@trskingyt6095 3 года назад
BGM.... Iss... Osm... Mawa... Keep smiling.. Nee kanna thope yavadu ledu. Mawaa.. 😘😘😘
@arifcobra7112
@arifcobra7112 3 года назад
BGM name I no
@vvgopalkrishna5324
@vvgopalkrishna5324 3 года назад
Good ఇలా పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఉన్న వీడియోస్ పెట్టు మేము నిన్ను తిట్టుకోకుండా చూస్తాం వీడియోస్.. Negitivity వీలైనంత తగ్గించు వీడియోస్ లో.. సరదాగా ఉండాలి కానీ కామెడీ పేరుతో అసహ్యం చేయకూడదు ఈ వీడియో సరదాగా ఉంది వాళ్ళనీ వీళ్ళనీ తిట్టకుండా ఇలా చెయ్యి బాగుంది contant కూడా బాగుంది . All the best
@srikanthkommu
@srikanthkommu 3 года назад
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు🔥🔥
@manimadhav3858
@manimadhav3858 3 года назад
Higlight , bus conductor to OKA TICKET IVVU ANNAYYA. Super anvesh. Mee anni videos inta neat ga chestu munduku sagandi. Oka family mottam kurchuni sarada ga chudali anukoni cheyyandi. Mee viewership 10 times avuthundi. Good luck.
@lookey3s486
@lookey3s486 3 года назад
Traveling not easy but anvesh bro always explore everything detailed keep move bro 😁
@nagarjunanani8610
@nagarjunanani8610 3 года назад
బ్రతక నేర్చినోడివన్నా...🤑😇
@vijayvardhan6486
@vijayvardhan6486 3 года назад
I really love the way you talk and interact bro. Best wishes to you👍
@dasugundi4470
@dasugundi4470 3 года назад
అన్వేష్ హాట్ ఫుల్ గా చెప్తున్నాను ఈ వీడియో చాలా చాలా బాగుంది ఎంజాయ్ చేశాను 👍👍👍👍
@SIVARAMGAMIDI
@SIVARAMGAMIDI 3 года назад
Mana vuru bandi fans like eskondi Village ka royal bike😎
@jampalavenkateswarlu2122
@jampalavenkateswarlu2122 3 года назад
అన్వేష్ అన్న నా పేరు వెంకటేష్.. నేను నీకు పేద్దా అభిమానిని నీ వీడియోను ఒక్కటి కూడా వదలకుండా చూస్తున్నాను.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అన్నా.. నీ ఈ ప్రపంచ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్దిస్తున్నాను అన్నా...
@sravikareddy2113
@sravikareddy2113 3 года назад
27:50 Ee video MAY 15 record chesaru... Anukunna lives Anni ee country lo record chesaru.. But released when we r in turkey series
@Gunda2457
@Gunda2457 3 года назад
Well absorbed 👍
@travelindia8855
@travelindia8855 3 года назад
Apudu Record chasav annadi kadu thammudu... video lo content vunda leda annadi matter ikada 😎🤞🔥🔥🔥
@kalyanchakravarthymuvvala8022
Yeah, I also travelled here Belgrade international airport,Serbia from Brussels airport, Belgium...
@muraliveerathi6703
@muraliveerathi6703 3 года назад
అన్నా videos upload చేసేటపుడు country పేరుతో పాటు part1,2 అని upload చెయ్యండి అన్న, కాస్త confusing గా ఉంది
@jkmurthy2421
@jkmurthy2421 Год назад
All Telugu people and other viewers are Lucky to hear your voice of clear Telugu and as a Indian, proud you Tuber on world Tour. God bless for your health successful completion your Tour
@gopibhadrarao7011
@gopibhadrarao7011 3 года назад
Super❤️ machcha . నువ్వు తోపు traveling కి నీ ఓపిక నీ మెచ్చుకోవాలి
@lingamurthyguthi6745
@lingamurthyguthi6745 3 года назад
తమ్ముడు కొత్త దేశం వెళ్లావు జాగ్రత్త మంచి మంచి లొకేషన్ చూపించు ఇప్పుడు నీవు చూపించినంత వరకు సూపర్ గా ఉంది థాంక్యూ
@PremVardhan-k7g
@PremVardhan-k7g 3 года назад
You r the person who inspired me abt Travelling
@lakshmichitturi8598
@lakshmichitturi8598 2 года назад
You are a budget traveller and back pack traveller but you are enjoying so much that is more appreciative
@theycallhimog667
@theycallhimog667 3 года назад
☺ Superb Anvesh Anna
@SRK_Telugu
@SRK_Telugu 3 года назад
పాస్ట్ రోజే సెర్భయ సిటీ అందలు చూపించారు అన్వేసిగరు యాత్ర విజయవంతంకావలి అన్వేసిగరు happy journey God bless you ❤🙏
@ismarthari8512
@ismarthari8512 3 года назад
వీడియో చాలా బాగుంది అవినాష్ . ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు...👍
@sriramoju96
@sriramoju96 3 года назад
వాయిస్ బాగుంది continue చెయ్యి anniyya.
@cricshorts1857
@cricshorts1857 3 года назад
Anvesh anna 25:54 😅😅😅 Bhale vundhi 🙈👌 ( back )
@manovenkat7646
@manovenkat7646 3 года назад
Nice bro....I feel happy.....to see syebreya in ur channel....👌👌
@bhavan_nagamyt2023
@bhavan_nagamyt2023 3 года назад
8:55 acting op anna
@Indeever007
@Indeever007 3 года назад
Enjoy Serbia Anvesh..Have fun!!!
@ravikiran8858
@ravikiran8858 3 года назад
పొద్దున 8 గంటలకు అనీ చెప్పి ఇప్పుడా too late
@notimenoviews6683
@notimenoviews6683 3 года назад
Music ki copyright ochi malli edit chesi pettadu
@praveenn1387
@praveenn1387 3 года назад
Anvesh anna thopu sarbiyaani oka uupu uupu RU-vid entertainment star
@andhesuresh9834
@andhesuresh9834 3 года назад
Anvesh......... Background music superrrrrr....... 👌👌👌👌👌👌👌
@infinitefactshindi9357
@infinitefactshindi9357 3 года назад
Everyone is first until they refresh
@telugufacts3853
@telugufacts3853 3 года назад
Are you refreshed?🤔🤔🤔🤔
@SuccessMen
@SuccessMen 3 года назад
Adhi nuv chepala😂
@maddikuntavijayakumarreddy1355
@maddikuntavijayakumarreddy1355 3 года назад
Hi Anvesh explore some videos about rural areas and agriculture ways too
@telugufacts3853
@telugufacts3853 3 года назад
Superrrrrrrrrrrrrr..................🤣🤣🤣
@kundikishore
@kundikishore 3 года назад
Nice video bro... Good entertaining... Keep do more videos bro👍
@mohanvirat2774
@mohanvirat2774 3 года назад
11:47 atm lo card pettav kadha Anna Mari tesaava card money withdraw chesaaka
@bvktechtube979
@bvktechtube979 3 года назад
Even I got the same doubt .. 😂
@NaaAnveshana
@NaaAnveshana 3 года назад
Atm no canabadatundhi anduke cut
@BTMECPRUDHVIDHANUSH
@BTMECPRUDHVIDHANUSH 3 года назад
@@NaaAnveshana 😂avna nen kuda marchipoy emo ankunna
@commonmantalks3967
@commonmantalks3967 3 года назад
@@NaaAnveshana asalu neeku videshalu tiragadaniki dabbulu ekkadivi edi varaku em works chesevadivi Leda mee familly baga rich naa🙂
@jaihanuman434
@jaihanuman434 3 года назад
@@commonmantalks3967 miru okasari anvesh anna old videos chudandi telustundhi mottam.......
@lomadabhaskar7210
@lomadabhaskar7210 3 года назад
నిదానంగా మాట్లాడుతూ వీడియో చెయ్యడంవలన వీడియో చాలా బాగావచ్చింది
@teja6475
@teja6475 3 года назад
Kavalani Mukku lo pullalu petinchukuntunnav anna ma kosam 😂😂💙💙💙
@eswarmattam7835
@eswarmattam7835 3 года назад
సెర్బియా అందాలు నీ కళ్ళతో అందరినీ అందంగా సూపిస్తున్నారు అవినాష్ గారు
@cricshorts1857
@cricshorts1857 3 года назад
28:24 Chupisthundhaa 😳😱 Em chupisthundhi anna 😅
@notimenoviews6683
@notimenoviews6683 3 года назад
😂🤣
@rmsudheer8011
@rmsudheer8011 3 года назад
Eppudu bagundi nee blogs chala fresh ga kanapadutunnaru
@comedy-sl1hz
@comedy-sl1hz 3 года назад
Immigration strict ayyi cancel chesthe malli e country ki return pampistaru?
@naguchinni5791
@naguchinni5791 Год назад
super myson God bless you nanna 🎉🎉all the best ❤
@saharaking1175
@saharaking1175 3 года назад
Turkey series nachinda ledha Yes or no anne okka poll pettu Anna ❣️
@chandrasekharnerella1337
@chandrasekharnerella1337 3 года назад
Hai Anvesh good evening, very nice location...city and hostel....have good rest and explore the beautiful locations of the country....have a joyful day.....
@ilapoguvenkatesh6975
@ilapoguvenkatesh6975 3 года назад
ఏ దేశంలో నైనా నీకు ఏది కావాలన్నా తెలుగులో అడిగి తీసుకునేది మీరే బ్రదర్
@harrywithnag
@harrywithnag 10 месяцев назад
Excellent bro as usual hardworker towards passion
@lifeofsankarvarma2605
@lifeofsankarvarma2605 3 года назад
Nuvu super anna ❤️ nijanga nela bathakali 👍
@raghuanumula7316
@raghuanumula7316 3 года назад
సూపర్ వీడియో నా అన్వేషణ బ్రో 👍
@rifvillan7894
@rifvillan7894 3 года назад
26:51 wall medha 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@SaiKiran-ky3gr
@SaiKiran-ky3gr 3 года назад
Koja
@makejokefamily298
@makejokefamily298 3 года назад
దిన దినం అభివ్రుది అవుతున్నావు Keep rock
@rajesh640551065
@rajesh640551065 3 года назад
Hyderabad lo chala hostels lo unna... Okkadhanilo kuda ammayi abbayi common room ledhu😭
@pothusravankumar398
@pothusravankumar398 3 года назад
Haha😄😜
@travelindia8855
@travelindia8855 3 года назад
Ninu chusi munda vacate chastunaru amo uncle 😂
@Nilimavalli
@Nilimavalli 3 года назад
You are great brother your videos make me smile and be happy all the best keep rocking brother 👍🏻👍🏻
@korraramesh501
@korraramesh501 3 года назад
మేడం కోడి గుడ్డు..కోడి గుడ్డు😂
@chinni5913
@chinni5913 3 года назад
All the best bayya, you are brave don't worry keep going
@raghuchowdary8170
@raghuchowdary8170 3 года назад
@1:23 a janmalo em papam chesano 😂😂😂
@SR-yk6ov
@SR-yk6ov 3 года назад
🤣🤣🤣🤣
@viswnathreddy2246
@viswnathreddy2246 3 года назад
Superb bayya mee videos...do much fun with information...🙏
@subbu4754
@subbu4754 3 года назад
18:50 మేడం ఇదివ్వరా! కోడిగుడ్డు గుడ్డు
@syedmohammadhussain302
@syedmohammadhussain302 3 года назад
Hi Anvesh Bro... Your vedioes are so funny... All The Best 💐💐💐
@dreamboydev1399
@dreamboydev1399 3 года назад
Anna music super ga undhi 👍👍👍
@ironman1720
@ironman1720 3 года назад
yellow adam
@pavanchhoria6776
@pavanchhoria6776 Год назад
Few days I became your subscriber and enjoying. You are doing great bro and I became your fan. When you visit your home town Vizag, let me know. Will meet.
@mylearning2007
@mylearning2007 3 года назад
Anaya okati - comedy bro meeru😀
@nazeersfc9767
@nazeersfc9767 3 года назад
Chala chala thanks anna flight ✈️takeoff video superb nd very happy to see ur videos
@oneshotbalu
@oneshotbalu 3 года назад
Ee video naaku chala nachindi
@praneeth289
@praneeth289 3 года назад
I like background music it's asome in flight ✈️ and bus 🚌
@dailyeducation6527
@dailyeducation6527 3 года назад
Baagundhi guddu mukka 😄😄😄
@manargudiprabhakar2703
@manargudiprabhakar2703 Месяц назад
I have addicted to this recently 😊
@AshokTravelVlogs
@AshokTravelVlogs 3 года назад
Nee opikakuu mechukoovachu bro entha kastapadutunavuu great video bro
@aravindayyappa9395
@aravindayyappa9395 3 года назад
Super vedio bro. Best vedio yours All the best 👍
@siddhardhaonline
@siddhardhaonline 3 года назад
Anna oka like ppz
@nareshch6938
@nareshch6938 3 года назад
Anna Video thondaraga pettandi anvi bro..., chala exiting GA feel avthunnam ikkada
@BTMECPRUDHVIDHANUSH
@BTMECPRUDHVIDHANUSH 3 года назад
26:51 right side goda mida edo thedaga undhe 😂
@murali2837
@murali2837 3 года назад
33min full video chusa.... Nejam nenu travel cbasinatllu undi....pamba ❤️❤️Meetho kalisi oka tour travel chayali ani undi... Rlp evandi👍
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 года назад
నికోలస్ టెస్లా గారు థేంక్స్
@anilkumarp2356
@anilkumarp2356 3 года назад
Anna ni 👜👜👜 lo asthlu chupinchu debaki shock avutharu all the best annaya super
@anushakalyanimuttu145
@anushakalyanimuttu145 3 года назад
30:50 dongatam chesedam😂😂
@rameshpilli9408
@rameshpilli9408 Год назад
Covid time లో ఇంట్లో ఈగలకే ఫ్రీడమ్ లేదు.... అలాంటిది,,,, ప్రపంచాన్ని సగం చుట్టేశావ్,,, great జర్నీ,,,,,
@bvktechtube979
@bvktechtube979 3 года назад
Full video adiripoyndhi anna...
Далее
Peru To El Salvador Flight Journey
31:39
Просмотров 409 тыс.
Million jamoasi - Sportsmenka bilan uchrashuv
15:05
Просмотров 645 тыс.
Dragon Blood Whitening Cream
00:35
Просмотров 6 млн
Oops 😅
00:10
Просмотров 6 млн
Colombian Street Food
16:20
Просмотров 259 тыс.
Serbia to Montenegro Train Journey | Naaanveshana
32:37
SWIMMING IN SPAIN 🇪🇦 | SAI KANNAM|EUROPE|
5:55
Happy new year 2023 in pattaya thailand
43:50
Просмотров 1,1 млн
Brazil to peru travel vlog
42:51
Просмотров 591 тыс.
Australia Traditional Food | Eating kangaroo Meat
12:32
Million jamoasi - Sportsmenka bilan uchrashuv
15:05
Просмотров 645 тыс.