How to make kattu teega chain at home | DIY Beaded chain | How to make wrapped wire loops #howtomakekattuteegachainathome #diybeadedchain #howtomakewrappedwireloops #kattuteeganecklace #priyascreativethoughts
డిఫరెన్స్ నాకు తెలియదు అండి. నేను కట్టు తీగ మాత్రమే వాడాను అండి. ఏ వైర్ తో చేసిన వస్తాది అండి. మీరు ప్రాక్టీస్ నార్మల్ కాపర్ వైర్ తో అయిన చేసుకున్న తరువాత కట్టు తీగ తో తయారు చెయ్యండి. ముత్యాలకు కట్టు తీగ వెళ్తాది. నార్మల్ బీడ్స్ కి ఎలాంటి వైర్ అయిన వెళ్ళిపోతుంది అండి.
బయట hardware షాప్స్ లో దొరుకుతాయి అండి. నేను వీటిని ద్రాక్షారామ తేజస్వి షాప్ లో తీసుకున్న. అక్కడ మెటీరియల్ wholesale. క్రాఫ్ట్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అండి.
Nen e video lo vesukunna necklace ki 5 grams tesukunna. Idi online lo kadu oka youtube channel lo tesukunna micro gold jewellery by kanchana. +91 93910 27181avida number. Nen ilage order chesanu andi.