Ur idea is very good 👍 👌 👏 ☺️ 😊 But ee vidhanamulo fishes ni yekkuva months penchithe aa Fish farmer ki Loss 📉 🐟 . Kabatti Vilu inantha varaku 6 to 8 months lopu sale chesukovali , aa Fish weight atleast 500gms to 1kg ina vundali vatini sale cheyali ante 🐟
మిద్దె తోట లు పెంచుకుంటే పర్యావరణానికి కూడా మంచిది మొక్కలు వలన మనకు ఆహారం కూరగాయలు కూడా లభిస్తాయి చేపల పెంపకం మంచిది కాదు ఎందువలన అంటే చేపల పెంపకం పేరుతో నీరు డాబా పైకి ఎక్కించడానికి మోటార్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు చేపల పెంపకం పెంచుకుంటే మట్టి నేల పై మీకు ఖాళీ స్థలం ఉంటే ఇంట్లో కింద పెంచుకోండి అది కూడా మట్టి నేల పై మాత్రమే దాని వల్ల భూగర్భ జలాలు వచ్చిన నష్టం లేదు
No pint of giving big debates without giving contact numbers. This is the problem with Suman TV they don't provide contact information. Nee to overcome this
Sir..your commentry is very boring. You are giving very less useful information. Better to concentrate on giving useful tips rather than eating the time and lagging
ఈ విధమైన వ్యవసాయం కేరళ లో ఉండేది. ఇప్పుడు అదే పద్ధతి మన రాష్ట్రానికి వచ్చేసింది. చిత్రాలు మరియు పాటలు కాదు వ్యవసాయం కూడా పక్క రాష్ట్రాల నుండి కాపీ చేస్తున్నాము. మనవాళ్ళకి సొంతంగా ఆలోచించే శక్తి లేదు.