Issue got sought in the most amicable manner. This is one of your best judgement mam. You just saved 4 life’s and families depend on them.. Pick a bow!!!
అస్సలు ఈ వీడియోస్ పెట్టే వాళ్ళకి సిగ్గు వుండాలి కొద్దిగ అయిన ఇలాంటి వీడియోస్ తీస్తే ఆ తప్పు చేసిన వ్యక్తి మొహం చూపించాలి అలా చూపిస్తే వేరే వాళ్ళు కూడా కొద్దిగ బయం తో వుంటారు అలా కాకుండా మొహం బ్లర్ చేస్తే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ok