Тёмный

Hyderabad Liberation Struggle Distorted! | September 17 - 1 | Raka Lokam | K R Sudhakar Rao 

Raka Lokam
Подписаться 301 тыс.
Просмотров 70 тыс.
50% 1

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 677   
@pusulurukoteswararao1508
@pusulurukoteswararao1508 4 года назад
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేక పోతే భారత దేశము లేదు కాశ్మీర్ కానీ నైజాం సంస్థానం విలీనం కానీ మిగిలిన 560 సంస్థానాలు దేశంలో విలీనం చేసిన పటేల్ గారి కి ఇవ్వవలసిన గౌరవం లభించలేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ జోహార్
@rakalokam1
@rakalokam1 4 года назад
అవును సర్
@charankumarck
@charankumarck 4 года назад
My god సర్దార్
@seshukumarnandivelugula6082
@seshukumarnandivelugula6082 4 года назад
నెహ్రూ, గాంధీల పుణ్యాన సర్దార్ కి, సోనియా, కాంగ్రెస్ ల పుణ్యాన PV కి రావాల్సిన పేరు రాలేదు...
@saradhibitla9078
@saradhibitla9078 4 года назад
Yes we want recognition of our leaders 🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳
@saradhibitla9078
@saradhibitla9078 4 года назад
Ok sir we will learn to those stories 👍🙏🏻🙏🏻🇮🇳
@jaswanthraju1537
@jaswanthraju1537 4 года назад
ధన్యవాదాలు రాకా సుధాకర్ సార్. నేను ఈ వీడియోను నాకు తెలిసిన వారందరికీ పంచుకుంటాను
@rakalokam1
@rakalokam1 4 года назад
ధన్యవాదాలు
@neenaren
@neenaren 4 года назад
రాకా గారు .. శుభోదయం... ఎంత దారుణం సార్.. వాస్తవాలు ..20 ..30 పేజీలు. అబద్ధపు మెహర్బాని కథలు.. 500 600 పేజీలు.. ఇప్పుడు మీరు చేస్తున్న వీడియో లు రాబోయే తరాలకు నిజాన్ని చెబుతాయి.. చక్కని తెలుగులో.. అందరికీ అర్దం అయ్యేలా మీ వీడియో లు ఉంటాయి.. మీ ఆలోచన..గొప్పది.. మీరు సూపర్ సార్..
@gamerintelugu2543
@gamerintelugu2543 4 года назад
Thanks raka garu
@rakalokam1
@rakalokam1 4 года назад
Dhanyavaad
@kottakotasrinivasarao7991
@kottakotasrinivasarao7991 4 года назад
మా నిజాం రాజు జన్మ జన్మల బూజు.. ముసలి నక్కకి రాచరికమ్ము దక్కునే... అని నిజాం వ్యతిరేఖ పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన దాశరథి కృష్ణమాచార్యులు గారి ఉద్యమ స్ఫూర్తితో మీరు చేస్తున్న ఈ కార్యక్రమం హర్షణీయం. మీరు తెలియజేస్తున్న నిజాలు, వాస్తవాలు ఇంకో నలుగురికి తెలియజేస్తాం... భారత్ మాతాకీ జై..జై హింద్..
@krishnamrajuu1670
@krishnamrajuu1670 2 года назад
రాక గారు అందరికి మీ ద్వారానిజమైన చరిత్ర మాకూ తెలియజేస్తునందుకు మీకు మాప్రచేక దన్య్య వాదములు
@pavankumar-rt9nz
@pavankumar-rt9nz 4 года назад
రజాకారుల అకృత్యాలు ఇప్పటి తరానికి వివరిస్తున్న అందుకు మీకు మా ధన్యవాదాలు.
@ShahidKhan-bu7ck
@ShahidKhan-bu7ck 4 года назад
Rajaakarulani rappinchindii me deshmukh lu doralu Most of the hindus Redlu and Patel lu
@rakalokam1
@rakalokam1 4 года назад
ధన్యవాదాలు
@iamnitheesh1218
@iamnitheesh1218 4 года назад
@@ShahidKhan-bu7ck Nizam under lo e rajakarlu, Deshmukh lu......mari Nizam ruler kada.....kashim rajvi ......appati kalam old people ni adigi telusuko...nijaalu artam authai.....
@ShahidKhan-bu7ck
@ShahidKhan-bu7ck 4 года назад
@Sasi Kiran hahaha drama started
@marutiprasad1705
@marutiprasad1705 4 года назад
మీ ఆలోచన, కార్యదీక్ష చాలా బాగుంది. వాస్తవిక చరిత్ర ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉన్నది.
@kompallysateesh9240
@kompallysateesh9240 4 года назад
Super సార్ ఇప్పుడైనా కొంచెం నిజాలు బయటికి వస్తాయి
@rakalokam1
@rakalokam1 4 года назад
ధన్యవాదాలు
@PERUMANDLU729
@PERUMANDLU729 4 года назад
నమస్కారం రాక గారు, ఆంధ్ర చెరిత్ర అని అప్పుడు నిజాలు బయటికి రాలేదు తెలంగాణా చరిత్ర అని, తెలంగాణ వచ్చిన తరువాత కూడా నిజాలు బయటికి రాలేదు. మీ నుండి ప్రస్తుత యువతకు స్పుర్తి పొందే అవకాశం వచ్చింది. మంచి ఆలోచనతో మా ముందుకు వచ్చారు. మీతో పాటే మేము, అందరికి అసలు విషయాలు తెలియ జేద్దాం.
@rameshvarma09
@rameshvarma09 4 года назад
మీ బాద్యతలొ మీము కొంత తీసుకుంటాం. మాకు తెలిసిన అందరికి share చేసి. చివరి దశలో ఉన్న నిజాన్ని బ్రతికిద్దాం.జై తెలంగాణ. జై హింద్.
@sriking8501
@sriking8501 4 года назад
చాలా సంవత్సరాల కాలం పాటు ఎవరికి తెలియని విషయాలను వెల్లడించారు 🙏🙏🙏
@rakalokam1
@rakalokam1 4 года назад
ధన్యవాదాలు
@kamunirajesh3865
@kamunirajesh3865 4 года назад
మీ profile pic super bro, జై గురుదేవ్.
@maheshk5316
@maheshk5316 4 года назад
9:39 దాదాపు 30-35 సంవత్సరాల క్రితం, నా కాలేజీ రోజుల్లో, మా అమ్మ నిజంగా నాతో చెప్పిన నిజం ఇది. మా అమ్మ చిన్నప్పటి విషయం ఇది. మా అమ్మ, ఊళ్ళోని ఆడవాళ్లు బావి దగ్గరికి మంచినీళ్లకోసం వెళ్ళినప్పుడు, "రజాకార్లు వస్తున్నారు, వెళ్ళండి.. వెళ్ళండి" అని ఎవరైనా అరిచి హెచ్చరిస్తే, వెంటనే మా అమ్మ, మిగతా ఆడవాళ్లు అందరూ, బిందెలు వదిలేసి, పరిగెత్తి ఇళ్లల్లోకి వెళ్లిపోయే వారంట. "ఎందుకు అట్లా ఉరికి వెళ్లి దాక్కోవటం" అని నేనడిగితే, - "వాళ్ళు ఆడ పిల్లలని ఎత్తుకు పోయేవారు. వాళ్లకి ఎదురు చెప్పేవాళ్ళు లేరు" అని మా అమ్మ స్వయంగా నాకు చెప్పిన విషయం ఇది.
@mupparamshyam
@mupparamshyam 4 года назад
My grandfather also said to me same thing
@rakalokam1
@rakalokam1 4 года назад
ఆ వివరాలు మీ అమ్మగారి నుంచి సేకరించండి. నాకు పంపించండి.
@mpramarao57
@mpramarao57 4 года назад
@@rakalokam1 arya, great , we have bring the facts into public domain . We all are with you . An authentic book has to come .
@himvant
@himvant 4 года назад
సుధాకర్ గారికి అభినందనలు. నిజాం నిజా నిజాల ను వెలుగలోకి రావడానికి మీరు చేస్తున్న ఈ సహసం అనిర్వచీయమైనది.
@goverdhanreddy1823
@goverdhanreddy1823 4 года назад
చిన్నప్పుడు మా అమ్మ చెపీంది. రజాకర్లు మా ఊరికి వచ్చి భయ భ్రాంతులు సృష్టించారు అని. నాకు బాగా గుర్తూన్నది.
@rakalokam1
@rakalokam1 4 года назад
మీకు గుర్తున్న వివరాలు వ్రాసి పంపండి.
@marutiprasad1705
@marutiprasad1705 4 года назад
మీఅమ్మ గారు చెప్పిన విధముగానే తెలంగాణలో చాలా కుటుంబాలలో పెద్దలు చెప్పిన చారిత్రిక అంశములు ఈతరం వాళ్ల మదిలో ఉండి ఉంటాయి వాటి అన్నిటినీ సమీకరించి, క్రోడీకరించి వాస్తవిక చరిత్రను పుస్తకం లేదా ఇతర రూపాలలో ఈతరం మరియు భవిష్యత్ తరాల వాళ్లకు అందించవలసిన అవసరం ఉన్నది.
@ravikumarsribhashyam8846
@ravikumarsribhashyam8846 3 года назад
My neibour in those days, PWD engineer, while returning from your to Nizambad, saw naked ladies being made to sit by the side of road, with sticks in their rectums. He cried holding my grand father, narrating what he saw.
@krishnamurtyd2701
@krishnamurtyd2701 4 года назад
మీలాంటి నిజమైన దేశ భక్తులు అయిన జర్నలిస్ట్ మేధావుల వల్ల ఈరోజు నిప్పులాంటి నిజాలు తెలుసుకో గలుగు తిన్నాం సర్,,మీకు,సయిగారు,ఇంకా ఇద్దరు జర్నలిస్ట్ లకు నా మనః పూర్వక వందనాలు సర్.మిగతా ఇద్దరు,తెలుగు బాక్స్ ఆఫీస్ అండ్ నేషనలిస్ట్ హబ్ వాళ్ళు సర్,,మీ అందరికీ వందనాలు సర్. .
@ravinderrao9377
@ravinderrao9377 4 года назад
అద్భుతమైన విశ్లేషణ సార్. 🙏 రజాకార్లను దేశ భక్తులంటూ కొనియాడే రోజు ఇంకెంతో దూరం లేదు. మత ఛందసవాదం. అటు ఆంధ్రప్రదేశ్ లో ఒక రకం. ఇటు తెలంగాణాలో ఇంకో రకం. అయ్యా మన తరం తరలి పోయేలోగా రాజ్యాంగ పీఠికలోని ఒక్క పదాన్ని సవరించవలసిన ఆవశ్యకత పై కనువిప్పు కలిగించే కథనాన్ని సాదోహరణగా చూడాలని ఆకాంక్ష.తీర్చరు.
@k.v.ramanareddy1770
@k.v.ramanareddy1770 4 года назад
నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు మీకు పాదాభివందనాలు సార్ మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను సార్
@kasojubrahmachary2912
@kasojubrahmachary2912 4 года назад
రాకా గారికి నమస్కారం మీరు ప్రతి అంశాన్ని చక్కగా వివరిస్తారు సార్ ఇలాంటి మరుగునపడిన విషయాలను వెలికితీసి మాకు వివరిస్తునందుకు మీకు ధన్యవాదములు సార్ 🙏🚩🚩🚩
@amruthkumaryadav
@amruthkumaryadav 2 года назад
సర్ మీరు నిజాయితీ తో ధర్మం బయటికి తెలుస్తుంది. అబద్దం ఎప్పటికీ నిలబడదు. Super sir మీరు
@vnvs2532
@vnvs2532 4 года назад
సార్ చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. మాలాంటి యువతరానికి వారి చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ దగ్గర ఉన్న పుస్తకాలు కూడా వీలైతే పీడీఎఫ్ ఫార్మెట్లో షేర్ చేయండి.
@anandsai9378
@anandsai9378 4 года назад
ఒకసారి మా తెలుగు ఉపాధ్యాయిని గారు రంగాచార్యుల వారు రాసిన జీవనయానం పుస్తకాన్ని చదివి వినిపించారు. అందులో ఒక సంఘటన యొక్క సారాంశం: ఒక నాడు ఒక బ్రిటిష్ అధికారి నిజాం దగ్గరకు వచ్చి, నేటి కోటీ ప్రాంతంలో ఉన్న మహిళా కళాశాల (ఉమెన్స్ కాలేజీ) {ఒకప్పుడు బ్రిటిష్ సదనం} నిర్మాణం యొక్క ప్రణాళికను తీసుకువచ్చి చూపారు. ఆ ప్రణాళిక ఒక పెద్ద బల్లంత పటం (చార్ట్) మీద గీసుకొని వచ్చారు. అయితే ఆ ప్రణాళిక ప్రకారం వారు ఒక భవనాన్ని నిర్మించుకోవాలి అని, నిజాంను అనుమతి కోరారు. అయితే ఆ నిజాం, " అదేంటి ఈ ప్రణాళిక సైజ్ చూస్తుంటే నా హైదరాబాద్ అంతా కొనేసేటట్టు ఉన్నావే!! ఇలా కాదుగానీ, కొంచెం చిన్నదిగా (చార్ట్ సైజ్ తగ్గించి) తీసుకురా! " అని అన్నారు. నిజాం ఎంత అమాయకుడో వాళ్లకు అర్థమైంది... చివరికి ఆ వ్యక్తి, ముందున్న ప్రణాళికలో ఇంకొంచెం ఎక్కువ (ఎక్స్ట్రా) ప్రాంతం కలుపుకొని, దాన్నే ఒక చిన్న పటం పై (ఏ ఫోర్ సైజ్ అనుకుందాం) గీసుకొని వచ్చి, బోల్తా కొట్టించాడు... అదే వెర్రితనం వల్ల, నిజాం రాయలసీమ, కంటోన్మెంట్ ప్రాంతాల్ని బ్రిటిష్ చేతిలో కోల్పోయాడు... ఇక ఇప్పుడేమో, "నిజాం రాజ్యాన్ని తీసుకొస్తాం" అని రాజకీయ నాయకుల పిచ్చి హామీలు...😁😁🙆🤦🤦🙍
@rakalokam1
@rakalokam1 4 года назад
చాలా బాగా చెప్పారు.
@anandsai9378
@anandsai9378 4 года назад
@@rakalokam1 🙏🙏🙏 మీ రిప్లై పొందటం, నా అదృష్టం అండి....
@jayammajaya9979
@jayammajaya9979 4 года назад
Thank you sir .
@kamunirajesh3865
@kamunirajesh3865 4 года назад
@@anandsai9378 అది అమాయకత్వం కాదు bro తెలివి తక్కువ తనం, ఖాసిం రజ్వి, రజాకార్లు రెచ్చిపోయారు.
@anandsai9378
@anandsai9378 4 года назад
@@kamunirajesh3865 అవునండీ... అసలు, ఖాసిం రజ్వీ కరాచీకి చెందినవాడట! అంటే MIM (ఆ పేరే ఒక తీవ్రవాద సంస్థ పేరులాగ ఉంది) హైదరాబాద్ భారత్లో కలిసిన తర్వాత AIMIM గా మారిందట. అంటే, ఓవైసీకీ రజాకార్లకి తప్పకుండా సంబంధం ఉంటుంది...
@netivaartha4157
@netivaartha4157 4 года назад
దేశం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం సర్ మీలాంటి వాళ్ళకు మాలాంటి వాళ్ళ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుంది sir జైహింద్...
@rmsrlk7636
@rmsrlk7636 4 года назад
తప్పకుండా మీతోనే ఉంటాం. మీరు ఎన్నుకున్న అంశం నిజమైన చారిత్రక వాస్తవం. తరువాత తరానికి నిజమైన చరిత్ర తెలియచేసే భాధ్యత మీరు తీదుకున్నందుకు మీకు శతకోటి అభినందనలు. నిజానికి భారత స్వతంత్రం ముందు మరియు తర్వాత నిజమైన చరిత్ర లికించబడలేదు. చరిత్ర సిలబస్ కూడా కరెక్టుగా లేదు. మీలాంటి వారి ద్వారా నిజం తెలియాలని ఆశిస్తున్నాను.
@sureshbabu-uw9cj
@sureshbabu-uw9cj 4 года назад
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రాకా గారు. నిజాన్ని ఎన్ని దశాబ్దాలు దాచాలని చూస్తున్నారో అర్దం కావడం లేదు. ఈ తరానికి మీ లాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది సార్. వాళ్ళ దారుణాలను ఈ కాలం వాళ్లకు తెలిసేలా చేస్తున్నందుకు పాదా భివందనాలు
@mohanchowdary9594
@mohanchowdary9594 4 года назад
చాలా చక్కగా నిజాలు తెలియజేశారు సార్ 🙏
@rao-mwuuniversity6357
@rao-mwuuniversity6357 4 года назад
రఖా గారు.... చరిత్ర నిజాలు వ్రాసిన వారు లేరు.. కానీ మీకు తెలిసిన చరిత్రపుస్తక రూపానికి కావలసిన సహాయము చేయడానికి మీ మందరము తయారుగా ఉన్నాము, కాబట్టి మా యందు దయవుంచి నిజమైన చరిత్రను వ్రాసే ప్రయత్నం చేయండి.... అందుకు మీ మందరము సహకరిస్తా ము 🙏🙏🙏🙏🙏🙏
@srinivasudommeti2201
@srinivasudommeti2201 4 года назад
Good sir.. ప్రతి రోజూ ఎదురు చూస్తూ వుంటాము సర్... TQ
@chittarikrishna3838
@chittarikrishna3838 4 года назад
Thank you sir,నేను ఆతృతతో ఎదురు చూస్తున్నాను మన నిజమైన చరిత్ర కోసం
@ShahidKhan-bu7ck
@ShahidKhan-bu7ck 4 года назад
nijamaina charitra kavaali ante books chaduvu telustadii ilaanti vaallani kaadu
@rakalokam1
@rakalokam1 4 года назад
ధన్యవాదాలు
@ShahidKhan-bu7ck
@ShahidKhan-bu7ck 4 года назад
@@chanduchandu-hm7bk nizam.gurinchi negative ga cheppaali anthe gaa aa video lo undi
@ShahidKhan-bu7ck
@ShahidKhan-bu7ck 4 года назад
@@chanduchandu-hm7bk hahahha inni rojula nunchi endku wait chestunnattoo WhatsApp university nunchi classes cheptunnadu kaavachu Abaddaalani nijaalu ga chepatam False history ni prajalloki teeskellatam idey ga e rojullo jargedi Jai sri ram anedi ekkada padte akkada use chesi value pogottukoku
@chittarikrishna3838
@chittarikrishna3838 4 года назад
@@ShahidKhan-bu7ck OK నువ్వు చదివిన పుస్తకం పేరు చెప్పు bro...
@Gani2S
@Gani2S 4 года назад
అసలు చరిత్రను మాయం చేసే ఇటువంటి చరిత్రకారులను, రచయితలను ఏమీ చేయకపోవడం మన దురదృష్టం సార్. నిజాలను తెలియజేసేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం హర్షనీయం. ధన్యవాదాలు
@नमामिनव्यभारतीम्
నిజాలు బయటకు తెస్తున్నారు గా మీకూ dislikes పెరుగుతున్నాయి
@rakalokam1
@rakalokam1 4 года назад
హహహ
@wenkateshbanda7064
@wenkateshbanda7064 4 года назад
రాక వారు చెప్పింది నిజం
@kishoretadikonda7001
@kishoretadikonda7001 4 года назад
@@rakalokam1 ఏం పర్లేదు.... వాళ్ళు డబ్బు కోసం, మత పిచ్చిలో వాస్తవాలు అక్కర్లేని వాళ్ళు......
@kishorebikumandla741
@kishorebikumandla741 4 года назад
మన వాళ్ళు చూస్తారు కానీ కనీసం like చేయాలని జ్ఞానం ఉండదు అందరూ అని కాదు కొంతమంది గురించి
@mohanraochippala5937
@mohanraochippala5937 4 года назад
Great, you are Encyclopedia Sir, you are GOD gift to Society, Hats Off
@DhaVarPDP
@DhaVarPDP 4 года назад
నిజాంలను ప్రశంసిస్తున్న వ్యక్తులు భారత్దేశద్రోహులు.......డౌన్ డౌన్ కెసిఆర్ ....హిందు వ్యతిరేక ప్రజలందరూ దేశద్రోహులు ...... జై వీర్ శివాజీ .... హర్ హర్ మహాదేవ్ .....
@shivshankarjangala9599
@shivshankarjangala9599 4 года назад
సార్ ! మీ వీడియోలు చాలా ఉపయోగ కరంగా ఉండడమే కాకుండా మా అందరికి తెలియని విషయాలు తెలిసేలా చేస్తున్నాయి. నిజానికి హైదరాబాద్ కు స్వాతంత్ర్యము వచ్చింది 17-9-1948 రోజునే ! బీజేపీ వారి డిమాండ్ చాలా కరెక్ట్.
@sabareesh98
@sabareesh98 4 года назад
రాక గారు నిజాం మా రాజు అంటున్న వారు.తెలంగాణ రాష్టం కోసం పోరాటం చేస్తున్నపుడు విమోచనదినోత్సవం చెయ్యాలి అన్నారు.ఇప్పుడు ఇలా ఉండటం దేనికి సంకేతం?
@rakalokam1
@rakalokam1 4 года назад
కుహనా సెక్యులరిజం
@purushottamavenkataratnam6192
@purushottamavenkataratnam6192 4 года назад
@@rakalokam1 #Justice for ARUN KUMAR🙏🙏🙏🙏🙏
@arr3375
@arr3375 4 года назад
ధన్యవాదాలు రాకా గారు, ఒక సీనియర్ ప్రొఫెసర్ చరిత్ర చెబితే ఎలా ఉంటుందో అలాగే వుంది సర్. ఒక అక్షరం పొల్లుపోకుండా ఎలాంటి వారికైనా అర్థం అవుతుంది.అప్పటి దాస్టీకాలు వింటుంటే మనల్ని ముక్యంగా కాంగ్రెస్ వాళ్లు ఏ విధంగా ఏమార్చారో స్పష్టమవుతుంది.ఇప్పటి పాలకులు కూడా ఎమ్ తక్కువకాదు. మా తాత గారు రజాకార్ల కాలంలో అజ్ఞాతంలో ఉండి దళ నాయకునిగా పని చేసి తరువాత 1952 లో హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నికైనారు.అప్పటి పోరాటం గురించి చెప్పేవారు
@balakode
@balakode 4 года назад
Love this gentleman’s knowledge, scope & depth of topics he covers.
@cherry4evr
@cherry4evr 4 года назад
Guruvu gaariki pranamamulu. Such a good information.
@bhavaniprasad7064
@bhavaniprasad7064 4 года назад
రాకా గారు మన అసలు చరిత్ర తెలుసుకోవాలి అని ఉంది పోటీ పరీక్షలకు కాదు వేద కాలం నుంచి స్వాతంత్ర్యం వరకు చదవాల్సిన పుస్తకాలు ఎన్ని అవి ఏవో తెలియజేయండి ధనవ్యయం అయినా పర్వాలేదు దయచేసి తెలుపగలరు 🙏🙏 జై శ్రీ రామ్ ❤️
@dr.ramakotireddychintha1679
@dr.ramakotireddychintha1679 4 года назад
ఖాశిం రజ్వి గాడు గోల్కొండలో ఎత్తిన కత్తిని ఢిల్లీ లోని ఎర్రకోట మీద కడుగుతానని శపథం చేశాడంట.. రజాకార్ల మీద పోరాటం చేసిన దక్షిణ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు పల్నాడు ప్రాంత ప్రజలు ఆశ్రయం కల్పించారు. నిజాం ప్రధాన మంత్రి లాయక్ ఆలి, ఖాశిం రజ్వి ఇద్దరూ నిఙాం పటేల్ ముందు లొంగి పోగానే పాకిస్తాన్ పారిపోయారు.
@gamerintelugu2543
@gamerintelugu2543 4 года назад
Thanks palnaadu
@rakalokam1
@rakalokam1 4 года назад
అవును సర్
@mudamanchuvenkateswarlumud8585
@mudamanchuvenkateswarlumud8585 4 года назад
నిజంగా నిజం సర్ మీరు చెప్పింది అక్షర సత్యము...వల్లభ భాయి పటేల్ పుణ్యం...
@muralimohan3268
@muralimohan3268 4 года назад
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరిపించాలి. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కుాడా,13 నెలలు హైదరాబాద్ సంస్థానంలోని నిజాం సైనికులైన రజాకార్లు, ఎంతో మంది స్త్రీల మాన, ప్రాణాలు తీశారు. ఎంతోమంది రజాకార్లకు ఎదురుతిరిగి ప్రాణాలర్పించారు. ఇది మరో స్వతంత్ర పోరాటమే. ఈ చరిత్రను మరోసారి ప్రజల ముందుకు తీసుకు వచ్చిన, రాక గారికి శతకోటి వందనాలు🙏.
@patnalavijayalakshmi2709
@patnalavijayalakshmi2709 2 года назад
చరిత్రను వక్రీకరించి,చరిత్రను మరుగుపరిచి పుస్తకాలను వెలువరించిన విషయం పై చీల్చి చెండాడిన మీకు ధన్యవాదాలు.
@Mahadeva252
@Mahadeva252 4 года назад
మీతోనే మేము ఉంటాము రాక గారు.ప్రపంచానికి తెలియని రహస్యం ని చెప్తున్నందుకు ధన్యవాదములు.
@sramanaidu1646
@sramanaidu1646 4 года назад
గురువు గారికి ధన్యవాదాలు జై శ్రీరాం భారత్ మతాకీ జై జై హింద్
@sekharchandranimmakayala2066
@sekharchandranimmakayala2066 4 года назад
మంచి నిర్ణయం సార్
@pvarunkumar8106
@pvarunkumar8106 4 года назад
రజకర్లు ఇంకా ఉన్నారు.. అదే, MIM పార్టీ
@thirupathiyapala5257
@thirupathiyapala5257 4 года назад
Sir మీ ఛానల్ ను ఇప్పుడే subscribe చేసుకున్నాను.. ఎందుకంటే ఈ సబ్జెక్టు కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను.. మీ మా ధన్యవాదాలు..
@RamaKrishna-qi1rf
@RamaKrishna-qi1rf 4 года назад
సర్ ఆంధ్ర వాళ్ళమీద ఒంటికాలుమీద లేచే సోదరులు రజాకార్ల గురించి మాట్లాడక పోవటం అర్థంకాదు
@Redemption369
@Redemption369 4 года назад
Appatiki mavallu leru ga 1960 lo ne kaliparu Tamil vallu tho break up chepi Telangana tho kalisaru
@sridharc6720
@sridharc6720 4 года назад
పాతకాలం లోని తెలంగాణ జానపద గేయాలు కనుక మనం చూసినట్లయితే అందులో మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. హైదరాబాద్ సంస్థానం భారత దేశం లో విలీనం జరిగే రోజు వరకు కూడా, దొరలు అని పిలవబడే వర్గం అంత నిజాముకు అత్యంత విధేయులు గ ఉండేవారు.
@vigneshwarcharykanathala2361
@vigneshwarcharykanathala2361 4 года назад
Thanque very much sir 🙏🇮🇳🙏
@ProfitMogambo
@ProfitMogambo 3 года назад
రాకా గారు అంత చక్కగా, వాస్తవాల్ని మనకు తెలుగులో అందిస్తుంటే , మీరేమిట్రా బ్రిటిషోరి భాషలో కామెంట్లు పెడుతున్నారు??? తప్పకుండా తెలుగులోనే వ్రాయండి.🙏Appude kadaa మన తెలుగు వారందరికీ గత మరియు ప్రస్తుత రజాకారుల దుర్మార్గపు వ్యవస్థ వాస్తవాలు అందరికి భోధపడుతాయి. ఇట్లు ప్రస్తుత రజాకారుని పాలనలో నవాబు నాట్యం చేస్తున్నా కూడా ప్రశ్నించలేని అక్కుపక్షిని పక్షవాతం పట్టిన పోటుగాడిని చాతకాని చవట తెలంగాణ బానిసని. //హిందుస్థాన్ జిందాబాద్ హిందూ హిందూ భాయ్ భాయ్ // శ్రీ రుద్ర రుద్ర రుద్రాయ నమః
@jagiramanand6300
@jagiramanand6300 4 года назад
Super sir thank you for the valuable information
@chinna8832
@chinna8832 4 года назад
Tq sir ఇంత మంచి విషయం మకు చెప్పినందుకు
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 4 года назад
Raka Sudhakar gari ki padabhi vandanamulu jai hind jai Bharat matha ki jai Shree ram 🙏
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 4 года назад
రాకాసి రజాకార్ల వారసులను ఓట్లకోసఁ కీర్తించే పాలకులు మెజారిటీ మతస్తుల మనోభావాలను గాయపరుస్తున్నారన్న అంశం విస్మరిస్తున్నారు...ఆ. వీళ్ళు ఏం చేస్తారులే సంక్షేమ పథకాల కోసమే వీళ్ళు బతుకుతారు....అంతకన్నా వీళ్ళు ఏమీ చేయరు అని అనుకుంటున్నట్టుంది....తెలంగాణా విమోచన దినం జరిపితే ముస్లింలు ఓటు వేయరనో ....మనసు నొచ్చుకుంటారనో ....అని బావిస్తే అది మూర్ఖత్వం అవుతుంది...చరిత్ర ను చరిత్రలాగే చూడాలి ఎవరికోసమో అణచి ఉంచటం దేనికీ...
@kompallysateesh9240
@kompallysateesh9240 4 года назад
నిజాం కి వ్యతిరేకంగా పుస్తకం రాస్తే బ్యాన్ చేస్తారు సార్.
@kompallysateesh9240
@kompallysateesh9240 4 года назад
@Raj Raj Telangana ఉద్యమంలో నిజామ్ లకు వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇప్పుడు ఓవైసీ దొస్తానంతో నిజాం గొప్ప లీడర్ అయ్యాడు,
@rakalokam1
@rakalokam1 4 года назад
@@kompallysateesh9240 అవును
@krishnabalab2697
@krishnabalab2697 4 года назад
Only a distorted versions were published, written by some of these so called leaders from Congress &co., supported by MIM for all along. No one could dare speak or write anything against the worst atrocities committed by the razakars, my mother now 89 years and she recalls some of the heinous crimes committed, her voice chokes when she tells some of the incidents. Young girls as little as 6 to 10 were raped in-front of their parents ,so that she gets disowned. Some of them go through daily rapes till they fall sick, those resisted were made to die of starvation. WARNING to all those who think it was a history and are blind to the fact that Razakar serpents once again raising their hood recently in "Bhainsa" Telangana. Listen to this good speech by TGH, it is evident that even today these Razakars are actively working with the help of political parties to destroy india. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_1TSsytza-8.html
@dharma8367
@dharma8367 4 года назад
*👉 దర్గాలంటే ఏంటి.....దర్గాలో ఉండెది అజ్రత్ లు అంటే మన పూర్వీకులను హత్యలు, మానభంగాలు చేసిన రాక్షసులు.❓* *RK* ఇప్పట్లో బాగా చదువుకున్న PHD... MBBS... M-TECH ...చేసిన వారికి... ఆయా కోర్సులకు సంబంధించి "డిగ్రీ పట్టా"లు లాంటివి అందజేస్తుంటారు..!! అలాగే, 👉మన భారతీయులు "ముస్లిం" ఆక్రమణ దారుల పాలనలో ఉన్న సమయంలో... ఎవరైనా ముస్లిం సైనికుడు గానీ... సైనికాధికారి గానీ హిందువులను కనీసం "100 మంది"కి పైచిలుకు... విచ్చలవిడిగా హత్యలు చేసి ఉంటే అటువంటి సైనికుడ్నీ... ఆ అధికారినీ... ఆ ముస్లిం రాజులు "హజ్రత్" అనే బిరుదుతో సత్కరించి... ఆ రాజు ఆస్థానంలోని ఏదైనా ప్రదేశానికి "మెజిస్ట్రేట్"గా నియమించి అక్కడి పన్ను వసూళ్ళూ...పాలనా వ్యవహారాలను వారికందించేవారు..!! అందుకే మీకెక్కడైనా దర్గాలు కనిపిస్తే ఒకసారి చూడండి...అక్కడ వాళ్ళ పేరుకు ముందు..."హజ్రత్" అని రాసుకుంటుంది..!! ఉదాహరణకు : హజ్రత్ సయ్యద్... హజ్రత్ హుస్సేని ఆలం... హజ్రత్ అలీ ఖాన్.. ఇలా దర్గాలకు పేర్లుంటాయి..!! ఈ "హజ్రత్" లు స్థానిక హిందూ యువతులపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడేవారు.. "చిన్న చిన్న ఆడ పిల్లల్ని" ఇప్పుడు జరుగుతున్నట్లుగా అత్యాచారం చేసి హత్య చేసేసే వారు... ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యుల ముందే ఇంట్లోని ఆడపిల్లల్ని ఎత్తుకుపోయేవారు... వీరికి ఎవరిమీదైనా కన్నుబడితే...ఆ అమ్మాయి వీరు పిలిస్తే తప్పక వెళ్ళాల్సిందే... లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది..!! ఇంకా కొత్తగా పెళ్ళైన జంట వీళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాల్సి వొచ్చేది... అలా ఆశీర్వాదాల కోసం వెళ్ళినపుడు... పెళ్ళి కూతురు ఎవరైనా... ఈ "హజ్రత్"లకు నచ్చితే... అటువంటి ప్రతీ అమ్మాయి... ఒక్కతే పూజ పేరుతో మొదటి రాత్రి అతనితో గడపాల్సి వొచ్చేది..!! అంతే కాకుండా ఆ ప్రాంతంలో వీరు అవసరమైనప్పుడల్లా విచ్చలవిడి వసూళ్ళకూ...దోపిడీలకూ పాల్పడుతూ ఉండేవారు..!! ఈ "హజ్రత్"లు చనిపోయినపుడు ఆ ఊర్లో వీరికి సమాధి కట్టి... దాన్ని " హజ్రత్ సయ్యద్" దర్గా... "హజ్రత్ హుస్సేనీ ఆలం దర్గా" అని వారి అసలు పేరుతో కలిపి... దర్గాలు నిర్మించేవారు..!! అలా ఏర్పడ్డవే ఈ " ముస్లిం దర్గాలు"..!! ఆ ప్రాంతంలోని వారందరూ ఆ "దర్గా" కి "దినా"లనాడు డబ్బులు సమర్పించడం.. పూజలు చెయ్యడం లాంటివి చేసి... ఆ "హజ్రత్ దర్గాల"పైన తమ భయభక్తులూ..గౌరవ మర్యాదలూ చాటుకునే వారు..!! 👉ఇదే పద్ధతి ఇప్పటికీ భారతదేశంలో చాలా చోట్ల "ఉత్తర..దక్షిణ భారతంలో" కొత్తగా పెళ్ళైన జంట... ఏదైనా కోరికలున్న వాళ్ళు మొక్కులు మొక్కుకుంటూ... అక్కడికి వేళ్తే తమ కోరికలు నెరవేరి..తమకు అంతా మంచే జరుగుతుందని భ్రమ పడుతూ ఉంటారు..!! 👉 "నిజాముద్దీన్ దర్గా"... దాని పేరుతో ఉన్న స్పెషల్ ట్రైన్ గురించి (నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్) మీకు తెలియదా?.. ఈ దర్గాలకు వెళ్ళడం అచ్చంగా " #బానిసత్వ_లక్షణం ". హజ్రత్ లు అంటే ఉన్న భయానికి నిర్వచనం లాంటిది..!! ఇది దర్గాల అసలు చరిత్ర..!! దర్గా గురించి తెలుసుకున్నాం కనుక ఇప్పుటి నుండి దర్గాలకు వెళ్ళడం మానుకుందాము. దర్గాలో ఉండెది అజ్రత్ లు అంటే మన పూర్వీకులను హత్యలు, మానభంగాలు చేసిన రాక్షసులు. ఈ విషయాన్ని మన హిందువులందరికీ తెలియజేద్దాం. ఇంకా సెక్యులర్ ముసుగులో మిమ్మల్ని మోసం చేస్తుంటే, మీరు మోసపోతూ ఇతరులు మోసపోతూ ఉంటే మీరు చూస్తూ ఉంటాం అంటే మీ ఖర్మ!!! మిమ్మల్ని దేవుడు కూడా బాగుచేయలేడు...😏 *జై అఖండ భారత్ 🚩🚩 ➖ వందేగోమాతరం ✊️* సేకరణ: *రాజేందర్ ఖాజీపేట(RK), వెల్మకన్న*
@republicindiacoins
@republicindiacoins 4 года назад
@@dharma8367 ఇప్పటి వరకు ఈ విషయం నాకు తెలియదు. Thanks for sharing. మా ఊరిలో కూడా చాలా famous దర్గా ఉంది. ఎక్కడెక్కడి నుండో వస్తారు. ఆ దర్గా కి కూడా హజ్రత్ అని ఉంది.నాటు మందులు ఇచ్చి జబ్బులు నయం చేసేవారు అని చరిత్ర లో ఉంది.
@jagadishbhaaratha
@jagadishbhaaratha 4 года назад
It's eye opening and brilliant
@sampathkumar7717
@sampathkumar7717 2 года назад
🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊
@TheRamrocks
@TheRamrocks 4 года назад
Excellent mission sir....hrudayapurvaka dhanyavadalu
@rakalokam1
@rakalokam1 4 года назад
ధన్యవాదాలు
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 4 года назад
నేను పల్నాడు ప్రాంతం లోని మాచర్ల వాసిని. నా చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన విషయాలు లీలామాత్రంగా గుర్తు. అప్పట్లో మా ఊరు కి నైజాం నుండి కట్టుబట్టలతో కృష్ణా నది దాటి పడవల్లో ఆశ్రయం కోరుతూ వచ్చేవారు. ఏందో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికీ మా పాత తరం వారు తెలంగాణా ప్రాంతాన్ని నైజాం అని అంటారు
@gullipallinarayanamurthy1270
@gullipallinarayanamurthy1270 4 года назад
Reka garu presented Superb msg for public people 😀😃💪great thank you 🙏
@AnandanandAnand-lp8vf
@AnandanandAnand-lp8vf 4 года назад
Thanq sir, we are waiting.
@tupakulamallesham8319
@tupakulamallesham8319 4 года назад
నమస్కారం సార్. సెప్టెంబర్ 17 నేపథ్యంలో మీరు చేస్తున్న పని చాలా గొప్పది సార్ ఒక విన్నపం సార్. జోగిపేట పట్టణానికి చెందిన బసవ మాణయ్య గారు అని ఒక పెద్దాయన ఈ తరహాలోనే ప్రాణాలెదురొడ్డి పోరాడారు సార్. ఆయన చరిత్ర గురించి ప్రజలకు తెలుపగలరు. ఆర్య వీర దళ్ ఏర్పరచారు. ఎందరో స్త్రీల మాన ప్రాణాలను కాపాడారు. ఉరిశిక్ష విధింపబడి గుల్బర్గా జైలులో 2 years దుర్భర జీవితం గడిపారు. ప్రక్కటెముకలు విరిగి సరిగా పడుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డారు సార్. ఛత్రపతి శివాజీ తరహా పద్దతిలో పోరాడారు సార్. దయచేసి ఆ మహా వ్యక్తి గురించి తెలుపగలరు సార్ వందేమాతరం రామచంద్రరావు గారు, ఈయన అత్యంత సన్నిహితులు సార్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారిని, సుభాష్ చంద్రబోస్ గారిని కలిశారు. భారత మిలిటరీ ని ఇక్కడికి తేవలసిందిగా పటేల్ గారిని కోరారు సార్. ఇంకా ఆ మహావ్యక్తి ఎన్నో విషయాలు చెప్పేవి ఉన్నాయి సార్. Please సార్. దయచేసి తెలుపగలరు అని కోరుతున్నాము సార్. అతని చరిత్ర వింటే ఒళ్లు జలదరిస్తుంది.
@satyavanicherukumilli986
@satyavanicherukumilli986 2 года назад
Thank you Sir 🙏🙏
@kattarhindufutureguide1156
@kattarhindufutureguide1156 4 года назад
మీరు చూపిస్తున్న పుస్తకాలలో హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర పుటలు అనే పుస్తకాన్ని నేను పూర్తిగా చదివాను, ఆ పుస్తకంలో రజాకార్లు చేసిన అనేక దోపిడీలో గురించి వివరంగా ఉంది.నా తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాలతో రజాకార్లు ఆడిన వికృత క్రీడ ను గురించి వివరంగా ఉంది. అనేక గ్రామాలను దోచుకుని అమాయక ప్రజలను చంపి న నరమేధం ను గురించి , నా తెలంగాణ ఆడపడుచుల పై జరిగిన అత్యాచారాలను గురించి, కూలిన కోటలను గురించి పూర్తిగా వివరణ తో సహా ఉంది. చరిత్ర తెలవకపోతే కెసిఆర్ లాంటి నాయకులు మన చెవుల్లో పువ్వులు పెడతారు, చరిత్రను క్షుణ్ణంగా చదివిన వారి దగ్గర కెసిఆర్ పప్పులు ఏమి ఉడకవు. ఎనిమిదో నిజాం కేసీఆర్ అయితే రెండో కాశీం రజ్వి ఓవైసీ. నేడు కూడా తెలంగాణలో మరో రజాకారు ప్రభుత్వమే నాడుస్తూనాది . తెలంగాణ ప్రజలు ఏ తప్పు చేశారో కానీ ఆ భగవంతుడు ఇంత పెద్ద శిక్షను విధించాడు. స్వతంత్ర భారతంలో దాడులు తప్ప లేవు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ దాడులు వివక్ష తప్పడం లేదు.నా తెలంగాణ చరిత్రను మరచిన నేటి తరానికి చరిత్రను అందించడం కోసం చేస్తున్న మీ కృషి కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కృషి ఫలించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను, మీ ద్వారా అయినా నేటితరం మొద్దునిద్ర ని వదిలి అసలైన అస్తిత్వం కోసం ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. తెలంగాణ వాస్తవ చరిత్రకు సంబంధించిన ఇంకేమైనా పుస్తకాలు ఉంటే వాటిని కూడా మీరు ప్రదర్శిస్తారని ,చరిత్రలో జరిగిన తప్పులనుగురించి తెలుసుకోవడానికి నాలాంటి వారికి అవి చాలా అవసర పడతాయి. జై హింద్ జై భారత్.🙏
@mkdavuluri
@mkdavuluri 4 года назад
ఆ పుస్తకం ఎక్కడ దొరుకతుందో చెప్తారా?
@kattarhindufutureguide1156
@kattarhindufutureguide1156 4 года назад
@@mkdavuluri సాహిత్యాని కేతన్ book stall lo or online lo kuda web site lo book చేసుకోవచ్చు
@m.mmallaiah.shivayya4755
@m.mmallaiah.shivayya4755 4 года назад
అరుణాచలశివ చాల చాలా ధన్యవాదాలు సర్. చెదలు పట్టిన చరిత్రను మరుగుపరిచిన చరిత్రను మన తెలంగాణా ప్రజలకు నేటి తరం అందిస్తూనందుకు చాల చాలా ధన్యవాదాలు.
@sudhakarbairy7435
@sudhakarbairy7435 4 года назад
అప్పుడు రజాకార్లకు సహకరించింది దొరలు వారితో మంచిగా మెదిలి భూములు మొత్తం కొల్లగొట్టిండు
@tvsnganeswararao9675
@tvsnganeswararao9675 4 года назад
చాలా ముఖ్యమైన విషయం మొదలు పెట్టారు రాకా గారు. very much interested and waiting to know the facts.
@durubesulachandrashekarrao5168
@durubesulachandrashekarrao5168 3 года назад
Correct message cheparu sir
@jayaram8987
@jayaram8987 4 года назад
Thank you for explaining this sir
@matamsangameswer2078
@matamsangameswer2078 4 года назад
మీ వివరణ చాలా బాగుంటుంది మీ ప్రతి వీడియో నేను చూస్తుంటాను నేటి తరానికి మీలాంటి మేధావుల సూచనలు వాస్తవాలు తప్పకుండా అవసరం ధన్యవాదాలు
@pradeepthedirector
@pradeepthedirector 4 года назад
we are with you sir
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 4 года назад
Congratulations! You are the real critic
@shishupalreddykunta
@shishupalreddykunta 4 года назад
ఖచ్చితంగా మీ వెంటనే ఉంటాం ఇంకా ఎంతో తెలుసు కోవాలని ఉత్సాహం గా ఉంది ధన్యవాదాలు జై హింద్ జై భారత్
@satyanarayanadevasani7984
@satyanarayanadevasani7984 4 года назад
Very impartent subject sir
@rameshkumarpuram1480
@rameshkumarpuram1480 4 года назад
Really a great initiation
@makamsreenivas3389
@makamsreenivas3389 4 года назад
Excellent Sir🙏👍
@SivaSankar-lks
@SivaSankar-lks 4 года назад
సూపర్ ఎనాలిసిస్ సుధాకర్ గారూ మీ వీడియోస్ రోజు కావలి సార్ 🙏
@bharathrajua8174
@bharathrajua8174 4 года назад
Very informative message sir... We appreciate you....
@AjayKumar6818
@AjayKumar6818 4 года назад
Super sir. We love you..
@srinivaskaviti1617
@srinivaskaviti1617 4 года назад
Namaskar sir Meeru cheppina natuvanti vastvalu Chela baga unnai sir
@sunkararaja9637
@sunkararaja9637 4 года назад
ధన్యవాదాలు సార్
@rakalokam1
@rakalokam1 4 года назад
ధన్యవాదాలు
@nagamaninimmala9040
@nagamaninimmala9040 4 года назад
Wonderful sir nenu oka bharatheeyuduga meeru chestunna ee maha yagnam lo meetho pate memu sir hatsoff thanku sir
@RajaMandava
@RajaMandava 4 года назад
సాంకేతికత యొక్క ఉపయోగం ఇటువంటి కథనాలు విన్నపుడు అర్థమవుతుంది.... చదివే పుస్తకాలు చదువులు చెప్పే పుస్తకాలు నిజం చెప్పక పోతే ఎవరు కాపాడుతారు నా భరతమాత యొక్క నిజమైన చరిత్ర...జై హింద్
@gsacharyulu4592
@gsacharyulu4592 4 года назад
Very good information
@srinivaskaviti1617
@srinivaskaviti1617 4 года назад
Namaskar sir Jai sri ram Jai bharath
@kvlakshmi5563
@kvlakshmi5563 4 года назад
మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం కానీ ఇప్పటి తరం యువతలో నిజం తెలుసుకోవాలన్న అభిలాష కనబడటంలేదు అంతా మిథ్యా ప్రపంచంలో జీవిస్తున్నారు
@santoshkumarsalvaji6469
@santoshkumarsalvaji6469 4 года назад
Thanks Sir
@sreedharraparthy3763
@sreedharraparthy3763 4 года назад
తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ విమోచన కోసం చేసిన పోరాటాలు మరుగున పరచి నిజాలు బయటికి రాకుండా అడ్డుకొని పోరాట యోధులను కర్కశంగా కాలరాచబడిన/ మరుగున పడ్డ టువంటి చరిత్రను మీలాంటి మేధావులు , నిజాలను బహిర్గతం చేస్తూ నేటి తెలంగాణలో స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న యువతకు గతం పూర్తిగా తెలియచేసే బాధ్యత మీరు భుజాలకెత్తుకొనడం అభినందనీయం అభినందనీయం
@vamshikrishnareddy8988
@vamshikrishnareddy8988 3 года назад
Super anna ,,,nuvu maku Kalu therpinchav,,,always keep us informed
@AnandKumar-if7si
@AnandKumar-if7si 4 года назад
👍 we r with u sir
@shivasankar5029
@shivasankar5029 4 года назад
thank you sir
@saradhibitla9078
@saradhibitla9078 4 года назад
We will learn to your all stories 👍🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳
@swathinani9610
@swathinani9610 4 года назад
మిత్రులారా మనకోసం దేశం కోసం పాటుపడుతున్న వారిలో సైనికులు మరియు దేశం పై అభిమానం వున్న కొందరు రాజకీయ నాయకులు వున్నారు,కానీ దేశంపై జరుగుతున్న పక్క దేశాల కుట్రను మరియు మన దేశంలో వున్న కొందరు కుహనా మేధావులు మరియు కొందరు లౌకిక స్వభావం కలిగిన రాజకీయ నాయకుల జిత్తులను ఎప్పటికీ అప్పుడు మనకు తెలియ చేసే యూట్యూబ్ ఛానెల్స్ రెండు మాత్రమే 1.Nationlist Hub 2.Journalist Sai ఇప్పుడు మన కర్తవ్యమ్ ఎంటి అంటే మనం Subscribe చేసుకోవడం మత్రమే కాకుండా మనకు తెలిసిన మిత్రుల తో కూడా చేపించి 1M దటించగాలరాని మనవి
@republicindiacoins
@republicindiacoins 4 года назад
మీరు చేసే గొప్ప పనికి మనస్పూర్టిగా ధన్యవాదాలు sir. నా వంతుగా నేను, మనం రోజు వాడే coins గురించి అందరూ కొన్ని విషయాలు అయినా తెలుసుకోవాలి అని వాటి గురించి Republic India coins channel లో videos చేస్తున్నాను.
@harshauppara5008
@harshauppara5008 4 года назад
Sir, You are a very good orator. Your research skills are awesome.
@ravineelk2014
@ravineelk2014 3 года назад
Well said Sir
@Darbopoeitin3577
@Darbopoeitin3577 4 года назад
Sir you are doing a great job sir ❤️❤️🙏🙏
@kishore198812
@kishore198812 4 года назад
మీ knowledge కు హ్యాట్సాఫ్ సర్
@seshukumarnandivelugula6082
@seshukumarnandivelugula6082 4 года назад
రాకాజీ... మీ ధైర్యానికీ, స్త్థెర్యానికీ నా అభివందనాలు... అభినందనలు... నేను రజాకార్ల నిజాలు ఓ పుస్తకంలో కొద్ది పేజీలు మాత్రమే చదివాను... దాని రచయిత మాగుంట దయాకర్ అనుకుంటా... సరిగ్గా గుర్తులేదు... ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో ముస్లిమ్స్ కాని వారు ఎలా జీవించ గలిగేవారో నాకు నిజంగానే అర్థం కాలేదు... అది జీవితం అనిపించుకోదు... అలా జీవించి ఉపయోగమూ లేదు... అందుకే, ఆ పరిస్థితుల్లో విజయమో, వీర స్వర్గమో అన్నదే సరియైన జీవితం అనిపించుకుంటుంది... ఎట్టకేలకు, తుట్టతుదకు, మీ వంటి ఉత్తములు ఇటువంటి మంచి పనికి పూనుకోవటం ఎంతో ముదావహం... నిజాలు ఉద్ఘాటించి, తెలుగు వారి, ముఖ్యంగా తెలంగాణా వాసుల కళ్ళు తెరిపించండి... ధన్యవాదాలు !!!
@apparao5166
@apparao5166 4 года назад
Great sir
Далее
БЕЛКА РОЖАЕТ?#cat
00:20
Просмотров 291 тыс.
БЕЛКА РОЖАЕТ?#cat
00:20
Просмотров 291 тыс.