నిజంగానే మీ వీడియోస్ లొ సమాచారంతో పాటు కాస్తంత entartainment కూడా ఉంది ముఖ్యంగా మీకు ఆలస్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు బ్రదర్..... మీ బంగారు తల్లులకు అంటే మీ కూతుళ్ళకు నా ప్రేమ ఇంక నమస్కారం.... మీ ప్రయాణం కోసం జన్మదినం త్యాగం చేశారు.... జోహార్ సోదర... జై శ్రీ రామ్....
I travelled in this train It's 8 hours delay and the train is diverted Up to Delhi journey was fine Stoppings are less but takes lot of crossings and Full crowd.