ఫిల్మ్ ఇండస్టీృ రియల్ హీరోస్....గుడ్ ఫ్రెండ్స్... సుమన్ గారికి ఇది మొదటి సినిమా అయినా ముందుగా రిలీజ్ అయిన తరంగిణి సంవత్సరం పాటు ప్రదర్శన జరిగింది.. సుమన్ గారి మొదటి సినిమానే సంవత్సరం... తరంగిణి...
ఈ సినెమ ఆడటానికి ముఖ్య కారణం భానుచెందర్ , సుమన్ ల కరాటే స్టైల్ ఫైట్స్ . అదే సంవత్సరం రిలీజ్ అయినా ఖైదీ సినిమా లో ఫైట్స్ కంటే ఈ సినెమాలో ఫైట్స్ బాగున్నాయని జనాలు ఎగబడి చూసేవారు . ఇందులో ఒక కరాటే ఛాంపియన్ చేసే విన్యాసాలు సినిమా కె హైలైట్ ..ఈ సినిమా చూసే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది .
Both r martial art specialists performance is also excellent hope we can expect these kind of martial art oriented pictures in future to inspire youth.