Тёмный
No video :(

how to raise sheep in telugu- 15 గొర్రెలు కొంటే ,ఇప్పుడు 3 రెట్టు అయినవి 

Desham Kosam
Подписаться 83 тыс.
Просмотров 59 тыс.
50% 1

#sheepfarming#gorrelapempakam#deshamkosam#
sheepfarming
gorrela pempakam
freegrazimg sheep farming
అందరికీ నమస్కారం మనం వీడియో లో మనం మర్రి పల్లీ గ్రామం, కడ్తాల్ మండలం,రంగా రెడ్డి జిల్లాకు చెందిన ఎటయ్య గారి గొర్రెల ఆవుల పోషణ గూర్చి తెలుసుకోబోతున్నము. ఇ సమాచారం పూర్తిగా వారి వ్యక్తిగత మైనది.
వీడియో చూసి మీరు షీప్ ఫాం స్టార్ట్ చేస్తే అనుకున్న ఫలితాలు రావు. తరువాత వచ్చే పలితాలకు దేశం కోసం యూట్యూబ్ చానెల్ బాధ్యత కాదు.
మీ అనుభవాలను ఇతరులకు పంచండి, మీ ప్రకటనల కోసం సంప్రదించండి:yadaiahbiramoni@mail.com
www.instagram.com

Опубликовано:

 

21 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@tuljasingh3396
@tuljasingh3396 5 месяцев назад
చాలా మంచి వీడియో చూసారు. మాకు తెలంగాణాలో ఎక్కడ మార్కెట్టు ఉన్న వివరాలు ఇవ్వండి.
@THANVIAZ
@THANVIAZ Год назад
చాలా మంచి సమాచారం అందించారు
@mantrivenkatesh2665
@mantrivenkatesh2665 Год назад
Super Anna
@mittapallipavankalyanmitta2897
Super Napier grass videos chai anna
@Devilall1161
@Devilall1161 Год назад
టమాట గురించి వీడియో స్ పెట్టండి బ్రదర్
@amanchavenkatachary3731
@amanchavenkatachary3731 Год назад
Gir cows and desi cows gurinchi vedioes cheyandi Anna garu plz plz plz plz...
@mahendhare3727
@mahendhare3727 Год назад
గుడ్ వీడియో 👍 కానీ... అతను చెప్పినదానికంటే మీరు ఎక్కువ ఎందుకు చెప్తున్నారు? 7 అమ్మినం అంటే 10-15 అంటున్నారు. 50 వరకు అయినాయి అంటే 60-70 అంటున్నారు. ఎందుకు? అలా చెప్పడం వల్ల చూసే మాకు మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది కదా. ఉన్నది ఉన్నట్టు చెప్తే మీ వీడియోస్ జెన్యూన్ గా ఉంటాయి అని మీ మీద అభిమానం తో చూస్తారు.
@Harish-vj
@Harish-vj Год назад
Yes unnadi unnttu cheppali
@kaliraju4479
@kaliraju4479 Год назад
ఇది ఫెక్ న్యూస్
@MahipalBasa
@MahipalBasa 26 дней назад
ఇది మ దగ్గర దీనిని కోరెంత ఆకు అంటారు
@kpraveenreddy3607
@kpraveenreddy3607 Год назад
Local Buffalo video cheyande please🙏
@SNEdits1
@SNEdits1 Год назад
Далее
Erukali.Anjaneyulu gari.jeevitha anubavaalu
29:26
Просмотров 124 тыс.
sheep farming for beginners in telugu @MalleshAdla
20:06