Тёмный
No video :(

Idi Katha Kadu Jeevitham Ep-33 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani 

Hit TV Exclusive
Подписаться 602 тыс.
Просмотров 567 тыс.
50% 1

Watch : Idi Katha Kadu Jeevitham Ep-33 | Dr.Kalyan Chakravarthy | Dr.Kalyan Chakravarthy | Sreevani
‪@MadamAnthe‬
#idikadhakadhujeevitham #hittvexclusive #episode33 #madamanthe #sreevani #drkalyanchakravarthy
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 585   
@ushaclicks143
@ushaclicks143 9 месяцев назад
వీళ్ళ చేత మన పవిత్ర రామాయణం చదివించండి సర్, పరస్త్రీ లోలుడైనందు వలన మహాశివ భక్తుడు రావణునికి ఎలాంటి గతి పట్టిందో , సర్పణక్క గతి ఏమైనదో తెలుస్తుంది..వీళ్ళకి ఇతిహాసాలు, విలువలు ఏమి తెలియవు.. ఈ తరం యువతపై సినిమాల ప్రభావం చాలా ఉంది సర్..మధ్యలో ప్రేమ ప్రస్తావన కూడా ..ప్రేమ ఏంటి, పెళ్లి ఏంటి అనే సున్నితమైన అంశాలపై అవగాహన లేదు.. అనిపించిందే ప్రేమ , చేసేసుకుంటే పెళ్లి, ..ఇలాంటి వారు బయట తిరిగినా ప్రమాదమే..స్వతహాగా వాళ్ళకే తెలియాలి మంచి చెడులు.. మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు రమ్య గారు, చక్రవర్తి గారు..దేవుడే వారికి మంచి చెయ్యాలి అని కోరుకుంటున్నా..
@ShyamsunderMedipelli-mh9yq
@ShyamsunderMedipelli-mh9yq 9 месяцев назад
AUVUNU
@anilkumarmaanapranam1101
@anilkumarmaanapranam1101 6 месяцев назад
Akka meru cheppindhi akshara satyam jai Radha Krishna
@darlingabhi.8143
@darlingabhi.8143 4 месяца назад
Ela kuda untara society lo.... Eee program valla telusukovochi life lo endala ani....😅
@Jerrinagam
@Jerrinagam 3 месяца назад
Chadivinchadam kaadandi, Raayincheyyali.. appudu kaani maararu.
@chandrarao937
@chandrarao937 2 месяца назад
Super
@nsns6167
@nsns6167 9 месяцев назад
లోకజ్ఞానం లేని భయభక్తులు లేని పిల్లలు వీళ్ళు ఆ దేవుడే కాపాడాలి పాపం 🙏
@venkatrao4787
@venkatrao4787 7 месяцев назад
WHAT A GREAT ANALYSIS BY THE DOCTOR HATS OF TO HIM FOR HIS PROFESSIONALISM
@vankudothuramesh805
@vankudothuramesh805 9 месяцев назад
డాక్టర్ గారు 🙏లాయర్ మేడం మీ ఓపికకు 🙏🙏
@narasimharaokurada8122
@narasimharaokurada8122 9 месяцев назад
చాలా కామెడీగా ఉంది. ఇలాంటి కేసులు చూసీ చూసీ చూసీ చూసీ కొన్నాళ్లకు మీకు కూడా వీళ్ల బుద్ధులు వచ్చేస్తాయని భయంగా ఉంది. ఈ నలుగురూ కలిసి ఒక "కంపెనీ " పెట్టుకోవడం బెటర్. బోలెడంత ఆదాయం 🤣😂😍😎
@sujathathadingi5067
@sujathathadingi5067 9 месяцев назад
🤣🤣🤣🤣🤣
@MadhuriNalli
@MadhuriNalli 3 месяца назад
I am from Mumbai..but I know Telugu and this show is my favorite show.. hat's off to you madam and sir 🙏🙏🙏🙏
@anuradhaanuradha6526
@anuradhaanuradha6526 9 месяцев назад
నమస్తే మేడం. ఇలాంటి చిల్లర మనుషుల తో ప్రోగ్రాం చేయకండి . మానవతా విలువలు లేని వాళ్ళతో ఏం చెప్పినా దండగ. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా మీ విలువ పోతుంది
@maams----101
@maams----101 9 месяцев назад
రమ్య గారి జడ్జ్ మెంట్ సూపర్
@SrinuKallepalli-bl6tt
@SrinuKallepalli-bl6tt 8 месяцев назад
ఇపుడు పరిస్థితి బంటి ఆడపిల్ల లనీ కంనటంకట్రే పిల్లలు లేకపోయినా పర లేదూ 😢😢😢😢😢😢😢😢
@ShivajiSena1
@ShivajiSena1 9 месяцев назад
ధర్మాన్ని అనుసరించి కాపాడండి 🙏🙏🙏
@SriDevi-kz9xe
@SriDevi-kz9xe 8 месяцев назад
కమెన్స్. లొ మాత్రమే ఉంటాయి ధర్మం అంతే కానీ 😂😂 సమాజం లొ కాదు
@srinivaskallemkallem433
@srinivaskallemkallem433 5 месяцев назад
😄😄😄​@@SriDevi-kz9xe
@HariPrasad-qx2xt
@HariPrasad-qx2xt 9 месяцев назад
Best example of the next generation youth will be like this.
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 9 месяцев назад
డాక్టర్ గారూ, 🙏🙏🙏🙏మీ ఓపిక్కి, లాయర్ గారూ సూపర్ 🙏🙏🙏🙏
@joshypanthulu6387
@joshypanthulu6387 9 месяцев назад
మీరు ఇలాటి వారితో ప్రోగ్రాం చేస్తూ సమాజాన్ని నాశనము చేస్తున్నారు
@prasadp.n.v
@prasadp.n.v 9 месяцев назад
స్టేజ్ మీద ఉన్నవారికి నాదొక విన్నపం అండి.... తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. మీ ముగ్గురూ పెద్ద మనిషి తరహా లో ఉన్నారుఈ షో కి వచ్చే ప్రతి ఒక్కరికి భయం ఉండాలి , వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి , అనే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ముందే తిట్టుకోవడం , కోట్లాటకి వెళ్ళడం బాలేదు.ఇది మీరు గమనించి షోలో ఇలా జరగకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. సమాజం ఇలా కూడా ఉంటుందా అనే ది మాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.మీ ఓర్పు , సహనానికి ధన్యవాదాలు.
@navyavaddem
@navyavaddem 7 месяцев назад
Tappulu cgeyakunda evveru undaru. Chesi dhairyam ga matladtunnaru. Adi surprising ga undi. Assalu lopala vallaki tappu chestunnam ane bhavane ledu.
@tvvnbmurthy7527
@tvvnbmurthy7527 9 месяцев назад
Doctor garu, mdm lawyer garu hatsaf
@anuradhaanuradha6526
@anuradhaanuradha6526 9 месяцев назад
నేను రెగ్యులర్ గా చూసే ప్రోగ్రాం లో ఇది ఒకటి. కానీ ఇలాంటి చిల్లర మనుషుల జీవితాలు ఎవరూ మార్చలేరు.ఇలాంటి ప్రోగ్రామ్ చేయకండి. మీ ఓపికకు హ్యాట్సాఫ్
@Sasi838
@Sasi838 9 месяцев назад
Ee program baaguntundandi.mee laanti jeevitaanni chadivina vallanundi telusu kovalsindi chala vundi
@anandraju5024
@anandraju5024 9 месяцев назад
సమాజం ఎక్కడికి పోతుంది అసలు, మీరు ముందు వారి మొఖాలు చూపించండి చూసి మేము తరించి పోతాము.
@ramachandrarao6663
@ramachandrarao6663 8 месяцев назад
ఇలాంటి కేసులు మీ ప్రోగ్రాం లో చూపించకండి. పిల్లలు ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది.
@Prasad-q5x
@Prasad-q5x 9 месяцев назад
రమ్య మేడం గారు ఇచ్చిన స్ట్రోక్ 100% నిజం.
@ushadu
@ushadu 9 месяцев назад
దయచేసి ఇలాంటి cases తీసుకోకండి 🙏. కాస్త విలువలున్న మనుషుల్ని , సమస్యలని తీసుకోండి 🙏
@chandraneelaperla1449
@chandraneelaperla1449 9 месяцев назад
Elaantivi set chestene kadha plus lu minus lu telsukuntaru viluvalanu kapadukintaru.
@kgmanohar1746
@kgmanohar1746 9 месяцев назад
before picturaise and make suiting,councelling, scrutinize the cases and release to public please.
@ranidussa
@ranidussa 9 месяцев назад
​@@chandraneelaperla1449😊😢😢jii ❤ 🎉🎉😢😮😅😊u.1
@sreenivasmudarapu8660
@sreenivasmudarapu8660 9 месяцев назад
మీ వీడియోలు చూస్తుంటే ఆడ పిల్లను కనాలంటే భయం వేస్తుంది
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 9 месяцев назад
Respected sir and Madam, మనిషికి ఎథిక్స్ అన్నది ఒకటుందని వీళ్లకు తెలిసినట్టు లేదు. దయచేసి ఇలాంటివారిని చూసి సక్రమం nerchukuntaaroe లేక అక్రమం nerchukuntaaroe telisiraavadamledu. ఏదీ ఏ మైన మీయొక్క ఓపికకు హాట్స్ up.
@kotaiah8186
@kotaiah8186 9 месяцев назад
❤❤❤
@ppandukalavathi2281
@ppandukalavathi2281 9 месяцев назад
👌
@p.ramkoteswararaopinupa5889
@p.ramkoteswararaopinupa5889 9 месяцев назад
😂😂
@saraswathichilukuri1384
@saraswathichilukuri1384 9 месяцев назад
అన్ని ఇలాంటి కేసులు వస్తున్నాయి.... పాపం మళ్లీ శ్రీవాణిని చూస్తుంటే జాలేస్తుంది😂😂😂😂😂
@amschannel1461
@amschannel1461 9 месяцев назад
Super point chepparu madam. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@vangavetisreehari3495
@vangavetisreehari3495 9 месяцев назад
Kalyan chakravathi garu full humorous person... Ramya gaaru looking elementary school teacher...
@bogeanreddy
@bogeanreddy 9 месяцев назад
ఇలాంటి story లు సమాజానికి చూపించకుండా మీ ఇంట్లో వాళ్లకు చూపించి తరువాత వాళ్ళ అభిప్రాయం తీసుకోని యూట్యూబ్ లో పెట్టండి
@ratnavindula2703
@ratnavindula2703 9 месяцев назад
Ramya madam meeru cheppinattu vallu change avaru future time vallani change chesthundi samajam moral values ekkadiki pothunnayi chala badhaga undi
@venkatarao6122
@venkatarao6122 9 месяцев назад
ఇది ఒక ఎపిసోడ్ గా యూట్యూబ్ లో పెట్టకూడదు, ఇప్పటికైనా తీసేయ్యండి
@user-gi9st6xq1f
@user-gi9st6xq1f 9 месяцев назад
రేయ్ ఎవర్రా మీరంతా…😂😂😂
@sasankkick4316
@sasankkick4316 7 месяцев назад
😂😂😂😂😂😂😂
@parameshtinku6306
@parameshtinku6306 6 месяцев назад
😂😂😂
@gajjelaraju3117
@gajjelaraju3117 6 месяцев назад
రేయ్ ఎవడ్రా మీరంతా? సేమ్ డైలాగ్ 😂😂😂
@NagaldhunaLavanya
@NagaldhunaLavanya 6 месяцев назад
😂😂😂😂
@nagarajugandra4122
@nagarajugandra4122 6 месяцев назад
Endi raaa eeee lolli vadi ame veedi eemee
@samyusatish1568
@samyusatish1568 7 месяцев назад
దయచేసి ఇలాంటి కేసులు టెలికాస్ట్ చేయకండి
@hitaishitv
@hitaishitv 9 месяцев назад
కళ్యాణ్ సార్. ఇలాంటివి వి మీరు టేక్ అప్ చెయ్యొద్దు sir🙏🏼🙏🏼🙏🏼
@palukurusaritha6864
@palukurusaritha6864 9 месяцев назад
Kalyan garu mello comedyyan unaru 😂😂😂
@RamaDevi-by9qf
@RamaDevi-by9qf 9 месяцев назад
Ramya mam.. explanation superb.. most senior advocate 🎉🎉🎉
@sivanarayanapelluri4168
@sivanarayanapelluri4168 9 месяцев назад
Sir and Madam meeku chala oopika vindi meelani. Anubhavagnulu eelanti thingari vishayalani Baga pariskaristunnaru mee opikaki 🙏🙏🙏
@vijayalaxmiganji5640
@vijayalaxmiganji5640 9 месяцев назад
Doctor garu madam garu super🎉
@manichelliboina
@manichelliboina 3 месяца назад
సూపర్ సార్
@ruler5670
@ruler5670 9 месяцев назад
🤣🤣🤣🤣 Dr... Dialogue Ola book chestam vellipondra babu
@user-bm6sp7vq9k
@user-bm6sp7vq9k 9 месяцев назад
Super
@srilakshmi5592
@srilakshmi5592 9 месяцев назад
😂😂
@Radhakrishna-yv3iu
@Radhakrishna-yv3iu 4 месяца назад
Andariki Ola book chestam vellipondiraa babu😂😂😂😂😂
@PK-454
@PK-454 9 месяцев назад
Full comedy. 100 % hilarious entertainment 😂😂
@ramanava9979
@ramanava9979 8 месяцев назад
😂😂😂
@sravyadeevi3346
@sravyadeevi3346 9 месяцев назад
Super smile Dr.garu
@danderaviteja5060
@danderaviteja5060 5 месяцев назад
Ramya madam meru super madam
@tchandana669
@tchandana669 5 месяцев назад
superb sir and medam and srivani garu
@user-pc3op1us5n
@user-pc3op1us5n 9 месяцев назад
Ramya madam your judgment is really great. Please help the society to change with your suggestions.
@gayathrisri280
@gayathrisri280 5 месяцев назад
Srivani gaaru meru super andi Mee expressions keka mam super dialogues andi I like you andi Mee andariki entho opika undi ee chetta story vinadaniki opika undi Mee mugguru chaala great
@kondalraokondalrao8605
@kondalraokondalrao8605 5 месяцев назад
Ramya Garu Dr Garu super judgement
@vavilapalliroshitha5972
@vavilapalliroshitha5972 9 месяцев назад
ఇలాంటి మనుషులు గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదండి ఇలాంటి ప్రోగ్రాం ఏదైనా ఉంటే అది ఆపేయండి ఏదైనా మంచి విషయాలు ఉంటే జనాలకు తెలియజేయండి ప్లీజ్
@pratibhanushach7911
@pratibhanushach7911 8 месяцев назад
Chuttu unna chedu telsukuni jagratha padevallu kuda untaru... Vallakosam idi chala use autundi....
@vavilapalliroshitha5972
@vavilapalliroshitha5972 8 месяцев назад
@@pratibhanushach7911 ఇవి చూసి జాగ్రత్త పడే వాళ్ళు పదిమంది ఉంటే చూసి చెడిపోయే వాళ్ళు 100 మంది ఉన్నారు నేను చెప్పగలను
@Si0578
@Si0578 8 месяцев назад
సార్....వద్దండీ....ఇలాంటి..ప్రోగ్రాం....లు...తొలగించండి...😢😢😢😮😮😮
@pasupuletiteakitchenbynali5153
@pasupuletiteakitchenbynali5153 9 месяцев назад
డాక్టర్ గారు, లాయర్ గారు 🙏🙏🙏🙏🙏
@chinnasmiley7415
@chinnasmiley7415 3 месяца назад
Layer akka bhaga chepparu
@lavakumar5852
@lavakumar5852 9 месяцев назад
Superb madam garu chala baga chepparu
@sirisepedi1730
@sirisepedi1730 8 месяцев назад
డాక్టర్ చక్రవర్తి గారు కి రమ్య మేడం గారు అభినందనలు
@Aallarrcuhfj
@Aallarrcuhfj 9 месяцев назад
అమ్మ లాయరు గారు దయచేసి ఇలాంటి పోస్ట్ చేయకండి ఇవి సూసి యువత ఏం నేర్చుకోవాలి వాళ్లు అనుకుంటారు అందరు ఇలానే వున్నారు మనం చేస్తే తప్పు ఏంటి అని తెలియని వారికి నేర్పిస్తున్నారు మీరు క్షమించండి
@kirankumargattu8745
@kirankumargattu8745 9 месяцев назад
Peeta brains... 100% correct Mee level mee range mee cross connection veru!!!
@AkkireddyAkki-xv9ir
@AkkireddyAkki-xv9ir 5 месяцев назад
Nice mam bagacheparu
@godimadhuri4994
@godimadhuri4994 5 месяцев назад
Nice jarjament madam
@nalubolanagaraju2000
@nalubolanagaraju2000 6 месяцев назад
Ramyamedam mimmalni kanna thallithandrulaku pranamam
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 9 месяцев назад
Super Sir super Society 🙏 Wonderful Jodi 's Wow 😛👩😜 Very nice story s. Super Family s 🙏 What Sir what mam 🙏🙏😜😜😜
@user-op7kd2em7z
@user-op7kd2em7z 5 месяцев назад
Ramya madam you are great mee jargiment great madam
@arojusrinivaschary4710
@arojusrinivaschary4710 9 месяцев назад
ఎపిసోడ్ చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే భయమేస్తుంది
@iamVforyou
@iamVforyou 9 месяцев назад
Manchipani cheskomaku anna ee generation lo ammailantha inthe unnaru
@gunasekharkunchepu3159
@gunasekharkunchepu3159 Месяц назад
Very good ramya garu you are a good guide
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 4 месяца назад
YOUTH, FUTURE OF INDIA
@PremSagar-dh5tb
@PremSagar-dh5tb 9 месяцев назад
Please share to police department to avoid further crime if possible
@psuhasiniraorao4286
@psuhasiniraorao4286 4 месяца назад
Are meerantha e planet nunchi vacharra Mee andariki🙏🙏🙏🙏🙏
@sompallikarthik
@sompallikarthik 9 месяцев назад
Dr gari comedy timing keka
@vasudhadawrey1709
@vasudhadawrey1709 9 месяцев назад
Super chala baga cheparu
@muchatlu9643
@muchatlu9643 4 месяца назад
ఇక నుండి ఈ దేశం లో ప్రతీ స్కూల్, కాలేజీ లలో ప్రతీ రోజూ ఒక 20 నిమిషాలు IMPACT ప్రోగ్రామ్స్ క్లాస్ పెడితే ఇక నుండి ఐన సరే యువతలో కొంత మార్పు వస్తుందని నా అభిప్రాయం...
@Gangadharamt17
@Gangadharamt17 9 месяцев назад
Ramya mam super analysis chesaru super mam
@padmajab2036
@padmajab2036 4 месяца назад
ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు, మగవాళ్ళ కోసం ఆడవాళ్ళు కొట్టుకోవటం చీ. ఏమి ఆలోచనలో. పాపం lawyer గారు, doctor గారు.
@harishmantop9199
@harishmantop9199 9 месяцев назад
Sir , really meeru chala great sir.
@sreepadasudharshan9708
@sreepadasudharshan9708 9 месяцев назад
Doctor garu intha risk avasarama sir, please don't have to take risk, please, please please, Thanks to Doctor and lawyer garu. 🙏🙏🙏🙏🙏🙏🙏
@user-vm6mi9zz4v
@user-vm6mi9zz4v 4 месяца назад
సూపర్ మేడం మీరు జడ్జిమెంట్
@user-wj4rl5lo5u
@user-wj4rl5lo5u 6 месяцев назад
Dayacheshi..ramya mdm...ki vandanalu...dr gaaru very great
@ShakeelAhmed-mp7iz
@ShakeelAhmed-mp7iz 6 месяцев назад
Veellu MANUSHULU kaadu .....JANTHUVULU lekka... NAMASKAARAM SABHAKU. 🙏🙏🙏🙏🙏🙏
@madhavdeva1502
@madhavdeva1502 9 месяцев назад
Anchor also motivator. Very nice
@sangeethakamtekar3113
@sangeethakamtekar3113 4 месяца назад
Super mam 🙏🙏
@sangeethakamtekar3113
@sangeethakamtekar3113 4 месяца назад
E cheyandi pattukeltha .... E cheyandi pattukeltha... Em deilog sir 🤣🤣🤣
@jallelakrishna6229
@jallelakrishna6229 8 месяцев назад
Amma garu sir GAru super Miru chalagopavaru chala opikaundi
@cy.ha.3549
@cy.ha.3549 4 месяца назад
Super sir, mam
@khanna7
@khanna7 7 месяцев назад
Elanti program s .Vala society ki help avuthi...
@raniathi7067
@raniathi7067 8 месяцев назад
E program vall manchi chadu telustondi
@swaroopabalabaddula3427
@swaroopabalabaddula3427 9 месяцев назад
Lawyer garu correct 💯 chepparu
@ranjithreddybasani8232
@ranjithreddybasani8232 9 месяцев назад
Manchi manchi kattubatli😊😊😊
@manulovely2386
@manulovely2386 8 месяцев назад
Doctor garu ramya garu and mam please ituvanti cases tisukondi Sir 🙏🙏🙏
@bogeanreddy
@bogeanreddy 9 месяцев назад
స్క్రిప్ట్ సూపర్.. కాని సమాజానికి మీరు ఏమి చెప్తున్నారు అర్ధం కావట్లేదు
@ThummaMuthenna
@ThummaMuthenna 6 месяцев назад
Hi💐👍👌👌🙏🙏
@user-ys9wk1ik7j
@user-ys9wk1ik7j 9 месяцев назад
Ramya mam superb analysis....
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 9 месяцев назад
Ur frommm
@SaraswatiG-jt8gr
@SaraswatiG-jt8gr День назад
Doctor garu Ramya madam hatsaf
@koradameena1611
@koradameena1611 9 месяцев назад
నిజంగా చెప్పాలి అంట్టే ఇ ఈ ఎపిసోడ్స్ చూడక ముందు నేను కామెంట్స్ చదువుతాను చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ పెడతారు కొంతమంది ఐతే ఇది నిజం కాదు అంత ట్రస్ అని అంటుటారు కదండీ అలా అనుకున్నవాళ్లకు నేను నిజం చెబుతున్నాను వీళ్ళు పెంట్టిన వీడియోస్ ట్రస్ట్ కానీ కాదు 100% యందుకంట్టే ఇలా ఈవెంట్ కి వెళ్లిన వాళ్లు నిజగానే ఇలానే ఉంట్టారు పక్క ఎదుకంట్టే వాళ్లకు రిలేషన్స్ విలువ తెలిదు అంత్త వల్ల అవసరం వరకు వాళ్లు యూస్ చేసుకుంటారు అదృష్టవాసాత్తు వాళ్లకు పిల్లలు లేరు నిజగా అలాంట్టి వాళ్లకు పిల్లలు లేకపోవడం చాలా మంచిది ఎదుకంట్టే విల్లా ప్రవర్తన వల్ల వాళ్లు కూడా ఇలానే తయ్యారావుతారు
@brajeshmpckp9401
@brajeshmpckp9401 9 месяцев назад
Ramya medam super 👌
@aaradyaroyal6915
@aaradyaroyal6915 9 месяцев назад
Ramya mam👌
@madhuri539
@madhuri539 9 месяцев назад
Mee anni episodes illegal relations meedane vuntaya inka society lo vere kashtalu leva vere relations godavalu solve cheyara.
@Redddygariammayi
@Redddygariammayi 9 месяцев назад
Nijaganeee miruu cheppidiii pakka ❤❤
@jabusatyam1981
@jabusatyam1981 9 месяцев назад
Fist mask opan చేయండి
@sammaiahbijili5271
@sammaiahbijili5271 9 месяцев назад
Super mam
@kodapuramsangameshwar3391
@kodapuramsangameshwar3391 7 месяцев назад
Supar Ramya medam
@mallikarjunarao6635
@mallikarjunarao6635 6 месяцев назад
Ela solve chestaru Judges sir 🙏🙏🙏
@katamoniramudu9830
@katamoniramudu9830 9 месяцев назад
Superb madam
@machasrinivas2542
@machasrinivas2542 9 месяцев назад
మేడం గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 సార్ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు
@shrijaarepalli8418
@shrijaarepalli8418 3 месяца назад
Pavan sir....Andhariki ola book chestham vellipondira ikkada nundi😂😂😂😂
@dwarapudimanikyalarao1303
@dwarapudimanikyalarao1303 9 месяцев назад
Ramya mafam gaaru correct exlent ga chepparu 💯🙏🙏🙏🙏🙏🙏
@pulliahnaidu7486
@pulliahnaidu7486 Месяц назад
Dr. Kalyan Chakravarthy Gariki My 💓 Padhabhivandanu SIR. Delivery Chesinaka Pilla Vachina Latrine Vachina Pattali. Sir, Thama Councilling Program Ku Oka 2 ( TWO ) Members POLICE 🚨🚨 lanu Nearest 🚨🚨 Stations Nundi Guards ga Police Dept. Nu Korandi. It is My Humble Request SIR.
@rajinikattari6234
@rajinikattari6234 9 месяцев назад
Ramya mam❤❤❤❤
Далее
ЛОВИМ НОВЫХ МОНСТРОВ В LETHAL COMPANY
2:42:22