Тёмный
No video :(

Idi Katha Kadu Jeevitham Episode - 8 | Relationship advice | Advocates Venkateswari 

Hit TV Exclusive
Подписаться 601 тыс.
Просмотров 323 тыс.
50% 1

Watch : Idi Katha Kadu Jeevitham Episode - 8 | Relationship advice | Advocates Venkateswari‪@HitTVExclusive‬
#idhikathakadhujeevitham #episode8 #hittvexclusive
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 230   
@acharya148
@acharya148 8 месяцев назад
ఇది 100% స్క్రిప్ట్ . ఎవరి పాత్రను వాళ్ళు చాలా చక్కగా పోషించారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీయొచ్చు. వాస్తవమే అయితే .. జస్ట్ అప్పటి అతని స్నేహితులు ,క్లాస్మేట్స్ , తల్లిదండ్రులు , అప్పటి తన కూతురి వయస్సు పిల్లలు, అప్పటి క్యాలండర్ , అప్పటి సినిమా నటులు ముఖ్యంగా బాల నటులుగా ఉన్న వారు నేడు హీరోలుగా మారిన విషయం చూపిస్తే చాలు. కేసు క్లియర్ అయిపోతుంది . ఎవరైనా మంది నిర్మాత/ దర్శకుడు ఉంటే మంచి హిట్ పిక్చర్ తీసెయ్యొచ్చు .
@shivavglr5927
@shivavglr5927 8 месяцев назад
😂😂😂😂😂
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 Год назад
మేడం మీరు చాలా చక్కగా ఎక్సప్లయిన్ చేశారు
@satyavathivolety6668
@satyavathivolety6668 10 месяцев назад
2001 lo pilli aindi antunnaru. Ippudu2023 idi chalu atanu telusukodaaniki. Innallu yevari daggara vunnaru. Inkopelli chesukunnadaa. Malli talaki debbathagili ippdu vacchedaa. Telusukovaali. Rakesh photo pepar lo veyyali. Inko ammai pillala jeevitham yelavundo..
@bujjibujji2042
@bujjibujji2042 9 месяцев назад
Super sir & madam chala చక్కగా చెప్పారు
@SrinivasReddyAmedapu
@SrinivasReddyAmedapu 9 месяцев назад
17 సంత్సరాలు అతనిని ఎవరు చూసుకున్నారు, ఇప్పుడు అతనిని చూసుకున్న వారిని ఎందుకు ఈ డిస్కషన్ లో involve చెయ్యలేదు, ఊరి వాళ్లలను బంధువులను ఎందుకు involve చెయ్యలేదు
@satyasree6638
@satyasree6638 9 месяцев назад
👏👏👏👏👍
@poornachandra7775
@poornachandra7775 9 месяцев назад
Super ga adigaru
@Faizu_2008
@Faizu_2008 9 месяцев назад
కరెక్ట్
@vanigoud5405
@vanigoud5405 9 месяцев назад
Yes chala Clever ga Aalochincharu
@acharya148
@acharya148 8 месяцев назад
ఇది 100% స్క్రిప్ట్ . ఎవరి పాత్రను వాళ్ళు చాలా చక్కగా పోషించారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీయొచ్చు. వాస్తవమే అయితే .. జస్ట్ అప్పటి అతని స్నేహితులు ,క్లాస్మేట్స్ , తల్లిదండ్రులు , అప్పటి తన కూతురి వయస్సు పిల్లలు, అప్పటి క్యాలండర్ , అప్పటి సినిమా నటులు ముఖ్యంగా బాల నటులుగా ఉన్న వారు నేడు హీరోలుగా మారిన విషయం చూపిస్తే చాలు. కేసు క్లియర్ అయిపోతుంది . ఎవరైనా మంది నిర్మాత/ దర్శకుడు ఉంటే మంచి హిట్ పిక్చర్ తీసెయ్యొచ్చు .
@sreepadasudharshan9708
@sreepadasudharshan9708 9 месяцев назад
Lawyer garu & Doctor garu 🙏 , your suggestions is very well, we are very happy, Thanking you sir🌹 🙏🙏🙏
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 8 месяцев назад
Very tippicale case, Layer garu very nice Doctor garu Srivani garu nice.
@havilagorremuchu5850
@havilagorremuchu5850 10 месяцев назад
Very very exlent explanation advocate medam🙏🙏🙏🙏🙏
@Vasanthnag25
@Vasanthnag25 10 месяцев назад
Amma well said 👏 😊
@pechettibuzzi4238
@pechettibuzzi4238 Месяц назад
సినిమా లోనే గతం మర్చిపోతారు అనుకున్న పాపం రాకేష్. రాములు గొప్ప వ్యక్తి.
@busasunitha4513
@busasunitha4513 7 месяцев назад
Edhi kadha jivitham episode lo. Edhi oka manchi episode Andi. Andharu manchi Valle vidhi ala adukundhi valltho...... Em cheyagalam papam..
@Vkk785
@Vkk785 10 месяцев назад
Sreevani’s expressions are priceless 😂😂😂😂
@sreekanthi4052
@sreekanthi4052 10 месяцев назад
sreevani's voice is superb
@porandlasathishkumar3455
@porandlasathishkumar3455 8 месяцев назад
అతను ఈ ప్రోగ్రామ్ గురించి ఎలా తెలుసు ఇక్కడివరకు ఎలా వచ్చాడు
@SR-db1ri
@SR-db1ri 11 месяцев назад
17 years how he lived… who gave food to him… what did he do all these years
@alakshmisai9341
@alakshmisai9341 11 месяцев назад
Missing since 17 years, married after 2 years of missing,i.e.15 years of second marriage.
@k.v.jvarma1980
@k.v.jvarma1980 9 месяцев назад
They are missing those 2 years.
@silaparasettygovindarao1106
yes madam! meeru cheppinadi 100/correct, Athaniki After tuffan memory loss Ayindi, Atanu gatam marichipoyadu, inka clarify kaavali Ante, Aa voori lo varini Andarini, enquiry chesi, Athaniki, Treatment ippisthe problem solve Avutundi. Hat's off to you madam.
@brao99
@brao99 10 месяцев назад
Very good suggestion doctor and lawyer thank you very much
@rojaranik2722
@rojaranik2722 Год назад
Prema prayanam ani movie vachindi ilanti story tho... soundarya,srikanth, vinodkumar....soundarya acting unforgettable...❤
@Kranthi963
@Kranthi963 8 месяцев назад
17 ఏళ్ల క్రితం పెళ్లయింది. మొదటి మొగుడు కనిపించక పోయినప్పటి నుండి రెండో పెళ్లికి రెండు సంవత్సరాలు gap ఉంది. పాపకు ఇప్పుడు 22 సంవత్సరాలు. అంటే మొదటి మొగుడు సముద్రంలోకి వేటకు వెళ్ళినప్పుడు పాప వయసు మూడు సంవత్సరాలు ఉండాలి. అలాంటప్పుడు మొదటి మొగుడు పాపకు మూడు సంవత్సరాలు అని చెప్పి ఉండాలి. కానీ అతను పాపకు 5 సంవత్సరాల వయసు అని చెప్పడం వలన ఇదంతా ఒక fake video అని అర్థమవుతుంది.
@NagarathnaGodhesi-cx7rn
@NagarathnaGodhesi-cx7rn 2 месяца назад
సూపర్ గా చెప్పారు, రాములు గారు మీరు గ్రేట్, మీ భార్య కూడా గ్రేట్
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 Год назад
అతనికి ఎవరేం చెప్పినా అతనికి అర్థం కాదు, దయచేసి అతన్ని హాస్పిటల్ ల్లో చూపించండి, జాలేస్తుంది
@ramamboggavarapu326
@ramamboggavarapu326 10 месяцев назад
సూపర్ 👌👍
@shaiksubansuban969
@shaiksubansuban969 6 месяцев назад
జడ్జ్మెంట్ వెరీ గుడ్ లాయర్ గారు థాంక్యూ వెరీ మచ్ 🌹🌹🌹🌹🌹
@rajashekarperumandla7895
@rajashekarperumandla7895 7 месяцев назад
Rip van winkle స్టోరీ దింపారు కదరా 😂😂😂
@manjarithaninki7854
@manjarithaninki7854 Год назад
Ramulu very good man
@neelumaturi5077
@neelumaturi5077 Год назад
ఆయనకు మైండ్ అప్సెట్ అని మనకు తెలుసు పదే పదే ఆయనతో అలా అనకూడదు, ముందు రాకేష్ గారికి ట్రీట్మెంట్ చేయిస్తే ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోతుంది, లాయర్ గారు అదే చెప్తున్నారు, ఈ కేసులో ఎవరిది తప్పు కాదు, ఇలాంటి కేసుల్లో anchore గార్కి నెమ్మది, డాక్టర్ గార్కి ఆలోచన అనుభవం కల్గి ఉండాలి, లాయర్ గారితో ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోతుంది 🙏
@acharya148
@acharya148 8 месяцев назад
ఇది 100% స్క్రిప్ట్ . ఎవరి పాత్రను వాళ్ళు చాలా చక్కగా పోషించారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీయొచ్చు. వాస్తవమే అయితే .. జస్ట్ అప్పటి అతని స్నేహితులు ,క్లాస్మేట్స్ , తల్లిదండ్రులు , అప్పటి తన కూతురి వయస్సు పిల్లలు, అప్పటి క్యాలండర్ , అప్పటి సినిమా నటులు ముఖ్యంగా బాల నటులుగా ఉన్న వారు నేడు హీరోలుగా మారిన విషయం చూపిస్తే చాలు. కేసు క్లియర్ అయిపోతుంది . ఎవరైనా మంది నిర్మాత/ దర్శకుడు ఉంటే మంచి హిట్ పిక్చర్ తీసెయ్యొచ్చు .
@eesarapurama1949
@eesarapurama1949 10 месяцев назад
Advocate super
@krishnaiahguntapudi309
@krishnaiahguntapudi309 8 месяцев назад
Super mam
@SubhashiniRamesh-hs1od
@SubhashiniRamesh-hs1od 7 месяцев назад
Anchor Jaya garu Mee saree 👌👌👌
@shobharani6055
@shobharani6055 9 месяцев назад
Good decision
@vinayashastry6156
@vinayashastry6156 Год назад
That lawyer is very good.
@sumathidevimunagalapalli5951
రాకేశ్కి వైద్యం చేశాక అతను గతంలో నుండి వర్తమానంలోకి వస్తే రాములు కుటుంబంతో కలసి ఉండమని చెప్పటం సరికాదేమో.
@Nagalakshmi.Queen7
@Nagalakshmi.Queen7 11 месяцев назад
Yes u r correct
@arunaKumari-qi7mj
@arunaKumari-qi7mj 10 месяцев назад
👍
@KosanamSandeepkalyan
@KosanamSandeepkalyan 9 месяцев назад
❤❤❤9096
@bharathiAvireddy
@bharathiAvireddy 8 месяцев назад
Rakeshki treatment ayyaka Nigam grahinchukunnaka aayane veella madhyalo undadu, vellipothadu
@chandrasekarnaidu5249
@chandrasekarnaidu5249 4 месяца назад
​@@Nagalakshmi.Queen7kk😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊767m 6.
@saminenirajasrinivasarao9757
Very nice happy good judgment super medam garu
@samalasagarsagar9212
@samalasagarsagar9212 Месяц назад
Super Manjiga, chippenaro.mandam garu 🙏🙏🙏
@pvrmurthy1959
@pvrmurthy1959 5 месяцев назад
Excellent 🌹
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 8 месяцев назад
వేటకు ఎవరితో కలిసి వెళ్ళినాడు వాళ్ళను పిలిపించండి తల్లి తండ్రులను పిలిపించండి నిజం తెలుస్తుంది
@shankarrao5515
@shankarrao5515 8 месяцев назад
అతను ఇంతవరకు ఎక్కడ వున్నారు అడగును లేదు అతని అమ్మ నాన్న లను పిలవును లేదు ఏమీ ప్రోగ్రాం అర్థం కాలేదు
@gaddamvenki8537
@gaddamvenki8537 Год назад
ఇది చూసి ఇదంతా నిజం అని నమ్మి వచ్చి కామెంట్స్ పెడుతున్నారు చూడు మీరు నిజమైన పిచ్చోళ్ళు...😅😅😅
@boyasurekhareddy7927
@boyasurekhareddy7927 Год назад
నేను కామెంట్ పెట్టడం లేదు anna
@gaddamvenki8537
@gaddamvenki8537 Год назад
@@boyasurekhareddy7927 👍
@marrykumari3239
@marrykumari3239 Год назад
😄😄😄😄😄😄😄🤦‍♀️
@gaddamvenki8537
@gaddamvenki8537 Год назад
@@marrykumari3239 అంతేగా కుమారి గారు...😀
@acharya148
@acharya148 8 месяцев назад
ఇది 100% స్క్రిప్ట్ . ఎవరి పాత్రను వాళ్ళు చాలా చక్కగా పోషించారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీయొచ్చు. వాస్తవమే అయితే .. జస్ట్ అప్పటి అతని స్నేహితులు ,క్లాస్మేట్స్ , తల్లిదండ్రులు , అప్పటి తన కూతురి వయస్సు పిల్లలు, అప్పటి క్యాలండర్ , అప్పటి సినిమా నటులు ముఖ్యంగా బాల నటులుగా ఉన్న వారు నేడు హీరోలుగా మారిన విషయం చూపిస్తే చాలు. కేసు క్లియర్ అయిపోతుంది . ఎవరైనా మంది నిర్మాత/ దర్శకుడు ఉంటే మంచి హిట్ పిక్చర్ తీసెయ్యొచ్చు .
@Yeske724
@Yeske724 Год назад
17 years lo yevarinana pellichesukoni Marchipoyademo demudaaa 😊
@swarooparani4808
@swarooparani4808 Год назад
వాడిని వేరే పెళ్ళి చేసుకొమ్మని చెప్పండి
@sreeram7182
@sreeram7182 7 месяцев назад
He got married in 2021. Now, please show the current date and time. Then, he will realize.
@lingareddych4728
@lingareddych4728 Год назад
ఎప్పుడు 2023 అని చెప్పండి
@chennakesavulumaddumala
@chennakesavulumaddumala 5 месяцев назад
Nice machi story yanukunaru😂😂😂😂😂
@srinuj4860
@srinuj4860 2 месяца назад
Hi lowyer madam chala year's avuthundi mimmalni chudaka
@user-pavansairaju
@user-pavansairaju 6 месяцев назад
Super video
@muralikishor5358
@muralikishor5358 7 месяцев назад
మీరు మీ తొక్కలో డిస్కషన్🙏🙏🙏పని పాట లేక తొక్కలో shows
@user-fp6tg5nn1j
@user-fp6tg5nn1j 9 месяцев назад
Memory laassss
@savithribhamidipati7408
@savithribhamidipati7408 11 месяцев назад
Ayana ki sari ga meeru chepparu gaabatti ardham aindi
@balajiprasad3743
@balajiprasad3743 26 дней назад
మరి ఈ 17 సంవత్సరాలు ఎలా, ఎక్కడ బ్రతికాడు అనేది ఎవరూ అడగలేదేంటి ....😮😮😮😮😮😮
@mohanmurtykoneru5788
@mohanmurtykoneru5788 Год назад
Villagersni friendsni family members I enquiry cheyyochuga?
@malleswarimogili1195
@malleswarimogili1195 Год назад
Madam Garu super Bagha chapter
@MahaLakshmi-vz5tw
@MahaLakshmi-vz5tw 7 месяцев назад
Very exlent
@paparaopeyalla6051
@paparaopeyalla6051 8 месяцев назад
వాళ్ళ ఊర్లో వారందరికీ, వారిబందువులకు అడగాలి.
@ceceliachatterji685
@ceceliachatterji685 7 месяцев назад
Great mam advocate garu😊
@madikikiran9606
@madikikiran9606 9 месяцев назад
Cinema thiyyandi e story manchi hit avthadhi
@lingareddych4728
@lingareddych4728 Год назад
ఇన్ని రోజులూ ఎక్కడ ఉన్నాడు
@Abhi-fd6ik
@Abhi-fd6ik 10 месяцев назад
స్ర్కిప్ట్ లో అది రాయలేదు
@acharya148
@acharya148 8 месяцев назад
ఇది 100% స్క్రిప్ట్ . ఎవరి పాత్రను వాళ్ళు చాలా చక్కగా పోషించారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీయొచ్చు. వాస్తవమే అయితే .. జస్ట్ అప్పటి అతని స్నేహితులు ,క్లాస్మేట్స్ , తల్లిదండ్రులు , అప్పటి తన కూతురి వయస్సు పిల్లలు, అప్పటి క్యాలండర్ , అప్పటి సినిమా నటులు ముఖ్యంగా బాల నటులుగా ఉన్న వారు నేడు హీరోలుగా మారిన విషయం చూపిస్తే చాలు. కేసు క్లియర్ అయిపోతుంది . ఎవరైనా మంది నిర్మాత/ దర్శకుడు ఉంటే మంచి హిట్ పిక్చర్ తీసెయ్యొచ్చు .
@narramallareddy3012
@narramallareddy3012 10 месяцев назад
2001 ani clear ga cheppadu avvaru point out cheyadhu sir & medam
@shanthishanthi2619
@shanthishanthi2619 7 месяцев назад
Madam entha manchi vaallu ayina iddharu Barthalu kalisi undadam not possible Wife tho vere husband tho unte evaru barincha leru tharvatha
@ravi_kumaaar
@ravi_kumaaar 9 месяцев назад
Rakesh గతం మరిచిపోలేదు, ఆయన గతం లోనే జీవిస్తున్నాడు . ఆయనికి వర్తమానం తెలియదు
@SaradaDhulipala-pb9id
@SaradaDhulipala-pb9id 9 месяцев назад
Ask them their age
@blucky152
@blucky152 10 месяцев назад
Hello sir madam year 2023 ani cheppandi calender chethilo pettandi
@SangamreddyEshwar
@SangamreddyEshwar 11 месяцев назад
Gajini movie laga vundhi
@parvathigujjari1719
@parvathigujjari1719 Год назад
Where was he all this 17 years
@user-py2wq3rw1q
@user-py2wq3rw1q 6 месяцев назад
This is only a script clearly understood only in movies we'll see this
@MrIndee4u
@MrIndee4u 11 месяцев назад
That Rakesh is faking just trying to make nuisance. He avoided enjoyed somewhere 17 years he definitely knows He cannot give life to anyone he is acting we can investigate where he has been 17 years
@spriyatvs
@spriyatvs Год назад
May be has another family for past 17 years
@srinurapaka3046
@srinurapaka3046 Год назад
Sri Vani madam so cute
@porandlasathishkumar3455
@porandlasathishkumar3455 8 месяцев назад
Memory gurthu vachi thirigi వచ్చాడు
@basavenisrinivas9728
@basavenisrinivas9728 9 месяцев назад
పెళ్ళి జరిగిన సంవత్సరం మరియు ఈ సంవత్సరం పోల్చుతే
@svaralaxmi8076
@svaralaxmi8076 Год назад
Nice 👍 madam 🙏
@Vkk785
@Vkk785 10 месяцев назад
Sreevani is too ridiculous! Rakesh needs mental health treatment and you’re shouting at him. Imagine yourself in his position. Show some kindness and sympathy and help him out if you can instead of showing your useless authority on a person who came to seek help
@savithribhamidipati7408
@savithribhamidipati7408 11 месяцев назад
Peddaga treatment avasaramledani counciling saripotundi naa abhiprayamu anni oppukunnadu tanaki ardhamayindi
@Satyanarayanarelangi-st4lo
@Satyanarayanarelangi-st4lo 4 месяца назад
Layar garu naku oka doubt. Bharta chanipotene maro pelli chesukovali. Bharta miss aite 7 years vechi undaali.kadaa
@goodvibes6726
@goodvibes6726 9 месяцев назад
Ee manushulu chala goppa vyukthulu… ramulu, meenakshi and rakesh, Samantha or any celebrity kanti unnatha vyakthulu…
@alakshmisai9341
@alakshmisai9341 6 месяцев назад
Where was he all those years?Who looked after him, house,food,clothes, medicines,etc.?
@sajash6605
@sajash6605 9 месяцев назад
Time travell chesada 😂😂😂😂
@anandroy7816
@anandroy7816 9 месяцев назад
పాపం రాకేష్😮
@srivani1606
@srivani1606 Год назад
ఆయన బాగా acting చేస్తున్నాడు. వీళ్ళు బాగానే acting చేస్తున్నారు. శ్రీవాణి మహానటి 🤣🤣🤣🤦🏻‍♀️🤦🏻‍♀️. Scripted ప్రోగ్రాం 🙏🏻
@amulnimmi8763
@amulnimmi8763 Год назад
Yes
@acharya148
@acharya148 8 месяцев назад
ఇది 100% స్క్రిప్ట్ . ఎవరి పాత్రను వాళ్ళు చాలా చక్కగా పోషించారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీయొచ్చు. వాస్తవమే అయితే .. జస్ట్ అప్పటి అతని స్నేహితులు ,క్లాస్మేట్స్ , తల్లిదండ్రులు , అప్పటి తన కూతురి వయస్సు పిల్లలు, అప్పటి క్యాలండర్ , అప్పటి సినిమా నటులు ముఖ్యంగా బాల నటులుగా ఉన్న వారు నేడు హీరోలుగా మారిన విషయం చూపిస్తే చాలు. కేసు క్లియర్ అయిపోతుంది . ఎవరైనా మంది నిర్మాత/ దర్శకుడు ఉంటే మంచి హిట్ పిక్చర్ తీసెయ్యొచ్చు .
@savithribhamidipati7408
@savithribhamidipati7408 11 месяцев назад
Ekkado coma lo undi undavachhu gatha gutuku vasthe wife n daughter gurtu vatchindi veevaram ga cheppandi 4,5 saakhalu chuupinchandi egu pogu vari pillalu gurinchi chuupinchandi 17 years.13 years datite divorce tho samanam kadaa
@Siri565
@Siri565 6 месяцев назад
sad story
@OURHOMEKITCHEN
@OURHOMEKITCHEN 2 месяца назад
Ripvanwinkle story.. ma chinnappudu maku English lo kesson undedi..
@swarooparani4808
@swarooparani4808 Год назад
ఎలా అవుతుంది మేడం ఒక భార్య దగ్గర ఇద్దరు భర్తలు ఎలా వుంటారు
@Vkk785
@Vkk785 10 месяцев назад
Na kaapuram kuppa koolchina vaadu veedey annapudu doctor gaarini enduku slow motion lo zoom chesi chupincharu?? 😂😂😂😂😅😅😅
@makhan7105
@makhan7105 10 месяцев назад
😂😂😂
@lingareddych4728
@lingareddych4728 Год назад
మీకు చెప్పడం రావడం లేదు
@Abhi-fd6ik
@Abhi-fd6ik 10 месяцев назад
స్ర్కిప్ట్ సరిగా చదవలేదనుకుంటా
@acharya148
@acharya148 8 месяцев назад
ఇది 100% స్క్రిప్ట్ . ఎవరి పాత్రను వాళ్ళు చాలా చక్కగా పోషించారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీయొచ్చు. వాస్తవమే అయితే .. జస్ట్ అప్పటి అతని స్నేహితులు ,క్లాస్మేట్స్ , తల్లిదండ్రులు , అప్పటి తన కూతురి వయస్సు పిల్లలు, అప్పటి క్యాలండర్ , అప్పటి సినిమా నటులు ముఖ్యంగా బాల నటులుగా ఉన్న వారు నేడు హీరోలుగా మారిన విషయం చూపిస్తే చాలు. కేసు క్లియర్ అయిపోతుంది . ఎవరైనా మంది నిర్మాత/ దర్శకుడు ఉంటే మంచి హిట్ పిక్చర్ తీసెయ్యొచ్చు .
@ILOVEWORLD.777
@ILOVEWORLD.777 10 месяцев назад
Idi skit la undi
@mohanmurtykoneru5788
@mohanmurtykoneru5788 Год назад
May be marachipoyundochu kani enquiry to others then you have to decide . Ayanne yenduku 100 qu estions vestunnaru. 90 percent nijame avvachu.kani Anni enquiry chedi decission tesukovadam manchidi.
@jayasankarroyal5066
@jayasankarroyal5066 8 месяцев назад
యేడి సినట్టున్నది ఈ ప్రోగ్రాం. మధ్యలో ఈ యాంకర్ బోడి పెత్తనం.😂😂😂😂😂😂😂😂
@ravalinaidu8566
@ravalinaidu8566 6 месяцев назад
But where is he all those 17years.. Who has taken care of him all these years! Adhi kuda meeru teluskovaali kada judges
@kaminimanikanta8068
@kaminimanikanta8068 Год назад
Docter chesatunna ammai rakesh gari ammaiena DNA test lo telustundhi kadha
@srinivasrao9259
@srinivasrao9259 9 месяцев назад
Rost rost woriest case papam ramulugaru what is God?
@user-kx9ou2fq9p
@user-kx9ou2fq9p Год назад
Where he was 17 years
@geethasukumar1442
@geethasukumar1442 4 месяца назад
When it is clear and judges knew that then why the host is shouting?
@mohdsaleem912
@mohdsaleem912 11 месяцев назад
Batukujatkabandi lo problem unnavalu roja garu a prajala face manamu tv lo clear ga chuse di e madum chuencha ru naaku anumanam ga vundi e episode nijamena
@SrinivasReddyAmedapu
@SrinivasReddyAmedapu 9 месяцев назад
నిజం లా అనిపించం లేదు, మీరే ఒక మంచి స్టోరీ create చేసినట్టు ఉన్నది.. ఒక ఇష్యూ ని ప్రజలకు అర్థం చేయించడానికి try చేసినట్టు ఉంది..
@acharya148
@acharya148 8 месяцев назад
ఇది 100% స్క్రిప్ట్ . ఎవరి పాత్రను వాళ్ళు చాలా చక్కగా పోషించారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీయొచ్చు. వాస్తవమే అయితే .. జస్ట్ అప్పటి అతని స్నేహితులు ,క్లాస్మేట్స్ , తల్లిదండ్రులు , అప్పటి తన కూతురి వయస్సు పిల్లలు, అప్పటి క్యాలండర్ , అప్పటి సినిమా నటులు ముఖ్యంగా బాల నటులుగా ఉన్న వారు నేడు హీరోలుగా మారిన విషయం చూపిస్తే చాలు. కేసు క్లియర్ అయిపోతుంది . ఎవరైనా మంది నిర్మాత/ దర్శకుడు ఉంటే మంచి హిట్ పిక్చర్ తీసెయ్యొచ్చు .
@eeswarb6909
@eeswarb6909 10 месяцев назад
You can just ask his age at the time of his marriage and age the present age, note the difference, simple.
@eeswarb6909
@eeswarb6909 10 месяцев назад
DNA test for his daughter to prove
@vrrchannel2485
@vrrchannel2485 8 месяцев назад
Athaniki 4days pattinna time yekkada 17years pattindhy naku part 2 chudalani vundy , please cheyandy madam
@bannatrinadarao3789
@bannatrinadarao3789 Год назад
RVG ki iste excellent horror movie chestadu
@user-tt7pi1hy5g
@user-tt7pi1hy5g 10 месяцев назад
Ramulu. Devud sir
@mary.banala
@mary.banala 8 месяцев назад
doctor treatment ippinchandi sir .
@kaminimanikanta8068
@kaminimanikanta8068 Год назад
Ammai docterchaduvutundhi antunnaru mari ammai gurinchi enquary chesara
Далее
ЛОВИМ НОВЫХ МОНСТРОВ В LETHAL COMPANY
2:42:22