సూపర్ అన్నగారు ఈ ప్రాబ్లమ్ నేను ఫెస్ చేశాను నాకు చాలా ఇబ్బంది కలిగింది అన్న ల్బ్ మరియు ఇంకా 8ఇంచ్ నిప్పల్ నుండి తీయడం జరిగింది థాంక్స్ అన్నగారు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదములు
Thanks anna నీ వల్ల పెద్ద ప్రాబ్లెమ్ solve అవ్వింది, వాషింగ్ మెషిన్ స్టీల్ tap పాతది ఓపెన్ చేస్తా ఉంటే కొత్త ది బిగిదాం అని రించు స్పానర్ తో ఓపెన్ చేస్తా ఉంటే tap ఇరిగిపోయింది అ ట్రేడ్ లో ముక్క ఇరుకు పోయింది ఎలా అని టెంక్షన్ పడతా ఉంటే నీ వీడియో చూసి try చేసిన acca బ్లేడ్ తో కోసి లైట్ గా సిల తో సుత్తి తో కొడితే వచ్చేసింది ప్రాబ్లెమ్ solved thank you anna👏🏼