హాయ్ సార్ మీరు బాగా చాలా చెప్పారు స్కిన్ ను ఎలా కాపాడుకోవాలో బాగా చెప్పారు మీ ట్రీట్మెంట్ వల్ల నాకు పిగ్మెంటేషన్ పోయింది ఫేస్ నీట్ గా ఉంది సో హ్యాపీ థాంక్యూ సార్🎉🎉🎉🎉🎉🎉
Hi sir me videos konni rojulu mundu nunchi chustunnanu.....naku face meda pigmentation undi...2years ga undi,alage pimples valla vachina machhalu kuda povatledu sir ....please edyina creams gani ..home remedies gani cheppandi🙏🙏🙏
గుడ్ మార్నింగ్ sir, నేను స్కిన్ లైట్ వాడాను sir, అది మానేస్తే ముఖం నల్లగా అవుతుంది, బయ పడి మళ్ళీ ఆ క్రీమ్ తెచ్చి వాడుకుంటున్నాను, కానీ ఫేస్ అంత పాడు అయింది, ఈ పూర్తిగా ఇప్పుడు మానేసి 6 రోజులు అవుతుంది , ఫేస్ నల్లగా చూడలేని పరిస్థితిలో ఉంది, నాకు మీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను, ఇప్పుడు నేను వైజాగ్ నుంచి msg చేస్తున్నాను
Sar namaste sar హెయిర్ కలర్ వల్ల చెవులు మెడ నెక్ మొత్తం బ్లాక్ నెస్ వచ్చింది సార్ ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన ప్రయోజనం లేకపోయింది సార్ ఫేస్ పైన ఒక బ్లాక్ లేయర్ వచ్చినట్టు అనిపిస్తుంది సార్ సొల్యూషన్ చెప్పగలరా సార్ ప్లీజ్ షోల్డర్స్ బాడీ మొత్తం వైట్ గా ఉన్నది సర్ పేస్ నెక్ చెవులు దగ్గర మాత్రం బ్లాక్ నెస్ వచ్చింది సార్ ప్లీజ్ సొల్యూషన్ చెప్పండి సార్
Sir ma papa ki 5years, tanu 3years varaku chala fair ga vundedi but ranu ranu colour tagi ippudu chamana chaya ga aiendi so tana color ravadani ki suggestion ivvandi sir
Sir నమస్తే నాకు pigmentation ఉంది చాలా ఏళ్లుగా స్కిన్ డాక్టర్ ఇచ్చిన లోషన్లు, ointments వాడుతున్నాను. తగ్గినట్టు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. Biluma అడ్వాన్స్ రాత్రి పూట ముఖానికి రాస్తాను బాగా ఎండగా ఉంటే photostable Gold Gel day time వాడతాను నేను పెద్దదాన్ని ఫైర్ గా ఉండడం వల్ల ముఖం మీద ముఖ్యం గా ముక్కుమీద మచ్చలు బాగా కనిపిస్తాయి. ఇంకా పెరగకుండా ఉంటే చాలు. వీటిని ఎన్ని సంవత్సరాలు వాడవచ్చు. దయచేసి చెప్పగలరు.
Hii sir namastha naku weight head nose medavachaee avi Asaluthggatldu Chala creams use chusanu Ayena reduce kavtladu sir Alaa reduce Chayali place chappndi sir
Sir na shoulder and neck white ga ne undi medalo thali chain vestey Balck aindhi adhi summer lo ekuva vachindhi two months lo poindhi but face mathram black ga oily undi
Namaste sir nenu endaku vellinapudu skin black ga Ipotundi sir Alage hot water to bath chesinapudu skin Manta vastundi red ga avutundi neck and ears are turning into black colour sir alage face koda black ga Ipotundi sir deniki solution cheptara sir chala hospitals ki vellina prayogam ledu sir
హాయ్ సార్ మీ దగ్గరికి హెయిర్ ట్రీట్మెంట్ కోసం మా అక్క వాళ్ళ అల్లుడ్ని పాపని పంపించాను హెయిర్ ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది మా అల్లుడు గారికి హెయిర్ కూడా వచ్చేసింది🎉🎉