Тёмный

HOW YOGI ADITYANATH IS TRANSFORMING UTTAR PRADESH? | FACTS4U 

FACTS 4U
Подписаться 724 тыс.
Просмотров 741 тыс.
50% 1

HOW YOGI ADITYANATH IS TRANSFORMING UTTAR PRADESH? | FACTS4U
***********
Like the background? we use Epidemic Sound. You can get a 30-day free trial using this referral Disclaimer- Some content is used for educational purposes under fair use.
share.epidemic...
***********
- Where to Find Me -
Instagram: / facts4u_channel
Facebook: / facts4uyoutube
Twitter: / facts4uyoutube
***********
Disclaimer- Some content is used for educational purposes under fair use.
Copyright Disclaimer Under section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
#yogiadityanath #uttarpradesh #facts4u #transformation #YOGI

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2 тыс.   
@Tata_Santosh
@Tata_Santosh Год назад
సన్యాసం స్వీకరీంచడం అంటే సోమరిపోతు లాగా ఉండిపోవటం కాదు. నిద్రపోతున్న సమాజాన్ని, అడ్డదారి త్రొక్కుతున్న సమాజాన్ని సరిఅయిన దారి లో తీసుకొని వచ్చి భావితరాలకు మార్గదర్శి గా నిలుస్తూ ముందుకి నడిపించడం. శభాష్ యోగి. 👌💪🙏🙏🙏
@khasimshareefshaik1284
@khasimshareefshaik1284 Год назад
Upcoming pm prime minister of India upcoming pm Yogi Adityanath in
@srinunerella7792
@srinunerella7792 Год назад
Yogi jindabad
@ahammedhussain3342
@ahammedhussain3342 Год назад
Louda kadu ra havlay.
@realworld1967
@realworld1967 Год назад
వీడియో చేసేముందు గోది మీడియా చూసినట్టున్నాడు 🙈 హాత్రస్ ఇష్యూ - Bulldozer politics - NRC,CAA support - mob linching based on cast - కుల రాజకీయాలు - దేశం లోని సంపద మొత్తం తీసుకొని గుజరాత్ , UP లో పెట్టడం - గో రక్షకుల పేరుతో అమాయక ముస్లిం లను చంపడం - నేరం రుజువు కాకపోయినా ఎన్కౌటర్ చెయ్యడం - Governamet ని question చేస్తే Bulldozer తో ఇళ్లను కూల్చి వేయడం - బీజేపీ కి ఓట్ వెయ్యక పోతే ఇళ్లను కూల్చి వేసేస్తా అనడం - మాత విద్వేషాలను రెచ్చకొట్టడం ...... ఇవి ఏమి కనబలేదు కేవలం గోది మీడియా (గుడ్డి మీడియా) చెప్పేది మాత్రమే కనిపించినట్టు ఉంది 🧐
@abdulkhader270
@abdulkhader270 Год назад
Ii
@rajuippaka7661
@rajuippaka7661 Год назад
ఎందుకో తెలీదు❤ నమనసు❤పులకిచింది.... ఈ వీడియో వింటున్నతసేపు.....జై యోగిమహారాజకీ..జై🤸💪👌🙏
@naripallijaganmohan7509
@naripallijaganmohan7509 9 месяцев назад
Nijam anna❤
@reddyreddy2777
@reddyreddy2777 7 месяцев назад
Sir currect ❤🎉
@friendlygamer7874
@friendlygamer7874 Год назад
అన్న మీరు ఇలాంటి వీడియోస్ చేసి మాకి అక్కడ జరిగే విషయాలు చెప్పడం ద్వారానే మాకి మన దేశంలొ మిగతా రాష్ట్రళలో ఎం జరుగుతోందొ మాకి తెలుస్తోంది thanks for making these kind of videos
@saipawanism4400
@saipawanism4400 Год назад
తన స్వలాభం కోసం చూసుకోకుండా తన మాతృభూమి యొక్క భవిష్యత్తు బాగుకోసం పనిచేసేవారు మన యోగి ఆదిత్యనాథ్ గారు.🙏🙏🇮🇳🇮🇳
@vasudevarao1238
@vasudevarao1238 8 месяцев назад
12:39
@beyondtheclouds7449
@beyondtheclouds7449 Год назад
యోగి మన దేశానికీ ప్రధాని అవ్వాలి 🇮🇳💪
@Karnasivaraj
@Karnasivaraj Год назад
కాబోయే ప్రధాని మన యోగి మహారాజ్ గారు ❤జై హింద్ జై భారత్ 😊
@narasimhanarasimha6173
@narasimhanarasimha6173 Год назад
అందుకే రాజు ధర్మాత్ముడు అయితే రాజ్యం కూడా బాగుంటుంది
@malli-vn5yj
@malli-vn5yj Год назад
యోగి గారు pm అయితే ఇండియా లో మాఫియా గ్యాంగ్ పారిపోతాయి 🔥🔥
@rajeswarp8673
@rajeswarp8673 Год назад
Sss
@kumarbabuvishaka
@kumarbabuvishaka Год назад
అయితే దేశం వదిలి పారిపోవాలి లేదంటే పైకి పోవాలి 😂
@jvreddy4499
@jvreddy4499 Год назад
Yes
@enapanrathumithanakatinana865
Antha payike potharu
@user-zk2by6yd5y
@user-zk2by6yd5y Год назад
Bulldozer power 🙏😂😂
@nivaskumar6148
@nivaskumar6148 Год назад
Just imagine what if he became PM of India 🔥,then we can proudly say that India is a developed country in all aspects
@kachamshivakumarkachamshiv570
నీజమైన సీఎం ఇలాంటి వారు అన్ని రాష్ట్రలకు ఉంటే దేశం బాగుపడుతుంది
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 Год назад
నేనుచూసిన(2005) UP కి ఇప్పుడు వింటున్న ది కల అనిపిస్తుంది యోగిగారికి శతకోటివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ajanthanursery2908
@ajanthanursery2908 Год назад
Eppudu chudandi chala development aindi
@bairirajkumar3914
@bairirajkumar3914 Год назад
100%
@krishnamurthy4541
@krishnamurthy4541 Год назад
​@@ajanthanursery2908😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅7😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅8😅😅😅😅😅😅😅😅😅😅😅⁵
@chinthalapatisivaramaiah1956
యోగి గారు కారణ జన్ములు... జై శ్రీరామ్
@funnytiktoks746
@funnytiktoks746 Год назад
Isi nikamma kala ye . Bcz still no development der . Iam civil engineer and I worked der Agra to Lucknow express way . And constructed by Akhilesh Yadav .
@mr.attitude..
@mr.attitude.. Год назад
యోగి లకి డబ్బు ఆస్తులు అంతస్తులు మీద ఆశ ఉండదు, వాళ్ళకి ధర్మం న్యాయం ముఖ్యం..
@rkbaburk9983
@rkbaburk9983 Год назад
yes
@baburaog3246
@baburaog3246 Год назад
Gorakhpur mut Yogi di bro ..
@113uineo
@113uineo Год назад
Idhi 21 va shathabdham 1000 yenla kritham yogulaga ipati yogulu kuda untarsni chepalem (idhi Yogi adityanath ni udeschinchi kadhu general ga prapanchavyapthanga jarguthuna vishayam)
@_MAHESH007
@_MAHESH007 Год назад
​@@baburaog3246 ayanadhi kadhu bro ayana guruvu gari tharvatha pitadhipathi...ayyadu
@venkatamanikyamkotni
@venkatamanikyamkotni Год назад
అందరూ అలా మారిపోతే డబ్బే అవసరముండదు ,
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Год назад
బుల్డోజర్ బాబాకీ జై, మన తర్వాత ప్రధాని ఆయనే కావాలి. అలా జరగాలంటే మనం బీజేపీ కి మాత్రమే ఓటు వెయ్యాలి 🙏. జై బీజేపీ, జై యోగిజీ. భారత్ మాతాకీ జై 🇮🇳
@RameshNagula-td3zp
@RameshNagula-td3zp 5 месяцев назад
Jay. BJP. Jay. Bkp 12:39
@bhupathidev6266
@bhupathidev6266 Год назад
ఇలాంటి నాయకులు ఉంటే మన దేశం బాగుపడుతుంది.ప్రపంచ దేశాలలో ప్రధమ స్థానం లో ఉంటుంది. యోగి మహరాజ్ కు అనేక నమస్కారము లు. యోగి మహరాజ్ మన దేశ ప్రధాని అవ్వాలని దేశ ప్రజల మరి నాకోరిక. దైవాను గ్రహంతో యోగి మహరాజ్ మన దేశ ప్రధాని అవ్వాలి. జై హింద్, జై యోగి మహరాజ్.
@rangaswamynamala518
@rangaswamynamala518 Год назад
భయంకర రాక్షస రాష్ట్రాన్ని రామరాజ్యంగా మార్చిన యోగి ఆధిత్యనాధ్,ఈయన ఆరాష్ట్రానికి లభించిన మహాపురుఋడు మధ్యప్రదేశ్ ముఖచిత్రాన్ని మార్చిన పుంగవుడు ఇలాఃటి వారు దేశంలో చాలా అరుదు. జరహో ఆధిత్యనాధ్.🙏🙏👌👍
@devisriroshankandimalla7605
@devisriroshankandimalla7605 6 месяцев назад
😵
@maredusagarkumarsagarkumar4012
జయహో ఆదిత్య యోగి😊😊❤❤
@user-ip3ko9ez7s
@user-ip3ko9ez7s Год назад
❤😅 హిందూ దేశ రాష్ట్ర అభివృద్ధి విషయంలో దేశంలో మన రాష్ట్రం ఎంత బాగు పడింది అన్న విషయం మీ నోటి ద్వారా వింటూ ఉంటే నే ఆనందభాష్పాలు వస్తున్నాయి అంత అద్భుత😊
@munikumaribhakthu7712
@munikumaribhakthu7712 Год назад
🙏👏
@khandarkarramesh1692
@khandarkarramesh1692 Год назад
Yogi Adithyanath Manawathaka Bhagwan ka Roop Hai
@BSN..Rathod
@BSN..Rathod 10 месяцев назад
Haa❤
@maheshyadav654
@maheshyadav654 Год назад
Love to UP+YOGI=UPYOGI from Telangana...❤
@tyagarajudharmapuri1587
@tyagarajudharmapuri1587 Год назад
Yogi cried once in Assembly. Now he has proven what he is. IF ALL CMS WORKS LIKE YOGI INDIA WILL BE BACK TO GOLDEN DAYS OF HAMPI KRISHNA DEVARAYA WHOSE PERIOD DIOMONDS WERE SOLD ON ROADSIDE LIKE TODAYS VEGETABLES VENDORS. JEYHO YOGI. JAI BHARAT.
@raghavenderchawhan2042
@raghavenderchawhan2042 Год назад
100% doing you....yogi sir..every year should be you sir..❤✊
@RK-hl2zj
@RK-hl2zj Год назад
మా ఆంధ్రప్రదేశ్ కి కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగునూ....
@Ghani9
@Ghani9 Год назад
అది కూడా మన కులపొడు అయితేనే అంటారు... మన ఆంధ్ర లో
@Krishnakumar_
@Krishnakumar_ Год назад
​@@Ghani9 😂😂 nijame eri hook gallu
@sirrabharath8839
@sirrabharath8839 Год назад
ఇప్పుడు తీరుతున్న దూల చాలదా?
@vardhanchinna345
@vardhanchinna345 Год назад
Jagan gurumchi and Chandrababu gurumchi kuda cheyandi
@chinthalapatisivaramaiah1956
అందరూ అలనుకునేరోజు త్వరలో రావాలి
@sripadaanand5200
@sripadaanand5200 Год назад
❤ఇండియా లోనే బెస్ట్ సీఎం❤
@shabusnr947
@shabusnr947 Год назад
Moddem kadhu
@guardian___
@guardian___ Год назад
నిజమే కాని లాస్ట్ నుంచి no.1 😂
@saircew
@saircew Год назад
@@shabusnr947 bazar lanja ku putina lanja kodakaa.... neku moda sagame untadiii anduke nijau oppukolevuuu
@saircew
@saircew Год назад
@@guardian___ muyee ra lanja ku putina lanja kodaka
@karunakararaoch4507
@karunakararaoch4507 Год назад
Super CM
@prasadrao7133
@prasadrao7133 Год назад
As an indian we are happy to note that any part of our country is being developed means that our country is developing. Now a days every state is competing in developments with one another. This trend is good. Comparing with early independence days our country is March ahead. As I have born before india became republic I know how people were suffering and now how india slowly and steadily developing. Thanks to all the govts.who ruled and ruling our country and binging prosperity to its people. Thank you.
@braghunath8462
@braghunath8462 Год назад
Great CM in India ,so every leader should follow him
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 10 месяцев назад
That what Shri Chanakya told. When law & order works 24/7, nobody dares to think about a crime. Yogi ji is doing good governance in all respects in UP
@dokkuramarao5191
@dokkuramarao5191 Год назад
YOGI, U R REAL YOGI❤
@naveenroyal
@naveenroyal Год назад
జై శ్రీ రామ్..జై హనుమాన్..జై యోగి జి..🚩
@Santhosh10.
@Santhosh10. Год назад
జై శ్రీరామ్ బ్రదర్ 🚩🙏 After a long time 🤝🚩
@praveenarya4360
@praveenarya4360 Год назад
🚩
@satish8123
@satish8123 Год назад
Jai indian
@vk1015
@vk1015 Год назад
ఉన్న ఒక్క మగాడిని కూడా కొని దెంగారు కదరా 😂😂😂 జై శ్రీ రామ్, జై బోడి, యోగి.... జై మర్వాడీ 😊
@naveenroyal
@naveenroyal Год назад
@Vk ఎరా gu..ద్ద లో ఎవరైనా పెట్టారా అలా ఎగురుతున్నవ్ 🤣🤣🤣
@varalakshmi9454
@varalakshmi9454 Год назад
మహానుభావుడు 🙏🙏🙏🙏
@kchandrasekhar9395
@kchandrasekhar9395 9 месяцев назад
ఆదిత్యనాథ్ యోగి స్వామి నీలాంటోడు మా ఆంధ్రలో పుట్టింది బాగుంది స్వామి జైశ్రీరామ్
@prathapreddy9041
@prathapreddy9041 Год назад
నేను ఇండియా లో అభిమానించే నాయకులలో ప్రస్తుతం వున్న నాయకులలో A1 యోగి ఆదిత్య నాథ్ సార్ అలాగే A2 నరేంద్రమోడీ సార్
@muthyalamanjunath582
@muthyalamanjunath582 Год назад
Waiting to see these type of cm in our ap hope it will come soon ...
@abjlhgyfd
@abjlhgyfd Год назад
Please vote for pawan kalyan you have a chance to get good cm but in our ts there is option only kcr. But ap have pawan kalyan you people are lucky
@user-xd7kt8vp6z
@user-xd7kt8vp6z Год назад
100 రూపాయలు తీసుకొని 50 రూపాయలు తిరిగి ఇస్తే ఎంత మంచి సీఎం ఉన్నా డెవలప్ కాదు
@raindrop3279
@raindrop3279 Год назад
ఆంధ్రప్రదేశ్ రాష్టానికి కూడా యోగీ లాంటి ముఖ్య మంత్రి రావాలని కోరుకుంటున్నా..! 🇮🇳 🇮🇳 🇮🇳
@likemes6337
@likemes6337 Год назад
అవును, మనకి పరిపూర్ణానంద స్వామి ఉన్నారు , మనం అధికారం యివ్వాలి
@jaganbayalupudi4514
@jaganbayalupudi4514 8 месяцев назад
Ayithe, Pawan Kalyan e sarainodu....
@bp8606
@bp8606 Год назад
Next PM only YOGI 🔥😍
@_TharunKumar
@_TharunKumar Год назад
Goosebumps 😍
@kokkiliramanayya3935
@kokkiliramanayya3935 Год назад
Excellent analysis. Very good progress. Hats off to CM Yogi
@krishnamallikarjuna1396
@krishnamallikarjuna1396 Год назад
Doubt ledu ......next PM eyaney......UP model......antaru......The legend guru Yogi......
@PAVANKUMARPONUGOTI
@PAVANKUMARPONUGOTI Год назад
Bro , Jai Shankar competition lo vunnaru PM Post ki 😂
@krishnamallikarjuna1396
@krishnamallikarjuna1396 Год назад
@@PAVANKUMARPONUGOTI Ayanaa...EMA....ney
@studioofsomethingnewandcre2903
😂😂😂😂
@mamidilaxminarayana114
@mamidilaxminarayana114 Год назад
మన సౌత్ నుండి ఎవరైనా PM కి try చేస్తే వారిని troll చేస్తారు support చెయ్యరు అక్షరం ముక్క రాని హిందీ వాళ్ళకి support చెయ్యడానికి ready గా ఉంటారు కర్మ రా బాబు
@PAVANKUMARPONUGOTI
@PAVANKUMARPONUGOTI Год назад
@@mamidilaxminarayana114 Mundu state ni sarigga develop cheste evaru emi anaru. Telengana lo companies vunnayi, but migata Infra proper ga ledhu Anni areas lo.. AP lo appulu. Remaining states gurinchi aa state candidates chebitene manchidi. I lived at Chennai & Neyveli in Tamilnadu. People are hating Stalin, how can he be PM?
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT Год назад
రాబోయే రోజ్జులో కాబోయే బావి భారత ప్రధాని యోగి ఆదిత్యనాథ్ హర హర మహాదేవ్ ❤❤
@prameeladontula9839
@prameeladontula9839 Год назад
God Bless you Yogi ji 🙌 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏
@chinthalapatisivaramaiah1956
అయన మంచిని వెలుగులోకి తెచ్చిన వారికి అభినందనలు నచటమేంటి స్వామి menu పులకరించింది...
@mahendramahi8262
@mahendramahi8262 Год назад
We need a movie on yogi sir .... i think It will become a block buster 🔥🔥🔥🔥
@nanir1718
@nanir1718 Год назад
Guys plz don't skip video or ad's.. this is the only way we can support our hero #F4
@ajaykumar1258
@ajaykumar1258 Год назад
Yes bro.. I do the same
@scienceandvlogs4279
@scienceandvlogs4279 Год назад
I don't believe this type of online games
@nanir1718
@nanir1718 Год назад
@Vijaykumar Science &Vlogs The first thing yt works on watch hours. And if we skip the video watch hours will cm less. And the second thing is ads in video, like promoting ads r there. And now come to yt ads if we don't skip after 5 seconds of ad or check on ad RU-vidr means #F4 will get money. If u still have any doubts Google this "Do RU-vidrs get paid for ads before videos?" Search this and u will find some more info..
@rajamallusampangi
@rajamallusampangi Год назад
​@@ajaykumar1258 as gretu cm up Yogi
@Kalyankohli
@Kalyankohli Год назад
❤King is back with our magical voice✨️& tremendous concept👌
@bsrinivassrinivas7551
@bsrinivassrinivas7551 Год назад
జై శ్రీరామ్ జై శ్రీరామ్
@Bharath_Kumar_Reddy
@Bharath_Kumar_Reddy Год назад
జై యోగి మహారాజ్🧡🚩
@Shyam_kumar1982
@Shyam_kumar1982 Год назад
Every cm in India must learn by Yogi how to rule....
@shikharsriv3553
@shikharsriv3553 Год назад
So glad to see appreciation of my state I couldn't understand the language fully...but genuinely thank all the commenters and you esp bro for giving all great details
@prameeladontula9839
@prameeladontula9839 Год назад
God bless you Bro 🙌 for good updates 👌👍 Jai Shree Ram 🙏
@nanir1718
@nanir1718 Год назад
Superb video anna🎉❤, thanks a lot for your lovely videos anna.💯💯🤩🤩
@balarajmudirajbm1394
@balarajmudirajbm1394 Год назад
Jai yogiji jai sri ram 🚩🙏
@djtej154
@djtej154 Год назад
Very good development
@kishanbanglinti631
@kishanbanglinti631 Год назад
Very nice Chanal good news
@pavankalyan5233
@pavankalyan5233 Год назад
జయహో యోగి ఆదిత్యనాథ్ జై హింద్✊✊✊
@vadlanarendhar5409
@vadlanarendhar5409 Год назад
Jai shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai Ho Bhaarath 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏 Jai ho Maharaaja YOGI SIR JI 🚩🚩🚩🙏🙏🌹 every Indian proud of you sir ji 🚩🚩🚩🙏🙏🙏 Jai Hindh 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🌹
@Sanjay_9780
@Sanjay_9780 Год назад
💥💥 No doubt in future india's upcoming dangerous lion heart prime minister 🚩🚩 jay hindh 🇮🇳 Jay bharat 🙏🙏
@phanindargoud8335
@phanindargoud8335 Год назад
యోగి ఆదిత్యనాథ్ గారు మన ప్రపంచంలోనే బెస్ట్ చీఫ్మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారిని మన దేశానికి ప్రధానమంత్రిని చేయవలసిన బాధ్యత మన మీదనే ఆధారపడి ఉంటది ❤
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 10 месяцев назад
Perfect kada, super Yogi ji. Standing ovation to you.
@redstar8609
@redstar8609 Год назад
జయహో యోగి జి.. 🚩
@shaikdariyavali6896
@shaikdariyavali6896 Год назад
Hats off to Yogi 🫡
@s.....p.......y622
@s.....p.......y622 Год назад
🙏
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Год назад
జయహో యోగీ జి 🙏🇮🇳🙏
@muralikonna9056
@muralikonna9056 8 месяцев назад
ఇదికదా ప్రభుత్వం అంటే. ఇలా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉంటే దేశం అగ్రస్థానంలో ఉంటుంది. సూపర్ యోగీ జీ..ఈదేశానికి యోగి ప్రదాని కావాలని నాఆకాంక్ష.
@mahenderkandagatla4301
@mahenderkandagatla4301 11 месяцев назад
Future Prime Minister of Bharath.
@IamHindustani460
@IamHindustani460 Год назад
After modi we want Yogi prime minister We want cm like yogi
@loverboylucky9764
@loverboylucky9764 Год назад
జై....... యోగి ఆదిత్య గారు❤️
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 Год назад
ఎన్నో సంవత్సరాల నుండి ఒకే కుటుంబం పరిపాలిస్తూ అవినీతి సొమ్ము సంపాదిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ మేమే డెవలప్మెంట్ చేశామని గొప్పలు చెప్పుకున్నారు ఇప్పుడు ఒక బ్రహ్మచారి చేసిన డెవలప్మెంట్ చేయడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు అవినీతిపరులు గుండాల గుండెల్లో బుల్డోజర్ బాబా దడ పుట్టిస్తున్నాడు జై యోగి జై మోడీ జై భారత్ జై హింద్.
@mamidilaxminarayana114
@mamidilaxminarayana114 Год назад
చూస్తే పెద్ద వారులా లా ఉన్నారు ఒక్క మాట చెప్పండి మీ తలసరి ఆదాయం ద్రవ్యోల్బణం రేటు కి సరి సమానంగా పెరిగిందా , దేశ ప్రజల ఆదాయం అల పెరిగి తే చెప్పండి మీలాంటి పెద్ద మనుషులు మా లాంటి వారికి చెప్పడం పోయి ముందు మీరే మతం, మతం అంటుంటే ప్రజాస్వామ్యం వద్దు నియంతృత్వం కావాలి అంటుంటే నాకు చాలా భయంగా ఉంది దేశం ఎటు పోతుందో అని మీకు నా వందనాలు
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 Год назад
నువ్వు చెప్పే సూక్తులు చాలాబాగా ఉన్నవి తలసరి ఆదాయం అంటున్నావు ఇంత పెద్ద కోవిడ్ ఆర్థిక మాద్యం లో కూడా పక్కదేషలకన్న మనము బాగున్నం ఇక మతం గురించి ఆలోచించక పోబట్టే కదా ఆకండ భారత్ ఎన్నో దేశాలను కోల్పోయినా ది మళ్ళీ కొల్పోవలని కోరుకుంటున్న వా ?
@SIVA-NAIDU3
@SIVA-NAIDU3 Год назад
​@@mamidilaxminarayana114 antha bhayam ga unte india border lo chala countries unnayi.. Akkadaki vellipoyi happy ga undandi... All the best...
@mamidilaxminarayana114
@mamidilaxminarayana114 Год назад
@@SIVA-NAIDU3 ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇవ్వడానికి తప్ప దేనికి పనికి రారు నీకు అంత దమ్ము ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు తెలుగులోనే రాశాను అర్దం అయితే సమాధానం చెప్పు నాకు అనుమానమే సుమీ! నీకు తెలుగు అర్దం అవుతుంది అనీ
@SIVA-NAIDU3
@SIVA-NAIDU3 Год назад
@@mamidilaxminarayana114 ardham ayindi nuvu cheppindi... Anduke cheppa ikkada ibbandi ga unte dobbei ani
@srinivasvelpula492
@srinivasvelpula492 Год назад
Super sir the great c.m in up.up comming PM in India 🙏💯💯
@srinivaskusumuru2209
@srinivaskusumuru2209 10 месяцев назад
Excellent development..Namo Yogiji.
@anilaj7603
@anilaj7603 Год назад
మనకు కూడా అలాంటి సి ఎం ఉండీ ఉంటే బాగుండు........
@chinthalapatisivaramaiah1956
Cm గా వున్న వాళ్ళు అయనలా ఉండాలి అనుకున్న చాలు... అయన ధన్య జీవి జీవన్ ముక్తులు... జై అది త్యానాధ్
@muralibantu9244
@muralibantu9244 Год назад
Chala baaga చేపరు sir మాకు యోగి సిర్ గురించి కొంత వరకే తెలుసు మీరు చెప్పిన తరువాతే పూర్తిగా తెలిసింది tq u and chana lo street cleaning anaga మునిసిపల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది and president ni ela ennu కుంటారు
@guruprasaad8770
@guruprasaad8770 Год назад
An inspirational and an evergreen indicater to the opponents and tremendous cm in up is that is mr. Yogi Adityanathji hatsoff to the cm.
@RaghavendraRaghavendra-de6gh
Super development.hatsaff to yogi sir
@GoldenWordsFun
@GoldenWordsFun Год назад
Jai shree Ram ji Jai 💪🚩🕉️🚩💪.Jai Yogi...❤
@madhukumardadi4715
@madhukumardadi4715 Год назад
He is our next pm 🔥🔥🔥
@DJHind
@DJHind Год назад
TS tax (some portion) amount UP ki transfer chestunnaru development ki, no issue, we are also supporting UP in development.
@pavansai6078
@pavansai6078 Год назад
Yes
@naveenkumarnani5725
@naveenkumarnani5725 Год назад
Not only TS, every state in the south... TS ni just example thisukunnadu...
@MirzapuriyaTrader
@MirzapuriyaTrader Год назад
Not just south whole India is giving money to UP.
@sripal9554
@sripal9554 Год назад
Yes but it's an emerging market and it's on boarder and our Telangana is already developed. But boarders and under developing states should get more not developed. That's how the country grows. Once you can check all the prices in the map which was displayed in the video. But according to me that's not wrong.
@flickt573
@flickt573 Год назад
Ktr cheppinda 🤣🤣🤣
@sivareddy6641
@sivareddy6641 Год назад
THE FUTURE PRIME MINISTER 🚩🚩🚩🚩
@mallareddymunugala1524
@mallareddymunugala1524 Год назад
🎉🎉🎉YOGI 🎉🎉🎉
@guthisureshkumar7731
@guthisureshkumar7731 Год назад
chala manchi video keep it up
@srinivasaswamy7843
@srinivasaswamy7843 Год назад
We need such sincere leaders for a Rama Raj where people live with happyness & prosperity god blessings to hon ble cm Yogi sir
@srinivasgittha8298
@srinivasgittha8298 Год назад
సుాపర్👌👌👌👍👍👍 చాలా చక్కగా వివరించారు 👍👍👍 అభివృద్ధి విషయం అంటారా అక్కడ ఒక టీం మేనేజ్మెంట్ ఉంది మన తెలంగాణా అంటారా ఇక్కడ దోచుకో దాచుకో తాగుతిను ఇక్కడ దొంగల టీం మేనేజ్మెంట్ 😭😭😭🥃🥃🥃నడుస్తుంది 😭😭😭
@sunithapodduturi5570
@sunithapodduturi5570 Год назад
Currect br
@sunithapodduturi5570
@sunithapodduturi5570 Год назад
Currect bro
@sumanthvarma6661
@sumanthvarma6661 Год назад
Yogi Is a not Politician. He is a saint, so this everything is possible.
@gummidisankararao6548
@gummidisankararao6548 Год назад
అన్ని వర్గాల కోసం పరితపిస్తున్న యోగీ జీ మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@kasibijumalla3809
@kasibijumalla3809 8 месяцев назад
ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి. అభినందనలు. ఎటువంటి పెద్దలు ఉండటటం చాలా అవసరం. వారికి నా వందనాలు. పరమాత్మ ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటున్నాను.
@bharihari8863
@bharihari8863 Год назад
సూపర్. Up Cm 👌👌👌👌👍
@saisomarouthu1115
@saisomarouthu1115 Год назад
Dear Sir Hats ups to Hon' bless YOGI ADHITHYANATHJEE
@hemanth0090
@hemanth0090 Год назад
Op bro...goose bumps are coming when I see this video
@premavathi3553
@premavathi3553 Год назад
Very very good video done by you brother. Thanks a million.
@ramarao6779
@ramarao6779 10 месяцев назад
Namasty యోగీ జీ 🎉🎉🎉 మీరు భారత దేశానికీ చాలా చాలా అవసరం .రామ రాజ్యం కావాలి భారత దేశం Jai yogiji Jai Hind,jaijavan, Jai kisan, Bharat Mata ki Jai
@kotagiridurgaprasad5798
@kotagiridurgaprasad5798 Год назад
JAY SRI RAM 🙌 JAY YOGI🔥🔥🚩
@manirathnam6978
@manirathnam6978 Год назад
Great explanation brother ❤
@bavanaripraveen2531
@bavanaripraveen2531 Год назад
What you said is absolutely correct accurate information
@RAMAMUTRTY
@RAMAMUTRTY Год назад
If all CMs follow the method adopted by honble CM Sri Yogi ji of UP, Country will progress. No one takes away anything when u leave this earth. All politicians should provide good governance that keerti will be there forever.
@pasalalavanyakumar4914
@pasalalavanyakumar4914 Год назад
యోగి Sir is Great
@Nenee999
@Nenee999 Год назад
King is back with political concept
@saitejaduggi
@saitejaduggi Год назад
Thank you ❤
@bobbyrblbobbyrbl
@bobbyrblbobbyrbl Год назад
King of india yogi aditya nath 🦁🦁🙏🙏
@hariprasad-kn2jy
@hariprasad-kn2jy Год назад
Oka movie teeyaali...very interesting every one should know about Yogi❤❤❤❤
@kanchimahaperiyavaraksha9162
Sabhash yogiji sabhash jai Bharath mata ki. Jai jayaho Yogiji ki jayaho.
@ankammaraou936
@ankammaraou936 Год назад
Bro 2014 to till indian government achievements meda video's series chey bro making india and made in India, railway stations redevelopment, national highways connections, jammu and kashmir development, North east states development, and also digital India bro
@v.i.pv.i.p5516
@v.i.pv.i.p5516 Год назад
Mi video's late aina chala manchi content tho vastharu anna Hats off our hard work
@umamaheshwar9468
@umamaheshwar9468 Год назад
యోగి ఆదిత్యనాత్ గారు మన దేశ ప్రధాని అయితే గొర్రెల మతాలు, terrorist మతాలు, విదేశీ missionaries ఆటలు ఇంక సాగవు. దేశం అంతట శాంతి, సంతోషం ఆధ్యాత్మికం ఉంటుంది. Jai Yogi ji ✊
@manichanddasari8195
@manichanddasari8195 Год назад
Andhuke kada athani meedha edho oka dhushpracharam chestunnaru
@wolfmen1092
@wolfmen1092 Год назад
Yerri puvvaa... Desam lo kastapadi sampadinchina migtha rstrala prajala sommu tax roopam lo modi ki iste vadu migata rastralanu development cheyyakunda yogi ki ichhi up ni develop yedo vadi avasaram meraku development chesaru ra puvva..... Anthe gani mana rastra development ki vadu ye matram sahakarinchadam ledani telusuko leka potunnaru meeru ra nijamaina gorre lu
@umamaheshwar9468
@umamaheshwar9468 Год назад
@@manichanddasari8195 అవును bro కానీ ఎంత దుష్ప్రచారం చేసిన waste. No one can stop him.
@ahkj48
@ahkj48 Год назад
Avnu Bro Mi Mata Satyam , Yogi Ji Is Unstoppable, Jai Yogi Adityanath Ji From Karnataka.
@mylavarapulakshminarasimha3431
जयहो राजर्षि योगी आदित्य नाथ महोदय! देशाभिव्रुद्ध्यर्थं शतायुष्मान् भव भगवत्क्रुपया, वन्दे भारत मातरम्!
@danduramachandraraju6844
@danduramachandraraju6844 Год назад
Namaskar Yogiji, you are real role model to bharat
Далее
ВОТ ЧТО МЫ КУПИЛИ НА ALIEXPRESS
11:28
БЕЛКА РОЖАЕТ?#cat
00:22
Просмотров 621 тыс.
Why Andhra Pradesh And Telangana Were Divided
17:00
Просмотров 1,3 млн
Israel - Palestine Crisis Explained
14:38
Просмотров 751 тыс.
PAKISTAN'S ECONOMIC CRISIS EXPLAINED | FACTS4U
11:13
Просмотров 310 тыс.
The Rise of BJP in India || How BJP Won over Congress ?
17:10