@@YUMYUMBAKESVLOGS-rr2sk ok Akka nanu sister kadu brother nanu koda meku lada chocolate s avi chasta ipudu kotaga cakes koda chadam anukuntuna i like to do cooking or baking items
హాయ్ అండి నమస్కారం మొక్కజొన్న పిండి కప్ కేక్స్ చూపించారు చాలా బాగున్నాయి మొక్కజొన్న పిండి ఇక్కడ ఎవరు మిల్లు ఆడట్లేదు అండి మీరు ఎలా చేశారు.అనేది ఒకసారి వీడియో తీసి చూపించండి మేము తెలుసుకుంటాము. మీ రెసిపీస్ అన్ని నాకు చాలా బాగా నచ్చుతాయిఅండి నేను చూస్తూ ఉంటాను వెంటవెంటనే చూస్తాను.నేను ట్రై చేస్తాను కూడా నేను హోమ్ బేకింగ్ కూడా స్టార్ట్ చేస్తానండి. శ్యామల గారు మీరు చెప్పినవి చాలా బాగుంటది అండి చాలా నచ్చుతాయి. thank you Shyamala garu .