బ్రో వలలు అమ్మే వాళ్ళ అడ్రస్ అడిగితే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు మీరు. ప్రతి వాళ్ళు ఫోన్ చేసి అడ్రస్ అడిగితే ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్లకు. మీరు అడ్రస్ చెప్పండి వాళ్ళ బిల్ పేపర్ మీద ఉంటాది కదా. వల కాస్ట్ kg ఎంత, ఎంత లెన్త్ ఉంటాదో చెప్పండి మీరు 🙏👍💐
అన్నా నమస్తే అడిగిన ప్రశ్నకి మరో వీడియోలో సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న మేము కూడా మామిడి తోటలో నాటు కోళ్లు పెంచుదాం అనుకుంటున్నాం ఫలితం మంచిగానే ఉంటుందా కోళ్లను ఎక్కడ తీసుకోవాలి దయచేసి చెప్పగలరు
నాటు కోళ్ల వల్ల నష్టం ఏమి రాదు కానీ షెడ్ నీట్ గా పెట్టుకోవాలి రోగాలు రాకుండా చూసుకోవాలి లాభాలు మాత్రం వన్ ఇయర్ తర్వాత నుండి మెల్లమెల్లగా వస్తాయి లాంగ్ టైం 5 ఇయర్స్ ఫీల్డ్ లో ఉంటా అనుకుంటేనే నాటు కోళ్ల షెడ్డు గాని ఫామ్ గాని పెట్టుకోండి