Hi sir 10th 69 percent in regular Inter 45 percent in regular Degree 40 percent in regular MBA 69 percent DISTANCE 2years course. MBA meda 3 years llb college vallu seat istha after completing LLb enrollment ki problem untunda and alaga AIBE KI ELIGIBLE UNTUNDA SIR PLEASE DETAILS CHUDANDI PLEASE HELP HERE CAST GENERAL please help me sir 🙏🙏🙏🙏 NOTE:- degree Graduation 40 percentage enrollment r aibe exam ki issue untunda sir
మీరు అడిగిన క్వైరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు మీ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ చూడరు కానీ ఎల్.ఎల్.బి క్వాలిఫై అవ్వాలంటే మినిమం 40% to 45 ఉండాలి ఎల్ఎల్బీలో అలాగే ఎంబీఏ డిస్టెన్స్ లో చేసినా కూడా దాన్ని ఏమి పరిగణిలోకి తీసుకోరు వారు కేవలం 10+2+3 education చూస్తారు. మీ ఎంక్వయిరీ కి పరిష్కారం దొరికింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు నా సమాధానం మీకు సంతృప్తి చెందకుంటే నాకు కాల్ చేయగలరు 9849210072
మీరు ఎల్.ఎల్.బిలో సీటు తీసుకోవచ్చు అలాగే ఏపీకి ఎలిజిబిలిటీ ఎల్ఎల్బి పాస్ అయితే సరిపోతుంది ఏపీకి మీ గ్రాడ్యుయేషన్ కి సంబంధం ఉండదు aibe కీ ఎన్రోల్మెంట్ కి కేవలం మీ LL.B తోనే సంబంధం ఉంటుంది.