Тёмный

IIHR ARKA SAVI Rose Plant's Cultivation Farmers Doubts Clarification In Telugu | IIHR Hesaragatta 

Village Agriculture
Подписаться 199 тыс.
Просмотров 20 тыс.
50% 1

Arka Savi Cultivation Full Details
• IIHR ARKA SAVI New Ver...
Variety name: IIHR ARKA SAVI
Spacing : 3*6 feet
Plants per acre 2200
Plant price 21.50 Including GST
Website :
iihr.res.in/di...
Phone Numbers : +91-7892303200
+91-8971678861
+918277068978
www.youtube.co...
1) విజయ ఫెన్న్సింగ్(జాలరీ) & వైర్స్ (జడ్చర్ల) కావలసిన వారు సంప్రదించండి:- నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444
కల్వకుర్తి మైన్ రోడ్డు | నియర్ తిరుమల వైన్స్ | ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్ | జడ్చర్ల | తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్ లో కావలసినవారు సంప్రదించండి (కడప, సింహాద్రిపురం, రాయచోటి మరియు ఎక్కడికైనా ట్రాన్స్ పోర్ట్ కలదు.) JanardhanReddy-(Kadapa):- 9951119757 | 9059982994
జాలరీ (ఫెన్సింగ్) ఎకరాకు ఎంత | Fencing cost Per Acer | Chain link fence | Agriculture Fencing Calculation Complete Fencing calculation
ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 65 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 450 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 550 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు.
విజయ ఫెన్న్సింగ్ & వైర్స్ (జడ్చర్ల)
నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444
కల్వకుర్తి మైన్ రోడ్డు | నియర్ తిరుమల వైన్స్ | ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్
జడ్చర్ల | తెలంగాణ
JanardhanReddy- 9951119757 | 9059982994
బిల్డప్ సర్కిల్ | కడప | మైన్ రోడ్డు సింహాద్రిపురం
Note :- Prices are indicative only it used to fluctuate based on raw materials prices changes
Per Feet price given for Fencing and posts cost only labour and digging not included
Mail Id :- villageagriculturechannel@gmail.com
rayalaseemavillageshow@gmail.com
Wats App Number :- 7893084444 Nageswarreddy
Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464
Secound Channel :- / rayalaseemavillageshow043
Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
/ 302717640447837
రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్‌ షో' అనే ఛానల్‌ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్‌ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్‌ లేదా వాట్స్‌ యాప్‌ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
Channel URL : / villageagriculture
Mail Id :- villageagriculturechannel@gmail.com
rayalaseemavillageshow@gmail.com
Wats App Number :- 7893084444 Nageswarreddy
Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 41   
Далее
Fragrant Roses of ICAR-IIHR - A Short Video
2:03
Просмотров 47 тыс.