ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఉన్నతమైన చదువు చదివి కూడా ప్రభువు లోకి వచ్చి మీరు బలమైన సాక్షిగా ప్రభువు సాక్షిగా మీరు చేస్తున్న పరిచర్యకు మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏🙏
Praise the Lord brother.manchi saakshyam cheppaaru.nammadagina devudu mimmulanu anthamu varaku viswaasamutho jeevimpa cheyunu gaaka. Continue to live for His glory
పాస్టర్ రాజశేఖర్ గారూ, మీ సాక్ష్యం ద్వారా నాకెంతో ప్రోత్సాహం కలిగింది. మీకు చాలా వందనాలు. ఇంకనూ ప్రభువు మీ సేవను దీవించును గాక. అయితే 77 లక్షల అప్పు ఎలా ప్రభువు తీర్చాడో చెప్పలేదు. మరియు మీరు సాక్ష్యం సాఫీగా చెప్పకుండా మధ్యలో వేరే వేరే మాటలు చెప్పారు మరియు కొన్ని అనవసరమైన (extra) మాటలు చెప్తూ వచ్చారు. కాబట్టి దయచేసి అలా ఎక్ట్రా మాటలు రాకుండా సాక్ష్యం సాఫీగా రానీయండి. Thank you very much. Praise the Lord.
Praise the Lord brother ma husbend kuda bisines lo chala appulu chstunnaru prayer chyandi brother naku eddaru ammayelu pedda papa mysoor lo nachuropathy chaduvutundi chinna papa guntur lo inter chduvutunnaru pillalu yavana kalam lo vunnaru devuni sannidi lo vundalani prayer chyandi brother
Meeru yenthamanchiga onna devuni samklapamaina church of christ lo lekapothe mee. Sakyam antha verdha me bro mattwa 16 16-18 Rom 16 16-18 epecei 3 8-11.god bless u.D poulaiah church of Christ.
Drsanalu kalalu agipoinavi bro 1co 13 -8.poul okkade yesu ni chuchinavari lo chiv ivadu 1 cor 15 6 9.yesuni chudatam lo poul le chivarivadu ani bible chepputhundi gamanichagalaru prematho your bro .church of christ.