అన్నయ్య ఈ సిరీస్ బోర్డు నేనుకూడా చెయ్యగలను కాని చాలారోజుల క్రితం నుండి ఈ కరెంట్ పని చేయటం వదులుకోవడం వలన మరచిపోయాను మళ్ళీ నాకు ఇది అవసరం వచ్చింది సమయానికి మీరు నన్ను చాలా చక్కగా అర్థం అయ్యే టట్లు చెప్పడం వలనా ఈ వీడియో నాకోసమే చేసారని అనుకొంటూ నా హ్రుదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలుపు కొంటున్నాను అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏
@@ssrtechnicals517 does it shows any volts when checked with multimeter. I HAVE A LED STRIP, WHICH IS NOT GLOWING BY ANY DC ADAPTER. BUT WHEN TESTED BY SERIES TESTING BOARD IT IS GLOWING. WHAT DOES IT MEAN? CAN I DIRECTLY PUT IT IN AV SOCKET WITH DIRECT 220 VOLTS ? PLEASE REPLY