Тёмный
No video :(

Idi Katha Kadu Jeevitham Episode - 7 | Relationship advice 

Hit TV Exclusive
Подписаться 601 тыс.
Просмотров 924 тыс.
50% 1

Watch : Idi Katha Kadu Jeevitham Episode - 7 | Relationship advice | Advocates Venkateswari‪@HitTVExclusive‬
#idhikathakadhujeevitham #episode7 #hittvexclusive
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 716   
@vijayt2941
@vijayt2941 10 месяцев назад
ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాల మంది ఉన్నారు అన్నయ్య అని అన్న తో పడుకునే వాళ్లు
@srikrishnapearls9
@srikrishnapearls9 11 месяцев назад
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్నేహితుడు నీ బయటే, ఇంటి వరకు రానియొద్దు, ఒక్కసారి బయటోడు ఇంట్లోకి వచ్చాడు అంటే, దొంగనాకొడుకులు ఎలా పక్కోడి పెళ్ళాన్ని లోబరుచుకోవాలి అని చూస్తాడు... కాబట్టి స్నేహితులు లను గడప బయటే ఉంచండి,, సంసారం సక్కగా ఉంటాది,,,,,
@sudha2395
@sudha2395 10 месяцев назад
True words
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 10 месяцев назад
​@@sudha2395frommm
@agricultureramdasvn
@agricultureramdasvn 9 месяцев назад
sir అందరు అల నే ఉండరు బ్రో,
@gopalakrishna5029
@gopalakrishna5029 9 месяцев назад
Yes 100% right durangane pettali
@deepavijaymettu922
@deepavijaymettu922 8 месяцев назад
Correct
@karnavictory
@karnavictory 9 месяцев назад
విజయ్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి గుడ్ డెసిషన్
@iticlass-gx7ii
@iticlass-gx7ii Год назад
బయటికి వెళ్లి పని చేయడం రాదు కానీ , వేరే వాడితో పోవడం మాత్రం వచ్చా నంగనాచి 😂😂😂😂
@jangamhavish8737
@jangamhavish8737 Год назад
Ss bro
@SaradhaJamgiti-py3ok
@SaradhaJamgiti-py3ok 11 месяцев назад
😂😂
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 10 месяцев назад
ఆమె కు వచ్చే నష్టం ఏమీ లేదు డబ్బులు మొగుడు యిస్తాడు కోరికలు తీర్చడానికి రంకుమొగుడు యిక యిప్పుడు మొగుడు, పిల్లలు బాధ్యత కూడా లేదుగా
@ysjaganfansap9291
@ysjaganfansap9291 10 месяцев назад
😂
@kumar-yt5km
@kumar-yt5km 9 месяцев назад
వేరే వాడితో పని చేయించుకోవడం తెలుసు😂
@venkateshpalli2026
@venkateshpalli2026 Год назад
భార్య భర్తల మధ్య 3 వ వ్యక్తి వస్తే, ఆ సంసారం నాశనం, మంచి భర్తను మోసం చేసింది దారుణం
@shinecreations2734
@shinecreations2734 Год назад
సార్ మీరు వీడియోకు ఇచ్చే బ్యాగ్రౌండ్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది
@rakshanaanandmaanukonda2692
@rakshanaanandmaanukonda2692 9 месяцев назад
ఎంతో సహనంతో అన్ని Recordings జాగ్రత్తగా ఉంచావ్ 👍 విరోధి పన్నె కుట్ర కన్న దొంగ స్నేహితుడి ఆలోచన చాలా విషపురితమైనది 🤔
@rajarajesware163
@rajarajesware163 7 месяцев назад
😅😅😅😊
@PraveenPasham2917
@PraveenPasham2917 10 месяцев назад
మానసిక రోగం కాదు సార్ కామం కామంతో ని కళ్ళు మూసుకుపోయి స్నేహితుడి భార్య అని వాడు చూడలేదు ఈవిడ అన్నయ్య అనుకుంటూ వాడితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది స్నేహితుడు అని అనుకుంటాం కానీ స్నేహితులను దర్వాజ బయటే ఉంచి మాట్లాడాలి బయటే ఈ రోజుల్లో ఎవడిని నమ్మకూడదు
@user-sk2lh4ns2z
@user-sk2lh4ns2z 9 месяцев назад
Correct
@waniwani4314
@waniwani4314 7 месяцев назад
E show nejama leka drama na
@kothaammakutti
@kothaammakutti 11 месяцев назад
ప్రుప్స్ వున్నప్పుడు "బరణం" ఎందుకు ఇవ్వాలి మేడం. తప్పు చేసిన వాళ్లకు బరణం ఇస్తు పోతే ఎట్లా.
@user-ly7jz6mv4o
@user-ly7jz6mv4o 10 месяцев назад
Sanigraham vadhalaalantey money kojjaadhani mokhana kottaali.leakkuntey vadhaladhu aedusthu
@ramakrishnaakiveedu18
@ramakrishnaakiveedu18 9 месяцев назад
భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు.
@Ujffyied
@Ujffyied 11 месяцев назад
ఇలా భార్య ల చేతిలో నలిగిపోయే భర్తలు ఎంతో మంది ఉన్నారు ఈ రోజుల్లో బయటికి చెప్పుకోలేక లోపల ఎంతో నరకాన్ని అనుభవిస్తూ ఏడుస్తున్నారు. ఇలా ధైర్యం చేస్తూ ముందుకొచ్చి చెప్పే వాళ్ళు తక్కువ ఉన్నారు ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యలకు విడాకులు ఇవ్వడం కరెక్ట్
@karnamlatha3656
@karnamlatha3656 10 месяцев назад
Mari maa ayana naa friend tho ilane sambandam pettukunnadu,kaani andaru nannu sardukupomantunnaru
@Ujffyied
@Ujffyied 10 месяцев назад
Avna
@Ujffyied
@Ujffyied 10 месяцев назад
ఏమో ఈ లోకం ఎటు పోతుందో ఏమో ఒకరు ఒకరి తోని సంసారం చేస్తలేరు ఈ రోజుల్లో మనుషులు బాగా చెడిపోయారు
@sairajsunny2825
@sairajsunny2825 10 месяцев назад
​@@karnamlatha3656hi
@chandrapothineni1150
@chandrapothineni1150 9 месяцев назад
@@karnamlatha3656 mee friend ki yela buddi ledu, mee anandam meeru chusukondi
@darengegirldheeksha1653
@darengegirldheeksha1653 8 месяцев назад
ఎక్సలెంట్ లాయర్ మేడం కరెక్ట్ గా చెప్పారు
@kgmanohar1746
@kgmanohar1746 8 месяцев назад
ఇలాంటివాళ్లే చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు
@baskarraor4732
@baskarraor4732 Год назад
ఈరోజల్లొ భార్య ను ఎంత ఎక్కువ ప్రేమిస్త ఆంత మొసం చేస్తారు .కొంత మహిళ నమ్మించి మొసం చేస్తారు
@user-qo2km1ht4r
@user-qo2km1ht4r 7 месяцев назад
చాలా బాగా అడిగారు మేడం యాంకర్ గారు
@BHARATMEDIAWARRIORS
@BHARATMEDIAWARRIORS 7 месяцев назад
ఎంత గొప్ప తీయటి ప్రేమ అయినా, చేదు విషం అయిపోతుంది.
@luckymedidi1803
@luckymedidi1803 Год назад
ప్రెండ్స్ షిప్ బయటే ఉండాలి ఇంటి గడప దాటితే ఇల్లాలు గడప దాటి వాడితో పోతుంది😂😂😂
@Raghuvaran13899
@Raghuvaran13899 11 месяцев назад
Correct bro
@ysjaganfansap9291
@ysjaganfansap9291 10 месяцев назад
Carrect
@HariKumar-pd9bq
@HariKumar-pd9bq Год назад
నాకు ఒకటి అర్థం కావాట్ల తపుడు పనులు చేసే ఆడవాళ్లు అలాగే వుంటారు అమాయకంగా అన్నయ్యా అంటూ అన్నయ్య తో పడుకుంటు నావు చెలీ చెలీ అంటూ చెలీ దేగిరా పడుకుంటునవు ఏంట్రా
@rajkumarkaitha9566
@rajkumarkaitha9566 11 месяцев назад
యాంకర్ మేడంగారుమీరు చాలా బాగా అడుగుతున్నా
@rameshvadluri2665
@rameshvadluri2665 Год назад
మీరు.. కాంప్రమేజ్.. చేసిన... మొగుడు.. దగ్గరికి తీసుకోలేడు.. ఒకేవేల. తీసుకుంటే.... ప్రతి. సెకండ్.... గుర్తుకు వస్తది... చండాలం ముండ...???
@mounikabadeti3739
@mounikabadeti3739 Год назад
😂😂😂😂
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 10 месяцев назад
​@@mounikabadeti3739ur sooo beautifulllll aunty
@Easportsfc24mobile731
@Easportsfc24mobile731 9 месяцев назад
Scripted 😂😂😂😂
@SaradhaJamgiti-py3ok
@SaradhaJamgiti-py3ok 11 месяцев назад
మమతని డాక్టర్ గారు ఎంతో నమ్మెరు పాపము అమ్మాయి.పల్లేటూరు అంట 🤣🤣🤣🤣🤣🤣
@vijjuvijji5051
@vijjuvijji5051 10 месяцев назад
City Village antu em ledhu. Aa vishyaniki vaste andaru okate. Village nunchi vachi city lo inka pethanam chestaru. Village vallu elanti vishyalo chala teliveyna vallu because real life chusanu chala Mandi ni
@srilathasriramdasu1824
@srilathasriramdasu1824 9 месяцев назад
Avunu 😂😂😂😂😂
@lakshmiperuri9342
@lakshmiperuri9342 9 месяцев назад
Avunu ayana amayakudula vunadu papam😁😁😁😁😁😁
@StayGenuine
@StayGenuine Год назад
Andaru baga acting chestunnaru.....enni chusam....😂😂😂😂
@flower-kp4yw
@flower-kp4yw Год назад
తెలియక తప్పు చేస్తే ఇప్పటికి ఐనా మారండి భర్త మాత్రమే చివరిదాకా ఉంటాడు గుర్తు పెట్టుకోండి
@BHUKYANAGESH265
@BHUKYANAGESH265 9 месяцев назад
మంచితనం మౌనంగా ఉన్నంతకాలం చెడ్డ వాళ్లది రాజ్యం అవుతుంది
@moinuddinmoin667
@moinuddinmoin667 Год назад
ప్రోగ్రాం బాగుంది కానీ కొంచెం సౌండ్ రీ సౌండ్. డబుల్ సౌండ్ వస్తోంది కొంచెం చూసుకోగలరు
@bhaskarbarigela709
@bhaskarbarigela709 Год назад
బద్మాష్ నింజ కి భలే తిక్క కుదిరించావ్ విజయ్ బ్రదర్ హ్యాట్సాఫ్
@nnagamani4755
@nnagamani4755 6 месяцев назад
Medam Naku nyayam cheyandhi please e badha Naa vala kavadamledhu
@skarthik51781
@skarthik51781 Год назад
ఒక్కసారి అనుమానం కలిగితే. ఆ దేవుడు కూడా కపాడలేడు ఇది నిజం
@kommuchandhu5547
@kommuchandhu5547 9 месяцев назад
అతను ఎంత నమ్మకం పెట్టుకుంటే అంత బాదపడాడు ఇకపైన కలిసివునా నమ్మకం కలుగదు 😢
@bhukyanagupiki2730
@bhukyanagupiki2730 Год назад
తీసుకెళ్లి సంసారం చేస్తే అయన ప్రాణానికెప్రమాదం వడకులే కరెక్ట్ లాయర్ గారు
@user-pn5uh1oe6c
@user-pn5uh1oe6c 11 месяцев назад
మేడం అన్న చెల్లెలు అంటూనే ఇలాంటి వెధవలు ఇలాంటి ఆడవాళ్లు చాలామంది ఉన్నారు భర్త కూడా ఇలానే ముందు రాఖీలు కట్టుకుంటూ నేను లేనప్పుడు ఆ చిన్నమ్మ బిడ్డలతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు వాడు ఒక కానిస్టేబుల్ 8 సంవత్సరాల నుండి మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం అయినా మాకు ఎలాంటి న్యాయం లేదు బజార్ ముండలు మొగాన్ని మోసం చేస్తూ ఇలాంటి వెదవలు భార్యను మోసం చేస్తూ బతుకుతున్నారు సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోయింది మంచి వారిని కూడా అనుమానించే పరిస్థితి వస్తుంది మేడం ఇలాంటి వాళ్ళు అల్లా ఎంతో మంది జీవితాలు నష్టపోతున్నారు ఆడవాళ్లు మగవాళ్ళు
@chandrapothineni1150
@chandrapothineni1150 10 месяцев назад
Bandhaalaki viluvaledu,
@yerrabalakrishna7096
@yerrabalakrishna7096 11 месяцев назад
చెల్లి అని చెప్పి అలా చేసుకోడానికి సిగ్గు లేధరా లన్................ తు అన్నా చెల్లి కి ఉన్నా బంధాన్ని నాశనం😢chesaw రా
@bhuvaneswarirao4801
@bhuvaneswarirao4801 11 месяцев назад
Good message sir thank you
@kummarijyothi3624
@kummarijyothi3624 9 месяцев назад
Ela chese aadavalla ku oka gunapatam ee show thanku you soo madam and sir
@surya-gp6gh
@surya-gp6gh 5 месяцев назад
S
@burlepitambar4249
@burlepitambar4249 10 месяцев назад
అనుభవంతో చెప్తున్నాను కొంతమంది ఆడవారు తో జాగ్రత్త గా ఉండాలి ....నేను ఒక aunty తో పని అయ్యాక రిటర్న్ వచ్చేటప్పుడు, ఓనర్ ఎవరు అని aunty ni అడిగితే తమ్ముడు అని చెప్పింది..i shocked .. అవకాశం దొరికితే దున్నేయండి కానీ మానవ విలువలను అడ్డం పెట్టుకోవద్దు.. అలాగని బిడు భూములను try chey వద్దు
@user-ly7jz6mv4o
@user-ly7jz6mv4o 10 месяцев назад
Aa Lan...correct anadamleadhugaanii.nuvvu aem great kadhu neethulu cheppey haiku leadhu.cheppaalantey aa vilivalu patincheyvalley cheppaali
@neelumaturi5077
@neelumaturi5077 Год назад
ఏ తప్పు చేయక పోయిన ఇల్లు దాటి నందుకు సీతమ్మను రాముడు అనుమానించాడు, అలాంటిది ఇ నంగనాచి ఎప్పటినుండో ఇలా చేస్తూ, రాముడు లాంటి భర్తకు నెమ్మది లేకుండా చేస్తూ నటిస్తుంది, ఇలాంటి వాళ్ళు చేరదీసిన వుండరు, వాళ్ళ 2 చేతిలో చావకుండా భర్తను సేవ్ చేసాడు ఈ కలి యుగంలో 50% ఇలాంటి కేసులే కద, స్టార్టింగులో డాక్టర్ గారు anchore గారు ఆవేశంతో ఆమె కన్న అమాయకంగా అనిపించారు 🙏
@ficochiranjeevisap6053
@ficochiranjeevisap6053 8 месяцев назад
తప్పు అది చేసింది డబ్బు మొగుడు ఎందుకు ఇవ్వాలి?
@user-yw3fs1co1b
@user-yw3fs1co1b 4 месяца назад
Paiga Annayya ani cheptu.Thooo
@YouTubeStar-qd9fe
@YouTubeStar-qd9fe Год назад
Srcipt bagundhi 😮
@neelumaturi5077
@neelumaturi5077 Год назад
డబ్బులు ఊరికినే రావు అన్నట్టుగా అనుమానం ఊరికినే రాదు
@nagativethinker804
@nagativethinker804 11 месяцев назад
😂
@ramkorra9491
@ramkorra9491 11 месяцев назад
Correct
@EswaraBabuP
@EswaraBabuP 10 месяцев назад
​@@nagativethinker804😢😢😮😮😮😮😮😢😢😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😢😢😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😮😮😢😮😮😮😮😮😮😢😮😢😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😢😢😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😢😢😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@KosanamSandeepkalyan
@KosanamSandeepkalyan 10 месяцев назад
​@@nagativethinker804ll9⁹ ⁹no
@ananthaiahgurram3709
@ananthaiahgurram3709 10 месяцев назад
​@@nagativethinker804TV
@besthapunaveen3748
@besthapunaveen3748 8 месяцев назад
ఎవరు రాస్తారు కానీ ఈ స్క్రిప్స్ చాలా అద్భుతమైన స్క్రిప్టు రాస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆ ఫోన్లో వచ్చిన వాయిస్ కు ఆడ పక్కన కూర్చున్న భాస్కర్ గాని వాయిస్ కు ఇంత డిఫరెంట్ ఉన్నది ఈ భాస్కరన్న వ్యక్తికేమో నత్తి ఉంది ఆ వాయిస్ లో ఎంత క్లారిటీ మాట్లాడుతూ ఇవి చాలా ఫేక్ వస్తున్నాయి ఇళ్ల మంచి మంచి స్క్రిప్ లు రాశారు జనాలకు జస్ట్ మబ్బు పెడుతుర్రు అంతే అంతకుమించి చేసేది ఏమీ లేదు చూసే ప్రతి ఒక్కరు గమనించి వినండి ఎందుకంటే ఇక్కడ కూర్చున్న భాస్కర్ కి కొంచెం నత్తి ఉంది ఈ మాట తీరు వేరు ఉంది ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మాటలు వేరు ఉన్నాయి
@madasusriramulu6848
@madasusriramulu6848 6 месяцев назад
Nijamenayaa subbarvooo 😂😂😂
@prajwalith1211
@prajwalith1211 6 месяцев назад
Yes
@koresrinu4807
@koresrinu4807 6 месяцев назад
Kadaaaa naku ade dout vachindhi
@NaveenKumar-dp8rq
@NaveenKumar-dp8rq Год назад
Super acting andaru
@kanyakumari6212
@kanyakumari6212 Год назад
అమాయకత్వం కాదు. కొవ్వు ఎక్కి సిగ్గు సెరం లేకుండా -- కథలు వేస్తారు. సిగ్గు లేని బతుకు. వదిలేసేయ్యి. ఆ పెళ్ళాం వద్దు. పోనీ వాడితో వీడితో తిరుగుతూ చస్తుంది. నీ పిల్లలు, నువ్వు హ్యాపీగా వుండండి.I. ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే వదిలేసేయ్యాలి. అయినా మంచి వాళ్ళకి మంచి parterners దొరకరు.ఏమిటో ఖర్మ.😮
@SR.shankargoud2806
@SR.shankargoud2806 Год назад
అన్నా చెల్లెలు అనే బంధాన్ని పాడు చేసినారు కదరా దుర్మార్గుల్లారా 😡😡
@Saikiran11922
@Saikiran11922 11 месяцев назад
సార్ నమస్తే నేను అల్లూరి సీతారామరాజు జిల్లా. నాది అటవీ ప్రాంతంలో ఒక. పలే సిటీలో అమ్మాయి అయినా కాస్త ఆలోచిస్తారేమో కానీ పల్లెటూర్లో అమ్మాయిలు ఈ మాత్రం కూడా ఆలోచించరు తెగించి వారి జీవితాల్ని వారి భర్తలను మోసం చేస్తూ అందులో మోసపోయిన వారిని నేఒకడు sir అమ్మాయిలు ఒక 🙏
@rameshyadhav4295
@rameshyadhav4295 Год назад
Yevariki varu acting eraga dhisthunnaru chusthunnara nagarjuna garu😂
@vapparaovapparao5804
@vapparaovapparao5804 Год назад
చాలా బాగా బుక్ చెప్పారు అమ్మాయికి
@neelumaturi5077
@neelumaturi5077 Год назад
ఏ పని చేత కాకపోతే ఇంట్లో ఉండి ఇలాచేస్తారా, ఇలాంటి తప్పు చేస్తే ఏ మగడైనా క్షమిస్తాడా, డాక్టర్ గారు మీ రైతే ఏమిచేస్తారు, ఇలాంటి కేసుల్లో anchore గారు డాక్టర్ గారు ఆవేశం తగ్గించి ఆలోచన పెంచుకోవాలి, 10 ఇయర్స్ కలిసుంటే అంటున్నారు, అసలు ఆమే ఎందుకు అలా చేయాలి వాడు మగాడు మంచివాడు, అది నంగనాచి, విలేజ్ అయిన టౌన్ అయిన అయిన అలా చేయటం తప్పే కదా, లాయర్ గారు ఆయనకు విడాకులు వచ్చేలా చేయండి ప్లీజ్ 🙏
@pallavibandaram4467
@pallavibandaram4467 Год назад
100% Andamaina jeevitham chala baguntundi
@NaveenKumar-dp8rq
@NaveenKumar-dp8rq Год назад
Very true vellu script and acting ani telusthundi
@shapunna6151
@shapunna6151 10 месяцев назад
Good acting n screenplay
@sivarao5389
@sivarao5389 11 месяцев назад
మమతను చెడగొట్టినవాడిని కఠినంగా శిక్షించాలి.
@alakshmisai9341
@alakshmisai9341 11 месяцев назад
Is Mamatha a small innocent child?She has lusted for him intentionally.
@bharathiv1361
@bharathiv1361 4 месяца назад
Mamath sariledu
@Bala01121
@Bala01121 10 месяцев назад
Well orchestrated drama
@rajgopalsrps-oy1ek
@rajgopalsrps-oy1ek 10 месяцев назад
Doctor garu layar garu meeru entha venaka kuda athanasius compromise chesthunnaru meeda correcta
@annapurna851
@annapurna851 8 месяцев назад
ప్రతీ స్క్రిప్ట్ కట్టుకధలు చాలా చాలా అసహజం గా ఉన్నాయి. అంతా స్క్రిప్ట్ అని తెలుస్తోంది. ఎందుకంటే ముందు తప్పు చేసిన వ్యక్తి మాట్లాడినప్పుడు చాలా నత్తి ఉంది. తరువాత భర్త ఎంటర్ అయ్యి న తరువాత మాట్లాడిస్తే ఆ తప్పుచేసిన వ్యక్తి మాటల్లో ఎక్కడా న త్తి లేదు. భర్త ఎవిడెన్స్ గా చూపించిన ఫోన్ వాయిస్ లో కూడా న త్తి లేదు.
@Hyderabad_vlogger
@Hyderabad_vlogger Год назад
Superb acting...adiginde em adugutharura Babu🤣
@AnuSuresh-zu6oj
@AnuSuresh-zu6oj 11 месяцев назад
Acting levels inka Improve cheskovaali 😊
@BHUKYANAGESH265
@BHUKYANAGESH265 9 месяцев назад
తప్పులు చేసుకుంటూ పోయే స్త్రీలు ఆర్థికంగా కూడా భర్త సాయం చేయాల్నా ఆయన సాయం చేస్తూ ఉండాలి ఆడది ఎంజాయ్ చేస్తూ ఉండాలని
@user-sq8mu7in3w
@user-sq8mu7in3w 2 дня назад
Vijay garu correct decesion teesu kunnaru
@silaparasettygovindarao1106
very good madam lost lo manchiga chepparu Tq so much mee peddalaku.
@prasada8633
@prasada8633 Год назад
మీరు ఇప్పుడు కంప్రమైస్ చేసి పంపొచ్చు కానీ మళ్ళీ ఎక్కడ ఎలాగా అయిన కలుస్తారు ఈసారి ఎటువంటి ఆధారం లేకుండా జాగ్రత్త పడగలరు. ఆయన ప్రాణానికి ముప్పు పెట్టగలరు అప్పుడు పిల్లల జీవితం నిజంగా రోడ్డు మీదకి వస్తుంది ఎందుకు అంటే.... తొడ పరిచయం తొంబై సంవత్సరాలు
@ganikabbadi6108
@ganikabbadi6108 9 месяцев назад
See not only me for all tha husbend s prathi roju udyam undi raturi varaku antho kastapadi family kosam pelala kosam vala life kosam husbend ane person thana life sacrifice chasete elaga cheyadam challa thapu pappm manchi vadu kabati enka thana wife ni ame cheyakunda vadilesadu.. Bro miru nijamga grate
@bhukyanagupiki2730
@bhukyanagupiki2730 Год назад
సంసారంలో అనుమానం మొదలైతే ఎంత కంప్రమైజ్ అయినా వెస్ట్ లాయర్ గారు
@mallayamallaya3327
@mallayamallaya3327 Год назад
😊1111111I'm
@chinni097
@chinni097 Год назад
Nijame
@suneethanunna1095
@suneethanunna1095 Год назад
Teri​t😂😢tforttt😢the😢
@suneethanunna1095
@suneethanunna1095 Год назад
Teri​t😂😢tforttt😢the day day😢
@suneethanunna1095
@suneethanunna1095 Год назад
🎉
@kirankiran6876
@kirankiran6876 Месяц назад
Same to you my problem but yes division is kart
@kirankiran6876
@kirankiran6876 Месяц назад
Nuvu super bro
@HariKumar-pd9bq
@HariKumar-pd9bq Год назад
ఆడవాళ్లు తప్పు చేసిన నా మగవాళ్లు విడాకులు కావాలి అంటే మగవాళ్లు డప్పులు ఇవాళ ఎం చట్టాలు మేడం ఆడవాళ్లు తపుచేస్తే ఆడవాళ్లు . మగవాళ్లకు డబులు ఇవాళ
@ramakrishnaakiveedu18
@ramakrishnaakiveedu18 9 месяцев назад
అవసరం లేదు, సాక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు.
@HariKumar-pd9bq
@HariKumar-pd9bq 9 месяцев назад
@@ramakrishnaakiveedu18 Nijama
@ramaraov41
@ramaraov41 10 месяцев назад
బాధితులు కనబడాలి అప్పుడు వాళ్ళకి భయం వుంటాది
@durgaprasadchitrapu7195
@durgaprasadchitrapu7195 10 месяцев назад
శ్రిప్ట్ ఇది వాడి వాయిస్ కాదు వాడు నత్తిగా మాట్లాడుతున్నాడు వాయిస్ మాత్రం చాలా క్లారిటీగా ఉంది
@hrcreations2183
@hrcreations2183 Год назад
Good drama it is an path showing example for similar cases.🙏
@viswanatha1470
@viswanatha1470 9 месяцев назад
Love day BGM !
@sreedharpeddi9525
@sreedharpeddi9525 Год назад
అసలు భర్త తో ఇద్దరు పిల్లలు పుట్టారు అంటే బాగానే లైఫ్ డ్రైవింగ్ చేస్తున్నాడు మరి ఏ డ్రైవింగ్ కోసం ఆయన ఫ్రెండ్ దగ్గర డ్రైవింగ్ కోసం తిరిగితే ఎపుడో ఒకప్పుడు వాడి గేర్ రాడ్ విరిగి పోతే ఇంకో డ్రైవర్ దగ్గరికి వెళ్తుంది ఈవిడ...మొత్తం మీద డ్రైవింగ్ కావాలి...
@aviatorsudheer
@aviatorsudheer Год назад
20:03 bayataki shooting ani chepaboi apesadu papam 😂😂😂
@NaveenKumar-dp8rq
@NaveenKumar-dp8rq Год назад
😊😊
@user-vo1dx7dt9y
@user-vo1dx7dt9y 10 месяцев назад
కొన్ని వందల వీడియో ఆడియో లు తీసుకొంటు వుండే బదులు వెంటనే వేరే ఊరు కాపురం మార్చుకొవచు కదా? అంటే భర్త ఏడుస్తు కూర్చో లేదు (అలాగని చెబుతున్నాడు ) భార్య ని హెచ్చరించలేదు.( మౌనంగా వున్నాడు)వాళ్ళకు వీడే అవకాశం కలిపిస్తూ ఆధారాలు సేకరిస్తునాడు. అంటే భర్త ఎప్పుడో ఆమె ని వదిలేయాలని నిర్ణయించుకొన్నాడు అని అర్దమవుతున్నది. వీళ్లు తమను ఎవ్వరూ గమనించంటం లేదు అని భర్త పన్నిన ఉచ్చు లో పడ్డారు. భర్త చాలా తెలివి గలవాడు. కానీ ఆ తెలివి ని ఉపయో గించి భాస్కర్ అనెవాడి ట్రాప్ లో పడుతుంది అని తెలిసి నప్పుడే ఎందుకు మందలించ లేదు. అలా మందలించి వుంటే ఈ రోజు కాపురం పోయేది కాదు కదా ? ఇక్కడ ప్రెక్షకులు ( మనం )ఆలొచించవలసినది ఆ భర్తకు కూడా భార్య మొహమెత్తినదా?వదిలించు కొవాలని చూస్తున్నాడా? ఇలాంటి ఆలోచన వున్న సమయంలోనే వాళ్లు భర్తకు అక్రమ సంబంధం తో అవకాశం ఇచ్చారా? దీనిని భర్త అవకాశం గా వాడు కొన్నాడా? అనేది కూడా మరో కోణం లో ఆలొచించాలి. అంతే కాదు మొట్ట మొదటి ఆడియో విన్న తర్వాత ఆ భర్త తన కాపురం నిలబెట్టుకోవటానికి ఏమి చర్యలు తీసుకున్నాడు. అనే వివరణ కూడా పరిగణనలోకి తీసుకోవాలి న్యాయ మూర్తులు.తన కాపురం, భర్త కావాలి అంటుంది అంటే ఆ అమ్మాయి ఆకర్షణ కు లొనయ్యింది. దాని నుండి కాపాడ వలిసిన భర్త తన విధిని పక్కన పెట్టి కొన్ని వందల ఆడియో,వీడియో లు సేకరించే పనిలో పడ్డాడు అంటే వాడిని ఖచ్చితంగా అనుమానించాలిసిందే.
@zareenashaik5111
@zareenashaik5111 11 месяцев назад
Bro nuvvu great bro proof tho chupinchav wife ina husband ina na samsaaram , na pillalu anedhi idharaki undali okavaipu unte saripodu aa samsaaram chala daridram
@dasisambaiah1446
@dasisambaiah1446 6 месяцев назад
Sekandparsanvallammahijeevithampadaindi.vadijeevithapaduchayyli.madam.thanq
@nageshwarchowlapally8635
@nageshwarchowlapally8635 9 месяцев назад
Good job Vijay garu
@nimmagantinakuludu9534
@nimmagantinakuludu9534 Год назад
ఇది 100% స్క్రిప్టు, విజయ్ అన్న వాడి వద్ద కొన్ని వందలు ఆడియో లు ఉన్నవి అంటున్నాడు. ఆ ఆడియో పక్కా రికార్డెడ్. దొంగ చాటుగా రికార్డ్ చేస్తే రీ సౌండ్స్ వస్తాయి. కానీ ఈ ఆడియో స్టూడియోలో తీయబడినది గా ఉంది. అంటే స్వచంగా ఉన్నవి ఆమె ఆంధ్ర మారుమూల గ్రామం అంటుంది ఆంధ్ర ఐతే పల్లెటూరు (యాస ) మాటలు వస్తాయి. ఆమె 100% పట్టణ వాసి పూర్తిగా కల్పిత పాత్రలు పోషించారు. విజయ్ స్నేహితుడు మాటలు గ్రామ నివాసి లా లేవు. తెలంగాణా యాస. రియల్ ఎస్టేట్ లో ఉద్యోగం ఇచ్చాను అంటున్నాడు. అది తప్పు. ప్రస్తుత కాల పరిస్థితులు పూర్తిగా మార్పు చెందినవి,పరాయి మగాడు మోజులో పడి, భర్తలను చంపేస్తున్నా సంఘటనలు TV లలో చూస్తున్నాము. (ఇటువంటి వీడియోల సందేశం అమాయక స్త్రీ లకు మార్పు కు మంచిదే.) ముఖ్యంగా వాళ్ళ ముఖాలు పై లైటింగ్ సరిగా లేదు. కల్పిత పాత్రలు తప్ప యదార్ధ సంఘటన కాదు.
@bindusrinivas6502
@bindusrinivas6502 Год назад
Ade anipistundi ,kane voka lawyer voka doctor kalisi ilanti kadhlakosm anta sepu kurchutara ?
@apalanaidu4233
@apalanaidu4233 Год назад
Correct
@rajaneeli8895
@rajaneeli8895 11 месяцев назад
Yes 👍
@saiharish3117
@saiharish3117 9 месяцев назад
Abba… yem kanipettav bayya… experienced?
@user-hw3oe5bz3p
@user-hw3oe5bz3p Месяц назад
నాకు తెలిసిన వ్యక్తి కూడా సేమ్ ప్రాబ్లం జరిగింది. కానీ ఆ కేసులో పిల్లల భవిష్యత్ కోసం అతను తలవంచాడు. కానీ మీరు మాత్రం ఎక్సలెంట్ జడ్జిమెంట్ ఇచ్చారు
@abhiramking4448
@abhiramking4448 Год назад
ఏమి puppies నా కొడుకు రా *ఫ్రెండు అని చెప్పి చెల్లెలు మాదిరిగా చూసుకొని అక్రమ సంబంధం ఏంటి రా* ఇది*ఇప్పట్లో మంచి ఫ్రెండ్ అనే వాళ్ళు ఎవరూ లేరు*నమ్మితే వాళ్లే కొంప ముంచుతారు*తస్మాత్ జాగ్రత్త
@pravalikapola1244
@pravalikapola1244 3 месяца назад
Ramya garu sir srivani super expression madam sir edhilo super twist llu unie
@HariKumar-pd9bq
@HariKumar-pd9bq Год назад
విడాకులు తీసుకోవాలి 10సంవత్సరాలు కాపురం అయిన పరవల కేసరి ఆలోచించేది లేదు డబులు ఇచ్చేది లేదు ఆమెకు బడబు ఇచ్చేది భాస్కర్ మాత్రమే ను భాస్కర్ కి ఇచ్చి పంపండి .
@sivasurya5339
@sivasurya5339 11 месяцев назад
Naki endhuko idhantha script laga anipisthundhi, andaru thama acting ki న్యాయం chesaru super, aina parledhu mee nunchi aina konni jeevithalu marathay
@pothumarthipothumarthi4244
@pothumarthipothumarthi4244 9 месяцев назад
స్క్రిప్ట్ అదిరింది.
@ramarao2859
@ramarao2859 Год назад
లాయర్ యాంకర్ సికియాట్రిస్ట్ ....... ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే అర్ధం అయిపొతుంది.....
@user-ls2po4im1o
@user-ls2po4im1o 9 месяцев назад
విజయ్ నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌 నువ్వు వెళ్లి పోతే ఇంకో బకరా గాడు దొరుకుతాడు
@deepavijaymettu922
@deepavijaymettu922 8 месяцев назад
కొంచం కాలుపడం ఆపి matladathaava 😂 శ్రీవాణి గారు👌
@TheJovial1970
@TheJovial1970 11 месяцев назад
ఆ అమ్మాయి వచ్చీరాగానే చెప్పింది తన భర్త విడాకులు అడుగుతున్నాడనీ తన భర్త తనతో మాట్లాడేలా చేయండని చెప్పింది. కానీ అతడేమో తన భార్యకు ఏమీ చెప్పలేదని అతను అంటున్నాడు.
@maheshkota3800
@maheshkota3800 Год назад
శారీరక సంబందం కోసమేనా భార్య..Living relationship is a great friendship.. that should be related to caring.. no one is perfect.. counseling is the best way.. Her problem is not her problem..You all part of society is the reason for the evils.. Court never gives divorce until both willing to separate..
@tennetimurty1848
@tennetimurty1848 10 месяцев назад
All Judges, Appreciated your time and efforts to resolve the issue in society. Around 31.5 minutes, before the lady standing someone has given action signal (hand sign) to her to stand up/react !! Why ? If this issue is true people will respond as per their emotions nobody needs to do/ask ? Please clarify if it is not confidential. Thanks
@ravinderkadaritagore5738
@ravinderkadaritagore5738 11 месяцев назад
అబ్బా అబ్బా చ ఛ ఛ మీ యాక్టింగ్ పాడుగాను
@chittidwaram1687
@chittidwaram1687 11 месяцев назад
యాంకర్ లాయర్ సైకాలజిస్ట్ అందరూ ఓవరాక్షన్ తగ్గించుకుంటే పోగ్రామ్ బాగుంటుంది అసలు వాళ్ళు చెప్పేది వినకుండా ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఓవర్ మాటలు నాకు తెలిసి మొత్తం స్క్రిప్ట్ అయి ఉంటది ఎందుకంటే ఆమె బ్రదర్ ని తీసుకురావటం చిత్రంగా ఉంది మారండి కొంచెమైనా ఒక్కసారి సుమన్ టీవీ లో వచ్చే అందమైన జీవితం ఫోగ్రామ్ ని చూడండి యాంకర్ గారు డాక్టర్ గారు ఎంత బాగా మాట్లాడుతారు కొంచెమైనా మారండి😡😡😡😡
@middleclasswifechannel7870
@middleclasswifechannel7870 Год назад
మరి భార్య ని మోసం చేసిన భర్త కు కూడా ఇదే నయమా
@user-kn4zh5rx3u
@user-kn4zh5rx3u Год назад
Super Show. Voice chala clear ga undhi, kani Bhaskar voice lo naliku madachi mataladuthunnadu. This time kodhiga chusukondi
@humanizam6786
@humanizam6786 Год назад
Nic script😅😅😅😅
@laxmanch2593
@laxmanch2593 9 месяцев назад
Layaru garu.. 🙏miru gopavall
@ravinderkadaritagore5738
@ravinderkadaritagore5738 11 месяцев назад
Well played good యాక్టింగ్
@sampathallepu8686
@sampathallepu8686 8 месяцев назад
Thanks brother
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Год назад
Fantastic judgement 👌 😢
@vsrjsp
@vsrjsp 11 месяцев назад
నాకెందుకో ఇది స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది
@ruyadavonpassive5267
@ruyadavonpassive5267 11 месяцев назад
విడాకులే కరెక్ట్ మమత ను నమ్మలేం మమత మళ్లీ తప్పు చేస్తది ఒక సారి రుచిమరిగింది మళ్ళీ మళ్ళీ చెస్తాడి
@wajidpembi2332
@wajidpembi2332 3 месяца назад
Super🙏🙏🙏
@sudheersagar3692
@sudheersagar3692 8 месяцев назад
Nice situation, beautiful moral, relay on many more platform s,
@kaushikkitchenvlogs5091
@kaushikkitchenvlogs5091 10 месяцев назад
Super decesion
@bhanup6622
@bhanup6622 Год назад
Well scripted😂😂
Далее