స్వామిగా రు మీరు ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు గా చాలా వివరంగా తెలియ జేస్తున్నాందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజస్తున్నాము ఇలాంటి విషయాల గురించి ఒక పుస్తకము వ్రాస్తే అది లోకోపకారము అవుతుందని ఆశిస్తున్నాము తాత లు నాటి క్రియా ప్రక్రియలు ఇంత చక్కగా తెలియజేస్తున్నారు. మీకు మా ప్రత్యేక కృ తజ్ఞతాభి వందనములు..... జై వీర బ్రహ్మ జై గోవింద మాంబా జై
Nijam guruv Garu manchi matalu chepparu e rojullo avaru chepparu cheppina nijangane helana chestharu kani ala helanaga matlade vari matalu miru pattinchukokandi guruv Garu abtho mandhiki oka thandrilaga oka Amma laga anni manchi vishayalu chepthunnaru miru Chala thanks 🙏🙏🙏 guruv Garu 💐💐💐
Periods lo unnapadu intiki ila drishti theeyocha amavasya roju... Antey maa daughter periods lo undhi... Nenu intiki drishti theeyocha amavasya roju ledha??
ఆ నల్ల వెంట్రు కలతో అన్నీ పనులు చేయలేము కదా నాయనా? ఉదాహరణకు బోజనము చేతితో నే తినాలి, నడక కళ్ళతోనే నడవాలి, మాటలు నోటితోనే మాట్లాడాలి, ఇలా దేనికున్న విలువ దానికే వుంటుంది. పూజలు చేసేటప్పుడు చేతికి కంకణము కట్టుకుంటారు. అది ఎందుకు ,? ఇది ఎందుకు? అని అంటే మనము ఉత్త బియ్యము, తింటామా? లేదు కదా? ఎందుకంటే బియ్యాన్ని వండుకుని తినేది ఇలాంటి పెద్దల కడనాయనా, ఇంకో అసలువిషయం ఆదిమానవుడి ఆకులు అలములు కట్టుకుని తిరిగేవాడు , అది కరెక్ట్ కాదు అనుకోని బట్టలు రాక రకాలు కుత్రుకుని వేసుకుంటున్నారు ? ఇది కూడా పెద్దలు చేపినదే కదా? కాబట్టి పెద్దలు చెప్పిన విషయములలో చాలా వరకు మంచినే దాగి వుంటుంది. అయితే దానిని కంతమంది. తప్పుడగా అర్థము చేసుకుని పెడదారిన పడుతున్నారు. సరి అయిన వారితో, సరి అయిన సమయములో, సరిఅయిన నిర్ణయం తీసుకుంటే జీవితం బంగారు దారి అవుతుంది. శుభం భూయాత్ మీకు దేవుడు మంచి చేయుగాక!