సుమన్ టీవీ వారికి ధన్యవాదములు అండీ మీకు చాలా మంది వీవర్స్ వున్నారు అని మీరు చెప్పుకున్నందుకు కాకపొతె ఇప్పుడు పెట్టిన సమాచారం ఎలాంటి డేమోలేదు ఏమిలేదు ఏదో సోదిచెప్పినట్టు వుంది ఏదో మాగాయన చెప్పినది కొంచెము తృప్తి అన్పించింది కానీ ఆడవారితో చెప్పించారు ఆవిషయం కేవలం వ్యాపారం కోసం చేసినప్రకటన లాగేఉంది తప్ప మరి ఏమీ లేదు మేము మీహిడ్డింగ్ చూచి ఎందుకు చూచాము అని బాధపడుతున్నాము.
Sir how can we get these icebox watermelon round the year. I understand one plant can produce in one season. Can the same plant produce fruits round the year. Or do we plant again before this plants production is over Please clarify. The title says watermelon 365 days