Тёмный

Hyderabad Famous Hardworking young man Serving Tiffins@Free of Cost Every day From 6 years@Nampally 

NIVEDITHA  FOOD WORLD
Подписаться 8 тыс.
Просмотров 745 тыс.
50% 1

Опубликовано:

 

13 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 266   
@gangadharbhoga679
@gangadharbhoga679 Год назад
ఉన్నవారు లేని వారు అని కాకుండా అందరికీ ఇలా పెట్టడం సంతోషంగా ఉంది...ఉన్నవారు కూడా ఏ పరిస్థితిలో ఉన్నారో.. good job.god blesses you.
@ysgupta7523
@ysgupta7523 8 месяцев назад
భగవంతుడా ఈ వందల కోట్లు సంపాదించి వేల కోట్లు ఎలా చేయాలి అని భావిస్తున్న వాళ్లకి కొంచెం మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి. ఇలాంటి మంచి పనులు చేసే అవకాశాన్ని బుద్ధిని వాళ్ళ కల్పించి పనిచేయు భగవంతుడా. నేను ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరం నుంచి ఇలాంటి మంచి పని చేయాలని అనుకుంటున్నా కానీ భగవంతుడు డబ్బు నాకు ఇవ్వకపోవడం నా దురదృష్టంగా భావిస్తున్నాను కానీ చేయలేకపోతున్నాను నా దగ్గర ఉన్న దాంట్లో చేస్తున్నానని నేను భావిస్తున్నాను 😭😭😭😭
@telangana-brs-tech799
@telangana-brs-tech799 3 месяца назад
నాకు నిజంగా ఆనందం కలుగుతుంది జీవితంలో ఏ దేవుని మొక్కను నాస్తికునిగా నేను మనిషిని మనిషిగా ప్రేమించి అన్నం పెట్టే మీకు నమస్కారం
@mahipathkumar2661
@mahipathkumar2661 4 месяца назад
ధర్మం చేత సంపాదించి కడు పేదవారికి,వృద్దులకు,వికలాంగులకు,అందులకు అన్న దానం "మాధవ సేవగా మన జీవితం కు సార్థకత చేకూరుతుంది, మీరుచేసే సేవకు అభినందన,ధన్యవాదాలు
@busamvenkatakrishnaiah2523
@busamvenkatakrishnaiah2523 6 дней назад
ఇది మామూలు సేవ కాదు. అద్భుతం. మహాద్భుతం.
@india2190
@india2190 Год назад
నేను ఈ విధంగా అంటున్నాన్ అని ఇంకోవిధంగా అర్థం చేసుకోవచ్చు ఒక దానం అన్నది అర్హులైన వారికి దానం చేయాలి మొట్టమొదటిది వికలాంగులకు రెండవది జీవితం మొత్తం అనుభవించి ఏమి చేయలేని స్థితిలో ఉన్న వృద్ధులకు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి మనం ఆహారం కానీ ఇతరత్రా దానాలు చేయవచ్చు దాని ద్వారా మనకి పూర్తి ఫలితం దక్కుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అంతేకానీ ఆరోగ్యంగా ఉండి కష్టపడి పనిచేసి సంపాదించుకునే శక్తి ఉండి కూడా అటువంటి వాళ్ళకి మనం దానం చేస్తే వాళ్ళ దరిద్రం మనకి అంటుకుంటుంది చేసిన ధనం వృధాఅవుతుంది అందులో ఎటువంటి సందేహంపడవలసిన పనిలేదు ఇది అక్షర సత్యం ఏదో దానం చేస్తే ఫలితం వస్తుంది అని ఎవరికి పడితే వాళ్ళకి ఆహారము డబ్బులు ధానం చేయకూడదు,
@shyamsunderreddy5052
@shyamsunderreddy5052 Год назад
వాస్తవం
@saivaraprasad1810
@saivaraprasad1810 Год назад
💯 true e madya edho fashion laga maripoindhi.. asalaina vallaki avi kuda sariga andaka povatam Valle independent vachi 75years ayina pedarikam povatam ledhu,
@airforcehari
@airforcehari Год назад
Giving food to needy is Devine job. No need to object what they do.
@tallurisrinivasarao6497
@tallurisrinivasarao6497 Год назад
It's true
@sainath67157
@sainath67157 Год назад
Papam chuttukuntundi ani ekada undi eh grandham lo undi??
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 8 месяцев назад
అన్నదాత సుఖీ భవ సర్వదా గుడ్ God bless you with all very good things in the world
@sudhakarreddy2851
@sudhakarreddy2851 6 месяцев назад
Hats of to the Person who distributed the Tiffin free.... Great job... 🎉🎉🎉🎉
@pawaniaddanki2158
@pawaniaddanki2158 8 месяцев назад
Each of us should learn and support such people who really works for society
@raghuh9552
@raghuh9552 Год назад
మంచి పనే,. కానీ వ్యక్తిగతంగా పుణ్యం వస్తుందేమో గానీ సమాజం ఇటువంటి అలవాటు పడి, చివరకు ఎన్నికలలో ప్రభుత్వాలు ఏమి ఉచితంగా ఇస్తారు అని ఎదురు చూస్తారు...సమాజానికి మంచి చెయ్యదు...చేయాలి అనుకుంటే కాలనీలో ఆహారానికి ఇబ్బంది పడే కుటుంబాలను గుర్తించి సహాయం చేయాలి..ఇప్పుడు ఇక్కడ సహాయం పొందుతున్న వాళ్ళలో కొంత మంది "వేగాబాండ్స్" ఉన్నట్టు అనిపిస్తుంది...పాత్ర అపాత్ర చూడాలి...
@charudattasarmagullapalli7487
Comment correct
@PrakashTammineni
@PrakashTammineni Год назад
Correct
@laxmikanthreddy9055
@laxmikanthreddy9055 11 месяцев назад
Hats of to Entire team. Of this Aahar seva. God bless. them 🚩🙏. Manava seva madava Seva.... Anna. Prasadam. Seva is greater then all seva. Merabharat Mahan. 🇮🇳🚩🚩
@hariprasad-lw7ij
@hariprasad-lw7ij Год назад
E video chusta vunte mana goverments prajalaku tindi pette position lo kuda levy ani pista vundi manaku srilankaku teda ami undi. danam cheyadam manchide god bless you bro
@basamnath2883
@basamnath2883 2 месяца назад
Great Program. Kindly continue to do these interviews Amma. God Bless this channel
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 11 месяцев назад
ఏంకార్ మేడం ని వీడియోలో చూపలేదు. అద్భుతంగా వ్యాఖ్యానిస్తున్నారు.మరో videolochuupagalaru.
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 2 месяца назад
గ్రేట్ వర్క్ 🙏💐🙏 ఎవరో పుణ్యాత్ముడు.(md salim
@venkaatnaidu9922
@venkaatnaidu9922 Год назад
It's good innovative to serve the poor hunger for food. My suggestion only idly bonds chutney is sufficient God bless u team
@sureshnagam3720
@sureshnagam3720 21 день назад
Great hats off team hard work👏
@francissking6941
@francissking6941 11 месяцев назад
god bless u all, u and ur service is immortal
@saikrishna-cv5tn
@saikrishna-cv5tn 4 месяца назад
అన్న దాత సుఖీభవ ఆకలితో ఉన్నా ఎవరికైనా అన్న దానం చేయొచ్చు.
@rameshveerapaneni7848
@rameshveerapaneni7848 8 дней назад
బాగుంది..ఉన్న వారు. .పేదలకు పంచడం మంచిదే
@harikrishna1341
@harikrishna1341 Год назад
As many said....only poor people key andhiteh chala manchidhi....kani most of them are not looking that much😢...but god bless the charity...❤️❤️❤️and all the volunteers ❤❤
@viswanathamvempati8159
@viswanathamvempati8159 Год назад
Where you meet money for this Seva ?
@raghuparvathala3037
@raghuparvathala3037 Год назад
GREAT 👍, WISH YOU ALL THE BEST
@baburaomalla6927
@baburaomalla6927 11 месяцев назад
Palasa, A a h a r సేవా అద్భుతం ధన్య వాదాలు, వికలాంగులు, వృద్దులు కు సేవ చేస్తే బాగుంటుంది
@srinivasreddy59
@srinivasreddy59 11 месяцев назад
Good work.Small request pls donate to needy people .
@lordganesh6208
@lordganesh6208 Год назад
అన్నదాత సుఖీభవ
@sirajahmed2078
@sirajahmed2078 6 месяцев назад
Aap log bahoot acha kaam kar rahe hai Aap logo se guzarish hai k aisa old city m bhi shroo kare yahan per bhi bahoot log zaroratmand hain
@anilpilli8445
@anilpilli8445 Год назад
Make a Help..Help need people only... Good bless you...Bro ❤
@rajup3914
@rajup3914 2 месяца назад
Great...God Bless You 👍👍
@pokalaramakrishnarao2843
@pokalaramakrishnarao2843 8 месяцев назад
Great God bless you
@bablubablu55
@bablubablu55 4 месяца назад
Hospitals vaddha labour adda la chestharu I stayed in NIMS for 7 days second gate side no tiffn centre in near by in canteen only tea and snacks But daily morning some people come and donate tiffn i felt it's great service when we have money to buy but no food available we feel that they are sent by good
@budhavictoria9098
@budhavictoria9098 Год назад
Good. God bless you all
@MRSanathan_vlogs
@MRSanathan_vlogs 6 месяцев назад
Great ❤ and Inspiration 👍😊
@damodarasrinvasvlogs3535
@damodarasrinvasvlogs3535 4 месяца назад
Nice video😊 it should be better if you had image stabilizer and noice reducer 😅
@peribalakrishna3669
@peribalakrishna3669 11 месяцев назад
This kind of charity is commendable.
@ramchandramgunda574
@ramchandramgunda574 Год назад
Wonderful services.❤❤
@arvasantha7628
@arvasantha7628 11 месяцев назад
భారత రాజ్యాంగం వరిదిలాలి వరిదిలాలి వరిదిలాలి భారత రాజ్యాంగం వరిదిలాలి వరిదిలాలి
@busaladinesh4767
@busaladinesh4767 Год назад
Really great bro❤
@srrxerox8546
@srrxerox8546 Год назад
very grate founders...
@user-mh2wq2og8u
@user-mh2wq2og8u 3 месяца назад
సేవా దాతలకు మనవి నేను అంటున్నది ఏమనుకోకండి తినే ఐటమ్ పెట్టండి తప్పులేదు కానీ అన్ని రకాలు కాదు వీలైనంతవరకు లేని వాళ్ళకి తినేటట్టు చూడండి నేను ఏ పని చేసినా అర్హత ఉన్న వాళ్ళకి చేస్తా సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి శ్రీకాకుళం
@nagarajaachary6788
@nagarajaachary6788 4 месяца назад
🙏👌👌👌👍super godbless ❤❤❤
@nageswararaoanupoju1755
@nageswararaoanupoju1755 11 месяцев назад
Great job,Good 👍
@umabitr8157
@umabitr8157 8 месяцев назад
Great service real humanity
@RaviNalluri
@RaviNalluri 2 месяца назад
Wish you happy returns God Bless 🙏🙏🙏🙏🙏🙏 9
@sadanandamkotagiri5590
@sadanandamkotagiri5590 Год назад
Very good foundation 🙏🙏🙏
@khadangapadmavati6358
@khadangapadmavati6358 3 месяца назад
God bless you
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Great 👍🏽
@sudhakarreddy2851
@sudhakarreddy2851 6 месяцев назад
అన్నdhata సుఖి భావ.
@muralikumari7580
@muralikumari7580 Год назад
Super బ్రో 👌👌👌👌👍👍👍🙏
@rajeshnagula5687
@rajeshnagula5687 Год назад
Great service
@nizamuddinsheikh3952
@nizamuddinsheikh3952 8 месяцев назад
Good,wery.gret
@madhavarao2692
@madhavarao2692 3 месяца назад
God bless him Telugu big heros should learn from him
@anilkarri3069
@anilkarri3069 4 месяца назад
God bless you all team
@parveenbegum3981
@parveenbegum3981 Год назад
Great job
@avadhanulasrinivas3917
@avadhanulasrinivas3917 4 месяца назад
Danam really needy ki cheyaali, taagubotlaku, sakti undi pani cheyaleni baddakastulaku cheste Vaalu inka depends ga tayaru avutaaru Drimkwrs ku not allowed ani board pettandi ila bayate tintu intlo barya pillani pattichinkoru, adi punya karyam kindiki raadani naa abhiprayam God bless you
@parribhaskar8256
@parribhaskar8256 4 месяца назад
Pedalaku danam cheandi👌👏🏻👏🏻👏🏻👍💐
@kondurushobhanbabu2541
@kondurushobhanbabu2541 Месяц назад
Good sir
@giridhartsreddy4680
@giridhartsreddy4680 Год назад
Great
@SwarupaKasat
@SwarupaKasat Год назад
👌👌👌👍
@kiranallinone-nd3tg
@kiranallinone-nd3tg Год назад
anchor English super ❤
@user-mh2wq2og8u
@user-mh2wq2og8u 3 месяца назад
మీరు ఆ లైన్ లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా గమనించండి ఎక్కువగా ఇంట్లో ఎంత అంతో ఉన్నవాళ్లే తినలేని వాళ్లు చాలామంది ఉంటారు వాళ్లు మీ దగ్గరికి రాలేరు కాబట్టి వీలైనంతవరకు బైక్పై పార్సిల్ కట్టేయండి కొద్దిగా అన్నం పప్పు కూర రసం వాటర్ తినవలసిన వాళ్ళకి ఇవ్వండి సిక్కోలు స్వచ్ఛంద సేవ సమితి శ్రీకాకుళం
@rameshkumar6videos
@rameshkumar6videos 3 месяца назад
superb andi
@KsrTech24
@KsrTech24 Год назад
అన్నదాత సుకీభవ
@manjukavirayani7403
@manjukavirayani7403 3 месяца назад
Great work
@Naag---216
@Naag---216 2 месяца назад
మానవ సేవే మాధవ సేవ !! ✍️👏🙏
@aithasiddinarsaiah2107
@aithasiddinarsaiah2107 Год назад
great
@AshwiniGorrala-rv5yc
@AshwiniGorrala-rv5yc 6 месяцев назад
god blasyou
@msrinivas4803
@msrinivas4803 11 месяцев назад
I tuvanti aalokana every leader and public relations officer should do example of every MLA of India government
@jsskumarinalli8893
@jsskumarinalli8893 2 дня назад
ఎంత hard work చేస్తే ఇలా పెట్ట గలరు?
@gagangagan3520
@gagangagan3520 Год назад
❤ great jab
@ratanprakash6282
@ratanprakash6282 Год назад
wow
@nareshe1388
@nareshe1388 Год назад
GOOD 👍👍👍👍👍 ALL
@user-ur8gj8kx6l
@user-ur8gj8kx6l 11 месяцев назад
V gud bro all the best
@addalasrini6495
@addalasrini6495 2 месяца назад
🙏👍👍👍
@yakubhiyakubhi6198
@yakubhiyakubhi6198 Год назад
తల్లి తండ్రి లేని పిల్లలకు పెట్టండి రోడ్డు పక్కన ఉండే ముసలి వాళ్లకు పెట్టండి వీళ్ళకి ఏమైంది బాగానే ఉన్నారు కదా వీళ్లకు పెడుతున్నారు
@nivedithafoodworld9848
@nivedithafoodworld9848 Год назад
They worked for every one
@sunandaninagnur6488
@sunandaninagnur6488 Год назад
Feed those are really needy. These people can buy and eat. If you want to help poor, chose the areas, where many people don't have 1 time meal.
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 2 месяца назад
మనం పక్కింట్లో ఉన్న పేదొడికి సహాయం చేయం ఎవడో దానం చేస్తే గుద్దల కాలుతుంది. కొంత మంది కి..
@user-vd5nf3rw4n
@user-vd5nf3rw4n Год назад
ok chaalaa baaga help chestunnaaru...
@user-ui7hk2vf9p
@user-ui7hk2vf9p 5 месяцев назад
Super anna
@rameshswarna7018
@rameshswarna7018 Год назад
🙏🙏
@PratapVinodkumar
@PratapVinodkumar 2 месяца назад
Jai ho
@syamalavissamsetti3510
@syamalavissamsetti3510 6 месяцев назад
Super super
@krishnakumar4285
@krishnakumar4285 5 месяцев назад
Super
@amarnathkande1936
@amarnathkande1936 Год назад
THERE ARE REAL NEED PEOPLE ARE THERE , WHO REALLY WANT FOOD BETTER TO SERVE THEM
@rajkumarboini5816
@rajkumarboini5816 Год назад
Madam namasthe- miru chese video bagundi kani hyd lo free food ekkado adress video o chupinchandi & description box lo ivvandi , narmal vedio valla adrss urdam kavatledu plz adress menction cheyandi 🙏🙏🙏🙏
@sampathbenaya9426
@sampathbenaya9426 4 месяца назад
Good sar❤❤❤❤
@maheshr2633
@maheshr2633 Год назад
Most of them able to work, but wantedly having free food and i feel few of them had alcohol it seems . For blind school kids it appriciable. Don't make people lazy and dependents
@raghuram1580
@raghuram1580 11 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@savithri48
@savithri48 3 месяца назад
Patra nerigi danam cheyali how many days they can serve freely
@arkaya8859
@arkaya8859 11 месяцев назад
long live 🙏
@adabalababu137
@adabalababu137 6 месяцев назад
❤🙏❤
@samanthar3965
@samanthar3965 Год назад
You are doing good job but use hand gloves when you distribute food 🙏
@laxmibaijanampeta6301
@laxmibaijanampeta6301 5 месяцев назад
,❤😮
@padmathalamarla8246
@padmathalamarla8246 11 месяцев назад
Vv big line..god
@sankarraojami5521
@sankarraojami5521 Год назад
Pedavaallu ni gurtinchandi please vallu chudandi bondalu ichetappudu okati adige vallaki okati rendu mudu nalgu adige. Vallaki kuda istunnaru great
@ramab8885
@ramab8885 3 месяца назад
AgnathaDathalakuVandanaalu
@sankarraojami5521
@sankarraojami5521 Год назад
Great padhabhivandhanam
@narayanak8642
@narayanak8642 Год назад
Anna meeru niloper hospital dagara pedataru kadha thanks Anna me brundhaniki
@vsvprasad1074
@vsvprasad1074 Год назад
Frist time I sea gods.namasakaramas to your parents.
@venkateshrov422
@venkateshrov422 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🎉🙏🎉
@rajapabbati9229
@rajapabbati9229 2 месяца назад
Packing chesi isthe bagundedhi...antha mandi line lo vundatam badha gaa vundhi...
@nivedithafoodworld9848
@nivedithafoodworld9848 2 месяца назад
In Future they will do andi
Далее
Help Barry And Barry Woman Scan Prisoners
00:23
Просмотров 3,5 млн