@@Muhammad-oj9xg my dear brother actually my mother tongue is telugu but I have a little interest inlearning Tamil language and moreover whenever I heard The word srilankan Tamil it reminds me the massacre of more than 63000 tamils in srilanka one of the biggest genocide
@@MIYABHAI-fl4nt నమస్తే మియ భాయ్ మాకు 8 భాషలు వచ్చు కావున భాషా నైపుణ్యం కోసం చూస్తున్నాం 🙏😎 ముస్లింలు విద్య రంగంలో 90 శాతం అగ్రస్థానంలో ఉంది అవకాశాలు శూన్యం మికు ఇ విషయాలు తెలియక పోవచ్చు Thank you for comments 🤠
Rubbish.. tamil is ur mother tongue of tamil nadu...not whole south india Our telugu is 50 percent of sankrit n kannada is 80 percent of Sanskrit n malayalam is 70 percent of Sanskrit.. U keep ur tamil with u n do not say it is legendary language ..my foot..
@@swaroopareddy167 The same If u find Tamil as rubbish language U keep it yourself don't spread hatred u idiot.. No language is Bad or worse every people think their language as Legendary language.. We are Indians with lots of Culture and Languages..You can't say any one language as Rubbish.. Try to be United...
Sir Namaste🙏 . Sir I stay in Odisha. My mother tongue is telugu. I want to learn my other south indian languages namely Tamil,Kannada & Malayalam with my Telugu language. Your channel is the best platform through which I can fulfil my wishes. In fact to say, nenu miru cheppe spoken english languages information ni 2005 nundi Eenadu, Andhra Jyothi etc., weekly books lo chustundevadni. Thank you Sir..!
విదేశీ మోజులో పడిన మన భారతీయులు, మన మాతృభాష తో సహా భారతీయ భాషలను ఇంగ్లీషు యాసతో మాట్లాడితే అదొక స్టయిల్ అని వ్యవహరించే ఈ రోజులలో బహు చక్కటి విధానంలో మాన్ భారత భాషలను ముఖ్యంగా దక్షిణ భారత భాషలు సులువుగా నేర్చుకునే విధానానంను రూపొందిచినందుకు మీకు అభినందనలు. ఇలాగే కొనసాగించండి.👌🙏
ఆర్యన్ ! భారతీయ భాషలు నేర్చు కోడం వలన మనం అందరం ఒకటే అనే భావం బలపడుతుంది. మనం భారతీయులం అనే జాతీయత మెరుగవుతుంది ..జాతి ఐక్యత సాధ్యమవుతుంది తద్వారా మనదేశ ఖ్యాతి వెళుగొందుతుంది .. ఈ విధంగా సాయపడుతున్నందుకు ధన్యవాదాలు . వణక్కం sir.
నా చిన్నప్పుడు మీ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కొని ఇంగ్లీష్ నేర్చుకున్నాను సార్...ముఖ్యంగా తెలుగు స్టోరీని ఇంగ్లీషులోకి translate చెయ్యటం నాకు బాగా నచ్చే టాపిక్.
Superb video done by you. It's really useful for people who don't have any knowledge in a language. Hope you'll keep doing these type of videos more and more and we will be learning more and more simultaneously. Once again thanks for making a valuable video for people like us.
Naku tamil language chala istam annaya, nerchukovali ani chala try chestunna, lucky ga, me videos chusa, chala easy ga nerchugaluguthunna, thanks annaya, Twaraloney tamil language Poorthiga nerchukovali. Thanks annaya🙏
చాలా బాగా చెప్పారు మాస్టారు అమ్మ ప్రేమతో ఒక ముద్ద నెమ్మదిగా ఎలా పెడుతుంది అల మిరు భాషను నెమ్మదిగా అమ్మ ల మాస్టారు గా రాని భాషను నేర్పిస్తున్నారు రొంబ సంతోషం 😊
There - ange(அங்கே) Here - inge(இங்கே) It - athu(அது) This - ithu(இது) I - naan(நான்) You - nee(நீ) We - naangal(நாங்கள்) They - avarhal(அவர்கள்) He - avan(அவன்) She - aval(அவள்)
Sir it's really very helpful to the people who wants to learn to speak in different toungs ... please keep uploading these kind of videos... thank you very much
తమిళ్ చాలా బాగా అర్థం అయ్యేలాగా చెప్తున్నారు sir 👌👌👌 తమిళ్ నేర్చుకోవడానికి బాగుంది కానీ,, అంత lagging చేస్తూ time gap చాలా ఎక్కువ ఇస్తున్నారు,, ఈ buisy life లో ఒక 4 words కోసం అంత సమయం కేటాయించి video చూడటానికి కుదరట్లేదు sir,, Sorry sir 🙏🙏🙏🙏
1. What is your Name ? Un Peru Enna ? 2. My Name is .......... En Peru ............ 3. Where are you Coming from ? Nee Enga irundhu Vaara ? 4. I Coming from Delhi Nan Delhi la irundhu Vaaraen 5. What do you want ? Unakku Enna Venum .