కిడ్నీలు మన శరీరానికి ఫిల్టర్లలా పనిచేస్తాయి. కిడ్నీలు రోజూ దాదాపు 140 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాల్ని తొలగిస్తాయి. అందుకే కిడ్నీలు మొరాయిస్తే మొత్తం శరీరమే అస్తవ్యస్తమైపోతుంది. అంతెందుకు కిడ్నీలు విడుదల చేసే రెనిన్ అనే హార్మోన్ రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. అందుకే కిడ్నీలను వైటల్ ఆర్గాన్స్ అనేది. కిడ్నీలు ఏ చిన్న ఆపద వచ్చినా మొత్తం శరీరానికే పెద్ద చిక్కు వస్తుంది. అందుకే కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెబుతున్నారు నిమ్స్ హాస్పిటల్ వైద్యులు, నెఫ్రాలజి విభాగం HOD డాక్టర్ శ్రీభూషణ్ రాజు. ఈ వీడియోను షేర్ చేయండి.
#kidney #kidneydisease #kidneyhealth #telugu #kidneystone #kidneydialysis #kidneyfailure #health #healthnews #andhrapradesh #telangana #hyderabad #hypertension
About 3tv Health:
Health is Wealth!! But, nowadays the concept of health has become like sour grapes. Countless diseases. But there is no clarity which doctor should be consulted! Many medical procedures. But the dilemma is which one to pursue!! Various Diets Don't know which is right!!!
On the whole, the concept of health is full of confusion and in the cross roads. In this background. To dispel doubts and misconceptions.
With accurate, valuable medical information to disseminate health benefits to all. Backed by over 20 years experience of medical journalism. We bring forth credible and accurate medical information through our channel.
For Business Queries: +91 9703338500
ఆరోగ్యమే మహాభాగ్యం!!
కానీ, నేడు ఆ ఆరోగ్యం అందరికీ అందని ద్రాక్షలా తయారైంది!
లెక్కలేనన్ని జబ్బులు...
ఏ డాక్టర్ని సంప్రదించాలో తెలీని గందరగోళం!
ఎన్నో వైద్య విధానాలు...
ఏది సరైందో తేల్చుకోలేని సందిగ్దత!!
రకరకాల Diets?
ఏది అనుసరించాలో తెలీని తికమక!!!
మొత్తంగా
నేడు ఆరోగ్యం అన్నది
కన్ఫ్యూజన్ల క్రాస్ రోడ్స్ లో నిల్చుంది!
ఈ నేపథ్యంలో..
అనుమానాల్ని, అపోహల్ని పటాపంచలు చేసి..
ఖచ్చితమైన, విలువైన మెడికల్ సమాచారంతో
ఆరోగ్యామృతాన్ని అందరికీ పంచేందుకు
ఇరవయ్యేళ్ల పైచిలుకు మెడికల్ జర్నలిజపు అనుభవాన్ని రంగరించి
తెలుగు ప్రజల ముందుకు తీసుకు వస్తోంది.
మీ 3tv హెల్త్ (త్రీటీవీ)
Must Watch Videos:
అన్నమా, చపాతీనా ఏది డేంజర్?
• Rice Or Chapati: which...
రోజు వెల్లుల్లి తింటే గుండె రక్తనాళాల్లో బ్లాకులు కరిగిపోతాయా?
• రోజూ వెల్లుల్లి తింటే ...
తలకు నూనె పెట్టడం వల్ల బెనిఫిట్ ఉంటుందా?
• తలకు నూనె పెట్టడం వల్ల...
ఈ మందులు వాడితే కిడ్నీలు గోవిందా
• ఈ మందులతో కిడ్నీలు గోవ...
డయాబెటిస్ కి బెస్ట్ డైట్
• Diabetes Diet Explaine...
డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇంటర్వ్యూ
• Cancer Specialist Dr N...
డాక్టర్ గురవారెడ్డితో ఇంటర్వ్యూ
• Dr GURAVA REDDY Specia...
అన్నంతోనే ఆరోగ్యం.
• షుగర్ ఉన్నా అన్నం తినొ...
డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ తప్పులు చేయొద్దు
• డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ...
ఉపవాసం మంచిదా చెడ్డదా?
• ఉపవాసం మంచిదా? చెడ్డదా...
3tv Health Videos
www.youtube.co...
3tv Health Shorts
www.youtube.co...
Keep Watching 3tv Health. South India's Fastest Growing Telugu Health RU-vid Channel.
Our Social Media Platforms:
Please Subscribe to 3tv Health for more Health Videos
RU-vid : www.youtube.co...
Follow Us On :
Facebook : / 3tv-health
Twitter : / 3tvhealth
Instagram : / 3tvhealth
Thank You.
15 окт 2024