కుమార్ గారు ఇధహ పూర్వమే మీ చానల్ లో జ్వాయిన్ అయ్యాను మీ యెక్క కార్యక్రమాల ప్రయోగాలు చిత్రీకరణలు ఎప్పటి కప్పుడు వస్తున్నాయి స్వామీ దయచేసి గమనించండి నాకు పరిష్కారం తెలపండీ స్వామీ...
కుమార్ గారు నమస్కారమండీ ఒక చిన్న సమస్య మీరే సారి చేయాలి మా దగ్గర టార్గెట్ కంపెనీ Model No;; TT 607Fm DVD-Mp3 With USB , కలిసి ఉన్నా ప్లేయర్ ఒకటి పాతది వుంది పనిచేస్తున్న దేవయాని పడి పోయి దాని ప్యానల్ బోర్డు DVD 8018 PCB గల బోర్డు కనెక్షన్లు వూరిపోయాయి అవి ఎలా కనెక్షన్ ఇవ్వాలో దయచేసి చూపగలరా అలాగే దానికి బ్లూ టూత్ కూడా ఎలా పెట్టు కోవాలో కాస్త తెలపండి గురూజీ ఇలా అడిగినందుకు విసుక్కోకండి ఎందు కంటే మా నగరంలో రిపేరు చేసేవాళ్ళు లేరు సీనియర్లు చేయరు వున్న వాళ్ళకి పని తెలియదు అందుకే మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాము .