ఇమంది రామారావు గారి మంచి మనసు , శోభన్ బాబు గారి పరుల యెడల మంచి మనసు కలిగి పరుల అభివృద్దిని కోరుకునే సజ్జనుడు. ఆయన దీవెనలు ఫలించి రామారావు గారి బిడ్డలు ఉన్నత స్థాయి చేరుకున్నారనుకుందాం . సమస్తసన్మంగళానిభవంతు .
Namasthe , యిమంది garu...sobhangaari అభిమానిని, ...sobhanbaabu గారి sthithaprajna బుక్ నాకు కావాలి, బై పోస్ట్ పంపిచగలరా....I will pay the cost of the book, kindly consider my request sir.
We pay hearty congratulations to emandi Rama Rao garu for providing genuine information about great stars we really appreciate you sir for your patience and extraordinary brain power way of presentation explanation your analysis interest hat's off to you sir
Young heroines ,JayapradhaJayasudha,etc were very crazy to act with him because Krishna ,Shobhan Babu were young comparitvly The legends.Shobhan was tactful artist,He knows how to deal to win the minds of artists and patrons.Krishna was very dashing and true movie business man But Shoban Babu was very inteligent and very careful in every step. Comparitvly Krishna and Shobhan baabu Chandra mohan is good artist He took acted with all the new heroines.
"స్థితప్రజ్ఞుడు" అంటే ఎన్ని సమస్యలు వచ్చినా భయపడకుండా ప్రశాంతంగా ఉండేవాడు. సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా. మీరు శోభన్ బాబు గారి ఆహారపు అలవాట్లు గురించి చెప్పిన ఉదాహరణ స్వీయ నియంత్రణ (self control).