Super akka ❤🎉😊 great works, hand works ki అదరణ పెరగలి ఇంక ఇంకా, plastic వినియోగం తగ్గాలి తగ్గాలి. అందుకు మీరు chesinattu అందరు కూడ "go nature" Works chesukoni brathikithey మనం ప్రక్రుతి ni కాపాడుకున్న వాళ్ళం అవుతాము akka🙏🙏🙏🙏🙏.
You did a good job. But in Delhi we can't get coconut leaves. But i will keep it in mind how you have done. When I come across green coconut leaf I will try do.
You can make tortoises or turtles or even some fish like animals. Just giving you ideas. Sorry if you think I am giving extra advises. You may be in area where you can get coconut leaves or coconuts in abundance unlike in Delhi
లేదు. నేను కూడా చేస్తా. నాకు తెలుసు కాబట్టి చెప్పా. ఇదే కాదు. ఏదైనా అంతే. పచ్చి ఆకులతో చేసినవి అప్పుడు చూడ్డానికి బావుంటాయి. కానీ 2 రోజుల్లోనే ఎండి, లూజ్ అయిపోతాయి. నిజంగా వాడుకోవాలి అంటే పచ్చి వాటిని కోసి, ఎండబెట్ట, అల్లే ముందు లైట్ గా వాటర్ చల్లి అల్లితే చాలా కాలం ఉంటాయి. కావాలంటే మీ ఇంట్లో పెద్దవాళ్లను అడగండి. By the way this is not a negative comment! @@Ram-ky6z
Don't you have electricity in your town or village? Why are you making these fans with coconut leaves? Just as a hobby or out of necessity? You can even make baskets and small bags the same way or even curios out of coconut leaves and the shells like the boat or house boat or cups or katories