CREATIVE ROSH show you always real and possible creative things, experiments & operations.. please help, share and subscribe.. THANK YOU for watching!!!. Music : Audio Library - RU-vid
చాలా బాగా అల్లారు. కొబ్బరి ఆకులతో. Beautiful. Maa చిన్నతనం లో ,వాచీలు, బొమ్మలు అల్లెవారం. 🌺 పూసలతో వేంకటేశ్వర స్వామి వారి రూపాన్ని అల్లాను. యిప్పటికీ నా దగ్గర వుంది. ఫోటో ఫ్రేమ్ కట్టించి, దేవాలయం లో యిద్దామని వుంది. వైరు తో బట్టలు అల్లేవారo. Kasta pade నైజం పెద్ద వారు నేర్పే వారు. ఎందుకైనా ఉపయోగ పడతాయని జీవితానికి చూసారా యిపుడు you tube ద్వారా చక్కగా సంపాదించుకుంటున్నారు. అందుకే ". పెద్దల మాట చద్ది అన్నం మూట " అని. చద్దన్నం ఆరోగ్యానికి ఎంతో మంచిది ట. 🌺
It's depend on weather, heat & humidity. in my case Normally 2 - 3 days in room temperature. If you can spray coconut oil, it will remain few more days.