Тёмный

IC 814 Web Series Producers Backout: Is Bollywood Anti-Bharat, Anti-Hindu? | Raka Lokam 

Raka Lokam
Подписаться 300 тыс.
Просмотров 45 тыс.
50% 1

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 482   
@Mywishtimepass
@Mywishtimepass 11 дней назад
Boycott Karachi wood(Bollywood) and Netflix in India. ఇలాంటి నీచుల్ని ఊరికే వదిలెయ్యకూడదు
@sanvyfashions2292
@sanvyfashions2292 11 дней назад
👍👍🚩🚩
@VishalPothuganti
@VishalPothuganti 11 дней назад
UrduWood...🚫
@RRviewse
@RRviewse 11 дней назад
చరిత్రను వక్రీకరించడంలో బాలీవుడ్ ఎల్లప్పుడూ ముందుంటుంది
@veerasavarkar529
@veerasavarkar529 11 дней назад
మరో విషయం ఏంటంటే వాల్లను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా హైజాకర్లు గా రాస్తుంది ఉగ్రవాదులుగా రాయట్లేదు హైజాకర్ వేరు ఉగ్రవాది వేరు అనే అర్థం వచ్చేలా రాస్తుంది.
@santhoshreddy3882
@santhoshreddy3882 11 дней назад
Gojja media
@nirmalaathmakoori4509
@nirmalaathmakoori4509 10 дней назад
Andariki ardham ayyevidhamga chakkani telugu lo cheptharu
@ramanareddy600
@ramanareddy600 6 дней назад
Ade kada sir problem mundu nundi. Muslim good chesthe Muslim ani hype chestharu Oka vela terrorist ayithe matram ila teacher son (burhan wani) poor minorities ani rastaru. Oka vela Hindus chesthe matram bold names tho rastaru
@dvnsomeswararao2796
@dvnsomeswararao2796 11 дней назад
ఆ నిర్మాత దర్శకులు లను తీవ్రవాద్దుల gha ప్రకటించాలి
@prabhakarachary8696
@prabhakarachary8696 10 дней назад
Cinema is part of the media, it must abide by the ehics of our national security.
@Pro-Sangamitra
@Pro-Sangamitra 6 дней назад
vote హక్కు ని కూడా తీసివెయ్యాలి!
@raghavendragdurga7254
@raghavendragdurga7254 11 дней назад
Boycott Netflix, boycott Bollywood.
@h.whindiwaves357
@h.whindiwaves357 9 дней назад
Done already😂
@s.vijayabhaskarreddy4047
@s.vijayabhaskarreddy4047 11 дней назад
గుర్తు తెలియని వ్యక్తులు భారత్ కు అత్యంత అవసరం. వేరేమార్గం లేదు. మనకు పెద్దగా సమయం కూడా లేదు. జై శ్రీరామ్ జై భారత్.
@devarajaprasadtungala9011
@devarajaprasadtungala9011 11 дней назад
100%exactly ❤❤❤
@dhulipalamurthy3119
@dhulipalamurthy3119 11 дней назад
ప్రజలు తమంతట తాముగా కొన్నాళ్ళు సినిమాలను తిరస్కరిస్తే గానీ వీళ్ళ పొగరు ఆనగదు. దేశంలో నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి సినిమాలే ప్రముఖ కారణం.
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 11 дней назад
Ippudu 70 percent paigaane cinema chudatam ledhu
@dhulipalamurthy3119
@dhulipalamurthy3119 11 дней назад
@@veerabhadraraoseelam9003 బాహుబలి ఆదిపురుష్ కల్కి సినిమాలకి కోట్లు కోట్లు వసూళ్లు ఎక్కడివి
@maheshburra4692
@maheshburra4692 11 дней назад
Already north vallu bollywood ni ban chesaru
@karthiknetha8504
@karthiknetha8504 9 дней назад
​@@maheshburra4692 antha ledu saami
@SrihariprasadUpadrasta
@SrihariprasadUpadrasta 11 дней назад
సర్ మన దురదృష్ట మేమిటంటే 1950 ల నుంచి కూడా ప్రతీ సినిమాలో హిందువు కష్టాలు బాధల్లో ఉన్నట్టు చూపే ప్రతిసారీ వేరే మతం వాళ్ళు సాయం చేసేట్టు చూపటం మనం చప్పట్లు కొట్టడం అలవాటయింది. నిజానికి పురాతన కాలం నుంచీ హిందువులు మాత్రమే ఎన్నో వేల సత్రాలు కట్టించి ఆకలి బాధ తీర్చింది కానీ వారి పేరు కూడా చెప్పారు..
@raghunadh9567
@raghunadh9567 11 дней назад
నిజమే.. మన వాళ్ళకి డొక్కా సీతమ్మ గారి పేరు కంటే.. మదర్ థెరిస్సా పేరు బాగా ఫేమస్సు🤷‍♂️
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 11 дней назад
Edhi Nijam
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 11 дней назад
HINDHU...VEERULU..HINDHU DHANA DHANADHARMALU..GURUNCHI CHEPPARU..E midia vadhavalu..
@rajujwala8774
@rajujwala8774 11 дней назад
Nijam...
@bindupurini5681
@bindupurini5681 11 дней назад
Vedavalu valla nanna peru okatiaitne pakkinti valla nanna perucheppithe alavuntundo alavunnadi eeperlumarchi kathalu raysdMu, theeyadamu, sanksrajathi vedavalu🤣🤣🤣🤣
@sudhanagalakshmidevarakond3514
@sudhanagalakshmidevarakond3514 11 дней назад
50s నించీ మొదలైన ఈ జాడ్యం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఇది శోచనీయం ప్రమాదకరం.
@pearls678
@pearls678 11 дней назад
భారత దేశాన్ని ఇంత అవహేళన చేస్తే ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు, వాళ్ళ పైన దేశ ద్రోహం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి, అలా కాకుండా నచ్చచెప్పే కార్యక్రమం ఉంటే అందరూ దేశ ద్రోహులు అవుతారు సినిమా చూసి
@rajeswarirajeswari1751
@rajeswarirajeswari1751 11 дней назад
Chattalu maarchali
@sridharm2670
@sridharm2670 11 дней назад
చెడు చేస్తే వాళ్ళకి హిందూ పేర్లు పెట్టడం, మంచి చేస్తే మరకల పేర్లు పెట్టడం, చెత్త bollywood
@KK-on1bk
@KK-on1bk 10 дней назад
Correct ga cheparu
@XYZPQR2346
@XYZPQR2346 11 дней назад
వాస్తవాలను వక్రీకరించే వారిని శిక్షించే చట్టాల అవసరం ఉంది.🇮🇳🇮🇳🚩🚩🚩
@srinivaskaranam100
@srinivaskaranam100 9 дней назад
చట్టాలు తయారుచేసిందే వాళ్ళు. ఇంకెవరికి చెప్పాలి
@sanvyfashions2292
@sanvyfashions2292 11 дней назад
కేంద్ర ప్రభుత్వం యూరి మూవీ ఇలాంటి అనుమతించాలి సర్జికల్ స్ట్రైక్ లాంటి మూవీ 💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@nanisays9845
@nanisays9845 11 дней назад
సెక్యులర్ అనే పదం తీసివేయాలి
@latav.l.p2542
@latav.l.p2542 11 дней назад
అసలు పేర్లు మార్చి ఏం చెయ్యాలి అనుకుంటున్నారు... అంత దానికి webseries ఎందుకు తియ్యటం
@Bharavi-yk5gp
@Bharavi-yk5gp 11 дней назад
అదే కద మరి! 😠
@veerasavarkar529
@veerasavarkar529 11 дней назад
హిందువులు ఉగ్రవాదులు అనాదిగా అని ప్రపంచం అనుకోవాలి ముఖ్యంగా ఈ రాబోయే తరం అనుకోవాలి అని
@bandarujagannathababu1211
@bandarujagannathababu1211 11 дней назад
మన మెదళ్ళలో మనపైనే అసహ్యం కలిగేలా, సాయిబులు మంచోళ్ళు అనిపించేలా చేయడం
@RAM-me5ye
@RAM-me5ye 11 дней назад
ఏముందీ ఉగ్రవాదులు ఏం చేసినా కరెక్ట్ అనేలా చేయడం
@rrajeswar123
@rrajeswar123 11 дней назад
​@@bandarujagannathababu1211100% correct
@veerannav1650
@veerannav1650 11 дней назад
మాష్టారు, ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి, అలా తీసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మనవి.
@rajasekharatuppada5292
@rajasekharatuppada5292 11 дней назад
😊😊 BAN this Web Siries and also BAN Netflix OTT also 😊😊
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 11 дней назад
Anti Indian and Anti hindu must be stopped. Economic boycott wether boliwood or netflix should feel the heat.
@sreeramamurthychavali5026
@sreeramamurthychavali5026 11 дней назад
ప్రభుత్వం ఇటువంటి సినిమాలు censor ముందుగానే బాన్ చెయ్యాలి
@KK-on1bk
@KK-on1bk 10 дней назад
OTT ki censorship ledu anukunta
@tamaranakapurna7356
@tamaranakapurna7356 11 дней назад
వాళ్ళ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు జైహింద్ జైశ్రీరామ్
@exploringbibletoworld
@exploringbibletoworld 11 дней назад
Anti-Hindu
@lokeshrao6454
@lokeshrao6454 11 дней назад
Adi psudo secular brains ki ardham kadhu 😂
@DJ-cm3zm
@DJ-cm3zm 11 дней назад
anti hindu, pro islam raa
@jakkurajaram827
@jakkurajaram827 11 дней назад
ఈలాంటి విషయంలో ఫిలింబోర్డ్ కూడా చర్యలు తీసుకోవాలి డైరెక్టర్ కు బుద్ధిచెప్పలి
@raomunukutla8951
@raomunukutla8951 11 дней назад
దీన్ని control చేయవలసింది censor board.
@KK-on1bk
@KK-on1bk 10 дней назад
OTT ki censor board aprove akarledu
@bramu3847
@bramu3847 11 дней назад
Balyood అంటేనే మాఫియా....దేశ వ్యతిరేక...మాఫియా...పకీ...ప్రేమికులు...
@PrabhakarSirimalle-tj8xs
@PrabhakarSirimalle-tj8xs 11 дней назад
దేశ ప్రజలంతా ఈ బాలీవుడ్ ను బహిస్కరించాలి
@sadanandamvaranganti474
@sadanandamvaranganti474 11 дней назад
మన ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ తప్పుడు కథనాలపై తప్పుడు కథలపై తప్పుడు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి కదా భారత్ మాతా కి జై
@MPatAMP
@MPatAMP 10 дней назад
గుర్తు తెలియని వ్యక్తులు యొక్క అవసరం భారతదేశానికి చాలా చాలా అవసరం✊✊✊
@gvnreddyreddy1868
@gvnreddyreddy1868 11 дней назад
Nation First BJP zindabad Modi ji zindabad Yogi ji zindabad Jai Shree Ram Bharat Mata ki Jai
@p.mukundarao706
@p.mukundarao706 10 дней назад
ఆసినిమాలుతీసిన వాల్లనందరిని దేశంనుండి బహిష్కరించి వాల్ల ఆస్తులన్నీ ప్రభుత్వం సావాధీనం చేసుకోవాలి.
@anandreddypatlolla5688
@anandreddypatlolla5688 11 дней назад
మలయాళం లో కూడా ఇలాగే జరుగుతుంది గురూజీ
@b.mysurareddy3340
@b.mysurareddy3340 11 дней назад
చిత్రం ను బ్యాన్ చేయాల్సిందిగా,కోరుచున్నాము.
@ajmeeraugendar
@ajmeeraugendar 11 дней назад
భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సాహించే వారిని కఠినంగా శిక్షించాలి.
@MrKasi16
@MrKasi16 11 дней назад
ఇటువంటి సినిమా లు తీసినపుడు భారత ప్రభుత్వం దగ్గర తపనిసరిగా అనుమతి తేసుకోవాలి.. ఇటువంటి దౌత్య పరమైన విషయాలు ఎంత గంభీరం గా ఉంటాయో అందరికి తెలియనిది కాదు.. మన ప్రభుత్వము గురుంచి నమ్మక్కస్తులు ఉండాలి..
@MuralimohanVedala
@MuralimohanVedala 11 дней назад
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@prasadvempada7927
@prasadvempada7927 11 дней назад
Boycot bollywood
@SanatanRashtrSarvopari
@SanatanRashtrSarvopari 11 дней назад
Raka garu 100 ki 90 Hindi serial, cinemalu, ottlu Hindu Vyterekamey... Idi 1960 nunchi jarugutundi, ippudu gurtistunnaru
@weathercoverindustrials3671
@weathercoverindustrials3671 11 дней назад
Telugu yem thkkuva thinnaru... sham singa roy... prabhas continues flops are all anti Hindu 🚫🤦
@hindupurprahalad1720
@hindupurprahalad1720 11 дней назад
Just boycott!
@Ramu-p8i
@Ramu-p8i 11 дней назад
Correct kaani yenthamandhiki vaasthavaalu thelusu.
@ramulualli
@ramulualli 11 дней назад
Good afternoon raka garu namasthe 🎉 🎉🎉 🎉
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 11 дней назад
జై సధ్గురు ఎందుకు ఆ సీరీస్ ను నిషేదించదు. చేతగాని ప్రభుత్వం ఉంటే జరిగేది ఇదే. జై సద్గురు
@mangalammallikarjuna1012
@mangalammallikarjuna1012 11 дней назад
Guru ,ప్రజాస్వామ్యం గా ఎన్నుకొన్న ప్రభుత్వం మనది , కట్టి విరకకుండ పాము చావాల ఇది పాటిస్తున్నారు.నియంత పరిపాలన ప్రభువులు ఆయుంటే ఈపాటికి ak
@KK-on1bk
@KK-on1bk 10 дней назад
💯correct ga cheparu ​@@mangalammallikarjuna1012
@weathercoverindustrials3671
@weathercoverindustrials3671 11 дней назад
Boycott Netflix..... Boycott Bollywood Halalawood Neechwood 🚫🚫🚫
@TheKakumanu
@TheKakumanu 11 дней назад
Government need to screen all content before allowing for general public audience. Too late to wait until misinformation spread and does the damage.
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 11 дней назад
Indian government should take serious actions against Netflix CEO and it's Crue who makes against Hindu religion and Bharat
@dhananjayareddy9997
@dhananjayareddy9997 11 дней назад
మిత్రమా బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాలు పైగా ఉన్నా కూడా వ్యవస్థల్ని ఇంకా లెఫ్టిస్టులే నడుపుతున్నారు. బలమైన ఆర్ఎస్ఎస్ మరియు విహెచ్పి ఉన్నా కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేయలేని అసమర్ధ పరిస్థితి ఎందుకు ఉంది?
@raghunadh9567
@raghunadh9567 11 дней назад
సెక్యూలర్లు సోదరా..వారి వల్లే బీజేపీ కూడా ఏమీ చేయలేక పోతున్నది..అన్నీ బీజేపీయేతర రాజకీయ పార్టీలు దాదాపు సెక్యూలర్లే.. మేక తోలు కప్పుకున్న తోడేళ్లు..
@mpramarao57
@mpramarao57 11 дней назад
రెడ్డి గారు 70 సంవత్స రాల కాంగ్రెస్ పార్టీ వెనుక ఈ కమునిష్టలు నడిపించారు.. ఇంకా కొంత కాలం పడుతుంది.
@bairevasu3205
@bairevasu3205 11 дней назад
ఏమీ లేదు బ్రదర్ పరలోకాలకు పంపించడమే కేవలం యోగి ఆదిత్యనాథ్ హేమంత్ విశ్వ శర్మ దయ వచ్చేంతవరకు ఓపిక పట్టు
@vvnrajuutube
@vvnrajuutube 11 дней назад
@@mpramarao57 Learn from congress .
@dhananjayareddy9997
@dhananjayareddy9997 10 дней назад
@@vvnrajuutube మిత్రమా కాంగ్రెస్ దగ్గర ఏం నేర్చుకోమంటారు దేశాన్ని విచ్చనం చేయడమేనా?
@parvateeshamghandikota5554
@parvateeshamghandikota5554 11 дней назад
హిందువుల్ని, వారిలోని ఒక కులాన్ని అవహేళన చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే. తెలుగు సినిమాల్లోనూ ఇది ఎక్కువే
@prabhakarachary8696
@prabhakarachary8696 10 дней назад
Galli honour is negligible, National honour must be on top. Don't be narrow minded.
@balasubrahmanyamaddanki7398
@balasubrahmanyamaddanki7398 11 дней назад
అపరిచిత వ్యక్తుల అవసరం పాక్ లో కంటే భారత్ లోనే యెక్కువ వుంది.
@MPatAMP
@MPatAMP 10 дней назад
1crore%కరెక్ట్
@mpramarao57
@mpramarao57 11 дней назад
ఆర్యా రాకగారు మన తెలుగు సినిమా రంగం బ్రహ్మణ వ్యతిరేకుల చేతిలో ఉంది అందుకని బ్రహ్మణులను కించిపర చడంమే వాల ..దృక్పధం. DMK తెలగు రూపాం TDP.
@Mahenderz
@Mahenderz 10 дней назад
అద్భుతంగా చెప్పారు రాకా గారు.. మంచి విషయాలు వివరించారు. థ్యాంక్స్ అండీ..
@ananthasivareddy3822
@ananthasivareddy3822 11 дней назад
బాలీవుడ్ అంటేనే భారత వ్యతిరేకత అంతే
@madanmohan5910
@madanmohan5910 11 дней назад
రాకగారు, మీరు చాలా విలువైన సమాచారం ఇస్తున్నారు. ధన్యవాదములు కానీ మన దేశం దౌర్భాగ్యం ఏమిటంటే పరిపాలన న్యాయస్థానం పూర్తిగా నిద్ర పోతున్నాయి. తప్పు చేసిన వాడికి శిక్ష పడదు. బెయిల్ ఎవ్వరికి ఇస్తారో ఎవ్వరికి ఇవ్వకూడదో క్లారిటీ లేదు. న్యాయస్థానం చాలావరకు రాజకీయనాయకులు వచ్చేటోలో బని అయిపొయింది. దేశం గురించి, భద్రతా గురించి ఎవ్వరు మాట్లాడిన శిక్షల్లేవు. ప్రజలు అస్సలు పట్టించుకోరు. ఉచితాలు ఏమి వస్తున్నాయి ఒక్కటే కావాలి. దేశం ఎటు పోయిన ఎవ్వరికి పట్టదు. దొంగల చేతికి తాళాలు ఇచ్చి ఇప్పుడు ఏడిస్తే ఏమి లాభం.. సమాధానం చెప్పండి 😘
@sriharshacv7760
@sriharshacv7760 11 дней назад
Netflix is the worst anti-Hindu actor. It is the equivalent of BBC.
@Narender-gz3ht
@Narender-gz3ht 11 дней назад
Boycott Bollywood permanently.
@user-cs9es3pt5g
@user-cs9es3pt5g 11 дней назад
అసలు సెన్సార్ బోర్డ్ లొనే దోంగలు ఉన్నారు...అందరూ హిందు వ్యతిరేకులే....... ఇలాంటి మూవీ లకు,ఎక్సపోజింగ్ మూవీ లకు ఏ సెన్సార్ ఉండదు...దేశం కోసం,నిజ చరిత్ర మూవీగా తీస్తే సెన్సార్ కట్,...లేదా సినిమా హాల్స్ కూడా ఇవ్వరు.......ముందు వాళ్ళని తంటే బాగుణ్ణు
@pasulamuthyamreddy7489
@pasulamuthyamreddy7489 11 дней назад
Jai hindu, those pictures, etc., shall be banned.
@drglnprao
@drglnprao 10 дней назад
When I saw Naseeruddin shah in this, I knew it will have anti Indian element in this but I didnot understand what it was at that time. Now I know. He is rightly called Naseeruddin saanp by the CAPITAL TV.
@padmavathybogabathina7205
@padmavathybogabathina7205 11 дней назад
చరిత్ర తెలిసిన నిజాయితీ గల సెన్సార్ బోర్డు సభ్యులు లేకపోవడం మన దురదృష్టం. ఇప్పుడైనా సినిమాటోగ్రఫీ మంత్రి గారు సంస్కరించాలి .
@mkishore3920
@mkishore3920 11 дней назад
వాళ్లు ఇదైతే చేస్తారో అదే చేసారు..కానీ govt ఏమిటి చేసింది ఏమీ చెయ్యగలిగింది అనేది ఇంపార్టెంట్. ఎవరు చూస్తారు ఆ డిస్క్లైమర్? Govt కొజ్జా వేధవలలాగ baheve చేస్తోంది..
@weathercoverindustrials3671
@weathercoverindustrials3671 11 дней назад
ప్రజలు బైటకి ochi గొడవ చేస్తే కానీ govt yem cheidu... Coz already BJP is busy with its own fights like waqf.. Etc!
@mkishore3920
@mkishore3920 11 дней назад
@@weathercoverindustrials3671 aa chetakaani vaallani meeru cover cheyyaalsina avasaram ledu.. prathi department ki seperate minister vuntaadu.. vaademi peekutunnadu.. Modi bhajana cheyyadam thappa emi ledu yedavalaki
@mkishore3920
@mkishore3920 11 дней назад
@@weathercoverindustrials3671 ప్రతీ దానికీ గొడవ చెయ్యాల.? మరి ఈ లవంగం గాళ్ళు ఎందుకు..వేస్తే fellows..
@KK-on1bk
@KK-on1bk 10 дней назад
⁠@@mkishore3920lavangam gallu BJP ki majority ivvaledu ga.
@Internalview44
@Internalview44 11 дней назад
ఈ ప్రపంచంలో ప్రతిదీ యాక్సిడెంట్ గా జరగదు పక్క ప్లానింగ్ తోటి జరుగుతుంది తాళిబన్ ఎకౌంట్లోకి డబ్బులు పడ్డాయి ఎందుకు పడ్డాయో ఎవరికీ తెలియదు అమెరికా దాన్ని పొరపాటున వేశానని చెప్పుకుంటుంది అసలు తారీకు అకౌంట్లు అమెరికా దగ్గర ఎందుకు ఉన్నాయి అమెరికా తనికె లాభం వస్తనే గాని డబ్బు సహాయం చేయదు అలాంటి అమెరికా పొరపాటున తీవ్రవాదుల అకౌంట్లో డబ్బులు వేశావు అని చెప్తే ఎలా నమ్ముతుంది ప్రపంచం నాకు అర్థం కాని విషయాలు ఇదొకటి నెట్ ఫిక్స్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది ఇందులో తీవ్రవాదులకు హిందువుల పేర్లు పెట్టారు దీన్ని క్రియేటివ్ డెసిషన్ అని చెప్పుకుంటున్నారు ఇది ఎలా ఉందంటే ఈ వెబ్ సిరీస్ లో రాధికారులు దద్దమ్మలు ఇండియన్ పొలిటిషన్ కరప్టెడ్ మరియు హిందువులు తీవ్రవాదులు భారతదేశంలో హిందువులు తమ విమానాన్ని తామే కబ్జా చేసుకుని ప్రపంచం మీద అమాయక ముస్లిం మీదకి దీన్ని నెట్టేసి ప్రయత్నం చేశారు మరియు బిల్ లాడెన్ ఒక అద్భుతమైన పథక రచయిత వ్యూహాలు పన్నడంలో టాప్ ఇదా మీరు ప్రపంచానికి చెపుతుంది నావెల్ ని రాష్యా కు చెందిన ప్రతిపక్ష నేత ఇతను జైల్లో మరణించాడు ప్రపంచవంత పుతిన్ అతనిని చంపించాడు అని చెప్పి ప్రచారం చేశారు ఇప్పటికీ కూడా ప్రపంచం అదే నమ్ముతుంది కానీ ఎలక్షన్ టైం లో ఈ పని ఎవరైనా ఎందుకు చేస్తారు మనం ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటే ముందు జనాల్ని మైండ్ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేయాలి అప్పుడే జనాలు ఈజీగా దాని నమ్ముతారు తాలిబన్ కు అమెరికా డబ్బులు వేసే పొరపాటు అని చెప్తుంది రేపొద్దున ఇదే తాళిబంలో భారత దేశంలో తీవ్రవాదులు దాడి చేసి అనవసరంగా దాడి చేశామంటే ప్రపంచం ఒప్పుకుంటుందా కాందహార్ హైజాక్ అనేది ఒక దుర్మార్గమైన చర్య తీవ్రవాదులకు హిందువుల పేర్లు పెట్టడమే తప్పు దాన్ని సమర్ధించుకోవడం ఇంకా పెద్ద తప్పు ముందు కుక్కని చంపాలంటే దానికి పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి బంగ్లాదేశ్ లో ప్రభుత్వం కూలిపోవడం చంద్రబాబుని వరల్డ్ బ్యాంక్ బెదిరించడం అమెరికా హుటాహుటిన తాలిబన్ అకౌంట్లకు డబ్బులు పంపించడం మరియు తాళిబంతోటి అమెరికా సీక్రెట్ మీటింగ్ లో పాల్గొనడం పాకిస్తానీ పద్ధతి కలిగిన దేశంగా ప్రచారం చేయడం ఈ వెబ్ సిరీస్ లో చూపించినట్టుగా ఇది దేనికి సంకేతం ప్రపంచాన్ని ప్రతిసారి మూర్ఖులుగా చిత్రీకరించడం మారాలి భారతదేశానికి చాలా సమస్యలు ఉన్నాయి
@Internalview44
@Internalview44 11 дней назад
బంగ్లాదేశ్ హోట ఊటీ నా ఆయుధాలు పాకిస్తాన్ కి ఆర్డర్ ఇచ్చి కొన్నది ఎందుకు కొంటుందంటే దాడి చేసినట్టుగా భారతదేశం కూడా బంగ్లాదేశ్ మీద దాడి చేస్తుంది కదా అని చెప్తుంది అంటే దీని అర్థం బంగ్లాదేశ్ లో హిందువులు ఊచకోత జరుగుతుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం భయపడుతున్నట్టే కదా అవన్నీ లెక్కు చెందిన ఒక నాయకుడు అత్యంత దారుణమైన స్థితిలో అతని పార్థివదేహం భారతదేశం బోర్డర్లో దొరికింది అది కూడా కుళ్ళిపోయి అతని జేబులో బంగ్లాదేశ్ కు చెందిన పాస్పోర్ట్ కూడా ఉంది అంటే దీని అర్థం బతుకు తెరువు కోసం బయలుదేరుతున్న ఒక ముస్లింను భారతదేశ బార్డర్లు ఆపి తీవ్రంగా కాల్చి చంపేసాను అని ప్రపంచానికి చెప్పదలుచుకుందా ఇది ఒక దుర్మార్గమైన చర్య భారతదేశ ఈ పని చేసే అవకాశం కూడా లేదు బంగ్లాదేశ్లో అంతర్గత విషయాల్లో భారతదేశం చేసుకునే ప్రయత్నం చేయదు బంగ్లాదేశ్ లో గొడవలు బంగ్లాదేశ్ లో పరిష్కరించుకోవాలి. ఒకవేళ బిల్ నడుము కనుక అంత తెలివైన వ్యక్తి అయితే అమెరికా మీద ఎందుకు దాడి చేశాడు నాకు తెలిసిన విషయం ఏంటంటే జార్జ్ ఫ్లైట్ కుటుంబానికి ఎవరు చేసిందేమీ లేదు కానీ అతన్ని ప్రచారం గా మార్చుకున్నారు ట్రంప్ ఓడిపోయాడు భారతదేశంలో రైతు ఉద్యమాల్లో ఒరిగింది ఏంటో నాకు తెలియదు ఈ రెయిన్బో విప్లవాలు హఠాత్తుగా వచ్చి హఠాత్తుగా మాయమైపోతాయి ఎందుకిలా జరుగుతుందని ఎవరైనా గమనించారా అవి అంతే ప్రపంచానికి తీరిక ఉండదు అవసరం కూడా లేదు ఎందుకంటే తెలుసుకుంటే డబ్బులు రావు కాబట్టి అమెరికా హడావిడిగా తాలిబాన్ అకౌంట్లో డబ్బులు వేసే బదులు అది ఏదో భారతదేశానికి వెయ్యొచ్చు కదా మరి ఎందుకు ఏదో అసలు తీవ్రవాదులతో చర్చలు జరపాల్సిన అవసరం ఏమి వచ్చింది. తాలిబాన్ ప్రభుత్వాన్ని మరియు తాళిబం నేతలను అద్భుతమైన నేతలుగా చిత్రీకరించడం మానుకోవాలి అసత్యాలతో ఎక్కువ కాలం ప్రపంచం నమ్మించలేరు ఎందుకంటే నిజాలను నమ్మించాల్సిన అవసరం లేదు అబద్ధాలు అయితే నమ్మించాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఏం కొంప మునిగిందని రాహుల్ గాంధీ అర్జెంట్గా అమెరికా వెళ్ళిపోయాడు ఎవరు కొంప కొలచడానికి వెళ్ళాడు లక్ష ఇంటెలిజెన్స్ ఆల్రెడీ హెచ్చరించింది భారతదేశంలో భారత దేశ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని అది నిజం కూడా,
@Internalview44
@Internalview44 11 дней назад
భారతదేశంలోని నెట్ ఫిక్స్ అధికారిని పిలిచి తిడితే ఏం జరుగుతుంది ఈ ప్లానింగ్ అంతా అమెరికాలో జరిగితే ఇదంతా నెట్ఫ్లిక్స్ కావాలని చేసింది అసలు భారతదేశంలో ఉన్న హెడ్ కు ఏం జరుగుతుందో కూడా తెలియదు
@padmavathybogabathina7205
@padmavathybogabathina7205 11 дней назад
ప్రభుత్వం వారిపై కేసు పెట్టే వీలుండాలి fine jail శిక్ష వేసి పత్రికలలో ప్రచారం ప్రభుత్వమే చేయాలి.
@kedharnath5918
@kedharnath5918 11 дней назад
BOYCOTT
@vadlamaninarayanarao
@vadlamaninarayanarao 11 дней назад
అసలు IC 814 వెబ్ సిరీస్ కి విడుదలకి అనుమతి ఇచ్చిన CBFC అధికారులను డిస్మిస్ చేయాలి
@KK-on1bk
@KK-on1bk 10 дней назад
They don’t need permission from CBFC to release in OTT I think
@vadlamaninarayanarao
@vadlamaninarayanarao 10 дней назад
@@KK-on1bk I too hv the same doubt.
@ramthouta7669
@ramthouta7669 11 дней назад
Proper action should be taken against this type of web series. Jai Bharat.
@prasadvempada7927
@prasadvempada7927 11 дней назад
Bollywood boku wood
@anilkumarkota5027
@anilkumarkota5027 11 дней назад
ఇంతకీ కేంద్ర ప్రభుత్వము సాధించినది ఏముందో తెలియదు. నుపుర్ శర్మ మీద రాజా సింగ్ మీద తీవ్రాతితీవ్రమైనా కఠిన చర్యలు తీసుకున్న బీజేపీ గాని కేంద్ర ప్రభుత్వము గాని ఈ అనురాగ సిన్హా గుంపుని ఏమి చెయ్యగలిగింది ? ఇంత దిగజారుడు ప్రభుత్వముని ఎప్పుడు చూడలేదు .ఈ అనురాగ సిన్హా గుంపుని హిందూ ప్రజాకోర్టులో విచారించి వీళ్ళని రాళ్లతో కొట్టి శిక్షించాలి . హిందువుల పట్ల ఏమాత్రము కనికరము లేని బీజేపీ ప్రభుత్వము వెంటనే దిగిపోవాలి
@rajendrakumarchakrala3621
@rajendrakumarchakrala3621 5 дней назад
ఇట్లాంటి భారత వ్యతిరేక సినిమాలకు వాటికి ఆ సినిమాలు తీసినందుకు అయిన ఖర్చు కు 300 రెట్లు పెనాల్టీ విధించాలి. అప్పుడే వారు దారికి వస్తారు.
@maruthinara6604
@maruthinara6604 11 дней назад
Ban Netflix Boycott Netflix
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 11 дней назад
Jai Sri ram Jai Sri Krishna
@umamaheshwarkanthamraju3551
@umamaheshwarkanthamraju3551 10 дней назад
Good morning Sir. Sri.Ajit Doval is one of the team members which negotiated with Hijackers.regards.
@504venu
@504venu 11 дней назад
జై భారత్ జై శ్రీరామ్
@satyanarayanajv3092
@satyanarayanajv3092 11 дней назад
Action to be taken on censor board members for allowing this kind of wrong information against hindus.
@VenuGopal-ih6cv
@VenuGopal-ih6cv 7 дней назад
కాశ్మీర్ ఫైల్స్ లాగా ఈ కందహార్ హైజాక్ వ్యవహారం కూడా ,అసలైన కథతో అసలైన పేర్లతో, ఒక సినిమా తీస్తే బాగుంటుంది
@koundinyasa
@koundinyasa 11 дней назад
Thank you Raka garu
@Mokshi-1235e
@Mokshi-1235e 11 дней назад
Desa vyatirekulni desham nundi vella gotte marpu eppudu vastundi sir
@3697papa
@3697papa 11 дней назад
Original పేర్లు పెట్ట మనీ ప్రభుత్వం ఎందుకు insist చేయలేదు? అంటే ప్రభుత్వం కూడా support చేసినట్లు కాదా? సినిమా ముందు descliminar లో పెట్టి ప్రయోజనం ఏముంది? Descliminar ఎవ్వరూ చూడరు.
@Mokshi-1235e
@Mokshi-1235e 11 дней назад
Ilantivi eppatikappudu khandinchali ape varaku khandinchali
@sanvyfashions2292
@sanvyfashions2292 11 дней назад
బాయ్ కాట్ నెట్ ఫ్లెక్స్
@Powerkalyan-Varahi
@Powerkalyan-Varahi 11 дней назад
హిందువు లను ద్రోహుల గా చూపెడితే ఏ హిందువూ అడగడూ...అనీ వాళ్ళ అభిప్రాయం.... మనదేశం లో సెక్యులరిజం ఒక్క హిందువులకే... అదేంటో???? మిగతా మతాలకు వుండదు మరీ???... కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా తీస్తే మాత్రం సెక్యులరిజం మంట కలిసి పోతుంది అనీ గగ్గోలు పెట్టే ఈ కుహనా మేధావులు.. ఈ వెబ్ సిరీస్ కోసం మాట్లాడరు అదేంటో.... ఒక క్రిస్టియన్ నీ బాధ పెట్టింది ఒక క్రిష్టియన్. వాళ్ళకు శిక్ష పడేలా చేసిందీ ఒక క్రిస్టియన్ .. ఇదీ మాత్రం జై భీమ్ సినిమా లో వుండదు... అదేంటో..🤔🤔🤔
@Swaroop0111
@Swaroop0111 11 дней назад
బాలీవుడ్ లో ఈ విధమైన పైత్యం తొలగించాలంటే అమెజాన్, Netflix network లని బ్యాన్ చెయ్యాలి.
@pentisrinivasarao8589
@pentisrinivasarao8589 11 дней назад
కరెక్ట్ గా చెప్పారు రాక గారు
@chamuraj007
@chamuraj007 11 дней назад
congrats for 300k sir🥳🥳your channel has to reach 1m soon
@karriramarao6101
@karriramarao6101 11 дней назад
The wrong story should not be released by censor.
@musinadasatyanarayanamurth3098
@musinadasatyanarayanamurth3098 10 дней назад
సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు ? నిర్మాత, దర్శకుల తో పాటు సెన్సార్ వారిని కూడా ప్రాసిక్యూట్ చేయాలి
@sarathbabu577
@sarathbabu577 11 дней назад
Boycott bollywood 😮
@mpramarao57
@mpramarao57 11 дней назад
హిందువులార ఈ నిర్మాత లని డైరెక్టర్ ని వదలు , వాళ్ళని కనిపడితే , ఈ జన్మ లో ఇంకా ఎప్పుడు సినిమా తీయకుండా ముడ్డి , నోరు మూసు కోని ..కూచేవాలి.
@RAMBHAI-ko7gr
@RAMBHAI-ko7gr 10 дней назад
100% right words
@pasupathys
@pasupathys 11 дней назад
this is why Bollywood is begging for good content while they spoil the actual content.
@mpramarao57
@mpramarao57 11 дней назад
We have to agitate for its ban once for all.
@ssd9072
@ssd9072 11 дней назад
ఈ నిజాలు హిందువులు ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు తిరగబడతారు?
@jaggaraopatnala740
@jaggaraopatnala740 11 дней назад
మొత్తం సిరిస్ బేన్ చెయ్యాలి
@ramachary9690
@ramachary9690 10 дней назад
అందుకే బాలిహుడ్ సినీమాలు సంఖనాకీ తెలుగు సినీమాలు బ్లాక్ బస్టర్ లు అవుతున్నాయి ఖాన్ లకు కాలం చెల్లింది.
@balajivaraprasad3482
@balajivaraprasad3482 11 дней назад
వీళ్ళ వెనుక ఉన్న శక్తులను గుర్తించాలి ప్రభుత్వం
@sooriapragass1088
@sooriapragass1088 11 дней назад
Now, our Indian directors and producer should make the real story of the hijack incident
@dwarakanathareddyvaddi7887
@dwarakanathareddyvaddi7887 11 дней назад
వెధవలకు వెన్నుదాన్నుగా వున్న చట్టాలను, వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసేది ఎప్పుడు. సామాన్యులకు అందుబాటులో లేని ఈచట్టాలు వ్యవస్థలు ఈదేశానికి అవసరమా.
@RavichandraAdiga-wz1qq
@RavichandraAdiga-wz1qq 11 дней назад
12:20 Boycott bollywood okate mantram Boycott tamil cinima
@laxmipathich
@laxmipathich 11 дней назад
I think we need a continuous program on these kind of visual pollution tricks played by anti India forces
@udaykiran4596
@udaykiran4596 10 дней назад
హిందీ లో జమీన్ అని సినిమా వచ్చింది , ఆ సినిమా కి ఆధారం ఖాందహార్ సంఘటణే అయి ఉంటుంది .
@manurinagaraju9986
@manurinagaraju9986 11 дней назад
ఏది ఏమైనా ఈ వెబ్ సీరియస్ క్లోజ్ చేయాల్సిందే
@ramachary9690
@ramachary9690 10 дней назад
అందుకే బాలివు డ్ సినీమాలు సంఖనాకీ తెలుగు సినీమాలు బ్లాక్ బస్టర్ లు అవుతున్నాయి ఖాన్ లకు కాలం చెల్లింది.
@srinivasamurthy795
@srinivasamurthy795 11 дней назад
మసూద్ అజహర్ ను ఈ హైజాకింగ్ ద్వారా విడిపించుకున్నారు కదా రాకా గారు. సెక్యులర్ మత్తు హిందువులకు నెహ్రూ, గాంధీ హయాం నుండి ఎక్కించారు. బూటకపు సెక్యులరిజం కు ఈ సినిమా/ web series ఒక ఉదాహరణ
@veera222
@veera222 11 дней назад
Raakajii.....netflix disclaimer టైటిల్ కూడా nly india లోనే వేస్తున్నారు...విదేశాల్లో వేయలేదు....#Netflix ⚠️
@umeshkl4202
@umeshkl4202 9 дней назад
ಇನ್ನು ಎಷ್ಟುಕಾಲ ಈ ರೀತಿ ನೀವು ಹೇಳುವ ತನಕ ಹಳೆ ವಿಷಯಗಳು ತಿಳಿದಿರಲಿಲ್ಲ. ಇದನ್ನು ಎದುರಿಸುವ ರೀತಿ ತಿಳಿಸಿ
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od 11 дней назад
తిమ్మిరి బొమ్మి చేసే వాళ్ళ మీద అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలి
Далее