I think Nizam Nawab world richest person but oka china mystic cheyadam vallana eroju valla grandsons avareki teleyadam ledu but vallau India lo leru anukuta
Morees bhai nev ekka nizam gari guruchi koni videos chey challa mandiki mana Hyderabad lo una challa valuable museum and hospitals, Government office chuenchu bro epudu neku oka machi content videos available
నిజాం రాజుల మీద దుష్ప్రచారం చేసే వాళ్లకే ఈ వీడియో అంకితం నిజాం రాజులు చెడ్డవారైతే ఇంత చరిత్ర ఎందుకు ఉండేది అందరూ ఒకసారి ఆలోచించి నిజాం రాజులను ప్రేమించాలి
దుర్మార్గులు కూడా మంచి పనులు చేశారు వాళ్ళ అవసరాలకి హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు అన్న నాయకులు లాగా...... కొన్ని ఇయర్స్ తర్వాత కేసీఆర్ గురించి ఇలాగే మాట్లాడుకుంటారు........