Very nice video sir. Being from Punjab, I couldn't follow completely, but thanks for serving in IAF, where all language people stay together. So, naturally, you understand the communication of all fellow beings to some extent. I didn't understand why 1 megaohm resistance is not used. Best part is inserting insulated distance piece between touch point. Once again very best presentation. Good luck.
Good evening Sushil Sharma ji, Thanks for watching my channel, I'm so glad you complimented me on 'insulated distance' in the 'Magic Tester' video. Your appreciation has increased my interest and confidence in uploading more technical videos on my channel. Similarly, if you notice any mistakes or errors in the videos, notice them. Your feedback reminds me more of the responsibility to realize and correct them. Thank you sir.⚘🍎
Corant to Nahi lagega Normal tester jaisa bhi Use kar sakte Arif Ansari bhai, andar batteries aur bahar wala metal cap ke beech me plastic insulation jarur hona chahie. Video fir se ek bar dekhlijiye aap ka doubt bhi clear hoga khuda hafis.
స్వామి గారు మీరు correct గానే చేశారు ఈ విధంగా కూడా చెక్ చేసి చూడండి 1.input polarity మార్చి చెక్ చేసి చూడండి. 2.వైరు చివర వున్న లోడ్ ని remove చేసి చెక్ చేయండి. 3.A.C current ఇండక్షన్ కూడా కల్గి వుండడం వలన సిల్క్ వైర్ ఐతే parallel space gap 5"or 6" పెంచుకుంటూ చెక్ చేసి చూడండి phase wire కంటే neutral wire దగ్గర glow and sensing కొంత తక్కువగా చూపిస్తుంది. doubt వుంటే దయచేసి మళ్లీ comment ద్వారా తెలియచేయండి. ధన్యవాదాలు Sir.
సార్ మా పొలం. లో అడివి జంతువులు వచ్చి పంట పై పడి నాశనం చేస్తున్నాయి సార్ ఒక్క సారి కాదు ప్రతి సారి అదే పని అయిపోయింది దీనికి ఒక్క మార్గం చెప్పండి ఆవి వస్తే అలర్ట్ వచ్చే విధముగా కావాలి సార్ నాకు మాకు ఇదే జీవన ఆధారం
మొహన్ గారు మీరు ఎక్కువగా యే పంటని పండిస్టుంటారు? యే జంతువుల నుండి మీ పంటకి నష్టం కలుగుతోంది? మీ పంటపొలం వున్న ప్రాంతం అడవికి దగ్గరలో వుందా? దయచేసి ఈ విషయాలు తెలియచేస్తే మీ సమస్యకి చక్కటి పరిష్కారాన్ని వెతకవచ్చు.