మీ మాటలు వింటే నిజంగా మార్పు వస్తుంది. నేను లేస్తాను మరల పడుకుంటాను నేను కొత్తగా సుశీల ఎలక్ట్రానిక్స్ అని వ్యాపారము మొదలు పెట్టాను. తప్పకుండా మీరు చెప్పినట్లు కసిగా (🔥) ఉండాలి. యుద్ధం చేసి తీరాలి. మీకు నా మనస్పూర్తిగా ధన్యవాదాలు ❤
థాంక్స్ సార్!!!.. మీరు చెప్పేవి కొన్ని ..నా లైఫ్ లో జరిగిన...సంఘటన.. ప్రతి క్షణం దమ్మున్న లక్ష్య సాధనకు ఏ అలారం లేకుండా మీరన్నట్లు ఆ నిద్ర బద్దకాన్ని జయించాను...దాని వాళ్ళ నాలో నాకు ఎంతో నమ్మకం తో పాటు విజయం కూడా సాదించు కొన్నాను...once more remembering myself....thanque to again sir...
Super motivational speech which goes directly into the blood and hits the laziness out of a person and makes the person super sharp instantly.Thank you kashyab sir.
same ma daddy na goal ni dooram chesaru ,nenu na problem ni ikkada cheppalenu already na friends andariki cheppa na paruvu potundi e video chuste . kani ma daddy na goal ni dooram chesaka nenu chadavatam manesa 3 years assalu okka book open cheyyaledu kavalane badhakam chesa movies ki addict ayyanu ,akariki self lockdown cheskoni vaccine kuda veskotam marchipoyanu idhi malli oka guilty ,ante entha depress chesaro ardam cheskondi. ayna nannu enno sarlu ila edipincharu edoka luck nannu kapadindi ,kani e sari nannu edi kapadalekapoyindi .ippud chaduvalante na past gurthuku vachi chethulu vanuku vastunnay. na problem andariki silly ga anipistadi chepthe kani adhi naaku serious. hint entante naku fomo kuda undi
Sir great speech sir.....naaku...ee video dwara em telisindi ante....goal ante present repu em cheya li...ani munde thelusukoni...kashtapadam....tq sir❤❤❤...🎉🎉🎉