Тёмный

I Stand With String Vinod | Raw Talks With String Vinod | EP #5 | Amogh Deshapathi | Reflection 

Reflection
Подписаться 407 тыс.
Просмотров 480 тыс.
50% 1

#istandwithstringvinodh #bringbackstringchannel
MODI is Next PM of BHARAT | Raw Talks With String Vinod | Amogh Deshapathi | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / channel
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,4 тыс.   
@Reflection_channel
@Reflection_channel Год назад
Join this channel to get access to perks: / @reflection_channel REFLECTION MEDIA AND ADVERTISING A/C NO: 922020065969080 IFSC CODE: UTIB0000553 AXIS BANK LTD MADHAPUR, HYDERABAD - 500081. 🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876 Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today! Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support. Jai Hind
@karthikm3758
@karthikm3758 Год назад
Ap lo jagan ni support chestundi bjp ye
@nageshkambadur2560
@nageshkambadur2560 Год назад
Super bro for enlightening us
@gainyouwant5967
@gainyouwant5967 Год назад
You are directly giving publicity for the BJP party
@krishnaarjuna3918
@krishnaarjuna3918 Год назад
నాకెందుకు బిజెపి కరెక్ట్ గా లేదనిపిస్తుంది అవును మన ధర్మాన్ని కాపాడుకోవడం మన ఉనికిని కాపాడుకోవడం మనకు ముఖ్యమే కానీ ఇక్కడ పుట్టిన ప్రతి మనిషికీ కావలసిన అందాల్సిన ప్రాథమిక అవసరాలు నిధులు అందాలి కదా లక్షల కోట్లు టాక్స్ కడుతున్నారు ప్రజలు టాక్స్ అంతా ఎక్కడికి పోతుంది🤔
@krishnaarjuna3918
@krishnaarjuna3918 Год назад
ఎందుకు అంటున్నా అడుగుతున్నాను అంటే నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి ఒక వారం రోజులు ఐసీయూ లో ఉన్నాను మా నాన్న అమ్మకి ఆరోగ్యం బాగా లేకపోతే అప్పుడు ఐసీయూకి పేషంట్స్ వస్తుంటారు కదా అందులో రోజుకు ఒక్కరు లేదా ఇద్దరు మరణిస్తూ ఉండేవారు ఎందుకు చనిపోతున్నారు తెలుసా వారికి బ్రతికే అవకాశం ఉన్నా కానీ చనిపోతున్నారు అన్న కారణం ఏంటో తెలుసా....! అన్న ఒకే ఒక్క కారణం డాక్టర్ లేడు అని కాదు డాక్టర్ ఉన్నా కూడా సరైన వైద్య సదుపాయాలు లేక..! గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉంటే బంగ్లా అందులో బెడ్స్ మాత్రమే ఉంటున్నాయి మరియు స్టాఫ్ కూడా కానీ పేషెంట్ కు కావలసిన వైద్య పరికరాలు మరియు మందులు ఉండట్లేదు అందుకే చాలా మంది చనిపోతున్నారు భూమి మీద పుట్టిన వారికి ప్రతి ఒక్కరికి బ్రతికే అర్హత ఉంది అలాగే ప్రజలని పాలించడానికి మన బాగోగులు చూసుకోవడానికి ఎన్నుకునే రాజకీయ నాయకులు మనల్ని ఇలాంటి పరిస్థితుల్లో రక్షించాలి కదా అనేది నా ప్రశ్న మరి😮 ఎందుకు మోడీ వచ్చాక కూడా ఒక సామాన్య మానవునికి అందవలసిన విద్య వైద్యం ఎందుకు అందట్లేదు ఏమైనా అంటే ప్రైవేటైజేషన్ ప్రైవేటు అంటున్నారు ఇన్ని కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ప్రైవేటైజేషన్ ఎంతవరకు సబబు గా ఉంటుందో ఆలోచించాలి కదా ఇక్కడ ఎవడి జేబు ఎవడి కడుపు వాడు నింపుకోవడమే జీవితం అనుకుంటున్నారు ఇక ప్రైవేటు పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది🙄
@thoyajakshit1032
@thoyajakshit1032 Год назад
ప్రభుత్వ అధీనంలో వున్న ఆలయాలలో హుండీలో డబ్బులు వేయడం మానేసి ధర్మరక్షణకు నిలబడే హిందుదార్మిక సంస్థలకు భారీగా సహాయం చేయాలి
@balasubrahmanyam9922
@balasubrahmanyam9922 Год назад
THEY ARE USING HINDUS AS ATMS,THEY ARE USING HINDUISM FOR THEIR PERSONAL GROWTH🚫PLEASE DON'T DONATE THEM MONEY.....THEY ARE CHEATERS..I GAVE 50,000/- THEY ARE MISUSING THE FUNDS👈👈JAI SRI RAM🚩
@prashu19k
@prashu19k Год назад
Hindu darmam kosam ...porade variki mathrame ...dabbulu evvandi...all temple ki vellalante money avusaram ledhu bakti unte chalu ..temples lo vesi Govt ecche Kante hindu darmaku sahayam cheyandi...all
@balasubrahmanyam9922
@balasubrahmanyam9922 Год назад
@@prashu19k AMOGH WORKED IN TOLLYWOOD IN YEAR 2011...2012...HE CHEATED MANY PEOPLE..I KNOW HIM...I DON'T KNOW ABOUT STRING VINOD
@geetadevi7210
@geetadevi7210 Год назад
​@@balasubrahmanyam9922 neevi enni kotlu tinnadu ? Nuvvu Kadu neeku evedo cheptadu. Vadiki inkode Vado cheptadu Poni vada ante vadu Kadu. So adi rumour. Née dabbu ayyaite née mata. Ok ok ante nammadam matram jaragadu.
@satyasastry4750
@satyasastry4750 Год назад
Hindu dhrma rakshana samiti sthapinchandi Anni vargaala variki pratinidhyam undela chudandi Appudu agenda pettandi viramalu sekarinchandi Hindu dharmanni kapadudam ila chesi
@lokesheswar8336
@lokesheswar8336 Год назад
హుండీలో వేయలనుకున్న డబ్బులు మన రిఫ్లెక్షన్స్ అన్నకు ఇస్తే మన ధర్మం కోసం ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. జై శ్రీరామ్.
@Politicalsatire1995
@Politicalsatire1995 7 месяцев назад
Sanathana supporter ani cheppukuney #stringvinod andharikante santhana Dharma ki threat pose chesthadu..... Sanathana Dharma vadu puttakamundhu undhi puttina tarvatha undhi poyaka kuda untadhi. Evado string vinod lanti vadu vachi Sanathana Dharma ni kapadalsina pani ledhu. Evado okadu theesethe poyedhi kadhu - it's a belief from past. He is like any fake pastor or maulvi. Religion is belief and Science is evidence. Okavaipu science antha waste ani chepthuney , religion ni scientific ga prove chesthaki try chesthadu. Left ecosystem ni antha break chesesa ani chepthuney , vallaki veellaki godavalu pettadaniki try chesthadu .... Ipudu religious conversions unnayi ankundham .... Forceful ga conversion chesthe yepudu thappey ani manam chepthunam Kani vallaki vaallu swathaha ga velthe dhaniki forceful ani antagattadaniki chusthunadu string vinod . Vaallu velpothe mana Sanathana Dharma ki problem vachesthadhi ani bayam aa ? Ante ala velpoyevaallu swathaha ga velpothunte mana dagara edho problem undhi ani accept cheyadaniki kuda ibbandhi padipothe , inkem theeskeltharu mundhu ki Sanathana Dharma ni .... Okapudu sati undhi , aadavallaki streedhana matrame undhi .... Ivanni ipudu evaru paatinchatldhu kadha ... Sanathana Dharma kalam tho maruthuu vachindhi.. e string vinod mimmalni aa sati unde time ki theeskelladaniki try chesthuna oka mathonmadhi .... Ippatiki aina kallu teruchuko sodhara . Ilanti vallani nammakunda .... Individualistic ga aalochinchi oka decision theesko #JAISHRIRAM
@kpadmavathi4655
@kpadmavathi4655 Год назад
చదువుకున్న వాళ్ళందరూ కూడా వెనుక జరుగుతున్న విషయాన్ని అర్థం చేసుకోలేని, చేసుకోదలచుకోని స్థితిలో ఉన్నారు
@satyasastry4750
@satyasastry4750 Год назад
Correct bro Chetulu kaleka akulu pattukunte emi prayojanam
@balakrishnakumarchamarthy8772
Badiki vellakamundu kakarakai badiki vellenatarvata kikarakai laa .......
@prasad461
@prasad461 Год назад
నా దేశం కోసం ధర్మం కోసం నేను బీజేపీ తోనే💪.
@vijayamadhavipeddireddy9360
@vijayamadhavipeddireddy9360 11 месяцев назад
నా దేశం కాదు మన దేశం కోసం ధర్మం
@laxmansunka9939
@laxmansunka9939 9 месяцев назад
దేశం కోసం నిలబడు కలబడు కానీ హిందు కు బిజెపి కి సంబంధం ఏమిటి బిజెపి తెచ్చిందా హిందు ను చెప్పండి హిందు కు బిజెపి కు నూటికి వెయ్యి శాతం సంబందం లేదు ఇది సత్యం హిందు పేరు చెప్పుకుని అధికారం అనుభవించడం బిజెపి ధర్మం 400 ఉన్న గ్యాస్ ధర ను 1200 వందలు చేశారు ఇది హిందువులకు బిజెపి వరమా శాపమా పెట్రోల్ డీజిల్ ధరలు డబుల్ చేశారు ఇది హిందువులకు బిజెపి వరమా శాపమా ఇటువంటివి వందల్లో చెప్పవచ్చు సోదరా బిజెపి తో హిందు కు బాధలు బారమే తప్ప సంతోషం లేదు
@yadkipremsagar8249
@yadkipremsagar8249 9 месяцев назад
Asalaina bharatheeyudu bjpki vote veyyandu.
@yadkipremsagar8249
@yadkipremsagar8249 9 месяцев назад
Asalaina bharatheeyudu bjp ki vote veyyadu.
@narsimuluthota1903
@narsimuluthota1903 9 месяцев назад
Jai bjp Super PM Modiji
@srinivasvennamera816
@srinivasvennamera816 11 месяцев назад
భారతదేశానికి ఎప్పటికైనా కీడు కలిగించేదే కాంగ్రెస్😡
@digitalindia7895
@digitalindia7895 11 месяцев назад
mari indipendence thechindhi yevaru bjp na
@yenumulahanok
@yenumulahanok 11 месяцев назад
Congress better than BJP. They see all citizens equally.
@PeaNut_001
@PeaNut_001 11 месяцев назад
​@@yenumulahanok🤣🤣🤣 eyes una blind fellow vi 🤦🏻‍♂️
@PeaNut_001
@PeaNut_001 11 месяцев назад
​@@digitalindia7895ne pichakuntla mind petukoni comment cheyaku ra hawley khangress techinda aithe 🤦🏻‍♂️
@medaksinivas1871
@medaksinivas1871 11 месяцев назад
💯 cheparu excellent analysis .... We want modi ji again and for ever
@vallikameswariyeeranki6240
@vallikameswariyeeranki6240 Год назад
జై భారత్ ఎంతోమంది ఎన్నో వ్యాఖ్యాలు పెట్టారు కానీ వీరిలో ఎంతమంది ఆర్థికంగా సహాయంగా నిలబడుతున్నారు నేను ప్రతీ నెలా నా ఆదాయం నుండి ఇంచుమించు 5000 /- ఇలాంటి ధర్మం కోసం పోరాటం చేసే వారందరికీ ఇస్తున్నాను. ఇది నా ఆదాయంలో ఇంచుమించు 8%. ఇది నా బాధ్యత. మనందరి బాధ్యత. ధర్మాన్ని వదిలేసి ఇంక దేనికి ఖర్చు పెడతాం.
@npr563
@npr563 Год назад
ANNA NUVVU INSPIRE CHESTUNAV MAMMALNI
@MissofmyMister1621
@MissofmyMister1621 Год назад
Great Brother👏🏻miru🙏
@VALAR_Morgulis.
@VALAR_Morgulis. Год назад
Congress now asking sensus also based on caste which further divide hindus... caste is propaganda and caste is openly used for everything in politics but religion politics is cheap?? Why?? How can caste politics divide people and religion politics which actually unite major percentage of population divide india...?? Hindus always are peace full people and accept many other religion like jews pharsis and many other religion with open heart but congress always want to divide hindus with caste system Spread this msg
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm Год назад
🙏🙏🙏🙏🙏
@limbadrisana3092
@limbadrisana3092 Год назад
Great service
@vishweshwarreddymaram438
@vishweshwarreddymaram438 Год назад
హిందూ ధర్మం కోసం మీరు మీ లాగా చాలా మంది కష్ట పడుతున్నందుకు అందరికీ జై శ్రీరామ్
@balasubrahmanyam9922
@balasubrahmanyam9922 Год назад
THEY ARE USING HINDUS AS ATMS,THEY ARE USING HINDUISM FOR THEIR PERSONAL GROWTH🚫PLEASE DON'T DONATE THEM MONEY.....THEY ARE CHEATERS..I GAVE 50,000/- THEY ARE MISUSING THE FUNDS👈👈JAI SRI RAM🚩
@VALAR_Morgulis.
@VALAR_Morgulis. Год назад
Congress now asking sensus also based on caste which further divide hindus... caste is propaganda and caste is openly used for everything in politics but religion politics is cheap?? Why?? How can caste politics divide people and religion politics which actually unite major percentage of population divide india...?? Hindus always are peace full people and accept many other religion like jews pharsis and many other religion with open heart but congress always want to divide hindus with caste system Spread this msg
@Politicalsatire1995
@Politicalsatire1995 7 месяцев назад
Sanathana supporter ani cheppukuney #stringvinod andharikante santhana Dharma ki threat pose chesthadu..... Sanathana Dharma vadu puttakamundhu undhi puttina tarvatha undhi poyaka kuda untadhi. Evado string vinod lanti vadu vachi Sanathana Dharma ni kapadalsina pani ledhu. Evado okadu theesethe poyedhi kadhu - it's a belief from past. He is like any fake pastor or maulvi. Religion is belief and Science is evidence. Okavaipu science antha waste ani chepthuney , religion ni scientific ga prove chesthaki try chesthadu. Left ecosystem ni antha break chesesa ani chepthuney , vallaki veellaki godavalu pettadaniki try chesthadu .... Ipudu religious conversions unnayi ankundham .... Forceful ga conversion chesthe yepudu thappey ani manam chepthunam Kani vallaki vaallu swathaha ga velthe dhaniki forceful ani antagattadaniki chusthunadu string vinod . Vaallu velpothe mana Sanathana Dharma ki problem vachesthadhi ani bayam aa ? Ante ala velpoyevaallu swathaha ga velpothunte mana dagara edho problem undhi ani accept cheyadaniki kuda ibbandhi padipothe , inkem theeskeltharu mundhu ki Sanathana Dharma ni .... Okapudu sati undhi , aadavallaki streedhana matrame undhi .... Ivanni ipudu evaru paatinchatldhu kadha ... Sanathana Dharma kalam tho maruthuu vachindhi.. e string vinod mimmalni aa sati unde time ki theeskelladaniki try chesthuna oka mathonmadhi .... Ippatiki aina kallu teruchuko sodhara . Ilanti vallani nammakunda .... Individualistic ga aalochinchi oka decision theesko #JAISHRIRAM
@kingsrt2009
@kingsrt2009 Год назад
ఇద్దరూ ఇద్దరె. దేశ ద్రోహుల కి సింహస్వప్నం. జై అమోఘ జై string వినోద్ జై శ్రీరామ్
@singothuyedukondalu4133
@singothuyedukondalu4133 Год назад
I stand with STRING Vinod 🙏🇮🇳🙏
@engineeringmathscorner2917
@engineeringmathscorner2917 Год назад
Wonderful to see so many telugu brothers and sisters supporting sanatana dharm Jai bharat Fan of Vinoth anna from TN 🎉🎉
@raajprateek815
@raajprateek815 Год назад
హుండీలో వేస్తే అది మన పతనానికి. ఇలాంటి వరికిస్తే మన ధర్మం కోసం ఆలోచించండి.🚩🚩🚩🚩🚩🚩🚩
@baskarcv9362
@baskarcv9362 Год назад
JaiSriRam kano Amog
@chittibabukorra7702
@chittibabukorra7702 9 месяцев назад
Yes అన్న
@Godse487
@Godse487 Год назад
జై శ్రీరామ్ భారత్ మాత కి జై జైహింద్ జై బీజేపీ జై మోడీ జి🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱
@balasubrahmanyam9922
@balasubrahmanyam9922 Год назад
THEY ARE USING HINDUS AS ATMS,THEY ARE USING HINDUISM FOR THEIR PERSONAL GROWTH🚫PLEASE DON'T DONATE THEM MONEY.....THEY ARE CHEATERS..I GAVE 50,000/- THEY ARE MISUSING THE FUNDS👈👈JAI SRI RAM🚩
@Krishna-53256
@Krishna-53256 Год назад
ధన్యవాదాలు సోదరలు ఇరువురు కి 🙏🙏🙏
@KVeeraKVeera-mo5gt
@KVeeraKVeera-mo5gt Год назад
వినోద్ గారు మీరు చెప్పే మాటలు నిజాలు భయం లేకుండా చెప్పుతారు మీ.ధైర్యానికి నా.వందనాలు🙏🙏🙏🙏
@rajubh1142
@rajubh1142 10 месяцев назад
అన్న మీరు చేప్పినా మాటలు వింటి మాకు మోట్ వేసేన్ 💪వస్తుంది 🚩🚩🚩అన్న తమీల నాడులో మన సనాతన ధర్మం మీద చాలా నిచంగా మట్లాడాడు వాడిని మన హిందూ గుడిముందు అడుక్కునే లా చెయాలి 🙏🚩🚩జైహింద్ జై బీజేపీ 🚩🚩🚩🚩👍👌సూపర్ అన్న
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 Год назад
శత్రువుల గుండెల్లో ధడ పుట్టించే కాంబో మీది 🙏🔥🔥🔥😍
@Karnasivaraj
@Karnasivaraj Год назад
తెలుగు హిందూ సనాతన ధర్మం ను కాపాడే యూట్యూబ్ ఛానల్ లో బెస్ట్ ఛానల్ మన reflection ❤❤❤😊😊😊 జై హింద్ జై భారత్ 😊😊
@kramarao2000
@kramarao2000 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4c8D45NqtDo.htmlfeature=shared
@choodig3582
@choodig3582 10 месяцев назад
Stalin D M K is against Hindus one fellow of D M K M P Senthil yesterday in Parliament said B J P won in Election in Gaumuthiram state hindi B J P cannot win in Southern States this fellow is against Hindus all filthy languages his talking against Ramayana and Mahabharat they're looting Temple property
@golusuvenkatasivareddy7905
@golusuvenkatasivareddy7905 Год назад
ఇలాంటియువకులు.దేశానికీచాలాఅవసరం.జైశ్రీరామ్🎉
@pruthvikrishna3951
@pruthvikrishna3951 11 месяцев назад
2 Great people ....Vinod bro❤❤
@gsksss3862
@gsksss3862 9 месяцев назад
అన్నా మీ లాంటి సింహాలు లకు సెల్యూట్ హిందూ ధర్మం కోసం నిరంతరం కృషి పట్టుదల తో చేస్తున్నరు ధన్యవాదములు
@julakantinagaraju7960
@julakantinagaraju7960 Год назад
Don't vote ysrcp in next assembly elections. Save our Gods and Goddesses to remain our culture intact.
@phanikatam4048
@phanikatam4048 Год назад
pawan kalyan ki support chayalii
@nark2915
@nark2915 Год назад
Kaani inkevariki veyali.dhamoddharakulu yevaru lere.
@Vijay-cz7pe
@Vijay-cz7pe Год назад
In telangana, people are ready to vote for Congress.
@knowledgehub616
@knowledgehub616 Год назад
@@Vijay-cz7peAdi inka danger vote for BJP
@sanatana_dharmam_jolikosthe
​@@Vijay-cz7peపాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో 370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో... కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ.... ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు... "గజ్వా-ఏ-హింద్" కొరకు మాత్రమే... "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్... కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది... అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు: "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు. హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూ ని హెచ్చరిస్తూ ఇలా అన్నారు: "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు! ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె బి కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు: "మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని. నిజంగా ఇది లౌకికమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది. కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది! కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, అప్పుడే హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి ఎక్కుతారు. నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. 70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది ! హిందువులకు అర్థం కాలేదు ! దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి శబ్దం రాలేదు ! సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు! టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు ! సింధు ఇవ్వబడింది! సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది ! ఎవరూ పట్టించుకోలేదు ! తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు ! చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది ! మీడియా కిక్కురు మనలేదు! తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు ! సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు ! శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు.. చంపబడ్డారు ! ఎటువంటి తేడా లేదు. రిజర్వేషన్hలు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి ! 2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు! కానీ...... గొడ్డు మాంసం ఆగిన వెంటనే... విపత్తు సంభవించింది ! జాతీయ గీతం తప్పనిసరి చేసిన వెంటనే.... అసంతృప్తి బయలుదేరింది. వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు... వారి నాలుకలు కుట్టబడ్డాయి. డీమానిటైజేషన్, GST అమలు చేసినప్పుడు... కోపం వారితో నృత్యం చేయించింది. ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి ! రోహింగ్యా ల వెలికితీత.... ముస్లింల సమూహలలో నొప్పిని కలిగిస్తోంది. ఆలోచించండి …… కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ?? చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది. ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి ! ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి ! ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి! దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు ! పరిచయస్తులందరికి పంచమని ఓ జాతీయ వాదిగా జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాను...!!
@sankaraiahponna4887
@sankaraiahponna4887 Год назад
ముమ్మాటికీ సత్యము శ్రీ మోడీ యే ప్రధాని
@balasubrahmanyam9922
@balasubrahmanyam9922 Год назад
THEY ARE USING HINDUS AS ATMS,THEY ARE USING HINDUISM FOR THEIR PERSONAL GROWTH🚫PLEASE DON'T DONATE THEM MONEY.....THEY ARE CHEATERS..I GAVE 50,000/- THEY ARE MISUSING THE FUNDS👈👈JAI SRI RAM🚩
@nageshwarraodhanalakota2365
Bjpdefinite
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm Год назад
👍🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@rajudasari263
@rajudasari263 Год назад
ఇద్దరు ఉద్దండుల సమావేశం సమున్నతంగా ఉంది
@learningcurve5585
@learningcurve5585 Год назад
You both are really doing well. Starting a website and OTT platform is great idea. I am commenting here, after feeling very sad of seeing String channel removed. Will be there for you both and contribute what ever I can. Wish you both continue this journey together and include as many like minded people as possible like shivashakthi and others. Really really great job both Vinod and Amogh
@mohanraochippala5937
@mohanraochippala5937 Год назад
Excellent combination Excellent Analysis Excellent messages Excellent ROAD MAP EXCELLENT POST EXCELLENT INFORMATION ❤ GOD BLESS BOTH OF YOU AND ALL THE BEST 👍
@narasimhareddygn383
@narasimhareddygn383 Год назад
Rahul ni namme murkhulu yalantivallu. Vallu desha drohulu kavachu.
@Kolluri1963
@Kolluri1963 Год назад
అబ్బాయిలు ఇప్పుడేంటి 70 సవత్సరాల క్రితమే నాటారు అవి ఇప్పుడు మహా వృక్షాలు ఆయి కూర్చున్నాయి. చాలా కష్టపడాలి ఈ వృక్షాలను తొలగించాలి అంటే
@shivashakti33
@shivashakti33 Год назад
మనం మొదలుపెడితే ఆ force తో within 5 years లో change తీసుకురావొచండి
@mohan-leo81
@mohan-leo81 Год назад
జై శ్రీరామ్, సనాతన ధర్మం వర్ధిల్లాలి 🙏🏻🙏🏻🙏🏻
@eswararao.sesetti
@eswararao.sesetti Год назад
అందరూ....దేశ భక్తి ని పెంచుకోవాలి.... మేరా భారత్ మహాన్....
@satyanarayanav7530
@satyanarayanav7530 Год назад
మీతో ఉంటాము సార్ ధన్యవాదాలు🎉
@raghup4482
@raghup4482 Год назад
వినోద్ గారు పెట్టండి సపోర్ట్ వుంటుంది తప్పకుండా ❤ott ఒపెన్ cheyandi మా సపోర్ట్ ఉంటుంది
@badarinarasimha3794
@badarinarasimha3794 Год назад
దైవత్వ రాక్షసత్వాల మధ్య నలుగుతున్న భారతమాత. భగవంతుడు దైవత్వాన్ని వర్థిల్ల జేయు గాక! వందే మాతరం! భారత్ మాతా కీ జై!
@srinivasreddygaddam4230
@srinivasreddygaddam4230 Год назад
అమోగ్.వినోద్.గారూ.మీలాగే.మేము.సనాతనధర్మాన్ని.కాపాడడానికి.ప్రయత్నం.చేస్తున్నాము
@likhithsrinivas4743
@likhithsrinivas4743 Год назад
Jagan nasam chestundu
@ahkj48
@ahkj48 Год назад
​@@likhithsrinivas4743depam aripeyye mundu joraga velgutadi ante jagan baduku .
@SantoshSiva
@SantoshSiva Год назад
మనకు కావలసింది హిందూ విద్యావేత్తలు మరియు వైదిక వ్యవస్థతో కూడిన హిందూ పాఠశాలలు.. దీనిని మనం సాధించినట్లయితే, మనం కూడా ప్రతిదీ పొందవచ్చు....
@vykuntarao1305
@vykuntarao1305 10 месяцев назад
అన్న మన దేవాలయాల ఆదాయం మన హిందువులకే పరిమితం కావాలి. ప్రభుత్వం కి వెళ్లకుండా మనం ఏమైనా పోరాటం చేయగలమా
@gamingknight816
@gamingknight816 Год назад
Great content. 33:59 great initiative brother 🙏 if government ignores to save our culture, we should save it ourself
@shankarshastri4170
@shankarshastri4170 Год назад
మన ధర్మం కోసం నేను ఏదైనా ఎంత వరకైనా వస్తాను 🙏🏻జై శ్రీరామ్
@golusuvenkatasivareddy7905
@golusuvenkatasivareddy7905 Год назад
భరతమాతదాస్యశృంఖలాలనుతెంపటానికిపోరాటంజరిపిన.స్వాతంత్రసమరయోదులు.భగత్ సింగ్.నేతాజీ.మళ్ళీపుట్టినట్లుగావుంది..దీర్ఘాయుష్.తోవర్దిల్లాలి❤.జైశ్రీరామ్
@kramarao2000
@kramarao2000 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4c8D45NqtDo.htmlfeature=shared
@jyothishjosh4203
@jyothishjosh4203 Год назад
ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు స్ట్రింగ్ వినోద్ అన్నా మేము మీతో పాటు ఉంటాం జై అఖండ భారత దేశం ఆ🙏🙏🙏🙏
@JaiSriKrishna901
@JaiSriKrishna901 9 месяцев назад
Very proud of you brothers. Chala issues gurinchi clarity icharu.🙌🏻
@వారాహి8384
@వారాహి8384 7 месяцев назад
ఇందిరా ఖాన్ ఘండీ ఇందిరా గాంధీ ఎలా అయింది అయ్యా...... చెప్పండీ కాంగ్రెస్ పార్టీ నాయకు లారా.... రాహుల్ ఘండీ ..... రాహుల్ గాందీ ఎలా అయ్యవో దేశ ప్రజలకు చెప్పమ్మా...
@IntiVantaluSudhaReddy
@IntiVantaluSudhaReddy Год назад
పెద్దాయన తో పెట్టుకొంటే గోవిందా గోవింద, ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@kmahesh4076
@kmahesh4076 Год назад
Rahul Gandhi terroristlanu kalisthe yenduku arrest cheyaledhu,arrest cheyaledhu ante bjp congress okatena?chethakani modi prabuthvam.😢😢😢
@jacksparrow4710
@jacksparrow4710 Год назад
​@@kmahesh4076ee 10 years emaina attacks jarigaya ra erri puka
@santosh_jsr
@santosh_jsr Год назад
Jai shree ram ji ki jai bajrang bali thod dushman ki nalli
@narayanagada
@narayanagada Год назад
​@@jacksparrow4710వేట కారంగా erri poo** అని మాట్లాడ తవెం..దేవుళ్ళ గురించి మాట్లాడితే... ఇదే నా నీ పెద్దలు నీకు నేర్పిన సంస్కారం
@gayathritadepalli6318
@gayathritadepalli6318 Год назад
​@@kmahesh4076Rahul gadhe has went with British passport.. Indian government can't involve who is having a British passport even if it's for 7 days.. it's not Indian passport it's pappus British passport.. see that's what makes the difference we are not shown with facts and we believe Congress is correct right from gandhi and nehru.. jago bharat jago
@mukeshkumarthipparthi3135
@mukeshkumarthipparthi3135 Год назад
Vinod Anna, meeru, lalithkumar, and more, anna మీ వల్లే వాస్తవాలు తెలుస్తున్నాయి. We are all support you ఆన్న, జై హింద్ జై భారత్ జై మోడీ🚩🚩🇮🇳🚩🚩🔱🔱💐🙏🙏🙏✊✊✊🤗
@kramarao2000
@kramarao2000 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4c8D45NqtDo.htmlfeature=shared
@baabureddypeyala8826
@baabureddypeyala8826 Год назад
భక్తుల కోసం దేవుడి గుడి కడుతాము. తప్ప దేవుడి కోసం భక్తులు కాదు అని బాగా చెప్పారు వినోద గారు. ఇది అద్భుతమైన మరియు అమోఘమైన ఇద్దరు బుద్ధి కుశల వ్యక్తుల మధ్య నడిచిన ఒక మంచి సంభాషణ🎉😊😮❤❤❤❤❤❤❤❤❤❤ నాకైతే మీతో కలిసి పని చేయాలని ఉంది.
@sivalakshmin651
@sivalakshmin651 Год назад
Excellent analysis of fellows like Prakash Raj by string vinod that he is the villian not only in movies but also in real life and we like it ।God bless you।
@dvsdlcbn8811
@dvsdlcbn8811 Год назад
Jai Bharat Jai Sri Narendra Modiji! Thank you both for your valuable analytic nature.
@ashokreddyvenna3249
@ashokreddyvenna3249 9 месяцев назад
Congrace party west jai hind jai bhart
@bhaskarneelapaneni5047
@bhaskarneelapaneni5047 Год назад
JAI SREE RAM JAI MODI
@balasubrahmanyam9922
@balasubrahmanyam9922 Год назад
THEY ARE USING HINDUS AS ATMS,THEY ARE USING HINDUISM FOR THEIR PERSONAL GROWTH🚫PLEASE DON'T DONATE THEM MONEY.....THEY ARE CHEATERS..I GAVE 50,000/- THEY ARE MISUSING THE FUNDS👈👈JAI SRI RAM🚩
@RAMANJI99937
@RAMANJI99937 Год назад
జై హింద్ జై భారత్
@bhaskark7828
@bhaskark7828 Год назад
ఎపుడూ మీ videos కోసం wait చేస్తాం అన్నది నిజం 100℅🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@kishoreg6971
@kishoreg6971 Год назад
Vedoka bongu analysis, string vindoh is a biased BJP rss candidate. Veedi daggara historical facts levu em undavy
@swathichelasani
@swathichelasani 11 месяцев назад
Plz announce the date of Tirupati going programme
@narayanagada
@narayanagada Год назад
ఈ సారి మోడీ గారు ప్రధాన మంత్రి అయిన తరువాత మనం కోరుకున్న దేశం తయ్యారు అవుతుంది దీనిపై అనుమానం వద్దు. ఈ సారి 404 MP సీట్లతో.. అదీ కేవలం బీజేపీ.. జై హింద్. భారత్ మాతా కీ జై.
@glprasad4586
@glprasad4586 Год назад
Thadastu👌
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy Год назад
ఆంధ్ర లో?
@mathukumallishakunthala2230
Hhinduvulu guddiga nammutunaru.
@VijayKumar-je1bc
@VijayKumar-je1bc Год назад
There few traitors and anti-nationals are there in india who vote for dongress
@sriramnagarajesh
@sriramnagarajesh Год назад
​@@mathukumallishakunthala2230evani
@sarvepalliphanimala9806
@sarvepalliphanimala9806 Год назад
Jai shree Ram 🚩 Jai Bharat Jai Modi 🇮🇳🚩
@dr.nageswararaoveeraboini1995
చాలా మంచి discussion, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రావాలి
@mahendermandadi7801
@mahendermandadi7801 Год назад
2014-2029 మోడీ -షా 2029- 2045 యోగి and హిమంత్ బిశ్వ 2045-2060 -అన్నమలై and తేజస్వి సూర్య
@sandalavenkateshwar4651
@sandalavenkateshwar4651 Год назад
34:10 that moment which is not less than a movie"reel dialogue" just rockzz...firuuu🔥🔥🔥
@tellakulapadmini9428
@tellakulapadmini9428 Год назад
చాలా బాగుంది , మీ వీడియో వల్ల కొంతమంది అయినా ఆలోచిస్తారు మంచి చెడు, ఏం జరుగుతుందో దేశంలో 😊
@nagarajubarre3245
@nagarajubarre3245 Год назад
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@Kolluri1963
@Kolluri1963 Год назад
నాన్న వినోద్ Go Ahead I am with you, definitely I will subscribe your channel
@baswapurammahender8913
@baswapurammahender8913 Год назад
Congratulations Mr String Vinod my best wishes to you and your channel for your Devine services. May God Bless You.
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Год назад
అద్భుతమైన విశ్లేషణ, string, reflection లాంటి young team's ఇంకా కావాలి.... నేనూ regular గా news watch చేస్తాను విల్లు చెప్పింది 💯 కి 200 percent నిజం... గొర్రెలాగా బతకకండి 🏹🐏🦇 జై భారత్ 🕉️🏹✋👽
@kvsreddi4435
@kvsreddi4435 Год назад
జై శ్రీ రామ్ 🚩🙏
@cvr5502
@cvr5502 Год назад
Very nice interactive and informative session.
@balasubrahmanyam9922
@balasubrahmanyam9922 Год назад
THEY ARE USING HINDUS AS ATMS,THEY ARE USING HINDUISM FOR THEIR PERSONAL GROWTH🚫PLEASE DON'T DONATE THEM MONEY.....THEY ARE CHEATERS..I GAVE 50,000/- THEY ARE MISUSING THE FUNDS👈👈JAI SRI RAM🚩
@edeepika7773
@edeepika7773 9 месяцев назад
Modi.P.M.sir,my&Fan.Badakaws,Jokes.Sale,Gudda,dengutha.😂NiAmma,ni,they.denguth.😂😮😅😊😢😮😅😊😂🎉
@venkatramarao4838
@venkatramarao4838 Год назад
Vinod and amogh anna hats off you both 🕉️🙏🙏🇮🇳🇮🇳 jai Sriram
@bhaskark7828
@bhaskark7828 Год назад
దేశం కోసం,ధర్మం కోసం RU-vid లాంటి platform. Goosebumps
@LxADiNG69
@LxADiNG69 Год назад
Credits goes to Undefeated UNiTED STATES😎🖤
@KsvNarasimhan-he5vg
@KsvNarasimhan-he5vg 10 месяцев назад
Brother deploy more awareness with hindu community.
@ravindrasarma3083
@ravindrasarma3083 Год назад
అద్భుతం అండి, మొదటి సారి మీ వీడియో చూసాను. భారత్ మొత్తం హిందువులకు చేరాలి.
@vvlnmurty2150
@vvlnmurty2150 9 месяцев назад
First time I am watching, great.
@TheArjun2024
@TheArjun2024 Год назад
Boycott Non-Hindu political parties, Boycott DMK (Dengue Maleriya Kalara)
@elijahmaster7696
@elijahmaster7696 Год назад
Very very dangerous situation going on country...
@satyamgollapalli6480
@satyamgollapalli6480 9 месяцев назад
భారత దేశం లో ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నే పాలించాలి, లేకపోతే మన సనాతన ధర్మం ను ఖతం జేసే పనిలో ప్రపంచ, ముస్లిం క్రిస్టయన్ సుడో గాళ్ళు చూస్తున్నారు... జై భారత్, జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@devarasettyv.m.tchannel
@devarasettyv.m.tchannel Год назад
జయ హో నరేంద్ర మోదీజీ 🌺🙏🙏🌺 భారత్ మాతా కీ జై 🌺🙏🙏🌺
@srinivaskore-qy4je
@srinivaskore-qy4je Год назад
Free the Hindu temples 🕉😡😡🙏
@bandaruajay8494
@bandaruajay8494 Год назад
అన్నయ్యలు మీ లాంటి వాళ్ళు మాకు కావాలి సపోర్ట్ వస్తోంది కొంచం టైం పడుతుంది జై శ్రీరామ్. జై శ్రీరామ్
@venkateshamkushana4990
@venkateshamkushana4990 9 месяцев назад
Very good sambhashana jai sri ram
@rishiraju9655
@rishiraju9655 Год назад
I SUPPORT STRING VINOD ❤
@malleshchary4259
@malleshchary4259 9 месяцев назад
అన్న నేను కూడ మిలగ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం నేను మా ఫ్రెండ్స్ మీరు సజీషన్స్ ఇవర అన్న.
@Upendra126
@Upendra126 Год назад
దేశభక్తిని పెంపొందించే కార్యక్రమం చేపట్టిన అమోఘ్ గారికి వినోద్ గారికి హృదయపూర్వక అభినందనలు
@HINDUSTANI86
@HINDUSTANI86 Год назад
I SUPPORT STRING VINOD , AMONG DESHAPATI.....NICE JAI SRI RAM
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 Год назад
పెట్రోల్ ఫైర్ ఇంటర్వ్యూ 🔥
@DR-ty9yp
@DR-ty9yp Год назад
ఇది మోడీ సంక నాకే మతతత్వ ఛానెల్ అన్నమాట..ఇలాంటి మనికిమాలిన వాళ్ల వల్లనే మోడీ లాంటి తెలివితక్కువ దద్దమమ్మలు ప్రధానులు అవుతున్నారు..వీళ్ళలో మతమౌఢ్యం మాత్రమే ఉంటుంది..నీతి నిజాయితీ ఉండదు..వాస్తవాలు తెలుసుకోరు..RSS రాక్షస సంత తప్ప మిగిలిన భారతీయులను చులకన చేసే దేశద్రోహుల సమూహం ఇది..
@agolapuprudhvirajgoud1415
@agolapuprudhvirajgoud1415 10 месяцев назад
Awnu anna e reflection ni subscribe chesukunna.. Malli un subscribe ayyindhi...
@krisna-b1l
@krisna-b1l Год назад
As a first time voter I am with BJP for ever and ever.
@anjankumarpadigahindu4181
@anjankumarpadigahindu4181 Год назад
జై హిందూ... జై హింద్... జై బీజేపీ... 🪷🪷🕉️🕉️🇮🇳🇮🇳🙏🙏
@NaveenPusam
@NaveenPusam Год назад
Same bro. ❤❤❤
@KK-on1bk
@KK-on1bk Год назад
Same here bro
@yatamahipalreddy
@yatamahipalreddy Год назад
​@@anjankumarpadigahindu4181😮
@kumarc8389
@kumarc8389 Год назад
Modi destroyed Andhra pradesh . Still no remorse and supporting and protecting a known criminal jagan abusing judiciary, cbi and Ed without any respect for constitution or law or ethics. Telugu people doing bhajana for a drohi is not correct
@kapadamvenkatesh4350
@kapadamvenkatesh4350 Год назад
వినోద్ అన్నా భారత మాత ముద్దు బిడ్డ 🇮🇳🇮🇳🇮🇳
@indira4625
@indira4625 Год назад
Thank you, both analytics cover all the activities. Govinda Govinda padayathraku jai, Bharath Mathaki ki jai, jai Sri Ram.🏹💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🦁🐅🐅🕉🚩🚩🚩
@gotrunarendra39
@gotrunarendra39 Год назад
Paytm karooo😂
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Год назад
అమోగ్ గారు, వినోద్ గారు,చాలా మంచి వీడియో చేశారు 🙏💐🙏💐
@RidewithPrakash
@RidewithPrakash Год назад
Eagerly waiting lets start bro 🔥🔥🔥🔥🔥🔥
@devenderpallikonda5035
@devenderpallikonda5035 Год назад
Jai sri ram 🚩🚩🚩🚩🚩🚩
@venkatramakrishna4119
@venkatramakrishna4119 Год назад
Facts are always bitter. Go ahead with your activities.
@vshivaprasadSCCD
@vshivaprasadSCCD 9 месяцев назад
श्री कृष्णचैतन्य, प्रभु नित्यानंद, श्री अद्वैत, गदाधर, श्रीवासादि गौरभक्तवृंद ।। हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे । हरे राम हरे राम, राम राम हरे हरे ।। Please Daily chant 108 times Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare! Hare Rama Hare Rama Rama Rama Hare Hare!! And be happy..💐😊 श्री कृष्णचैतन्य, प्रभु नित्यानंद, श्री अद्वैत, गदाधर, श्रीवासादि गौरभक्तवृंद ।। हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे । हरे राम हरे राम, राम राम हरे हरे !! India is full of thiefs n criminals So 500 seats for BJP Please Daily chant 108 x 16 times Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare! Hare Rama Hare Rama Rama Rama Hare Hare!! And be happy..💐😊 श्री कृष्णचैतन्य, प्रभु नित्यानंद, श्री अद्वैत, गदाधर, श्रीवासादि गौरभक्तवृंद ।। हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे । हरे राम हरे राम, राम राम हरे हरे !!
@bnsharmabhagavathula6458
@bnsharmabhagavathula6458 Год назад
కారణ జన్ముడు మోది గారు ❤❤❤
@mysteryfacts3762
@mysteryfacts3762 Год назад
జై శ్రీ రామ్ అన్న. We support you
@aarush492
@aarush492 Год назад
Bharat maathaki jai
@SAHILSINGH-yv5jm
@SAHILSINGH-yv5jm Год назад
Please provide English Subtitles for North audience. We support Vinod Anna.
@hraa0073
@hraa0073 7 месяцев назад
అబ్బా మతం ముసగులో ' బలే డబ్బు శాంపిదిస్తున్న రా '
@kakarlamanju
@kakarlamanju Год назад
జాతీయ బావాలు ఉన్న మనందరూ కలిసి పోరాడాలి. అప్పుడే మార్పు సాధ్యం.
@durganath1160
@durganath1160 Год назад
String vinod garu meeru M. Tech, I. I. T. laki coaching online ichchetatlaithe chalamandi nirabhyantharamga chala mandi theesukuntaru andukante meeru chala sincere and devotion❤❤❤🎉🎉🎉
@nagarjunnavijayagirii9124
@nagarjunnavijayagirii9124 Год назад
When I went to Thirumala temple for the first time during June 2023, I felt so bad the way it is managed, and I felt very sad that the Laddu prasadaam counter guys were throwing Laddus, It reminded me of throwing Bricks during construction work. I wish the next government should look at this situation and bring back the Heritage of Thirumala and the Laddu Prasadam.
@laxmiram8857
@laxmiram8857 Год назад
Ntr gari time lo Tirumala veligi poindi entha bagundedi
@ChandraSekhar-qh2pw
@ChandraSekhar-qh2pw Год назад
VALUES ARE MORE IMPORTANT THAN VALUABLES. THIS IS TRUE AND GENUINE. THE DAY IS NOT FAR.
@SamathaStudio
@SamathaStudio Год назад
Yes even nenu monna may lo tirumala ki velanpatnunde chala bada ga anpisthunde entha bagundede tirumala ela nduku aipoyende assalu neatness ledu
@vishnupriyadutta587
@vishnupriyadutta587 11 месяцев назад
Why next government brother.... Tani tarimedam, yenta dhairyam Santa dharma ni, daani nammini prajalani inta heenamga chestara... Tandri Srihari Mee shaktini anugrahami maaku prasadinchi maa sankalpam gantiga nilapadela katashinchu tandri.... parandama, purushottama
@malamurli1637
@malamurli1637 11 месяцев назад
Last 30 years I am visiting Tirupathi.. each time the experience was so divine and felt the Lord presence everywhere in Tirumala..🙏🏼🙏🏼. However, last two years visit I could see and feel the huge difference. Not any more the old Tirumala… hopefully the TTD organisation will be in good governance and government..🙏🏼🙏🏼. Loka samastha sukhino bhavanthu. Sanathana dharma will prevail forever!!..🙏🏼🙏🏼🙏🏼
@krishnaytmohan1
@krishnaytmohan1 10 месяцев назад
స్ట్రింగ్ వినోద్ ఇంటర్వ్యూలు రెండూ చూశాను ఈ చానెల్ లో. ప్రశ్నలు అడిగిన ఏ విషయం లో కూడ ఒక విశ్లేషనాత్మక సమాధానం, లోతైన అవగాహన వున్నట్టు కనిపించలేదు. ఆయన గారి డిలీట్ అయిన చానెల్ లో ఏమి ఆణిముత్యాలు, అద్భుతాలు ఉన్నాయో తెలీదు. మంచి ఓవర్రేటెడ్ వ్యక్తి ఈయన అని అర్ధమయింది నాకు. సాయిధీపక్, ధ్రువ్ రాటి, గోగినేని బాబు గార్ల గురించి మాట్లాడే మానసిక పరిణతి మీకు ఇప్పుడు ఉందా అంటే సందేహమే వినోద్ గారూ.. జై భారత్, జై జై మోడీజీ 🙏 అంతర్జాతీయoగా భారత ఖ్యాతిని పెంచుతూ పోతున్న మోడీ గారూ ఇంకా ఎన్నో సంవత్సరాలు భారత దేశాన్ని పాలించాలని నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ.. 🙏🙏
@bhaskarrao9847
@bhaskarrao9847 10 месяцев назад
భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను పొగడ్తలతో ముంచెత్తడం మానేసి, నూరుశాతం హిందువులు తమ ఇళ్ళలో పాటించేలా ప్రచారం చేయండి. ఎవరో వస్తారు,ఏదో చేస్తారు అని కాకుండా ఆత్మవిశ్వాసంతో విజ్ణత కల్గిన ప్రజలే సమాజానికి శ్రీరామరక్ష. కాబట్టి రాజకీయ నాయకులతో సమాజానికి ప్రమాదమే కాని ఆదర్శం కాదు అని తెలుసుకోవాలి. కాంగ్రెసు పార్టీని ఆదర్శంగా తీసుకుని బీజేపీ కూడా వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసి ప్రజల శ్రేయస్సును మరిచిపోయి అధికారం కొనసాగింపు కోసం కేసీఆర్, జగన్ రెడ్డి లాంటి అవినీతిపరులైన నాయకులతో అనైతిక రాజకీయాలు చేస్తున్నారు నరేంద్ర మోడీ.
@suhainamedicalstore7985
@suhainamedicalstore7985 Год назад
Vinod anna miru AP CM ga Nilapadandi
Далее
Свадьба Раяна Асланбекова ❤️
00:12
ХОМЯК ВСЕХ КИНУЛ
10:23
Просмотров 583 тыс.