గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఎలా ఉన్నా మేము చూస్తాం అబ్బా ఓ పక్క మా యంగ్ టైగర్ మరోపక్క మా బొబ్బిలి సింహం మరోపక్క విశ్వక్సేన్ ఐ లైక్ ఇట్ సినిమా పెద్ద హిట్ చేసే బాధ్యత మా నందమూరి ఫ్యాన్స్ తీసుకుంటామని మా నందమూరి ఫ్యాన్స్ తరఫున ఒక ఫ్యాన్ గా నేను చెబుతున్నాను ఏమంటారు బ్రదర్స్ నిజమైతే లైక్ వేసుకోండి
Hyper Aadi is a very talented person. It is not easy to speak continuously for almost 10 minutes without hesitation, missing content, or offending anyone. The people present were all praising him.💯✔️
Old days లో బట్రాజులు ఉండేవారు అని విన్నాను, ఇప్పుడు వీడిని చూస్తున్నాను! బాలకృష్ణ ఎవరినైనా కొడితే కిక్కు వస్తుందా? రేపు నిన్ను కొట్టిన కిక్ వస్తుందా నీకు? Common sense ఉందా అసలు నీకు?