Тёмный

HOW TO SUBMIT REASONS FOR JVK KIT NOT DISTRIBUTED STUDENTS FOR2023-24-STUDENT KIT APP LATEST VERSION 

Venkat S
Подписаться 270 тыс.
Просмотров 7 тыс.
50% 1

HOW TO SUBMIT REASONS FOR JVK KIT NOT DISTRIBUTED STUDENTS FOR 2023-24 - STUDENT KIT APP LATEST VERSION DOWNLOAD
💐 గత విద్యాసంవత్సరం (2023-24)లో విద్యార్థులకు విద్యా కానుక కిట్స్ ఇచ్చిన వారిలో కొంత మంది విద్యార్థులకు బయోమెట్రిక్ Authentication ఎందుకు తీసుకోలేదో పెడింగ్ విద్యార్థులను చెక్ చేసి అన్ని పాఠశాలల వారు Student Kits యాప్ లో రీజన్స్ సబ్మిట్ చేసే పూర్తి విధానం ఈ వీడియో లో కలదు
★స్టూడెంట్ కిట్ యాప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ 1.5.8 ను క్రింది సైట్ నుండి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది 👇
bit.ly/student...
💐అన్ని పాఠశాలల HMs విద్యా ప్రవేశం కార్యక్రమానికి సంబంధించి దీక్షా యాప్ లో కార్యక్రమ ఫొటోస్, వీడియోస్, ప్రాజెక్టును సబ్మిట్ చేసే పూర్తి విధానం క్రింది వీడియో లో కలదు
• HOW TO SUBMIT VIDYA PR...
★దీక్షా యాప్ లేటెస్ట్ వెర్షన్ లోనే ఈ విద్యా ప్రవేశం ప్రాజెక్టు కనిపిస్తుంది, దీక్షా యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్👇
bit.ly/diksha-...
★ఎవరెవరు విద్యా ప్రవేశం ప్రాజెక్టును దీక్షా యాప్ లో సబ్మిట్ చేశారో తెలుసుకొనే డాష్ బోర్డ్ లింక్👇
amaravathiteac...
★ నిష్ట 3.0 ప్రైమరీ టీచర్స్ కొరకు , నిష్ఠ 4.0 MEOs , CRPs, DIET Faculty కొరకు, నిష్ఠ 3.0 లో 12 కోర్సెస్ లింక్స్ , నిష్ఠ 4.0లో 6 కోర్సెస్ జాయినింగ్ లింక్స్ 👇
bit.ly/nishtha...

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@kartheekkotha8490
@kartheekkotha8490 3 месяца назад
imms username తో app open అవటం లేదు sir
@lyvssprasadarao6370
@lyvssprasadarao6370 3 месяца назад
గతసంవత్సరం లెక్కలు ఇప్పుడు అడగటం ఏమిటో !!!
@guthasrinivasarao5099
@guthasrinivasarao5099 3 месяца назад
Statistical data updation కోసం.... Misusage అయిన వాని వివరాలు కోసం....
@gundlooriayishabee9675
@gundlooriayishabee9675 3 месяца назад
Sir Attendance app lo 1st class pupil's Names didn't display and nenu june 1 ki child info lo add chesanu aindi taruvata aa names 2 class lo chupista unnai,inka recent ga udise lo kuda anni chesanu inka 3pupils ni add chesanu aina firs class lo chupinchadam ledu sir please reply me sir or do one video this confusion.thank you.
@mprashantkumar3815
@mprashantkumar3815 3 месяца назад
ఇయర్ ఎండింగ్ లో వచ్చిన వారికి కిట్ అడిగితే meo office లో స్టాక్ లేవు అన్నారు ...ఇవ్వ లేదని ఆప్షన్ పెడితే ఉన్న రీసన్స్ లో పైన చెప్పిన కారణం ఆప్షన్స్ లో లేదు
@mvrchary9931
@mvrchary9931 3 месяца назад
Present applo 2023-24 details not opened
@sankaranarayanaiahaluru5258
@sankaranarayanaiahaluru5258 3 месяца назад
Kit లో ఏదైనా ఒక item రాకపోతే!
@lyvssprasadarao6370
@lyvssprasadarao6370 3 месяца назад
ఈ విద్యా సంవత్సరం కూడా బయోమెట్రిక్ అథంటికేషన్ ఉంటుందా?
@rambabul7589
@rambabul7589 3 месяца назад
ఉంటుంది
@nagulumeerashaik9738
@nagulumeerashaik9738 3 месяца назад
Present app open avutunda
@mvrchary9931
@mvrchary9931 3 месяца назад
No
@ravisankar5798
@ravisankar5798 3 месяца назад
Open avtundi... Official website నుండి app download చెయ్యండి
@sankaranarayanaiahaluru5258
@sankaranarayanaiahaluru5258 3 месяца назад
Official website address please
Далее
КАК БОМЖУ ЗАРАБОТАТЬ НА ТАЧКУ
1:36:32