అంజలి మేడం గారు నమస్కారం మీరు సివిల్స్ టాపర్స్ మరియు వివిధ పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వారి గురించి చాలా కాలం నుంచి నిరుద్యోగులకు ధైర్యం చెబుతూ ముందుకు వెళ్లాలని ఆత్మస్థైర్యం నింపే మీరు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలు చేయడం లేదు ఎందుకు మేడం గారు మీరు చాలా వీడియోలు చేసి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాలని కోరుతూ మీ ప్రతి ఇంటర్వ్యూ కూడా స్పష్టంగా సమగ్రంగా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో ఆకళింపు చేసుకుని ధోరణిలో ఉంటుంది మీరు ప్రముఖంగా విద్యార్థులను నిరుద్యోగులను దృష్టిలో దృష్టిలో పెట్టుకొని విజయాలు అపజయాలు సాధించిన వారి గురించి తెలపాలని విజ్ఞప్తి ధన్యవాదములు మేడం🙏🏽
please ask the topper how many marks they got while they are studying in higher classes from 6 to 10. How many marks they got in SSC and intermediateBoard exams). what are the major subjects in Intermediate.Where they studied the graduation(IITS,NITs,IIIT students or normal engineering and graduates aslo getting the Civil ranks or not).Then aspirants will get motivation not only IIT,NITs are getting civil ranks or other graduates will get the ranks.