హాయ్ సుస్మిత టైలరింగ్ మేడం నమస్తే. చాలా రోజుల నుండి ఆల్టర్ నెక్ బ్లౌజ్ కోసం ఎదురు చూస్తున్న. మీ వీడియో ద్వారా సాధ్యం మయ్యింది. ధన్యవాదములు మేడం. చాలా బాగా వివరించారు. స్టీట్చింగ్ వీడియో కోసం ఎదుచూస్తాను . ఒక సందేహం మేడం. Small, medium, large సైజ్ వాళ్ళకి కటింగ్ మరియు స్టీట్చింగ్ వీడియో ని చూపియగలరని కోరుకుంటున్నాను మేడం. ధన్యవాదములు.