Тёмный

Iddaru Iddare Songs - Ollantha Vayyarame - Manjula - Sobhan Babu 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 3,3 млн
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 127   
@venkatachalam2586
@venkatachalam2586 Год назад
ఈ పాటలు చూస్తుంటే వయసు 20కి వెల్లి పోతున్నాది ఎన్ని సమస్యలు ఉన్నా మరిపించే పాటలు ఇ లాంటి పాటలు పంచి నందుకు మీకు మరి మరి ధన్యవాదములు 🙏🙏🙏🙏
@murarichinodu4268
@murarichinodu4268 Год назад
20 ఏళ్లుకాదండి 40 ఏళ్లు వయసు వెనక్కి వెళ్ళిపోతున్నది
@hussainbee9966
@hussainbee9966 10 месяцев назад
​@@murarichinodu4268s s s s ssssjsjj jsjsjdjjj ssjjjjjjjjjcjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj jj jj j jjjjjdssjjvvjvjjjjjjjjjjjjjjjjjje je je
@kalyanamkamma8087
@kalyanamkamma8087 7 месяцев назад
అవును మాకు 12 ఈ సినిమా కి.
@SatyanarayanaG-o5n
@SatyanarayanaG-o5n 9 месяцев назад
ఒళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైన చూస్తారురా వన్నెకాడ హరెరెరె ఒళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదానా అమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైన చూస్తారురా వన్నెకాడ హ ఊసులాడా అ చోటుకాదు అ చాటుఉంది అందాలతోటాలోన మందార చెట్టుకింద నా ముద్దు చెల్లించవే ఒ ఒ ఒ ఒళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన హ హ హ ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడ ఎవరైన చూస్తారురా వన్నెకాడా పువ్వల్లే నవ్వుతావు కౌవ్వించి కులుకుతావు కులుకంతా కూరవండి మనసారా తినిపించాలి హా ఓ రారానీ వేళలోనా రాజల్లేవస్తావూ ఏమేమో చేస్తావురా అబ్బబ్బబ్బ అందాలవాడలోన అద్దాల మేడలోన ఇద్దరమే ఉందామురా ఒ ఒ ఒ వళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన అయ్యయ్యయ్య ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవ్వరైన చూస్తారురా వన్నెకాడా ఓ మనసంతా మాలకట్టి మెడలోనా వేస్తాను మనువాడే రోజుదాకా ఓ రయ్యో ఆగలేవా ఓ... అందాకా ఆగలేనే నావయసూ ఊరుకోదే అందాకా ఆగలేనే నావయసూ ఊరుకోదే వయ్యారి నన్నాపకే... అమ్మమ్మమ్మ చన్నీటివాగుపక్క సంపంగి తోటలోన నీదాననౌతానురా ఒ ఒ ఒళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన అయ్యయ్యయ్య ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైన చూస్తారురా వన్నెకాడ హ ఊసులాడా అ చోటుకాదు అ చాటుఉంది అందాలతోటాలోన మందార చెట్టుకింద నా ముద్దు చెల్లించవే ఒ ఒ హొ ఒళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన అమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడ ఎవరైన చూస్తారురా వన్నెకాడ
@marripaatibhaskarreddy
@marripaatibhaskarreddy 5 месяцев назад
ఈ పాత నటులను చూస్తువుంటే ఓ 30, 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాము
@sanjeevakumar7433
@sanjeevakumar7433 Год назад
అందాకా ఆగలేనే నావయసే వూరుకొదే... ఇంత మంచి పాటలు ఇప్పుడు లేవు...
@venkateswarlupagilla1866
@venkateswarlupagilla1866 2 года назад
రా.... రాని వేళల్లో రాజల్లే వస్తావు ఏ.. మేమో చేస్తావురా...
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 4 года назад
పక్కా మాస్ సాంగ్ ఆ రోజుల్లో ఒక ఊపు ఊపేసింది సూపర్ సింహం శోభన్ జిందాబాద్ 👍🏼👍🏼
@AureRamakrishna
@AureRamakrishna Год назад
😂🎉😮😊
@rajkumar1238
@rajkumar1238 8 месяцев назад
ఆంధ్ర అందగాడు శోబాన్ బాబు గారు , మేడం మంజుల గారు అద్భుతమైన పాట. అజంత థియేటర్, స్కూల్ డేస్. తెలంగాణ
@vijayabhaskar-z3s
@vijayabhaskar-z3s Год назад
తెలుగు సాహిత్యం అంటే ఇంత అందంగా ఉంటుందా అని తెలుగేతరులకు కూడా అన్పిస్తుంది ❤🙏
@hemanth7119
@hemanth7119 4 года назад
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన గీతానికి కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి నటి మంజుల గారి అభినయం అమోఘం.
@nagarajumallepalle2424
@nagarajumallepalle2424 4 года назад
Mega super super....
@hemanth7119
@hemanth7119 4 года назад
@@nagarajumallepalle2424 గారు ధన్యవాదాలు.
@RAVIKIRAN-om8jl
@RAVIKIRAN-om8jl Год назад
❤❤
@TirumalaDevi-86
@TirumalaDevi-86 11 месяцев назад
ఇలాంటి పాటలే మనసులను రెచ్చగొట్టి తరాలు తరాలు ఇలాతయారయ్యి ప్రస్తుత పరిస్థితికి దారులు వెస్సాయి. ఇందులో అద్భుతం ఏమి వుంది.
@praveenplayboy
@praveenplayboy 2 месяца назад
​djjw😮j
@pothumarthipothumarthi4244
@pothumarthipothumarthi4244 Год назад
ఎన్ని సార్లు విన్నా........వావ్ అద్భుతమైన పాట.❤❤❤❤ శోభన్ బాబు జిందాబాద్
@janakiramtatipi3283
@janakiramtatipi3283 4 года назад
ఈ పాట చాలా బాగుంది
@PSReddy0944
@PSReddy0944 9 месяцев назад
హిట్ సాంగ్ హిట్ ఫెయిర్..
@porlavenugopalarao350
@porlavenugopalarao350 Год назад
సూపర్ సాంగ్.. సాహిత్యానికి తగ్గట్టుగా డాన్స్ కంపోజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.. అద్భుతమైన నటవర్గం.. నృత్య దర్శకత్వం మరింత మెరుగ్గా చేసి ఉండచ్చు
@pothumarthipothumarthi4244
@pothumarthipothumarthi4244 Год назад
❤❤❤❤ శోభన్ బాబు జిందాబాద్
@GeethaPadmasrisai
@GeethaPadmasrisai 2 месяца назад
Ma kallu adrustam inka e videos unne golden songs
@raghukothagattu6876
@raghukothagattu6876 2 года назад
Aa rojullo ee paata oka shake chesindi chakravarti sangeetam aatreya sahityam balu susheelamma la galam evaru marichi poru.gundelanu taakina pata l like very much old is Gold .
@bayyarapusreedhar2476
@bayyarapusreedhar2476 5 лет назад
A great actor a great human being andrula andalanatudu soggadu shobhanbabu actress beauty queen manjula Garu a great voice of nitingle p susheela Garu awesome music by king of Mass chakravarthy Garu a great song of the decade
@kanchanamala9944
@kanchanamala9944 5 лет назад
Suseela Amma garu sang very greatly, no words to describe, what a wonderful voice, no one can sing like suseela Amma garu, best number one voice in world than all, sweet melodies voice, madhura gaanam, gaana saraswathi, i get paravasam, i love suseela Amma garu, voice means suseela Amma garu, before her all singers waste, devatha, pride of world, voice ante suseela Amma gari de
@chindev5073
@chindev5073 6 месяцев назад
అద్భుత మైనా పాటలు అర్దం ఉన్నవి,అర్థమవుతాయి
@Mr.N.BABURAO
@Mr.N.BABURAO Месяц назад
మా చిన్నతనంలో మా గ్రామం లో డ్రామాలు వేసేవారు. ఈ పాట తప్పక ఉండేది. ఈ పాట లేకుంటే అది నాటకం కానే కాదు. పైగా పోటీ... ఈ పాట అయిపోయింది అంటే నాటకం పూర్తి అయిపోయినట్టే...ఈ పాట అయిపోతే ప్రేక్షకులు వెళ్లిపోయేవారు... అందుకోసం ఈ పాటను చివర వరకు వాయిదా వేసేవారు.... ఆనాటి యువత పై ఈ పాట ప్రభావం చాలా అమోఘం....
@juturuanasuya3249
@juturuanasuya3249 Месяц назад
ఎప్పుడు రేడియోలో వచ్చేది చాలా చిన్న పిల్లలం మళ్ళీ ఆకాలం రాదు ఆ పాటలు రావు ఆ నటులు రారు 😭😭
@rajanbabu8720
@rajanbabu8720 5 лет назад
Wonderful excellent musical song,majula shobhan good combination.
@srikanthpitta8003
@srikanthpitta8003 3 месяца назад
Nenu Chodavaram lo na chinnapoudu Srinivasa theatre lo chusanu. Super movie
@behararamesh8433
@behararamesh8433 4 месяца назад
నేను ఈ సినిమా శ్రీకాకుళం లో చంద్రమహల్ చూసాను అప్పుడు మంజుల ఫ్యాన్స్
@nagarajumallepalle2424
@nagarajumallepalle2424 4 года назад
World record EE songs...all round.
@thotarani.3099
@thotarani.3099 4 года назад
Wow hatsof to class hero steps in mass romantic song👌👌👌👌👌👌
@Vasanth_999
@Vasanth_999 3 года назад
Old is gold songs💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@janakiramtatipi3283
@janakiramtatipi3283 4 года назад
Super Bumper Hit song ,,,&, Steps and Expressions
@ramgopalmantralasreevatsa
@ramgopalmantralasreevatsa 5 лет назад
These are gems from Chakravarty garu whose tunes are straight to the heart. Pride of Telugu people.
@kamululaxman9642
@kamululaxman9642 2 месяца назад
Ever green songs. Once start will go to our old days
@ankaiahgummadidala1371
@ankaiahgummadidala1371 4 года назад
They both make wonderful pair.
@VunnavaKalyani
@VunnavaKalyani Год назад
Radio lo Suna Manjula Muddamoham Radha Face cut round shape
@sampathlakshimibalaji2661
@sampathlakshimibalaji2661 4 года назад
Mostly music singer p.susheela amma Janaki amma..only ladies but p.susheela janagi amm songs full all beaty songs no comments...
@venkatk1968
@venkatk1968 4 года назад
What a romantic song.! Wonderful lyrics
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 11 месяцев назад
Super song good lyric 👌👌🌹 Wonderful music super 💐💐🌷 Very nice singing super super 🙏 Superstar Krishna fan's mori abbulu 🔧🚴‍♂
@muralidharuriti235
@muralidharuriti235 2 года назад
Nice actor & his acting is eternal & everyone life .
@hemanth7119
@hemanth7119 4 года назад
అందాక ఆగలేనే నా వయసు ఊరుకోదే వయ్యారి నన్నాపకే
@dasaribharathi1135
@dasaribharathi1135 Год назад
❤really story tomorrow doing DP
@ratnamabhi9285
@ratnamabhi9285 Год назад
​@@dasaribharathi1135 to get my email address c c nm And the
@CHITTURIKrishna-iq5is
@CHITTURIKrishna-iq5is 11 месяцев назад
​@@dasaribharathi1135❤❤ 3:16 3:15 Ok ok ji
@VunnavaKalyani
@VunnavaKalyani Год назад
1980movies shining Makeup dress Changes before dull make up Later step by step makeup Level increase.
@raghupatic1042
@raghupatic1042 3 месяца назад
Lalbagh banglore location
@ramamurthy6209
@ramamurthy6209 Год назад
❤very beautyfull songs eduru eddra cenemma
@evraj5561
@evraj5561 Год назад
super young handsome energitic song in telugu industry it sobhan & manjula hit pair
@Binny99
@Binny99 Год назад
Inta goppa song ippati cinemalalo vinagalama
@ABqadrienterprises
@ABqadrienterprises 11 месяцев назад
Wonderful Melodious ever green songs
@bhaskarbitti6046
@bhaskarbitti6046 4 года назад
I LIKE THIS SONG
@vasamsettisrinivas2791
@vasamsettisrinivas2791 22 дня назад
Super song
@satishxoxox
@satishxoxox Год назад
Very mass choreography
@madhusudanaraomadhusudanar5711
మంచి మెలోడీ పాట
@prabhalabvsubbarao2883
@prabhalabvsubbarao2883 Год назад
Nice old songs. Missing in recent films
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 8 месяцев назад
👌👌👌❤️❤️
@annamdevulaannavaram3768
@annamdevulaannavaram3768 4 года назад
Very nice sang
@jawaharv692
@jawaharv692 4 года назад
Sobhan ,s best performance
@indhumathi4379
@indhumathi4379 3 месяца назад
When i hear ths song i feel so pleasure i just forget all my sorrows
@SpRani-cf2yh
@SpRani-cf2yh 2 месяца назад
Sobhan Marla puttali sir ma lovely hiro lovely hiro super man
@suryaprakash2477
@suryaprakash2477 4 года назад
Exlent
@teluguhla-hn5ft
@teluguhla-hn5ft Год назад
Super song hard to escape not being any body scared frommothers super
@psreenivasulu2165
@psreenivasulu2165 2 года назад
Old is gold.
@bhanud8463
@bhanud8463 5 лет назад
Very good 😊 💕 💞 😘 💗 😘
@SurprisedFloppyDisc-vg5rm
@SurprisedFloppyDisc-vg5rm 3 месяца назад
First coment brothar mee Rajkumar
@lingaswamyswamy6327
@lingaswamyswamy6327 Год назад
Nice song Jai shobenbabu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ d L swamy
@lingaswamyswamy6327
@lingaswamyswamy6327 Год назад
Super
@Siva-ix7ep
@Siva-ix7ep 5 лет назад
Super hit song
@SurprisedFloppyDisc-vg5rm
@SurprisedFloppyDisc-vg5rm 3 месяца назад
E roju selphone neekosm songs vinte meevalu emantunaru huha sudhari mee Raj kumar sada meesevalo
@badugunarsimha8115
@badugunarsimha8115 6 лет назад
Chakravarthi music great
@tedduchandrashekar5807
@tedduchandrashekar5807 6 месяцев назад
Super song old is gold
@muralimohan4327
@muralimohan4327 11 лет назад
it is a great song shockkng news about manjula madum. may god keep her soul in peace. Deep condolences to her family
@ganapriyamedarametla8220
@ganapriyamedarametla8220 8 лет назад
gana priya
@sarellaramachandrarao3975
@sarellaramachandrarao3975 6 лет назад
Super hit pair Sobhan looking very handsome
@mohanreddy5588
@mohanreddy5588 19 дней назад
Super song 2024👌👌👌🙏
@rajeswarisake3446
@rajeswarisake3446 Год назад
Evvalane vundhi raaaaa chinnavada yevarina chustharura vannekada
@muniganagama9207
@muniganagama9207 Год назад
లిరిక్స్
@swamibasiri
@swamibasiri Год назад
Swami.❤
@tirumaleswararaovaddi2960
@tirumaleswararaovaddi2960 Год назад
❤❤❤❤❤
@sivamanijakkula8587
@sivamanijakkula8587 Год назад
Radhika❤❤sivamani. V z m
@eswararao2982
@eswararao2982 22 дня назад
👍
@vanjarapusrinivasarao3691
@vanjarapusrinivasarao3691 5 лет назад
It is great sings
@kakamadamadhu9290
@kakamadamadhu9290 3 года назад
🌺🌺🌺👌👌👌❤️💕
@anandhamanandham7146
@anandhamanandham7146 Год назад
👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍
@SpRani-cf2yh
@SpRani-cf2yh 2 месяца назад
Mha super very beautiful very grateful lovely song sobanadri super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mavuruveerabhadrarao1738
@mavuruveerabhadrarao1738 8 лет назад
good song
@demudubabug9030
@demudubabug9030 5 лет назад
Mavuru Veerabhadrarao sexvedios
@gshanger1837
@gshanger1837 5 лет назад
Very nice song
@ramaraomandalapu8845
@ramaraomandalapu8845 5 лет назад
Verygoodsong
@savitrim7136
@savitrim7136 5 лет назад
Very nice song super
@sirichandhana8080
@sirichandhana8080 4 года назад
@@ramaraomandalapu8845the You I
@Suprajayadam-li3fu
@Suprajayadam-li3fu 4 месяца назад
PTo,😊
@Showbabu1974
@Showbabu1974 2 месяца назад
ఈ సాంగ్ చాలా bhagutundi
@kumarnukapeyyi5175
@kumarnukapeyyi5175 Год назад
Aa shirt aa time lo nenu kuttuchukunnanu kumar n ,.pulletikurru
@VenkatasubbaiahP-v6w
@VenkatasubbaiahP-v6w 11 месяцев назад
😂
@danyasisivarav3982
@danyasisivarav3982 2 года назад
8
@iarabromd2392
@iarabromd2392 5 лет назад
Pq diabos isso tá no meu recomendados
@apparaorao6378
@apparaorao6378 5 лет назад
య5
@dasaribharathi1135
@dasaribharathi1135 Год назад
Piluppu Bs
@KalavathiKalavathi-r9d
@KalavathiKalavathi-r9d 12 дней назад
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@MSF365days
@MSF365days 4 года назад
A project for NL..... B!R.... mm
@BramhanandhareddyChinnagan-q6e
@BramhanandhareddyChinnagan-q6e Месяц назад
Kl la
@teluguhla-hn5ft
@teluguhla-hn5ft Год назад
But Am fit for sex what should do
@RamachandraSreekantam
@RamachandraSreekantam 3 месяца назад
The movements of the artists are worst-ever
@muvvalanarasimmhaaraw7002
@muvvalanarasimmhaaraw7002 3 дня назад
Wonderful song
@peeglanaik5787
@peeglanaik5787 Год назад
Wonder ful song
@satyanarayanachattu2268
@satyanarayanachattu2268 4 года назад
Super songs
@raghul3510
@raghul3510 5 лет назад
Nice song
@Saiprasadreddy-uf1xi
@Saiprasadreddy-uf1xi 2 месяца назад
Old is gold
@bhaskarbitti6046
@bhaskarbitti6046 5 лет назад
I like this song
@k.ravindrababu6674
@k.ravindrababu6674 5 лет назад
Super song
@AjayKumar-ed2lc
@AjayKumar-ed2lc 3 месяца назад
super song
@pillibrahmarao9953
@pillibrahmarao9953 Год назад
Wonderful song
@bhogavillinarasayya8064
@bhogavillinarasayya8064 7 лет назад
Nice Song
Далее
МЭЙБИ БЭЙБИ - Hit Em Up (DISS)
02:48
Просмотров 268 тыс.
Why is it different from what I thought?
00:15
Просмотров 3,1 млн
Premabhishekam - Jukebox (Full Songs)
29:29
Просмотров 1,9 млн
Chali chaliga vundira - maa iddari kadha
4:23
Просмотров 10 млн
МЭЙБИ БЭЙБИ - Hit Em Up (DISS)
02:48
Просмотров 268 тыс.