Тёмный

Idedo Golaga Unde Video Song | Pasivadi Pranam Movie | Chiranjeevi, Vijayasanthi, Sumalatha 

Geetha Arts
Подписаться 7 млн
Просмотров 7 млн
50% 1

Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
Follow us : GeethaArts
Follow us : plus.google.com/+GeethaArts
Like us On : GeethaArts

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 473   
@surendra7345
@surendra7345 2 года назад
మా తెలంగాణ లో చిరంజీవి కి మాత్రమే ఫాన్స్ ఉంటారు అడ్వాన్స్ బుకింగ్స్ ఆరోజుల్లో 4 days ముందే
@rangamkranthi2528
@rangamkranthi2528 3 года назад
డాన్స్ కి అమ్మ మొగుడు మా చిరు
@NsomashekarSomashekar
@NsomashekarSomashekar 7 месяцев назад
అదే మన నాట పంది బుల్లిగాడు కత్తులు కటార్లు బూతు డైలాగులు అది మన బుల్బుల్ కెపాసిటీ😂😂😂😂😂
@vasantha6710
@vasantha6710 Год назад
మెగాస్టార్ సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి సూపర్ 👌👌జై మెగాస్టార్ 🌟నైస్ సాంగ్ 🥰🥰💝💖💜💕💚💓💗♥️💞💙❣️💛❤️🌹🌹🌹🌹🌹
@kallaSuresh-zi6gx
@kallaSuresh-zi6gx Год назад
చిరంజీవి గారి ఎనర్జీని ఈ తరంలో ఎవరు కూడా స్వాగ్ చేయలేరు దట్ ఇస్ మెగాస్టార్❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@decorhome005
@decorhome005 7 месяцев назад
Vijaya shanthi in that yellow dress is CUTE AS ANGEL ,
@smunna4330
@smunna4330 Год назад
చిరంజీవి కి ఏ మాత్రం తీసిపోదు విజయశాంతి సూపర్ 🙏👍
@kaggavenkateswararao1427
@kaggavenkateswararao1427 4 года назад
అదిరిపోయే వీడియో సాంగ్స్
@brahmakuruva3692
@brahmakuruva3692 3 года назад
చిరంజీవికి అప్పట్లో బ్రేకుల్లేవు వేరే హీరోలకు దడ అప్పట్లో ప్రతి సినిమా థియేటర్స్ హౌస్ ఫుల్
@dasucherry5346
@dasucherry5346 2 года назад
Eppudinaa anthe 🔥
@sribalajitraders9155
@sribalajitraders9155 Год назад
​@@dasucherry5346 C'gj
@marripudibalamurali9498
@marripudibalamurali9498 Год назад
​@@dasucherry5346❤
@dineshreddy4410
@dineshreddy4410 Год назад
ఎందుకండీ దడ... వాళ్ళ సినిమాలు చిరంజీవి కి వెళ్ళేవా... ఎందుకు భయపడ్డారు
@rayalasrinu-cb4fx
@rayalasrinu-cb4fx Год назад
​@@dasucherry5346 వైసమ్క్వస్క్వ్క్వ్
@Nvs043
@Nvs043 2 года назад
అన్నయ్య పాట వింటే ఎదో తెలియని అనుభూతి👍🙏🙏
@sbrafi7278
@sbrafi7278 2 года назад
వీళ్ళ తరువాతే ఎవరైనా డాన్స్ అంటే ఏమంటారు
@MaahiMaahira-h7y
@MaahiMaahira-h7y Месяц назад
ఏమంటమ్మా boos
@madhukumaryadavcmpc.m.p6437
@madhukumaryadavcmpc.m.p6437 3 года назад
ఏ సాంగ్ అయిన sb బాలు గారికి సాధ్యం అవుతుంది I miss సార్ రిప్
@SatyaKapa-dv8oj
@SatyaKapa-dv8oj 2 месяца назад
On noneon🎉😂la😂❤aammmmmmmmmm😮😮😮😮😮😮😢😢🎉😮
@narasimhamurthy5661
@narasimhamurthy5661 Год назад
పాట వింటూ ,డాన్స్ చూస్తుంటే మనసు ఆయిగ ఉంటుంది, ఎన్ని సార్లు చూసినా,విన్న ఇలాగే వుంటాది ...అన్నయ్య లవ్ యు
@samhithanagireddy5969
@samhithanagireddy5969 2 года назад
పల్లవి: ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్ ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ చరణం: 1 ఒంటిగా పండుకోనీదు కంటికే మత్తు రానీదు అదే ధ్యాస అదే ఆశ నేనాగేదెట్టాగా పువ్వులే పెట్టుకోనీదు బువ్వనే ముట్టుకోనీదు అదేం పాడో ఇదేం గోడో నే వేగేదెట్టాగా కోరికే తహతహమంటాది ఊపిరే చలిచలిగుంటాది అదేం సెగలో ఇదేం పొగలో అదేలే ఈడంటే..హే ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ చరణం: 2 బుగ్గకే సిగ్గు రాదాయే మనసుకే బుద్ధి లేదాయే అదే రాత్రి అదే పగలు నే చచ్చేదెట్టాగా చెప్పినా ఊరుకోదాయే వాయిదా వెయ్యనీదాయే అదేం కిలకో అదేం పులకో నే బతికేదెట్టాగా రెప్పలో రెపరెపగుంటాది రేతిరే కాల్చుకు తింటాది అవేం కలలో అవేం కథలో అదేలే ప్రేమంటే..హాయ్ ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హే ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 Год назад
మీకు ప్రత్యేక ధన్యవాదాలు 😍💐
@ramumatta5679
@ramumatta5679 5 месяцев назад
11w❤❤q❤❤❤❤❤❤❤
@pinjarikasimvali2291
@pinjarikasimvali2291 3 месяца назад
2024 vinna vallu unnara
@vammividyasagar5117
@vammividyasagar5117 17 дней назад
😊
@Nvs043
@Nvs043 2 года назад
చిన్నప్పుడు పెళ్లిలలొ ఈ పాట లేకుండా ఉండడు..🕺💃
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 4 года назад
Vella jodini antha chusina thaneve theradhu.... Dancelo no. 1 , Jodi...... Chiru and Vijay Shanti garu di.......
@arogyaamma1761
@arogyaamma1761 Год назад
వేరే ప్రపంచం లో ఉన్నట్లు ఉంటుంది
@manohark9843
@manohark9843 Месяц назад
Idhi nijam . e songs chesthuntey
@yadaiahchinthamalla8678
@yadaiahchinthamalla8678 13 дней назад
¹1q q11110q10h11111 q¹lq111111 1q q I qò¹¹¹11111111⁰10001¹11¹⁰¹1q 11th qqqqqqq111111111¹1q 11th po 011q111⁰0⁰1q111¹​@@manohark9843
@sudhakarkonda1019
@sudhakarkonda1019 6 лет назад
ఇప్పటికి మరియు ఏప్పటికి కుడా ఇంతటి కళాత్మకమైన మరియు అపురూపమైన (గేస్ కలిగిన డాన్స్ బహుశా మనం చుాడలేమేమో చిరంజీవి గారు తెలుగు వారుగా పుట్టడం మన అందరికి అధ్రుష్టం
@indrasenagupta8567
@indrasenagupta8567 5 лет назад
sudhakar konda NM
@Ganesh-bi2ng
@Ganesh-bi2ng 5 лет назад
Nijam Anna. I love you Chiru anna
@venkatasubrahmanyamcholla7405
@venkatasubrahmanyamcholla7405 4 года назад
Yes
@rajkamal5760
@rajkamal5760 3 года назад
@@indrasenagupta8567 lllllllllllllllllllllllllllllllllĺĺlllĺlĺppllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll lll
@balireddikrishna5174
@balireddikrishna5174 2 года назад
S
@villian633
@villian633 3 года назад
Super Jodi real life lo kuda okkatai vunte Chala bagundedhi
@tankalaramarao8639
@tankalaramarao8639 4 года назад
Mega combination Chiru Vijayashanthi Jodi adurs
@durgeshthakur2769
@durgeshthakur2769 2 года назад
Lady super star and Megastar first industry hit movie... Best pair of south cinema..
@ramanamurthy7352
@ramanamurthy7352 2 года назад
"చచ్చేదెట్టాగ, బతికేదెట్టాగ-- ఒకే అర్థంలో. అదే వేటూరి 👌
@కృష్ణకర్రీక్రిష్
Dance అంటే చిరు అంటే డాన్స్
@machahitheshkumarreddy4334
@machahitheshkumarreddy4334 3 года назад
Manishi kadha
@shaikmubrak7885
@shaikmubrak7885 2 года назад
@@machahitheshkumarreddy4334.
@srikanthbantu5778
@srikanthbantu5778 5 лет назад
సూపర్ సాంగ్ సూపర్ డాన్స్ అన్నాయ
@ramanakoradaramanakorada5177
@ramanakoradaramanakorada5177 4 года назад
Chiranjeevi vijayasanthi Superrrrrrrrrrr combination. Total 20 movies. Super black ballasted movies.
@saidulugundagani8885
@saidulugundagani8885 4 года назад
అన్నయ్య మీరు అప్పుడు వేసిన ప్యాంటు టీషర్టు ఇప్పటి యూత్ కి స్టైల్
@durgeshthakur2769
@durgeshthakur2769 6 лет назад
Vijayashanti glamour doll..... Super heroine...
@veeraswamyyeadakula4101
@veeraswamyyeadakula4101 3 года назад
0 - 0.40 seconds varaku konni vandala saarlu re wind chesi choosaanu ,,,,,chiru dance chalaa spead gaa vundi vijaya shanti gaaru co- star gaa ade spead maintain chesaaru ,,,,memu 1980 s lo mee movies theater lo miss ayinandu ku chaala feel avutunnam ,,,,jai ho entair team for Pasivaadi praanam ,,,,,🙏🙏
@vempatimadhubabu4484
@vempatimadhubabu4484 3 года назад
Super jodi
@Naga-mi4rm
@Naga-mi4rm 5 лет назад
ఇంత మంచి సాంగ్ కి ఎవరైనా dislike కొడతారా. ఇవన్నీ అసూయతో చేసే పని. మీ హీరో ఏదైనా మంచి సాంగ్ చేసుంటే మెరుకూడా upload చేయండి
@RaghuRaghu-ud2sm
@RaghuRaghu-ud2sm 4 года назад
Raghu madakrinagara challakare chitradurga distik karnataka
@shaikshuayub6280
@shaikshuayub6280 4 года назад
*Correct bhayya evergreen super hit song 💙💙*
@narasimhaprasad8177
@narasimhaprasad8177 3 года назад
Yentha mandhi dislike kottina annayya kali ventruka kooda peakaleru.. Jai megastar 😎😎😎😎
@lopintisuryanarayana771
@lopintisuryanarayana771 3 года назад
Nice song
@ansarbasha2659
@ansarbasha2659 3 года назад
జెలసి ఫెల్లోస్ 😄
@sayednoor746
@sayednoor746 5 лет назад
విజయశాంతి చిరంజీవి సూపర్
@krishnayadav-cq7fn
@krishnayadav-cq7fn 4 года назад
Hi
@yesuraju1911
@yesuraju1911 3 года назад
, super songs
@kattermetlaramesh8310
@kattermetlaramesh8310 3 года назад
Oka peg asi e song vinte untadi..Chiru and shanthi rocks
@majjichakradhar4385
@majjichakradhar4385 Год назад
I love 💕💚💕💚 చిరంజీవి గారు
@gandhamsuryanagamanikanta7325
@gandhamsuryanagamanikanta7325 5 лет назад
Not only tollywood India lo eppativaraku entha grace vunna dancer evadu ledu raadu kudaa.............👌💪
@brahmakuruva3692
@brahmakuruva3692 3 года назад
అప్పట్లో డైలీ ఒక షో చూసేవాళ్ళు 50 డేస్ డైలీ సినిమా ఇక్కడ నుంచి చిరంజీవి ఫ్యాన్స్ ఎద్దుల బండ్లు కట్టుకుని వచ్చేవారు
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 Год назад
చిరు ఆటా,పాటా చూస్తూ పెరిగినవాల్లం... అయినందుకు గర్వపడుతున్నాను...💯🤩💞🔥👌03/07/2023
@SoftwareRangoli
@SoftwareRangoli 4 года назад
Old is gold🥰
@pspkgandikotasubbarayudu3537
@pspkgandikotasubbarayudu3537 4 года назад
చిరు=డాన్స్ అంతే 👍👍👍👍👍👌👌👌👌👌
@nagntr2801
@nagntr2801 4 года назад
He is not handsome...
@nsampath9452
@nsampath9452 5 месяцев назад
No body can touch him and he is one and only Mega Star for the industry even sr NTR and Jr NTR also and he is a Sun for the industry
@kuthalivenugopal256
@kuthalivenugopal256 2 месяца назад
మెగా స్టార్ డాన్స్ కి SP బాలు గారి గానం అదరహో 👌👌👌👌
@s..c2148
@s..c2148 3 года назад
All time no:1 hero of telugu cinema...we love you anniah chiru always....I don't watch other heroes cinemas in theatres, I go to theatre to see your cinemas on first day of your movie release..anniah...
@dailyf262
@dailyf262 5 лет назад
Na janma dhanyamaindi... chalu chiru cinemalanni chusanu... aa rojulu gurthuku vasthay... miss al dos days
@manjunathyadav2024
@manjunathyadav2024 5 лет назад
ಸೂಪರ್ ಸೂಪರ್ jai megastar
@ashiksaleem3456
@ashiksaleem3456 2 года назад
Super jodi 💘😍💘😍
@srinivasraodulla4277
@srinivasraodulla4277 4 года назад
రమ్మన్నా రావు ఆ రోజులు ఆ అందాలు
@Lokesh-9999
@Lokesh-9999 6 лет назад
My fvrt movie in chiru movies lo😘😘😘
@udayalima9094
@udayalima9094 3 года назад
Super jodi especial super heroin vijaya santi🌹
@PavanKumar-yg4ov
@PavanKumar-yg4ov 5 лет назад
Evergreen pair Megastar-VijayShanti gaaru there chemistry is lit 🔥🔥🔥🔥
@kanchanamala9944
@kanchanamala9944 4 года назад
Bala Krishna and vijaya santhi is hit pair, not chiranjeevi,
@swathisurya1981
@swathisurya1981 4 года назад
Vijju chiru superrr
@klnswamykosinapogu9716
@klnswamykosinapogu9716 2 года назад
Chiru and radha vijayashanthi Suhasini Bhanupriya both r chemistry
@shaikhabeeb5821
@shaikhabeeb5821 2 года назад
@@swathisurya1981 BB. Hi. Aa. How. Bi. Bi. Aa. Aa. Aa aa aa aa. The ¹.
@laxminarayanadasari6734
@laxminarayanadasari6734 4 года назад
ఓం నమో శవ య. ఓం. నమో. శివ య
@bjaganbsachi9271
@bjaganbsachi9271 5 лет назад
Chiranjeevi ani songs super ra thammullu
@currasuresh7248
@currasuresh7248 5 лет назад
Best pair ever
@alluarjun8113
@alluarjun8113 6 лет назад
enni early chusina chudalanipisthundi megastar song dance ki piccha fans lo nenu okadni Jai megastar
@srinubabubotcha4125
@srinubabubotcha4125 3 года назад
SPB....ఈ పాటం జీవం పోసారు
@dharmareddyp742
@dharmareddyp742 6 лет назад
My dream girl vijayashanti
@bhanubhanu797
@bhanubhanu797 5 лет назад
Vijaya mam super
@kr5959
@kr5959 3 года назад
This movie was industry hit which broke al d records including NTR, ANR n Krishna gari Simhasanam... This was huze hit wit it songs n chiru new trending dance ... 1987
@chinnaraosenapati2860
@chinnaraosenapati2860 11 месяцев назад
No one can beat chiru annayya
@seethamahalakshmi1680sita
@seethamahalakshmi1680sita 2 года назад
పల్లవి: ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్ ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ చరణం: 1 ఒంటిగా పండుకోనీదు కంటికే మత్తు రానీదు అదే ధ్యాస అదే ఆశ నేనాగేదెట్టాగా పువ్వులే పెట్టుకోనీదు బువ్వనే ముట్టుకోనీదు అదేం పాడో ఇదేం గోడో నే వేగేదెట్టాగా కోరికే తహతహమంటాది ఊపిరే చలిచలిగుంటాది అదేం సెగలో ఇదేం పొగలో అదేలే ఈడంటే..హే ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ చరణం: 2 బుగ్గకే సిగ్గు రాదాయే మనసుకే బుద్ధి లేదాయే అదే రాత్రి అదే పగలు నే చచ్చేదెట్టాగా చెప్పినా ఊరుకోదాయే వాయిదా వెయ్యనీదాయే అదేం కిలకో అదేం పులకో నే బతికేదెట్టాగా రెప్పలో రెపరెపగుంటాది రేతిరే కాల్చుకు తింటాది అవేం కలలో అవేం కథలో అదేలే ప్రేమంటే..హాయ్ ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హే ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్
@bandelasugunarao
@bandelasugunarao 2 года назад
లవ్లీ బ్రో
@amulyarupavatharam5807
@amulyarupavatharam5807 3 года назад
Dance slow Ayina fast Ayina graceful ga chese Ike Oka star chiru the megastar
@rameshkadari5203
@rameshkadari5203 3 года назад
😂
@shashidharaak1963
@shashidharaak1963 3 года назад
Ide... Ide... Eedante... ante... My lovely Chiru and Vijayashanthi.... forever and ever... not with Balayya and Vijayashanthi.... 😄😄😄🎉🎊👍
@barigisrinivas7763
@barigisrinivas7763 3 года назад
Nuuvve maa devudu Anna
@nsampath9452
@nsampath9452 2 года назад
He is man of masses no body can touch him and he is having screen talent no body is having such a talent like him in the industry one and only mega Star always chiru only
@tonytaraktonytarak8734
@tonytaraktonytarak8734 5 месяцев назад
I am big fan of NTR chiranjeevi old songs super ga untavi
@arunakotu3778
@arunakotu3778 6 лет назад
Chiranjeevi garu excellent song
@alluarjun8113
@alluarjun8113 6 лет назад
Aruna Kotu meadam how are you still
@krishnayadav-cq7fn
@krishnayadav-cq7fn 4 года назад
Hi
@VinodKumar-eb6kw
@VinodKumar-eb6kw 5 лет назад
1987 pasivadi pranam e movie first break dance introdunce in tollly wood my childhood days My first movie this movie
@nsampath9452
@nsampath9452 2 года назад
What a dance by mega Star Chiru no body can touch Anna bcz you are having extra ordinary talent Annaya from my childhood on wards I am Big fan you. now a days every young star inspire you Annaya
@rajagospelmusic8891
@rajagospelmusic8891 5 лет назад
Great song..Great melody song
@siva.12
@siva.12 4 года назад
Chiranjive garu dance adurs iam fans
@malliarjun485
@malliarjun485 4 года назад
I'm big fan of meaga family and I love you Vijayshnthi ♥ ♥
@ЛидияЗолоторева-ц2д
@ЛидияЗолоторева-ц2д 11 месяцев назад
Смотрела этот фильм несколько и ревела как белуга а песенка просто супер переслушиваю несколько раз спасибо вам и актер мне нравится от души фильм потрясающий
@hyderabadrealestate7730
@hyderabadrealestate7730 Год назад
తెలుగు డ్రామాటిక్ మూస ధోరణి (ఖైదీ సినిమా కన్నా ముందు ఆడ విగ్స్ మేకుప్స్ & ఆడ డాన్సలు )మార్చి! తెలుగు సినిమా తెర వేగం గతి రితి కమర్షియల్ హుంగులు దిద్దిన హీరో నువ్వు అన్నయ్య ! డాన్స్ కె డాన్స్! ఫైట్స్ కె ఫైట్స్ నేర్పిన హీరో! ఇండియా లో నిన్న మించిన హీరో డాన్స్ లో & ఫైట్స్ లో ఇంకొ హీరో లేడు! అందుకే చిరంజీవి అయ్యావు! ఎనఫ్ ఎప్పటికి కూడా నీ పేరు చిరంజీవి అంతే!
@ashiksaleem3456
@ashiksaleem3456 2 года назад
Super Vijay Shanti Garu Jodi
@jvgopalreddy4158
@jvgopalreddy4158 2 года назад
Jai megastar happy birthday to our megastar chiru gangleader
@megastarmovva9233
@megastarmovva9233 6 лет назад
vijashanti rocks
@harithakasagani
@harithakasagani 5 лет назад
👍
@Besura_moto
@Besura_moto 4 года назад
SPB. What expreesions in the song.
@sbrafi7278
@sbrafi7278 5 лет назад
Best of Chiru's dances
@esrilakshmi
@esrilakshmi 4 года назад
Superhit movie,vijayasanthi,chiru beautiful combination,watched in narasannapeta
@dileep6434
@dileep6434 5 лет назад
mega star Chiru pakka fan ikkada
@reshma1002
@reshma1002 5 лет назад
🌹🌹😍😍🌹🌹❤💛💚💙💜💓TaHii...... Good morning. . Heellpse
@venkatsada
@venkatsada 4 года назад
I also
@దేరంగులశంకరయ్య-ర3ఠ
అన్న పాట సూపర్
@suipltirupati6327
@suipltirupati6327 2 года назад
e song appatiki ippataki netiki super song and evergreen song
@karthikbabu2946
@karthikbabu2946 4 года назад
👌👌👌👌indian no.1 king of dance megastar chiranjeevi jai no.1 all rounder megastar chiranjeevi
@PinjariSulthan-wr6le
@PinjariSulthan-wr6le Месяц назад
చిరంజీవి గారు సూపర్ సాంగ్
@gopiallda4780
@gopiallda4780 6 лет назад
విజయశాంతి ని పెళ్లి చేసుకున్న వాడు ఎంత అదృష్ట వంతుడో
@marabathuninarayana1559
@marabathuninarayana1559 5 лет назад
Yenduku
@gopiallda4780
@gopiallda4780 5 лет назад
@@marabathuninarayana1559 అంత అందం అనుభవిస్తున్న వాడు అదృష్టవంతుడు
@vnrfacts9575
@vnrfacts9575 5 лет назад
@@gopiallda4780 s
@guntupalliyashwanth4664
@guntupalliyashwanth4664 4 года назад
Yes luckky man
@guntupalliyashwanth4664
@guntupalliyashwanth4664 4 года назад
Yes
@seshireddy123gmail.
@seshireddy123gmail. 5 лет назад
Super good song 👌🕵️💃
@vamulachennaanna5965
@vamulachennaanna5965 2 года назад
నా చిన్నప్పుడు మైకులో వినేవాడిని ఈ సాంగ్
@geratayyaveeravalli5396
@geratayyaveeravalli5396 Год назад
Annayya dance super
@srinivasrao-dx3sb
@srinivasrao-dx3sb 4 года назад
Chiranjeevi garu really great dancer
@sajeevaraniannangi566
@sajeevaraniannangi566 5 лет назад
Evergreen hit song super jodi
@dilleswarireyya9697
@dilleswarireyya9697 Год назад
Chiru sir vijayasanthi Gari combination evergreen
@malliarjun485
@malliarjun485 4 года назад
I'm big fan of chiru and Vijayshnthi I love you Vijayshnthi ippudayna nenu ready marriage ki love you love you shanthi
@mariyamsayang835
@mariyamsayang835 6 лет назад
vijayashanti super
@nagntr2801
@nagntr2801 4 года назад
Yes
@tnarasimhulu930
@tnarasimhulu930 Год назад
Super nice song
@repalasrinivas6189
@repalasrinivas6189 6 лет назад
Excellent Dancer VIJAYASHANTHI
@nagntr2801
@nagntr2801 4 года назад
Yes she is..
@gogireddynarayanareddy4088
@gogireddynarayanareddy4088 Год назад
Super combination
@kanthaiahjumbarthi5266
@kanthaiahjumbarthi5266 6 лет назад
Chiru dance super
@monolizaammu7283
@monolizaammu7283 4 года назад
Excellent.. Lovable.. cutest pair in Tollywood cinema💖💖💖
@harikrishnaperla1556
@harikrishnaperla1556 4 года назад
Mega stylish dance
@racingrajesh6238
@racingrajesh6238 4 года назад
Our God 👑 Chiranjeevi Garu
@pallantitaigangabhavani4144
@pallantitaigangabhavani4144 6 лет назад
vijaya madam super
@saravanaappu7664
@saravanaappu7664 6 лет назад
Pallanti Tai Ganga Bhavani
@chiranjeevit824
@chiranjeevit824 4 года назад
Em expressions ra Chiranjeevi annaiah..love you anna ever...ur my ever my ever..😍🥰😘