మీరు చేస్తున్న ఈ పని చాలా అభినందనీయం చాలా మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నారు "బుక్స్ మీద విశ్లేషణ" కాని ఇంకా పూర్తిగా తెలపవసినదిగా కోరుతున్నారు ఒక్కో బుక్ గురించి మాట్లాడాలంటే వారం రోజులు పడుతుంది కానీ మీరు 15"30"లో ముగిస్తున్నారు కొంచెం డిటేల్డ్ గా చెప్పవలసింది గా కోరుతున్నాము
That is just wonderful. Thank you for summarizing this book. Very much needed for my situation. చాలామంది అప్పులు తీసుకుని ఇవ్వట్లేదు. అరిచి గీపెట్టి కోప్పడితే ఇవ్వట్లేదుగాని, ఈ టెక్నిక్ ఉపయోగించి చూస్తా...
Nice good job . I like ur explain. Than that I like u more in liking and giving reply to viewers who had commented . Keep it up .I wish u have make more videos .
సార్ ఇదే బుక్ తెలుగు లో "అందరినీ ఆకట్టుకునే కళ" గా అనువదించారు అలాంటప్పుడు ఇంగ్లీష్ బుక్ ఎందుకు తీసుకోవాలి ఏదైనా ఇంగ్లీష్ బుక్ తెలుగులో ఉంటే తెలుగులో ఉన్న బుక్ గురించి మాట్లాడుతూ అది ఏఇంగ్లీషు బుక్ నుంచి అనువధించారో తెలియజేయండి
Nice explanation. Nice voice. Nice drawings. Increase size of words as it is not clearly visible. Wonderful video collection. Best wishes andi 💐💐💐💐💐💐😊😊😊😊😊😊
It's awesome...work....Kani voice Technics Chala use cheyali.. mari attractive vinalanipinchatledu remaining good.....take care of it next time ...good luck