Sir... Class wrong ఐతే Class edit చేసే అవకాశం ఉందా ?... ఉదాహరణకు గత సంవత్సరం Co-Located అంగన్వాడీ ఉన్న Schools లో గత సంవత్సరం పొరపాటున UKG కు బదులుగా LKG లో Admit చేయడం జరిగింది. వాళ్లకు ఇప్పుడు promotion లో UKG చూపిస్తోంది... 1st class కి మార్చడం ఎలా sir ?
Sir nenu 1st class studentsni 6 members ni 19th June 2024 day add chesanu. But vaalla names students attendance applo ki ippatiki add kaledu sir ,Ela. Please give reply sir
సార్ ఓ అబ్బాయి 5 th class పూర్తి చేసి నాడు ఆ స్కూల్ టీచర్ వేరే స్కూల్ కి ఆ అబ్బాయి నీ tage చేసి నారు, కానీ ఆ అబ్బాయి వేరే స్కూల్ లో చేరి నాడు ఆ అబ్బాయి నీ ఆ చేరి న స్కూల్ లో import module చేయాలంటే ఏలా?
Namasthe sir, Maa school lo Last year anganwadi childrens ni online chesam eppudu vallni inactive chesam online chesthunte 1st class ki ravatledhu inactive ani chupisthundhi emicheyyalo cheppandi please sir
Sir మా స్కూల్ లో ఒక అబ్బాయి ఆధార్ నెంబర్ లేకుండా 4th చదువుతున్నాడు ఇప్పుడు ఆధార్ వచ్చింది అయితే ఇప్పుడు udise లో add చేసినపుడు 1st cls లో add చేయండి అన్నారు. తరువాత cls shift చేయమని అన్నారు. Present ఈ అబ్బాయి 5th స్టడీ చేస్తున్నాడు కానీ udise లో 1st name వుంది. Shift కావటం లేదు. పరిష్కారం చెప్పండి
Sir మీరు ఇంటర్మీడియట్ 1st year admissions , విద్యార్థులను 2nd year లోకి ఎలా promote అనే UDISE+ ఎలా చేయాలో చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ UDISE+ లో ఇప్పటి వరకూ చేయలేదు కావున దయచేసి ఈ విషయాన్ని చూడండి sir
Sir manamu progression activity chesinapudu left school already with tc Ane option pettinapudu automatic ga drop boxlo unnayi. Malli transfer certificate module ki velli drop box lo pettala sir please give reply sir
Progression activity lo last year aa student class, section select chesi aa student name unna line lo last UPDATE or CORRECTION options untayi.Akda LEFT THE SCHOOL select cheste present student status mana school drop boxloki vasthundi even after completion of FINALIZE
సర్ ఒక విన్నపం ఒక పిల్లవాడు 7th చదువుతున్నాడు . కానీ drop box lo మాత్రం 5th లో చూపిస్తుంది . ఇప్పుడు ఆ పిల్లవాడిని 7th లో కి import చేయడం ఎలా ..please clarify . ఎంతో మందిని అడిగినా సమాధానం సరిగ్గా చెప్పడం లేదు . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Please clarify
Drop box lo ki vellina students names students attendance applo Inka valla names vasthunnayi. Eppudu valla names vellipothayi students attendance app nunchi. Please give reply sir. MDM pettadaniki chala problem avuthunnadi sir. Please