హైడ్రోపోనిక్ సాగు పద్దతిలో మట్టి లేకుండా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు తిరుపతికి చెందిన సందీప్ కన్నన్. సంప్రదాయ పద్ధతిలో రెండు ఎకరాల్లో సాగు చేసే కూరగాయలను... హైడ్రోపోనిక్ సాగు విధానంలో అర ఎకరంలోనే పండించవచ్చంటున్నారు సందీప్. వ్యవసాయంపై ఆసక్తితో రైతుగా మారిన సందీప్ హైడ్రోపోనిక్ సాగు పద్ధతిలో దేశీయ వంగడాలతోపాటూ, విదేశీ వంగడాలు కూడా పండిస్తున్నారు.
#hydroponics #smartfarming #farmingtechonology
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
6 окт 2024