Тёмный
No video :(

Idi Katha Kadu Jeevitham Ep-24 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani 

Hit TV Exclusive
Подписаться 602 тыс.
Просмотров 912 тыс.
50% 1

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 597   
@govindb949
@govindb949 7 месяцев назад
నమస్తే మేడం గారు నమస్తే డాక్టర్ గారు అబ్బాయితండ్రి గారికి నమస్కారమండి ఎంతో పెద్ద మనసుతో ఆలోచించే వారికిధన్యవాదములు
@williamcarey1360
@williamcarey1360 10 месяцев назад
చాలా అద్భుత. కౌన్సెలింగ్ ఆండీ! రాబోయే తరాల వారికి ఇది కనువిప్పు మరియు మాదిరి గా వుండగలదని ఆశిస్తాను.. గ్రేట్ ! అబ్బాయి తండ్రీ విశాల హృదయానికి సమయస్ఫూర్తి కి అభినందనలు..
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 10 месяцев назад
Thank you Hit TV, చాలా మంది ఆడపిల్లలకు ప్రతివారం వసున్న ఎపిసోడ్ లన్నీ పెద్ద పాఠాలు, ప్రేమ పేరుతో ఆడపిల్లలు ఎంత ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారో అర్థం కావడం లేదు, పిల్లలు లేనివాళ్ళే అదృష్టవంతులు అనిపిస్తుంది, తల్లితండ్రులకు ఏం మేలు చెయ్యనక్కరలేదు కానీ పరువు తియ్యకుండా ఉండండి. లాయర్ గారు చాలా బాగా మాట్లాడారు, ఆ అబ్బాయి తండ్రి చాలా మంచివారు 🙏
@globalhomes6675
@globalhomes6675 10 месяцев назад
Q
@ramireddymv8920
@ramireddymv8920 10 месяцев назад
@@globalhomes6675 .
@satyasree6638
@satyasree6638 9 месяцев назад
🙏🙏👏👏👏👏👌👌👌👌👍
@srinivasaraochinta9893
@srinivasaraochinta9893 9 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ISHQ7608
@ISHQ7608 8 месяцев назад
Script haa edhantha
@moinuddinmoin667
@moinuddinmoin667 10 месяцев назад
డాక్టర్ కళ్యణ్ గారు, లాయర్ రమ్య గారు, యాంకర్, ప్రోగ్రాం బాగుంది 🎉 ఈ కేసు వివరాలను పరిశీలించి మంచి మాటలు చెప్పినారు సూపర్ ఫ్యామిలీ తో మాట్లాడిన విధానం కరెక్ట్ సూపర్
@AjayGangi-bb6ch
@AjayGangi-bb6ch 8 месяцев назад
అక్క శ్రీ వాణి అక్క గారు మీరు ఇలాంటి షోలు చాలా వరకు చేసి చాలా మంది కుటుంబాలు బాగు చేయాలని ఆశిస్తున్నాను
@satyanarayanagandikota726
@satyanarayanagandikota726 8 месяцев назад
అడ్వకేట్ గారికి , dr గారికి ,మరొకరు కి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అండి నమస్తే ,GSN.
@janakik5371
@janakik5371 8 месяцев назад
చదువుకోవడానికి వెళ్తే చదువు తప్ప అన్ని వస్తున్నాయి
@ssssvvv7334
@ssssvvv7334 4 месяца назад
Yes
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 3 месяца назад
That's why families hate having a girl child
@rasaputrarani172
@rasaputrarani172 Месяц назад
Super comment Janaki gaaru.
@prasadp.n.v
@prasadp.n.v 9 месяцев назад
రమ్య మేడమ్ గారు, డాక్టర్ గారు మీరు సూపర్........ ప్రతి ప్రోగ్రాం చూస్తాను నేను.....ఇంత వరకు ఇలాంటి మంచి ప్రోగ్రాం చూడలేదు. నిజంగా దీనిలో ఆ పిల్లాడు నాన్న గారు చాలా మంచి వ్యక్తి..ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా ? అనేలా ఉన్నారు మంచిగా మాట్లాడి ఆ స్టేజి మీద ఉన్నవాళ్ళ గౌరవాన్ని బాగా గౌరవించారు.అయనకు అభినందనలు... రమ్య మేడమ్ చాలా బాగా మాట్లాడారు .
@Hasham_daily_vlogs
@Hasham_daily_vlogs 10 месяцев назад
రమ్య మేడం.. ఫస్ట్ టైమ్ షోలో కళ్యాణ్ సార్ నవ్వడం చాలా హ్యాపీ గా ఉంది సార్... అల్ ది బెస్ట్
@sprameelareddy243
@sprameelareddy243 6 месяцев назад
Suman TV వారికి నా యొక్క వందనాలు.మంచి విషయాలు తెలుపు తున్నారు.ఎంతో చక్కని పరిష్కారాలు చూపిస్తున్నారు.
@DhamakDhamakaa
@DhamakDhamakaa 4 месяца назад
Arey idhi 😂suman tv kadhu ra...Hit tv...kala jodu marchu first😂
@ManjuEswarVolg713
@ManjuEswarVolg713 10 месяцев назад
Supar ga vundi 👌👌👌program video ammaei & అబ్బాయి చాలా దారుణం అయ్యారు అసలు అవును డాక్టర్ చాలా బాగా chepparu
@user-pw5jg1gf9w
@user-pw5jg1gf9w 10 месяцев назад
హ్యాట్సాఫ్ సార్ మీ అందరికి 👌🙏🙏
@prasananaidu5733
@prasananaidu5733 10 месяцев назад
అమ్మ పెళ్ళి కాకుండాఅన్నీసమార్పిస్తేవాడిమనస్సులోకుడాఅనుమానంఉంటాదిమంచిదాకాదాఅదేనువ్వుఏమీసమార్పించకుండాఉంటేవాడేకుక్కలానీనూపెళ్ళిచేసుకోన్నీఉండేవాడు,,,నేను ప్రేమించిన అమ్మాయి,,పర్ఫెక్ట్,అన్నీ
@dornalasamatha2627
@dornalasamatha2627 9 месяцев назад
Prathi daddy lo ilanti alochana lu vunte, chala mandi jivithalu happy ga vuntay, supper daddy
@sandhyakodali7695
@sandhyakodali7695 10 месяцев назад
It’s a big lesson to all girls and women. Everyone should follow our traditions and customs so that they may not face this situation. Kalyan Chakravarthy garu miru super sir🙏.
@chandrapothineni1150
@chandrapothineni1150 10 месяцев назад
Swecha perigipoindi, mana anandam itharulaki nastam kastam kalagkudadu anedi marchipothunnaru
@tjoe8386
@tjoe8386 10 месяцев назад
I like this advocate. She talks without mincing words.
@NSRao-xu8if
@NSRao-xu8if 9 месяцев назад
జాతకాలు తప్పు అని మాత్రం చెప్పలేకపోతున్నారు డాక్టర్ గారు అండ్ రమ్య గారు ఇది చాలా దురదృష్టం
@SaiTeja-sy2wm
@SaiTeja-sy2wm 2 месяца назад
రమ్య మేడం గారు జ్యోతిష్యం గురించి అవహేళన చేయకండి కానీ అతను చేసింది చాలా చాలా తప్పు కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అలాగే జాతకం లో కూడా పరిష్కారం ఉంటుంది ఇద్దరు పెళ్లి చేసుకొని హాయిగా గడపవచ్చు అతనికి చెప్పిన జ్యోతిస్కుడు కరెక్ట్ కాకపోవచ్చు అని నా ఒపీనియన్ 🙏🙏
@user-oh9ez7de2m
@user-oh9ez7de2m Месяц назад
Arey Nayana ame em chesindi adhe kadara
@akhilpooja334
@akhilpooja334 10 месяцев назад
అసలు పెళ్లి అయ్యే వరకు ఆగలేరా మరి.. శరీరాలు కలిస్తేనే ప్రేమనా, బుద్ది లేకుండ ఇంకా good news అంటుంది ..ఛీ కొంచెం అయినా తల్లి తండ్రులు ఉన్నారు అని భయం కూడా లేకుoడ వేరే వాడితో రూమ్ లో ఉండటం ఏంటి..😡😡
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 10 месяцев назад
Hlo pooja... Ur frommm
@anandmitikiri715
@anandmitikiri715 10 месяцев назад
Sigguledhu vadi tho room lo dobinchukovadam. Father mother ni vadhily room lo dobinchukovadam..??
@akhilpooja334
@akhilpooja334 9 месяцев назад
@@jaikcr...jaipadmanayakavel9662 hyd..why..?
@kvsnarayana9951
@kvsnarayana9951 4 месяца назад
✊🔱🔱🔱✊
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 5 месяцев назад
Enni rojulaku oka happy ending chusanu..Great Ramya madam gaaru..🙏🙏
@SathyamGoli-qq7zp
@SathyamGoli-qq7zp 7 месяцев назад
అబ్బాయి తండ్రి గొప్ప వ్యక్తిత్వం గలవారు
@nunduri1289
@nunduri1289 10 месяцев назад
Nice father,but always he should be like that only .he should see that girl as a child.god bless you child and his family members.❤
@sonakshiprema9501
@sonakshiprema9501 10 месяцев назад
Happy ending ❤great parents 🎉
@sujathareddy3829
@sujathareddy3829 6 месяцев назад
డాక్టర్ గారికి నమస్కారం లాయర్ రమ్య గారికి నమస్కారం మీరు చెప్పే సలహాలు సూచనలు చాలా బాగుంటాయి నేను ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తాను
@ssssvvv7334
@ssssvvv7334 4 месяца назад
Avnunu Andi 🙏🙏🙏
@narayanaraokoduri4221
@narayanaraokoduri4221 10 месяцев назад
Very good advise by the team and also his father proceedings are very good
@govindarao7274
@govindarao7274 8 месяцев назад
వాళ్ళు వేరే ఎక్కడకు వెళ్లినా న్యాయం జరుగుతోందో లేదో గానీ మీరు మాత్రం న్యాయం చేస్తారు. 👍
@akkivarapupavanipavani95
@akkivarapupavanipavani95 10 месяцев назад
Wow super Finley chala happy ga undi😊😊😊👏👏👏👏
@mgovardhan1735
@mgovardhan1735 7 месяцев назад
Ramya medam kalupadam lo vunde maja vere level🙏 shanthi homam chepichi mrg chepinchadi
@m.venkatag6g458
@m.venkatag6g458 10 месяцев назад
లాయర్ రమ్య గారు సూపర్ అండీ మీ కంవ్టర్ సూపర అండీ @ ఇప్పుడున్న పిల్లలు వారీ కోరీక లు తీర్చు కోవడానికీ ప్రేమ అనే పేరు తో ముందు కు వేలుతునార్
@syamkumar8511
@syamkumar8511 2 месяца назад
ప్రస్తుతం చాలా ఇళ్లలో ఈ జాతకాల వల్ల కూడా ఇలా జరుగుతున్నాయి. నా స్నేహితుడి జీవిత విషయం లో కుడా ఇలాగే జరిగింది. నా స్నేహితుడు ఒక అమ్మాయిని ప్రేమించి ఇంట్లో చెప్పాడు. వాళ్లు జాతకం చూపించారు. ఈ పెళ్లి జరిగితే ఇంటి పెద్దకు ప్రాణహాని ఉంది అని చెప్పడం వలన పెళ్లి చేసుకోలేదు. ఆ అమ్మాయిని మర్చిపోలేక ఎప్పటికి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయాడు. నిజంగా ప్రేమించే వాళ్ళ ఏదో ఒక రకంగా ఇష్టపడిన వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. డబ్బు హోదా చూసి వేరే వాళ్ళని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, మోసపోతున్నారు.
@murthy2722
@murthy2722 6 месяцев назад
గౌరవనీయులైన కళ్యాణ్ గారు కొంచెం నవ్వండి సారూ😅😅😅😅😅
@hanumantharaokanumalla3154
@hanumantharaokanumalla3154 3 месяца назад
Sir ,navvithe ituvanti varu peruguthaaru.
@muralikrishna-ys4li
@muralikrishna-ys4li 6 месяцев назад
Ramya Madam you are the bravest woman I have ever seen. I really appreciate your talent Madam.
@udaykumar-tq2ek
@udaykumar-tq2ek 10 месяцев назад
Boy's father is very BROAD MINDED..... thanxxx uncle for thinking of girl's life...... But your boy tried to escape from her.... Any way uncle you .. Had taken a good decision...you are GREAT DAD,
@prakashmande2219
@prakashmande2219 10 месяцев назад
His father's decision is very nice. Good judgement
@satyanandanbarasu3950
@satyanandanbarasu3950 10 месяцев назад
I really appreciate the script writer. Father character and his dialogues are super. I love the acting skills.
@CreativeRays
@CreativeRays 10 месяцев назад
Haha
@msuharikareddy1872
@msuharikareddy1872 9 месяцев назад
😂
@Ammu_ammu7
@Ammu_ammu7 9 месяцев назад
🤣🤣🤣🤣
@pranithas3600
@pranithas3600 9 месяцев назад
Anti edi anta script ha
@manikumark4252
@manikumark4252 8 месяцев назад
Father seems like very young
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 8 месяцев назад
అబ్బాయి Father is very great and a gentleman.
@jayaprakashkullari-pk1jn
@jayaprakashkullari-pk1jn 10 месяцев назад
Dr gaaru you asked powerful questions very thank you
@venkateswararaorajarapu1531
@venkateswararaorajarapu1531 9 месяцев назад
Super ga chepparu thank you sir God bless you
@haseenavantalu
@haseenavantalu 10 месяцев назад
Interesting program with interesting solutions.iam very big fan to this team Dr. Sir Lawer gaaru and anchor gaaru. Congrats to all the team 😄👏👏👏
@varungaming626
@varungaming626 8 месяцев назад
😊
@user-wz2oe1oc1o
@user-wz2oe1oc1o 9 месяцев назад
సుబ్బారావు గారికి పాధభి వందనం
@sadhanandaswamiji4046
@sadhanandaswamiji4046 3 месяца назад
పెళ్లి కాకుండా నప్పని జాతకం వాళ్ళను భార్య భర్తలు సంబంధం కి నష్టం రాదా
@animo77777
@animo77777 6 месяцев назад
Ramya Aunty baga chepparu
@muchatlu9643
@muchatlu9643 3 месяца назад
ఎపిసోడ్ అవ్వగానే క్లోజ్ చెయ్యకుండా ప్రజలకి ఎదో ఒక సందేశం ఇవ్వండి... పిల్లల తల్లిదండ్రులు ఎలా వుండాలి, ఎలా వుంటే పిల్లలు మీ చేతుల్లో వుంటారు, పిల్లలకి కనీసం 2 నెలలకి ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రాం లా ఇంట్లోనే తల్లి దండ్రులు పెట్టేలా మోటివేషన్ స్పీచ్ ఇస్తారని ఆశిస్తున్న. ధన్యవాదములు
@bhavanidevinaelluri3539
@bhavanidevinaelluri3539 10 месяцев назад
RAMYA MADAM, MEERU CHALAA BAAGAA CHEPPAARU, GREAT SUGGESTION
@mvgopalarao4851
@mvgopalarao4851 7 месяцев назад
తల్లితండ్రుల కు తెలియకుండా ఇలా ఎంజాయ్ చేసే యువతీ యువకులు ఇద్దరికీ కొంతకాలం శిక్షలు అమలు చేస్తే, తల్లితండ్రులకు మేలు జరుగుతుంది.
@dranumunugala197
@dranumunugala197 10 месяцев назад
Pregnancy techukovadaniki jaathakaalu Addams raaleda Immoral generation shame on him and his parents
@user-lt5zx5tt9b
@user-lt5zx5tt9b 9 месяцев назад
జాతకాలు కలవనప్పుడు కడుపు ఎలా వచ్చిందిరా గూట్లే 🤣 ఇంకా ఈ రోజుల్లో బాపనోడు చెప్పేది నమ్మడం ఏంట్రా బాబు 😝
@mounicachoclate8142
@mounicachoclate8142 8 месяцев назад
Abbaye father ke hands off 🎉
@sarithathummapala6680
@sarithathummapala6680 Месяц назад
RAMYA MADAM MEERU SUPER, MEEKU, SIR KI , SRIVANI MAM KI SATHAKOTI PADHABHI VANDHANALU
@user-go5hd1vw7z
@user-go5hd1vw7z 10 месяцев назад
Ramya garu great job 👍
@baliankani8125
@baliankani8125 2 месяца назад
This is next new back to back full episodes videos
@vykuntavasuji3349
@vykuntavasuji3349 7 месяцев назад
AMAZING AWESOME TO THE TEAM DR GARU 🎉🎉JAYA GARU🎉🎉 RAMYA GARU🎉🎉 HAT'S OFF 🎉❤💐💥🌅🌈👌✌️👍🍒🥭🍅🍎🍊🍓🍑
@ramabharath5503
@ramabharath5503 26 дней назад
Thank you Appa🙏🙏🙏🙏❤
@pramilaharish9488
@pramilaharish9488 12 дней назад
Super verdict.❤❤❤.
@mahalakshmi672
@mahalakshmi672 8 месяцев назад
Thank u so much madam ❤
@rasaputrarani172
@rasaputrarani172 Месяц назад
Ramya gaaru stright gaa parents to kachhitam gaa maatlaadatam chaalaa baagundi.
@pulliahnaidu7486
@pulliahnaidu7486 2 месяца назад
Respected Dr.Kalyan Chakravarthy Gariki, Advocate Ramya Madam Gariki & All Others Their Parents My 💓 🙏🙏. Abbai Father Ku Dhanyavadamulu 🙏🙏. MOGALI BAND BHAJI. 🌹🌺🌸🌻.
@venkatarathnamneelam4228
@venkatarathnamneelam4228 10 месяцев назад
Super super madam super sir super nice good help 🙏🏻🙏🏻🙏🏻
@ds454058
@ds454058 8 месяцев назад
Even though this seems like scripted, lawyer garu asked correct question....pelliki job kavali Kani pregnancy ki matram room okkati dorikithe chalu akntnnaru😂
@KumariRatna-bh4bs
@KumariRatna-bh4bs 9 месяцев назад
Thank you so much sir 💯🙏👍👌 thank you mam ❤❤❤❤❤❤
@kareemamare-jk2qo
@kareemamare-jk2qo Месяц назад
Nijanga meru 3 guru chesindi chala manchi pani edariki kaliparu good 👍 👌
@HandleAir
@HandleAir 6 месяцев назад
జాతకాలు కలవని పెళ్లి నరకం. చాలా అనుభవంతో చెప్తున్నాను.
@sailakshmikomaravolu4646
@sailakshmikomaravolu4646 5 месяцев назад
Ee rojullo vunnaru Sir. Marriage ki kaavalsindhi Love and understanding. Jaathakaala marriages Anni success avuthunnaya
@ksrsbh
@ksrsbh 10 месяцев назад
Hat's off to Hit Team
@sudha4285
@sudha4285 2 месяца назад
First time happiest moment in this show....🙏💐
@sony992
@sony992 10 месяцев назад
Advocate madam chala baga matladuthunnaru super madam
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 10 месяцев назад
Ur frommm
@vinayreddy2935
@vinayreddy2935 13 дней назад
Superb episode madam and sir
@manoharkotturi1311
@manoharkotturi1311 9 месяцев назад
Ramyamadamveryverygooddecision.thanks
@KasiKasi-cu2cr
@KasiKasi-cu2cr 10 месяцев назад
Classical directors ki ee script isthe, blockbuster family oriented movie theestaru. Nice script.
@AdvikaAudios
@AdvikaAudios Месяц назад
మేడమ్ నేను మి పొగ్రం ప్రతిరోజూ ఫోలో అవతను 100 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్నదుకు congratulations కానీ ఈ వీడియో నా కనుల్లో నీలు తిరిగాయి
@sreedevimunagala7037
@sreedevimunagala7037 8 месяцев назад
Thank you madam garu, sir garu . Super 🎉🎉
@mysaiahbegari540
@mysaiahbegari540 9 месяцев назад
Supper sir ❤vandhanalu father disition 100 /.
@lingamallusrinivasarao4457
@lingamallusrinivasarao4457 8 месяцев назад
చాలా లౌక్యంగా లాయర్ గారు మాట్లాడి ఒక కుటుంబాన్ని నిలబెట్టినందుకుమీకు ధన్యవాదములు. ఇక్కడ ప్రధానంగా చెప్పవలసిన విషయం. కుర్రవాడు తండ్రి చాలా నిజాయితీగా మాట్లాడాడు. వారికి పాదాభివందనాలు
@PraveenKumar-bi6zz
@PraveenKumar-bi6zz 7 месяцев назад
Very good father..... happy marriage Life all the best...
@adinarayana694
@adinarayana694 10 месяцев назад
Very good medam
@balatripurasundari8923
@balatripurasundari8923 Месяц назад
Well said dr sir
@satyanandanbarasu3950
@satyanandanbarasu3950 10 месяцев назад
Rendu pranaalu unnai... Srivani nuvvu super darling❤
@prabhakararaonookala6543
@prabhakararaonookala6543 8 месяцев назад
Sir amd ramy madam garu meru chala baga chaptunnaru very nice madam and sir
@srinureddy2332
@srinureddy2332 5 месяцев назад
Super bro chala manchi desition❤
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 9 месяцев назад
Dr, garu your team very best, Lawyer garu nijaanni kakkincharu.
@smyrajcreators
@smyrajcreators 10 месяцев назад
Super mam and sir good result thank you
@venkatraohyd
@venkatraohyd 9 месяцев назад
Okay Manchi subhakaryam chepincharu Amma ramya.
@jambhavatvchannel6590
@jambhavatvchannel6590 10 месяцев назад
Excellent councilling
@jhanukk5396
@jhanukk5396 6 месяцев назад
Edi antha scripted ayina kuda....bayata jarige vaatini Chala chakkaga chepincharu great andi every one Chala Baga matladaru manchi manchi salahalu echaru...ah abbai vaalla dad ayithe excellent 👌👌 Chala Baga ardam chesukuni support chesaru great 👍👍
@knaganna5593
@knaganna5593 7 месяцев назад
Ramya medam garu super👏👏👏👏👏👏
@RaajKumar-ho9iz
@RaajKumar-ho9iz 25 дней назад
Super super 🙏👌 amma
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 6 месяцев назад
ఆ హా భళా భళా రమ్యా అమ్మగారు అద్భుతం చేశారు
@niloufersulthana379
@niloufersulthana379 3 месяца назад
Hats of to Ramya kalyan sir and sri vani aa thandri sanskaraniki chethulethi mrokkuthunnanu
@user-uy8vk1pi6c
@user-uy8vk1pi6c 10 месяцев назад
Good job sir మేడమ్s
@rameshgoud3398
@rameshgoud3398 6 месяцев назад
ఇది పక్కా స్క్రిప్ట్డ్ వీడియో....
@jamunachinthala1450
@jamunachinthala1450 6 месяцев назад
Superb❤ madam chala baga matladaru
@swathiswathi151
@swathiswathi151 10 месяцев назад
Super. Episode. And . Saran. Madam. Thank. You. Support😅😢😢😅😮😊😅😮😢😮😅😊❤❤
@balatripurasundari8923
@balatripurasundari8923 Месяц назад
Ramya mam you are very great
@radhakrishnamurthy572
@radhakrishnamurthy572 8 месяцев назад
I appreciate advocate Ramya garu for tactfully dealing with boys father. Boys father has brought up his son in good manner🎉
@muralikrishna1835
@muralikrishna1835 9 месяцев назад
Super Decision subbarao garu
@wg6dw
@wg6dw Месяц назад
40:20 mam mi smile chusi kallalo neellu thirigaay.. oka manchi pani and nyaayam chesina satisfaction oka level lo untundhi
@satyanandanbarasu3950
@satyanandanbarasu3950 10 месяцев назад
Phone passwords lone jeevithaalu adharapadi unnavi😅 please note
@PalluKondeti
@PalluKondeti 6 месяцев назад
Superb madam meerey correct ee show ki
@TSreedev
@TSreedev 10 месяцев назад
Even with blackmail also, marriage is need to be completed.
@chandammahesh4777
@chandammahesh4777 6 месяцев назад
Super medam garu
@user-wz7lw2nj4f
@user-wz7lw2nj4f 9 месяцев назад
మా అనంతపురంలో మీకు డిమాండ్ బాగుంది బుజ్జి. వచ్చేయండి..మీకు అన్ని ఇచ్చేవాళ్ళు బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు.. ఏడాది ఉండండి చాలు..మీరు అడగకున్నా రోగాలు ఇస్తారు..బాగా హింస పెడతారు..హింస లో మంచి ఆనందం ఇస్తారు..కిడ్నాప్ చేస్తారు..బెదిరించి అన్ని చూసుకుంటారు..మెంటల్ ఎక్కి మీరే దిక్కులేని చావు చస్తారు..మీ పీడా విరగడ అయిందని.. ఈ లేట్ వయసులో అయినా మీ నాన్న సంతోషంగా బతుకుతాడు..మీలాంటి వాళ్ళకి అదే సరైన శిక్ష..
@bungamahalakshmi6681
@bungamahalakshmi6681 6 месяцев назад
😂
Далее
Wife habit 😂 #shorts
00:16
Просмотров 62 млн
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
Просмотров 6 млн