వాయబ్బా..ఏదో పెద్ద సహాసం చెసినట్టు..చెప్పినావ్..అయిన పిలవని పెళ్ళికి ఎలా వెల్లబుద్ది అయితది..రా..నీకి నీలాంటి వాళ్ళ వల్లే పెళ్ళికి..బోజనాల ఖర్చు అంచన వేసినదానికన్నా ఎక్కువ అవుతది. పాపం లాస్ట్ కి..చాలా దూరం నుండి వచ్చిన ముఖ్యమైన బందువులకి దోరకకుండా..చెస్తారు..పాపం ఆ పెళ్ళి పెద్ద. ఏంతో ఆశతో బందువులకు వండి వడ్డించాలని..అనుకుంటాడు కాని నీలాండి వెదవలు..చెప్పపెట్టకుండా వచ్చి సిగ్గులేకుండా తినేసి..మూతి తుడుసుకోని పోతే..లాస్ట్ లో ముఖ్యమైన వాళ్ళు పెట్టలేని పరిస్తితి వస్తే అప్పు అవమానంతో ఆ పెళ్ళి..పెద్ద మనషి..తల దించుకోవాల్సి వస్తుంది..
Na pelli lo alane ayyindi.. daggaralo PG unnai.. oka 300 mandi valu vachesaru. Last lo food problem aindhi.. Ila ravadam goppaga cheppukokudadu.. Ila vellinanduku siggu padali
@@florencegajjela4407 :Yes, I know, it's *_Khubani ka meetha_* or *_Qubani ka meetha_* , a popular dessert of Hyderabadi cuisine made of dried apricots . అయితే మన *TT* బాబాయి ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు,ఏది పడితే అది, -- మాంసమైతే చాలు , ఏ జంతువుదైనా నాకనవసరం అన్నట్టు పడి పడి , ఎగబడి మరీ తింటున్నట్టున్నాడు. అందుకే నాలుక బండబారి, కాస్త మడత పడి "ఖుర్బానీ స్వీట్" అని పలికాడు. ఎలా పలికితే ఏమిలే " ఒక్క ఇంచు సందు లేకుండా కడుపులోకి వీలైనంత తోయడమే ముఖ్యం" అనే కాన్సెప్ట్ కి ఫిక్స్ అయిపోయాడు మనోడు 👶!
Ami kaadu bro . Avaru adugaru muslims wedding lo. Avari taaluka kaadu anna kuda no problem antaaru. 500 person daavat ayite 600 person food available untundhi. Avaraina telavani friends vaste vaari kosam Ani. No problem bro muslims wedding lo andaru ahvaanitule.
Chi ni telvi evadu pichai salai Pani chestay nuvu motham muslims ani type chesavu ga nidi oka minda ...chi...hotel Peru chepu laikuntai if u know there tell but this is not acceptable if u say muslims...
ఒకే ఒకసారి నేను గుంటూరు లో ఇలానే మనసు చంపుకొని ఒక పెళ్లి లోకి వెళ్లి భోజనం చేసి వాళ్ళను మనసులోనే ఆశిర్వదించి వచ్చినా ఎందుకంటే అప్పటికి నేను డబ్బుల్లేక భోజనం చెయ్యక వారం దినాలు ఇనది పైసలు ఇచ్చేటోడు లేడు, ఇంటర్మీడియట్ చదువు, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయి, ఫీజులు, రూమ్ రెంటులు, మెస్ టికెట్ లకు కట్టనీకే డబ్బులు దొరకని రోజులు అవి.
nee comment lo chaaala information vundi...."ఒకే ఒకసారి నేను గుంటూరు లో ఇలానే మనసు చంపుకొని ఒక పెళ్లి లోకి వెళ్లి భోజనం చేసి వాళ్ళను మనసులోనే ఆశిర్వదించి వచ్చినా" varaku chaalu maaku....
నేను తెలిసే అడుగుతున్న అండి...మీకు సంస్కారం లేదా...తప్పు అనిపిస్తే చెప్పే విధానం వేరు... ఎవరి అభిప్రాయం వాళ్ళది...వాళ్ళకి అది ఫన్ గా ఉంది..నీకు లేదు వదిలేయ్... దాని వల్ల ఎవరికి ఎటువంటి నష్టం గానీ కష్టం కానీ లేదు.. కాబట్టి ఏమి తప్పు లేదు
You're literally stealing someone's money and food! Shame on you to make this kind of video. Stealing food is crime. Please don't encourage these kind of behaviors. Very bad
అన్న మీరు నిజంగానే చెప్పకుండా వెళ్తారా కాలనీ వీడియో లాగా చెబుతున్నారని నాకు అర్థం కావట్లేదు మనం చెప్పినట్లుగానే కొత్తగా సిగ్గు పడతా వెళ్తాము చెప్పకుండా మీరు ఇల్లు ఎలా వీడియో తీసి ఎలాగో ఎలా చేస్తారు మీరు కామెడీ చేస్తున్నారు కదా
daridram enti ante mi youtubers ki oka tag untadi "INFLUENCERS"... manchi vati mida miru influence cheyali kani addagolu directions addadari patinchodu. mimalni chusi inko 10 mandi kothaga tayaru avuturu
😂 Baipadaku Hyderabad weddings lo uninvited guest chala vastai But only one condition nuvvu taagi undoddhu and Ladies ni Trouble cheyoddhu lekapote kodtamu memu
Ela thinta nek theskapoi police station lo dhemputham babu ardham aindha silent ga e video thesai RU-vid lo nunchi ledha case pati station lo kurcho pedtha nuv elante videos pedtha vera valu kuda nela try chsthar video thesai fast tmrow evng varaku thesai