Тёмный
No video :(

HOW TO STUDENTS TRANSFER AND MAPPING TO OTHER SCHOOL Process in Student Info Site 

Venkat S
Подписаться 269 тыс.
Просмотров 25 тыс.
50% 1

HOW TO STUDENTS TRANSFER AND MAPPING TO OTHER SCHOOL Process in Student Info Site
💐ఫ్లాష్..అన్ని పాఠశాలల వారు మన పాఠశాలలో Highest Class విద్యార్దులు ఏ పాఠశాలలో జాయిన్ అవుతున్నారో ముందుగానే పేరెంట్స్ వద్ద నుండి డిక్లరేషన్ ఫామ్ తీసుకొని, ఆ విద్యార్థిని స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో కొత్తగా Opt చేసుకొన్న పాఠశాలకు ఆన్లైన్ లో మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది, కొత్త పాఠశాల వారు ఆ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, ఈ ప్రాసెస్ మొత్తం క్రింది వీడియో లో కలదు, ఇది ఏప్రిల్ 23 కల్లా కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది
• HOW TO STUDENTS TRANSF...
★దీనికి సంబంధించి CSE వారి ఉత్తర్వులు, పేరెంట్స్ నుండి తీసుకోవాల్సిన డిక్లరేషన్ ఫామ్👇
bit.ly/4aQdF4D
★స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో SA2 మార్క్స్ ను ఎంటర్ చేసే పూర్తి విధానం వీడియో
• HOW TO ENTER SA2 MARKS...
💐CBA3 SA2 Exam All Classes SCERT Officail Keys👇
bit.ly/4aOQ2ct
💐 ఫ్లాష్... CSE సైట్ లో ఆన్లైన్ నుండి Official స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్స్ , హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసే పూర్తి విధానం క్రింది వీడియో లో కలదు, ఈ ఆన్లైన్ ప్రమోషన్ లిస్ట్స్ లో విద్యార్థుల వివరాలు, CCE MARKS, Internal Marks , TOEFL MARKS అన్నీ కూడా ఆటోమేటిక్ గా వస్తున్నాయి. పూర్తి సమాచారం క్రింది వీడియో లో కలదు
• Video
🪷Online నుండి స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్స్ డౌన్లోడ్ చేసే విధానం , డౌన్లోడ్ చేసే సైట్ లింక్👇
bit.ly/online-...
💐SA1, SA2 లకు ఆన్లైన్ లో అన్ని పాఠశాలల వారు అందరు విద్యార్థులకు Co Curricular Subjects కు Marks ను ఎంటర్ చేసే పూర్తి విధానం వీడియో
• HOW TO ENTER CO CURRIC...
🪷Co కరికులర్ Marks enter చేసే సైట్ లింక్👇
bit.ly/4cZqH1p
💐AP SCERT వారు ఇచ్చిన Norms ప్రకారం అన్ని తరగతుల విద్యార్థుకు Offline ప్రమోషన్ లిస్ట్స్ Prepare చేసే పూర్తి విధానం మరియు ఇంటర్నల్ మార్క్స్ ఎలా calculate చేయాలో పూర్తి సమాచారం క్రింది వీడియో లో కలదు
• AP SCERT PROMOTION LIS...
★AP SCERT వారి Official అన్ని తరగతుల PS /UPS/HS ప్రమోషన్ లిస్ట్స్ pdf files , Excel ఫైల్ క్రింది సైట్ లో కలదు, ఈ సంవత్సరం అన్ని పాఠశాలలవారు ఈ ప్రమోషన్ లిస్ట్స్ నే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది 👇
amaravathiteac...

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 28   
@indiranirmalakumari738
@indiranirmalakumari738 4 месяца назад
Sir, ఒక student నీ transfer చేయకుండా పొరపాటున submit చేసేశాము .ఇప్పుడు ఆ student నీ transfer చేద్దాము అంటే no data found ani వస్తుంది sir. ఆ student నీ transfer చేయడం ఎలాగో చెప్పండి please
@chandkhan2611
@chandkhan2611 4 месяца назад
Sir..memu mapping చేసిన తర్వాత మా login లో no data found అని వుంది..but mapping చేసిన స్కూల్ లో display కావటం లేదు..అంటున్నార్...meo sir పెట్టిన లిస్ట్ లో..మా డేటా not mapping ani roll చూపిస్తుంది...ప్రాబ్లెమ్ ఏంటి సార్
@ShahulHameed-uk5fz
@ShahulHameed-uk5fz 4 месяца назад
Awesome information
@user-ig3ts8tw5p
@user-ig3ts8tw5p 4 месяца назад
Good మార్నింగ్ sir 23నా చెయ్యాలా ముందు గానే చెయ్యొచ్చా
@madhavichilakapati8717
@madhavichilakapati8717 4 месяца назад
U can do after receiving declaration from parent anyday from tomorrow
@kishoresplendr3977
@kishoresplendr3977 4 месяца назад
ముందు మనతో ఒక పాఠశాల పేరు చెప్పి తరువాత మరొక పాఠశాలలో జాయిన్ అవుదాం అనుకుంటే? కొత్త మంది కి ap modal school రావచ్చు, మరి కొంతమంది ప్రవేట్ స్కూల్ కి వెళదాం అనుకోవచ్చు అప్పుడు
@madhavichilakapati8717
@madhavichilakapati8717 4 месяца назад
At present as per patent declaration cheyyandi. Later can be changed
@navinippili4575
@navinippili4575 4 месяца назад
Un map option ఇవ్వాలి
@vallurihanumantharao2798
@vallurihanumantharao2798 4 месяца назад
Sir పొరపాటున అందరినీ ఒకే స్కూల్ కి సెండ్ చేసాను. వాళ్ల స్కూల్ లో నలుగురూ జాయిన్ అయ్యారు. మిగతా వారిని తిరిగి మా స్కూల్ కి రెసెండ్ చేశారు. యాక్సెప్ట్ చేసాము కానీ ఆ names కనపడటం లేదు. పెండింగ్ లొ మాత్రం numburing వస్తుంది. సర్ సొల్యూషన్ చెప్పండి
@bajaruvenkatesh911
@bajaruvenkatesh911 4 месяца назад
ఈ process marks ,promoted list process అంతా complete అయ్యాక చేయాలా ముందే చేయవచ్చా sir ....
@ashoke-learning880
@ashoke-learning880 4 месяца назад
Sir no data for promoting ple give any clarification
@nadimpallishanmukharaju9281
@nadimpallishanmukharaju9281 4 месяца назад
SSC result రాకుండా ఎవరు ఎక్కడ join అవుతారు అనేది ఎలా చెప్పగలము
@madhavichilakapati8717
@madhavichilakapati8717 4 месяца назад
This is not applicable to ssc completed students
@navinippili4575
@navinippili4575 4 месяца назад
KGBV, modal scoool ఎంపిక లు late అవుతాయి..వారిని డ్రాప్ box లో వేయాలా
@naveenachinnaa5272
@naveenachinnaa5272 4 месяца назад
Sir wrong school option select cheste edit cheyyadam avthundaa
@rajyalakshmimagapu2486
@rajyalakshmimagapu2486 4 месяца назад
Parent డిక్లరేషన్ ఫారం pettandi
@sivasankar7003
@sivasankar7003 4 месяца назад
Is it required to give offline transfer certificate or not
@yasmeenjahan2448
@yasmeenjahan2448 4 месяца назад
Sir why prefinal option is not showing in child info
@chinnaobulesumalleboina7976
@chinnaobulesumalleboina7976 4 месяца назад
Please send teacher attestation forms sir
@kalagotlamurali7740
@kalagotlamurali7740 4 месяца назад
Distance enter hilight avvatam ledu sir
@anandkillo370
@anandkillo370 4 месяца назад
No students found in this school to promote అని వస్తుంది ఎలా చెయ్యాలి sir
@rajyalakshmimagapu2486
@rajyalakshmimagapu2486 4 месяца назад
S sir same problem
@VNKBT
@VNKBT 4 месяца назад
6:24
@jayapalmanimegala5727
@jayapalmanimegala5727 4 месяца назад
Hostel lo chere vallani yela cheyali
@jayapalmanimegala5727
@jayapalmanimegala5727 4 месяца назад
Sir
@haseena7473
@haseena7473 4 месяца назад
What about admissions after entrance test?
@jayapalmanimegala5727
@jayapalmanimegala5727 4 месяца назад
Pls clarify me sir
@BUY_YOUTUBE_VIEWS_d0dd31
@BUY_YOUTUBE_VIEWS_d0dd31 4 месяца назад
SOOO GOOOD!
Далее
20 AWESOME IDEAS USING SIMPLE EVERYDAY ITEMS
15:33
Просмотров 15 млн