Тёмный

Idhae Naa 75 dho puttina roju 🎂🍬 

Ramaprabha Prayanam
Подписаться 200 тыс.
Просмотров 1,6 млн
50% 1

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,9 тыс.   
@urbanproperties3420
@urbanproperties3420 4 года назад
బాబాయ్ రమాప్రబ గారి జన్మదిన వేడుక చాలా ఆప్యాయంగా చేశారు చాలా సంతోషం. అమ్మా మీకు జన్మదిన శుభాకాంక్షలు మిమ్మల్ని చాలా రోజుల తరువాత ఇంత సంతోషంగా చూస్తున్నాం దానికి కారణమైన రాజేంద్రప్రసాద్ బాబాయ్ కి అభినందనలు
@anuradhabadugu7540
@anuradhabadugu7540 4 года назад
అమ్మ జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ,ఇలాగే ఎప్పుడు నవ్వుతూ...ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్ధిస్తున్న అమ్మ సర్....ఇంత చక్కటి వేడుక జరిపిస్తున్న మీకు అభినందనలు
@CherryCreations
@CherryCreations 4 года назад
అమ్మ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాము .రాజేంద్ర ప్రసాద్ గారు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. 💐💐💐💐💐.
@gokedasathibabu3340
@gokedasathibabu3340 4 года назад
🌷🌷Happy Birthday Amma Gary🌷🌷🌷🌷🌷🌷🌷
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 4 года назад
Cherry Creations By Madhuri yes
@gudavalliswamy3666
@gudavalliswamy3666 3 года назад
@@gokedasathibabu3340 ko
@damodhargowd2823
@damodhargowd2823 2 года назад
@@gokedasathibabu3340 pat CPPFFF from from one is going well done👍👍💯👍👍
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 4 года назад
ఎంత ఆనందం? సింపుల్ గా కుటుంబం మధ్యలోనే పుట్టినరోజు జరుపుకోవడాన్ని మించిన అదృష్టం, అదీ ఈ వయసులో అంటే చాలా గొప్ప విషయం.ఎప్పుడో పుణ్యం చేసుకుంది రమాప్రభమ్మ.ఇంకొక నాలుగు డజన్ల పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ....జన్మదిన శుభాకాంక్షలు.
@anuradhachilakamarri5156
@anuradhachilakamarri5156 4 года назад
Ramaprabhagarumeeru. I'll anti. Putinaroju. Jarupukovaalani aasistunnaamu.. Meerante. Maakuchalaaisstam
@premnathdaram2929
@premnathdaram2929 4 года назад
Hats off to Rajendra Prasad garu for your well mannered behaviour about celebrating Legendary actress Ramaprabha Garu...🙏🙏
@sidhanthsai9256
@sidhanthsai9256 3 года назад
I www.khanacademy.org/humanities/grammar/punctuation-the-comma-and-the-apostrophe/introduction-to-commas/v/meet-the-comma-the-comma-punctuation-khan-academy 🎥 Meet the Comma (video) | Khan Academy
@commoncitizen6899
@commoncitizen6899 4 года назад
Rajendra Prasad is truly very gud and whole Hearted person, Such sweet person in industry without any ego.
@vinodbabukoritala4075
@vinodbabukoritala4075 4 года назад
Hello
@bhaskarreddyb2079
@bhaskarreddyb2079 3 года назад
i am simply surprised i can't recognised him later i recollected best actor
@pruthviraj1858
@pruthviraj1858 4 года назад
రాజేంద్ర ప్రసాద్ నీ మొదటి సారి విగ్ లేకుండ చూసినవాళ్లు ఒక లైక్ కొట్టండి any have అమ్మ రమాప్రభ గారు మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను
@KirthiCravings
@KirthiCravings 4 года назад
హాయ్ నిధి గారు దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏 చాలా కష్టడుతున్నాను
@nidhischannel5785
@nidhischannel5785 4 года назад
@@UniquerecipesbyManasa k
@sivaprasadravula1992
@sivaprasadravula1992 3 года назад
rajendraprasad wife is ramaprabhas sister s daughter.
@radhaseegarla1447
@radhaseegarla1447 3 года назад
@@sivaprasadravula1992 TQ good information 👍
@Masterarts
@Masterarts 4 года назад
రమ ప్రభ అమ్మ కి జన్మదిన శుభాకాంక్షలు..💐💐💐 మీ జీవితంలోని మిగతా అన్ని పుట్టినరోజుల కంటే ఇది బాగా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే మీరు మా అందరితో కలసి జరుపుకున్నట్లు గా ఉంది కావున ఇన్నిరోజులు ఎలా అయితే ఉన్నారో ఇంకా పదింతల రెట్టింపు ఆహ్లాదంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🤗🤗 ఇట్లు, ఉమామహేశ్వరి.
@csnmurty1622
@csnmurty1622 4 года назад
Happy Birthday Rama prabha amma garu...
@swarrupah5826
@swarrupah5826 4 года назад
happy bd amma.
@ektashomefood3522
@ektashomefood3522 4 года назад
Happy birthday amma
@mypassionmyworldteluguchan1671
@mypassionmyworldteluguchan1671 4 года назад
Happy Birthday Rama Prabha garu🎂
@bhanumathibhagavatula7041
@bhanumathibhagavatula7041 4 года назад
@@ektashomefood3522 a
@sharaths4
@sharaths4 4 года назад
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలన మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు......Rama Prabha Garu...
@KirthiCravings
@KirthiCravings 4 года назад
హాయ్ అండి దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏 చాలా కష్టడుతున్నాను
@naveenchilaka6515
@naveenchilaka6515 4 года назад
అందంగా ఆనందంగా ఉంది నటకిరీటి గారి ప్రేమ
@radhamecharla4733
@radhamecharla4733 4 года назад
అమ్మ మీ వీడియోస్లో మీరు పడ్డ strugules వాటి నుండి ఓడిపోకుండా నిలబడ్డ మీ ధైర్యాన్ని, సహనాన్ని చూస్తుంటే.... ఎంతటి కష్టాన్ని అయినా ఎదురించ్చి గెలవాలి అనిపిస్తుంది..మీలాగా. మీరు మాలాంటి వాళ్లకు స్ఫూర్తి..అమ్మ 🙏🙏
@fanofjanakamma4454
@fanofjanakamma4454 4 года назад
అమ్మ నా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్ళు ఆనంద ఆరోగ్యా అష్టైశ్వర్యాలులతో సంతోషంగా ఉండాలి మీరు వీడియోస్ చేస్తూ ఉండాలి మేము చూస్తూ ఉండాలి మహా మహా మహా నటీమణికి దక్షిణ భారత దేశ సినీ ప్రపంచం తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ మీరు ఇంకా అల్లరి చేయాలి చేస్తూ ఉండాలి మేము చూసి సంతోషించాలి
@LakkiVinodvlogs
@LakkiVinodvlogs 4 года назад
@@greenseasonings ok
@suvarnareddy4585
@suvarnareddy4585 4 года назад
సూపర్బ్ అండీ బాగా చెప్పారు 👏👏👏🙏
@suvarnareddy4585
@suvarnareddy4585 4 года назад
@@RamaprabhaPrayanam5 అమ్మ గాడ్ బ్లెస్స్ యు మీరు చల్ల గా ఉండాలి 🙏😚
@Ksujatha52921
@Ksujatha52921 4 года назад
రామప్రభ గారు అమ్మ అంటే నాకు చిన్న తనం నుండి చాల ఇష్టం .భాగ చెప్పారు సార్ 🙏
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 4 года назад
Venky Vinol god bless you AMMA🙏🙏🙏🌹🌹🌹
@varunkumarreddy8848
@varunkumarreddy8848 4 года назад
అమ్మ మీరు నిండు నూరు సంవత్సరము ఆరోగ్యం గా ఉండాలి అని ఆ స్వామి అండ ఉండాలి అని కోరుకుంటున్నా.
@varunkumarreddy8848
@varunkumarreddy8848 4 года назад
Hai
@shyamsundar7299
@shyamsundar7299 4 года назад
Thanks to Rajendra Prasad garu, God bless him.
@vijayabrundayerubandi2446
@vijayabrundayerubandi2446 4 года назад
రాబోయే ప్రతి పుట్టిన రోజూ మీ ఆధ్యాత్మిక మార్గంలో ఆనందకర మైలురాయిగా మారి మీకు, మాకూ కూడా సంతోషాన్ని ఇవ్వాలని భగవంతున్ని కోరుకుంటున్నాం అమ్మా💐🙏
@sheshukumar1983
@sheshukumar1983 3 года назад
ఎవ్వడ్రా రమా ప్రభ ఒంటరిగా ఉంది....కష్టాల్లో ఉంది అన్నది.....ఈ వయసులో ఇంత సంతోషంగా ఉంటే.....మంచితనం,మానవత్వం ఉన్నవాళ్లకు ఏమికాదు
@anuchowdary4631
@anuchowdary4631 3 года назад
Ledu andi avida ontarigane unnaru may be birthday ani Ela unnaru anthe 🍫🍫🍫any way ela life long unte chala happy kada evaraena
@saralasadhanala5933
@saralasadhanala5933 4 года назад
మా అమ్మా కి జన్మదిన శుభాకాంక్షలు నా తల్లి బంగారం 100 years సంతోషంగా గడపాలి అమ్మ. ..
@arundatidosapati6373
@arundatidosapati6373 3 года назад
రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారమండి మీరు ఎంతో గొప్ప హృదయం కలవారు అత్తవారింటి నుంచి ఎన్నో లాంఛనాలు తీసుకొని భార్యని అత్తమామల్ని హింసించే అల్లుల్లు ఉన్న ఈ రోజుల్లో, ఎలాంటి లాంఛనాలు తీసుకోకుండా పెళ్లి చేసుకొని, ఇటు భార్యని అటు అత్తగారిని వారి కుటుంబాన్ని ఇంత గౌరవిస్తున్న మీరు చల్లగా చిరకాలం వర్ధిల్లాలి 🙏 ప్రతి అల్లుడు ఇలా ఉంటే, ఆడపిల్ల కంటతడి పెట్టదు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు 🙏🙏🙏🙏🙏🙏
@rajiniboss7723
@rajiniboss7723 4 года назад
అమ్మా...మీరు భగవంతుడి దయ వల్ల కలకాలం పరిపూర్ణమైన ఙానంతో,మంచి ఆరోగ్యంతో జీవించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నా అమ్మా...🙏🙏🙏
@sreevanibandi5791
@sreevanibandi5791 4 года назад
మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీరు ఇలా వంద సంవత్సరాలు బతకాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రామప్రభగారు
@pullabhatlarajeshsharma2326
@pullabhatlarajeshsharma2326 3 года назад
రాజేంద్రప్రసాద్ నిజంగా చాలా మంచి వ్యక్తి ఆయన సంతోషం వచ్చిన బాధ వచ్చిన ఉద్వేగానికి గురవుతాడు ఇటువంటి మంచి యాక్టర్ రాజేంద్రప్రసాద్ నిజంగా నాకు చాలా ఇష్టమైన యాక్టర్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sararanganadham2610
@sararanganadham2610 4 года назад
సీనీమా ఇండస్ట్రీ లో ఎంత మంది ఉన్నా మీరు గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారూ,రామాప్రభ గారూ ఇలాగే ఎనోపుటీన రోజు లు జరుపు కోవాలి
@krupabunty7002
@krupabunty7002 4 года назад
Alludu rajendraprasad
@ektashomefood3522
@ektashomefood3522 4 года назад
Comedy king , comedy queen together
@dellibabu3098
@dellibabu3098 4 года назад
Ramaprabha gaari pempudu kuthure... Rajendra prasad gaari wife
@ektashomefood3522
@ektashomefood3522 4 года назад
@@dellibabu3098 avunaa, I don't know this matter till now
@ektashomefood3522
@ektashomefood3522 4 года назад
@@dellibabu3098 well , any ways he came down to celebrate her birthday
@mahenderbusireddy7299
@mahenderbusireddy7299 4 года назад
rajendra prasad garu is one of the finest performers of silver screen..his presence with his betterhalf in ramaprabha gari birthday a renowned senior artist and falicitating her is like a feast to our eyes..our heart felt congratulations to amma and wish her a healthy &happy life.
@applejunnurockstars7128
@applejunnurockstars7128 4 года назад
Ramapraba kuthurni chesukunnada rajendra prasad
@ismartsandhyaschannel814
@ismartsandhyaschannel814 4 года назад
రమ ప్రభ గారికి జన్మదిన శుభాకాంక్షలు.... రాజేంద్ర ప్రసాద్ గారు🙏🙏
@AlluriEntertainments
@AlluriEntertainments 4 года назад
రమాప్రభ గారు, మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మిమ్మలి చూడడానికి వచ్చిన ప్రతి నటులను దేవుడు దీవించును గాక. మీరు ఆయుష్కాలమంతా ఆరోగ్యముగా, ఆనందముగా వుండాలని, దేవునికి ప్రార్దన. God bless you amma.
@ASN624
@ASN624 4 года назад
చాలా సంతోించాను, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సహృదయం తో ఇంటబాగ పుట్టిన రోజు శుభకాంక్షలు లు తెలియ జేస్తారని, ఇప్పుడే తెలిసింది, మీకు షిరిడీ సాయిబాబా ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుతూ, పుట్టిన రోజు శుాకాంక్షలు
@ChandraSekhar-zx3pk
@ChandraSekhar-zx3pk 4 года назад
Wish you Happy Birthday 🎂 Amma 🌹 🌹. Rajendra prasad garu made the function very lively. He is so nice and simple. Lots of appreciation
@ektashomefood3522
@ektashomefood3522 4 года назад
Happy birthday amma
@sasirekha0531
@sasirekha0531 4 года назад
నమస్తే అమ్మ జన్మదిన శుభాకాంక్షలు💐💐అమ్మ. మీరు ఇలాగే మీరు మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏
@Ksujatha52921
@Ksujatha52921 4 года назад
అమ్మ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ .చాలా సంతోషం గా వుంది .అమ్మ మిమ్మల్ని చూస్తుంటే .మీరు ఎప్పుడు ఇలా సంతోషం గా వుండాలి .అమ్మ . 🎂 🎂 🎂 🎂 🎂 🎂 🎂 🎂 🎂 🎂 🎂 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🎂  ※ ˚  。 🍰 🔥🔥🔥 +│ │ │ ∴ 🍅 ✨ ┎────┒ *。 ┃🍓🍓🍓┃+ ˚ ┎┸────┸┒ 。┃~ⓗⓐⓟⓟⓨ~┃🎵 ┎┸──────┸┒ ┃ⓑⓘⓡⓣⓗⓓⓐⓨ┃* ┸────────┸ , , , , , , , | | | | | | | {🎂_•_🎂_•_🎂} {🎂_•_🎂_•_🎂} {🎂_•_🎂_•_🎂} --------------------------
@KirthiCravings
@KirthiCravings 4 года назад
హాయ్ అండి దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏 చాలా కష్టడుతున్నాను
@radhamecharla4733
@radhamecharla4733 4 года назад
అమ్మ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను... అమ్మ 🙏🙏
@balakrishnaraodasyam8525
@balakrishnaraodasyam8525 4 года назад
చిరు నవ్వులతో బతకాలి చిరంజీవిగా బతకాలి ఆనందాలే అంచులు దాటి రమాప్రభ గారు బ్రతకాలి శత వసంతాలు హాయిగా బ్రతకాలి. రమాప్రభగారు మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు .................మీ శ్రేయోభిలాషి బాలకృష్ణ దాస్యం విజయనగరం
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 4 года назад
💥balakrishnarao 😌🙏
@2019kumar
@2019kumar 4 года назад
రమాప్రభ గారికి జన్మదిన శుభాకాంక్షలు... నటకిరీటి, నవ్వులరాజు మీకు శుభాకాంక్షలు తెలపటానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు.. love you both
@KirthiCravings
@KirthiCravings 4 года назад
హాయ్ అండి దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏 చాలా కష్టడుతున్నాను
@shaikmastan3750
@shaikmastan3750 Год назад
@@KirthiCravings bu
@chaya254
@chaya254 4 года назад
Very happy to see Rajendra Prasad garu in this Celebration
@shobanbabu6052
@shobanbabu6052 4 года назад
Thanks rajendra prasad garu, because you had given a hope of a person who lost all .
@ramesh0156
@ramesh0156 3 года назад
మీరు ఆయురారోగ్యాలతో వంద సంవత్సరాలు పైగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,, జై గురుదేవ దత్త
@kavithab6988
@kavithab6988 4 года назад
My respect towards Rajendra Prasad garu immensely increased after seeing this. Respecting elders is not seen much around. Hats off sir. 🙏
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 4 года назад
Kavitha B yes🙏🙏🙏
@KirthiCravings
@KirthiCravings 4 года назад
హాయ్ అండి దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏 చాలా కష్టడుతున్నాను
@abhinandan6477
@abhinandan6477 4 года назад
Rajendra prasad rama prabhaki alludu varasa
@Kushi-v
@Kushi-v 4 года назад
Two legends sharing not only their legacy but also celebrations...
@ektashomefood3522
@ektashomefood3522 4 года назад
Well said
@raghubs1084
@raghubs1084 Год назад
Happy birthday both
@nageswarivundela6870
@nageswarivundela6870 4 года назад
ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరగాలి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఏడు కొండల వారిని, విజయవాడ కనకదుర్గమ్మ వారిని, గురువు షిరిడీ సాయి ఆసిస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ 🙏🌹🎂🍧
@lakshmirajeswari6892
@lakshmirajeswari6892 4 года назад
Many happy returns of the day.
@KirthiCravings
@KirthiCravings 4 года назад
హాయ్ అండి దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏 చాలా కష్టడుతున్నాను
@bottagangabavanibavani6655
@bottagangabavanibavani6655 4 года назад
Happy Birthday to you my dear sweet legend of acting..... 🍰🍰🍰🍰🍬🍬🍬🍬🍬 Rip to dislike people 🙏🙏
@ramakrishnakoya5548
@ramakrishnakoya5548 Год назад
రాజేంద్ర ప్రసాద్ గారు Thank u . ఇలాంటివి చిన్నవే , చాలాచాలా పేద్ద మంచి పనులు.
@posinanagaraju272
@posinanagaraju272 4 года назад
రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయ పూర్వకమైన రమణా ప్రభావతి గారు నీ. రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి సంతోషం
@renukauppuluri6299
@renukauppuluri6299 4 года назад
Rama Prabha garu is one of the finest artists. Happy birthday Rama Prabha garu.
@Aadhyaa_pal
@Aadhyaa_pal 4 года назад
Deep love...to Comedy King.. Rajendra Prasad garu.. ❤️❤️❤️❤️
@asarvesh5657
@asarvesh5657 4 года назад
He is alludu to her
@sslyricalboat
@sslyricalboat 4 года назад
జన్మదిన శుభాకాంక్షలు అమ్మ
@lookmyvlogs2614
@lookmyvlogs2614 4 года назад
నిజంగా ఆనందంగా ఉంది మీరు ఇద్దరు కళాకారులు కలవడము అందులో మీ పుట్టినరోజు కలవడం, పుట్టినజు శుభాకాంక్షలు రమప్రభా గారు
@lookmyvlogs2614
@lookmyvlogs2614 3 года назад
Dhanyavaadamilu Andi, meeru 10 Months tharavaatha ayina sare naaku reply ichchinanduku🙏, Mimmlni Naa chinnappati nundi chusthunnanu meeru.ante naaku chalaa istam , edo cheppali ani.cheppadam ledandi, me natana sahajanga untundi, mariyu me laaga meeru thappa vere evaru cheyaleru, meeru bhinnanga, chesthaaru, meeru inkaa anandanga undalani korukuntunnanu, Naa peru Kiranmai andi🙏😊
@phoenixsays4016
@phoenixsays4016 4 года назад
Love u n respect u Rajendra Prasad garu .. u did a great job respecting senior artists .. this is supposed to be the culture of any movie industry ..
@lakshmipodapati2625
@lakshmipodapati2625 4 года назад
Excellent celebration amma.. Happy Birthday once again. Eeroju maa amma puttinaroju kuda. Oct 5 th 1946 avida birthday..💐🌹💐 Rajendra Prasad garu sandade sandadi😀🌺
@anandkrishnan6026
@anandkrishnan6026 4 года назад
So vibrant and completely the area is filled with happiness ... Miru blessings epadu maaku undali ma 🙏
@LakkiVinodvlogs
@LakkiVinodvlogs 4 года назад
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ
@LakkiVinodvlogs
@LakkiVinodvlogs 4 года назад
@@ykdevotional9482 ok మరి నాకు అక్క pls na channel కూడా చేస్తారా అక్క
@georgesampara1074
@georgesampara1074 4 года назад
This is such an adorable deed by Great Rajendra Prasad garu and Happy Birthday to our Legendary actress Rama Prabha garu🎂👏❤😊🙏
@baggirijagan679
@baggirijagan679 4 года назад
రామా ప్రభ ది మా కదిరి. అనంతపురం జిల్లా వాస్తులూ. హ్యాపీ బర్త్డే అమ్మ
@KirthiCravings
@KirthiCravings 4 года назад
Hlo andi మాది కూడా కదిరి Na channel okasari చూడండి Nachithe subscribe chesi support cheyandi
@drchiruprasad1604
@drchiruprasad1604 4 года назад
Present ame yekkada vundhi
@muralikrishnachalla9632
@muralikrishnachalla9632 4 года назад
@@drchiruprasad1604 madanapalli
@suryanarayana4480
@suryanarayana4480 3 года назад
Indians, andulonu Andhrapradesh vallegaa
@raghuchary8299
@raghuchary8299 4 года назад
Tq rajendra Prasad garu celebrating our greatest actress birthday
@divyanalubothu5929
@divyanalubothu5929 4 года назад
Valla allude
@swarnalathachinagodaba3806
@swarnalathachinagodaba3806 4 года назад
Many more happy returns of the day Amma.
@yvenkateswarluyarlaggadda3754
@yvenkateswarluyarlaggadda3754 4 года назад
Many come to see hero heroines. It's great to treat the old celebrities. Rajendra prasad garu you have big heart. God bless you.
@AshaAsha-db5co
@AshaAsha-db5co 4 года назад
He is her adapted daughter's husband,her son in law
@suriramu1481
@suriramu1481 4 года назад
మా అభిమాన నటి శ్రీమతి రమాప్రభ గారి 75 వ జన్మదినాన్ని ఇంత గొప్పగా జరపడం మానవ సంబంధాలు ఎంత చక్కగా బలంగా ఉన్నాయో అనడానికి తార్కాణం.రాజేంద్ర ప్రసాద్ గారు నాకు అత్యంత ప్రియమైన నటులు.ఆయన ఇటువంటి కార్యక్రమం చెయ్యడం ఎంతో ఎంతో గొప్ప విషయం.జయ హో రాజేంద్ర ప్రసాద్ గారు
@vijaibhargavi1168
@vijaibhargavi1168 4 года назад
Amma, many more happy returns of the day. Thanks to NATAKIRITI garu.🙏
@reddyda
@reddyda 4 года назад
Great to see Rajendra Prasad in his natural form. He appeared liked this when he received doctorate from Andhra University several years ago.
@arundatidosapati6373
@arundatidosapati6373 3 года назад
నూరేళ్లు దాటి మీరు ఆరోగ్యంగా జీవించాలి, భగవంతుని కోరుకుంటున్నాను అమ్మ 🙏🙏🙏 పుట్టినరోజు శుభాకాంక్షలు 💐
@shekarpichi1958
@shekarpichi1958 3 года назад
ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని శ్రీ వెంకటేశ్వరస్వామి కోరుకుంటున్నాము రామ ప్రభ గారు నమస్తే మేడం
@sowjanyavlogs9781
@sowjanyavlogs9781 4 года назад
బాబా ఆశీర్వాదం తో అమ్మ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు చాలా జరుపుకోవాలి ,నిండు నూరు ఏండ్లు ఆయువుఆరోగ్యాలతో ఉండాలి అనీ కోరుకుంటున్నాను
@venkatarao2845
@venkatarao2845 4 года назад
ఓ మధురమైన కలయిక తో కూడిన సన్నివేశం.
@sriramreddy9382
@sriramreddy9382 4 года назад
Telugu industry lo ,not even a single person , except Rajendra Prasad garu, not taken a name of Rama prabhagaru,on her birthday , to tell wishes.such a great and dainamic actress,which she acted with legends ,... Happy Birthday amagaru ,cinema actors are only numbers but we r millinius,our wishes always with u,,,ramaprabhagaru,,,,,,tq Rajendra Prasad garu , being a part of birthday 🎂 celebration on her birthday,,,,,
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 4 года назад
💥Sriram red 😌🙏
@sriramreddy9382
@sriramreddy9382 4 года назад
@@RamaprabhaPrayanam5 tq amma, I love u so much,,,
@venkateshpattem6831
@venkateshpattem6831 4 года назад
దీపం ఆర్పడం మన సంస్కారం కాదు ...🙏🌞👌👌👌
@vanakraluchinakapu8465
@vanakraluchinakapu8465 4 года назад
Sir tamilnadu culture
@venkateshpattem6831
@venkateshpattem6831 4 года назад
@@vanakraluchinakapu8465 No... Vallu kudaa yem aarparu
@mr.trollertelugu1040
@mr.trollertelugu1040 4 года назад
అమ్మ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు 🙏🙂
@bollarevathi4604
@bollarevathi4604 4 года назад
మంచి నిండు కుటుంబం ల ఉంది మీ ఫ్యామిలీ. ఇ లాంటి సంప్రదాయ కుటుంబం చూసినందుకు చాలా సంతోషంగా ఉంది.మీకు నూరేళ్ళు ఆయువు ఆ భగవంతుడు ఎవ్వలని కోరు తున్నాను.
@janakivuyyuri
@janakivuyyuri 4 года назад
Amma ! Meelanti varu 100years life undali.🙏🙏
@sathyavani1103
@sathyavani1103 4 года назад
Happy Birthday Amma with lots of love and hugs ...bless us on this day....
@ramvarun5196
@ramvarun5196 4 года назад
నా తల్లీకి జన్మదిన శుభాఅభివందనాలు 😘😘🕊 తెల్లారి 4 గంటల 33 నిమిషాలు నుండి చిన్న ఆత్మానందం నడుస్తుంది అది ఇదేనెమో నువ్వు ఎప్పుడు అమ్మ మూడు విషయాలు చెబుతావు కదా 1.మౌనం 2. సర్దుబాటు Adjust 3. వాదించడం Argue ఈ మూడు నాలో మొదలయ్యాయి అమ్మ జీర్ణించుక మొదలవుతుంది నీ వల్ల ఇ కొంపలో గొడవలేదు Argue లేదు ఇకమీదట ఉండదు argue అంటే ? నేను = నేను అంటే ? argue = నాది తప్పు లేదంటే అది సంవత్సరం అయినా సరే తల్లీ అయిన తండ్రీ అయిన సరే argue చేస్తానే ఉంటా నువ్వే నేర్పవే అమ్మ వాస్తవం అంటే తెలిపావ్ నీ మాటలు నీ సూత్రాలు నీ త్రీరత్నలు పాటించడానికి నాది కాదు అనుకోవడం మొదలుబెట్ట అది పెన్ను అయిన ప్రాణం అయిన ప్రశాంతంగా ఉంది మనస్సు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాంటి ఇక అలాంటి పిచ్చి ఆలోచన ఉండదు "No Argue" "Only Adjust" "Keep Silent" " that is the perfect peaceful" ఇది ప్రతి మనిషికి అవసరం కానీ అలాగ బతుకుతున్నారు అంతే 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@suvarnareddy4585
@suvarnareddy4585 4 года назад
మీరు ఏమవుతారు అండి ప్రభ అమ్మ గారికి చాలా బాగా చెప్పారు సూపర్బ్ అండీ 🙏👏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 4 года назад
orei ram chaalra nannu santhosha pettaalanu kunna vaadivi nuvve 😌💥
@sarath_ff
@sarath_ff 4 года назад
@@RamaprabhaPrayanam5 Meeru ilanti puttina rojulu inkaa chalaa jarupukovali ani aa bhaghavanthudini prardhisthunnam amma...meeru maa andharilo nirasani, dhiguluni pogotti dhairyanni nimpe okka Thejo murthivi thalli...🙏❤️
@anushaa1471
@anushaa1471 4 года назад
true lines : "No Argue" "Only Adjust" "Keep Silent" " that is the perfect peaceful" ..:)
@anushaa1471
@anushaa1471 4 года назад
very important for life : 1.మౌనం / being silent when needed 2. సర్దుబాటు Adjust meant 3. no unnecessary arguments
@neelimasingamneni5963
@neelimasingamneni5963 4 года назад
Happy birthday amma🥳, God bless you. Rajendra prasad garu you are such good human being and one of the great artist we have in industry. God bless your family too....
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 4 года назад
పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్దమ్మ గారు... రమాప్రభ గారు Rajendra prasad garu..Hats off sir..
@padmavathigumpena842
@padmavathigumpena842 4 года назад
Hoo grat amma long life to you.....lovely active amma...🤝🏻🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gracekatam4155
@gracekatam4155 4 года назад
Respecting and honouring veterans is a blessing from above. God bless you all.
@saimani8287
@saimani8287 4 года назад
Many more happy returns of the day Amma . God bless you
@swatantraambadas5672
@swatantraambadas5672 4 года назад
Happy birthday to you amma meeru eppudu ilane navvuthu maku manchi messages isthune vundali 🙏🙏🙏
@krishnadammu9472
@krishnadammu9472 2 года назад
ఇలాగే నుండు నూరేళ్ళు సంతోషంగా కుటుంబ సభ్యులు అందరి తో పాటు అలాగే మా అందరి ని సంతోష పెడుతూ ఉండాలని కోరుకుంటున్నాం ammamma garu ❤️
@durgadurga1546
@durgadurga1546 4 года назад
Happy birth day Amma 🎉🎉 100 years Happy ga healthy ga vundali.
@nandinibalu9183
@nandinibalu9183 4 года назад
అమ్మ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలా ఆనందంగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@thirupathiraokandimalla4552
@thirupathiraokandimalla4552 4 года назад
Rajandraprasad is great man WISH you HAPPY BIRTHDAY MY dear AMMA GOD BLESS you 💐
@vadapallinagalakshmi4450
@vadapallinagalakshmi4450 4 года назад
Karona Kasta kaalam ayina....ista sabyulatho...santhosham ga ...mee janmadina veduka.......janma dina subhakanshalu amma😍😍🙏💕💕💐💐💐💐💐💐
@Think_Change8899
@Think_Change8899 4 года назад
Belated Many more happy returns of the day Ramaprabgagaru. Nice gesture Rajendraprasad garu.
@sesha24
@sesha24 4 года назад
Ramaprabha Amma, mee puttinaroju veduka entho santhoshamga jarigindhi. Meeru nindu nurellu ilage santhosham ga vundalani korukuntunnanu. Rajendra Prasad garu mariyu thakkina varandhari manchi manasuki abhinandanalu.
@vinuthnatv
@vinuthnatv 4 года назад
పుట్టినరోజు శుభాకాంక్షలు. యిలాగే వెయ్యేళ్ళు మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి
@SandeepsGarden
@SandeepsGarden 4 года назад
Wish you manny more happy returns of the day amma 😍😍😍😘 Miru 100years ayina ilaney vundali
@swethabujji7476
@swethabujji7476 4 года назад
Happy birthday amma super god bless you love you amma 🌹❤️🙏🙋‍♀️
@satyascreativeideas9144
@satyascreativeideas9144 4 года назад
Naku chala Baga nachindi elanti puttina roju veduka...😍😍😍👏🏻👏🏻👏🏻 Alane Rama prabha gari ki puttina roju subhakankshalu....💐💐💐
@dadigangadhararao4406
@dadigangadhararao4406 4 года назад
మా అందరి తరపున నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు వచ్చి రమక్కను అభినందించినందుకు వారికి కృతజ్ఞతలు. లక్షలాది ప్రేక్షకులను తన నటనతో ఆనందింపజేసిన రమక్కను బాబా శతాయుష్షుగా దీవించు గాక.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 4 года назад
dadi🙏🙏😌
@sanjayganti845
@sanjayganti845 4 года назад
Happy birthday amma. Wishing 100 years of healthy and spiritual blessed life. Baba bless you all the time 🥰🥰🥰😘😘😘😘😘😘😘🤗🤗🤗
@ektashomefood3522
@ektashomefood3522 4 года назад
😊👍💐🎂
@shirluban9427
@shirluban9427 4 года назад
Wow! So very awesome. So nice to see the two great artists together. How emotional.so affectionate. God bless them the best of health and happiness. Many many happy returns of the day Amma.🎂🎂🎂🎂🎂🍰🍰🍰🌷🌷🌷🌷
@srideviyerrisani610
@srideviyerrisani610 4 года назад
Many more happy returns of the day..amma Stay blessed
@jeedemharsha9281
@jeedemharsha9281 4 года назад
Alanaati actress evergreen madam Ramagaru marinni puttina rojulu jarupukovalani manaspurthiga korukuntu Happy birthday to you 🎂🎉🎈❤️💖 madam
@vasavikorripalli5447
@vasavikorripalli5447 4 года назад
Super sir you have done a good job,it's a memorable day in ramaprabha gari life
@ramcreativethinks8272
@ramcreativethinks8272 4 года назад
Many more happy returns of the day amma
@ykdevotional9482
@ykdevotional9482 4 года назад
Hi channel subscriptions me please please please నాకు ఫండ్స్ ఎవరు లేరు కానీ మీరు 1 అన్య చేయండి నాకు ఏడుపు వస్తూంది అని ఏడుపు వస్తూంది అని
@madhulathamangalampalli5335
@madhulathamangalampalli5335 3 года назад
75 సంవత్సరం లో అడుగుపెట్టిన మీకు నా హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ👑👑
@sriprakasshenpr7036
@sriprakasshenpr7036 4 года назад
Happy birthday అమ్మాగారు 🙏🙏 This movement remember to my grand mother
@landajagadeesh8682
@landajagadeesh8682 4 года назад
Super mam wishing u very very happy birthday to u maam and rajendra prassad kuda manchi manasunna manisi Saradaaga santoosamga undi manalni anandimpa chestu manisi jeevitaaniki ardham cheptunnaru super.....
@sailajaalluri9770
@sailajaalluri9770 4 года назад
Belated Happy Birthday wishes to great actress Rama Prabha Garu...మీరు సదా ఆయురారోగ్యాలతో జీవించి ఉండాలని భగవంతుని ప్రార్ధిస్తాము
@harikapriyadarshini6518
@harikapriyadarshini6518 4 года назад
Your life is really a big Celebration maa. So many loving, caring souls around you and even we at far place you're never alone maa. It's an Eye Feast maa
@MounikaMouni-qe4xi
@MounikaMouni-qe4xi 4 года назад
Rajendra Prasad garu meru chala great. Me kalividithanam choosi na kallalo neellu thirigayi.
@praveensgads915
@praveensgads915 4 года назад
Super....MANY MORE HAPPY RETURNS OF THE DAY AMMA💖.....What a humble Dr.Rajendra Prasad towards love n affection 💖
@jeedemharsha9281
@jeedemharsha9281 4 года назад
Alanaati actress evergreen madam inka manatho ela healthy ga untu happy ga unnaru adhi mana lucky madam garu yeppudu bhagundali bless you madam
@suryanarayana565
@suryanarayana565 3 года назад
Lighting a lamp on your birthday is great, I will convince people to start this trend..It was really an awesome way of celebrating birthday...
@VijayKumar-mo8rv
@VijayKumar-mo8rv 4 года назад
రాజేంద్ర ప్రసాద్ గారు రమాప్రభ గారు ఇద్దరు బంధువుల ...ఆయన చూపించిన ప్రేమ బాగుంది...
Далее
Bhale santhosham ga vundhi kadhuu ???🤗🤗
10:43
Просмотров 1,2 млн
Balae saradaaga gadichipoyindhi 🤗
16:12
Просмотров 740 тыс.
ПЛАН ПРОТИВОДЕЙСТВИЯ МЕДВЕДЮ.
00:28
Idhae Naa 75 dho puttina roju . part 2
14:00
Просмотров 859 тыс.
Naadhi khuda palletoori vante lendi
24:42
Просмотров 1,7 млн
🌻appati gnapakaallo okati chuudandi🔱🪷
16:05
Просмотров 974 тыс.
🌻 mana ishtaaniki  andhaaniki thedaa undhi 🤗
22:02
ПЛАН ПРОТИВОДЕЙСТВИЯ МЕДВЕДЮ.
00:28