@bvpattabhiram గురువు గారు మీరు ఎక్కువ అమ్మాయిలని ఉదాహరణగా చెప్పండి మీ మోటివేషన్ వీడియోస్ లో. అమ్మాయిలకి ఎక్కువ మోటివేషన్ వస్తుంది. మీరు మగవాళ్ళతో ఉదాహరణ చెప్తే అమ్మాయిలకి ఎక్కువ మోటివేషన్ రావడం లేదు. ధన్యవాదములు
Manalo chayalee ani koreka vundalee gane yadayna sadenchavachu anii meru chepena video challa bagavundee if i am successed in my life i will definitely meet you sir