Тёмный

Important Aspects of New Land Acquisition Act | Sunil Kumar | hmtv Agri 

hmtv Agri
Подписаться 617 тыс.
Просмотров 32 тыс.
50% 1

భూ చట్టాలు వాటి సమస్యల గురించి సందేహాలను తీర్చడానికి నిపుణుల సలహాలు ప్రతివారం నేలతల్లి కార్యక్రమం ద్వారా అందిస్తూనే ఉన్నాం..
అందులో మనం తరచుగా భూసేకరణ అనే పదం వింటుంటాం... పలానా ప్రాజెక్టు నిర్మాణం... రోడ్ల పనులు... పారిశ్రామిక వాడల నిర్మాణం వంటి పనుల్లో ప్రభుత్వం ఆయా స్థలాలను సేకరిస్తుంటాయి. మరీ ఆ సేకరణ పధ్దతి ఎలా వుంటుంది. దానికి సంభందించిన చట్టాలు ఏం చెబుతున్నాయన్న విషయం పై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ వివరాలు అందిస్తారు
#NewLandAct #LandPurchasePrecautions #SuniKumar #hmtvAgri

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 42   
@ravimateti2983
@ravimateti2983 2 года назад
సార్ మేము నేషనల్ హైవే భూ నిర్వాసితులం మాకు ప్రభుత్వం అందజేసే నష్టపరిహారం గురించి మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.... సార్ రిజిస్ట్రేషన్ విలువ450000
@thangellamudiseetharamaiah4327
@thangellamudiseetharamaiah4327 3 года назад
Very very vividly explained by Suneel Kumar garu. He is more a professor like
@Krishnayadav19831
@Krishnayadav19831 4 месяца назад
సార్ నమస్తే. 2014 తరువాత వచ్చిన నేషనల్ హైవే నోటిఫకేషన్ కు భూసేకరణ పాత చట్టం ప్రకారమే చేస్తూ కేవలం నష్టపరిహారం మాత్రమే 2013 act ప్రకారం ఇవ్వాలి అని చట్టం లో ఉందా దీని పైన కొంచం క్లారిటీ ఇవ్వగలరు ఇంకా ఎవరికైనా అవగాహన ఉంటే వాళ్ళైనా వివరణ ఇవ్వగలరు please
@designingbin2153
@designingbin2153 4 года назад
ఒక నిర్వాసితుడు r & r కు అర్హత పొందిన తర్వాత పరిహారం స్వీకరించకుండా మరణిస్తే ఆ పరిహారం ఎవరికి ఇస్తారు... లేదా ఎవరికీ ఇవ్వరా సెప్పగలరు.
@gaddamrajasekhar35
@gaddamrajasekhar35 2 года назад
chala Thanks Sir mee videos Valla naku chala Upayog agam Jarigindi💯
@rk8717
@rk8717 3 года назад
government is acuiring land at yacharam kandukur rangareddy District in the name of pharma city nearly 20,000/-acres up to now 11,000/-acres took but it's all assign land and some patta land but now government forcing for taking patta lands , here the rate is 1to 2 crores per acres government is giving 16 lakh with consent 7lakhs without consent while case is pending award have been passed how can we proceed sir
@klngeologist
@klngeologist 2 года назад
As per RFCTRRLAct, 2013.1.Maximum rate of Agriculture land, whichfixed by the cocerned Sub Registrar.2.Multify Factor 1.....2, depending distance from Urban City.3.Addl.cost of trees,Dug Well,any building structure and residual land+100%,Which is Solatium=Total amounts*4Times=Total amounts,which is compensation per each Acre is it correct or not?why I am asking you.Whereas concern Presiding Officer is calculated @Rs.Market Price×M.F 1.25=++x100%Solatium=Total amounts.This is nothing but consent of the farmer.Accordingly,they are losses of 4 times, which the Act is offering benefits to the land looser on their lands, which they were offering.Knowingly they were cheating.Can you give suggestions regarding this issues.
@kante.ramaiah7252
@kante.ramaiah7252 5 лет назад
భూసేకరణ చేసేటప్పుడు ఏజన్సీలో ఉన్న గిరిజనేతర శివాయ జమాదారులకు నష్టపరిహారం ఇస్తారా? దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు.
@madhusudhanreddy3008
@madhusudhanreddy3008 2 года назад
ఛాల బాగా చెప్పారు sir .
@kammulapeddiraju6167
@kammulapeddiraju6167 4 года назад
Good guidance. Appreciable plz. Thank you
@bddtvnewsmdceo378
@bddtvnewsmdceo378 5 лет назад
Super Sir
@myvoice8777
@myvoice8777 5 лет назад
Sir I request ... This new act Telugu PDF share in Bhoomi sangatalu group lo please
@tigulasrinivas4728
@tigulasrinivas4728 Год назад
T q sir 🙏🙏
@knkreddy2707
@knkreddy2707 2 года назад
Hello sir if the govt wants to acquire a land which has industry then what will be the compensation calculated for the industry.
@secretecreations4135
@secretecreations4135 3 года назад
Thank you so much sir
@ravindranathpuvvada1966
@ravindranathpuvvada1966 Год назад
Sir,we are small farmers.Our lands are in urban area and A P State Government has acquired our lands three times since 1956. Again State is willing to acquire again some portion of the land. Sir,can we get benefit U.S.39 of the new Act for 'multiple displacement' claiming with retrospective effect.If so,is there any citation? Please reply me.Thanking you.
@durgadevi8835
@durgadevi8835 4 года назад
Whether land can be acquired for the benifit of a single person (farmer)
@suryajillala2918
@suryajillala2918 3 года назад
If we loose our house in acquisition. Do we receive money for house and the land? Or only for land? One more thing if we loose dairy house it contains cows and buffaloes. Do we receive any money in this case? Please reply..
@AJ_CREATIONS07
@AJ_CREATIONS07 2 года назад
Sir ma land project canel lo pothundi...Memu chala thakuva nastapariharam tho cheque thiskunnam . Memu malli Court lo maddathu rate kavalani case veyachha 🙏🏼....Plz reply sir
@raghavendarrakonda5645
@raghavendarrakonda5645 Год назад
Good explanation...
@SRINU19761
@SRINU19761 2 года назад
నా ప్లాట్ bypass లో కోల్పోయినను.నష్టపరిహారం 5ys అవుతుంది.reward అయ్యిందని అంటున్నారు.నేను ఏమీ చేయాలి సలహా ఇవ్వండి
@sadashivareddykothashivare3267
@sadashivareddykothashivare3267 2 года назад
Good evening sir my problem is land lo makku 15acr unnadhi survey lo kanni andhuloo 10acrs patta undhi (p,t)tonnent lo wife and husband kuu some some 4survey numbers loo 1acrs and other survey number loo2acrs undhi allanti time loo one survey number 10acrs only again acrs leddu megathadhi kasraloo rayaledhu sir
@rahaman687
@rahaman687 Год назад
Ma uri register value 2lacs miru cheppina prakaram 8 lacs vastayi market value matram 22 lacs undi sir
@RAMESHRAMESH-sk9rj
@RAMESHRAMESH-sk9rj 5 лет назад
si,r hi very useful knowledge ...super i love rajaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
@india2190
@india2190 Год назад
ఈ న్యాయవాదులు చట్టాల మీద అవగాహన ఉండి మాట్లాడుతున్నారా ఏదో వీడియో తీయాలి ఏదో చెబుతున్నాము ప్రజలు వింటున్నారు అని మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఉత్తరా పల్లి గ్రామంలో విశాఖపట్నం నుండి రాయపూర్ నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కొరకు అక్కడ ఉన్న రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేషనల్ హైవే వాళ్ళు పనులు మొదలు పెట్టినారు ఇది ఏమిటి అని అడిగితే మీకు ప్రభుత్వం నుంచి రావలసిన డబ్బులు వస్తాయి అంతవరకు వేచి ఉండండి అని సమాధానం ఇస్తున్నారు జిల్లా కలెక్టర్ నేషనల్ హైవే అథారిటీ వాళ్లు ఇది ఏమిటంటే చట్ట ప్రకారం మా అనుమతి తీసుకుని మాకు నోటీసులు ఇచ్చిన తరవాతే కదా మీరు పనులు మొదలెట్టాలి అంటే మీ దిక్కున కాడ చెప్పుకోండి మా పని మేము చేసుకుని పోతాము ప్రభుత్వం మీకు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోండి లేకపోతే న్యాయస్థానాన్ని ఆచరించుకోండి అని సమాధానం చెప్పినారు జిల్లా కలెక్టర్ గారు విజయనగరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ మీకు ఇంకా సందేహాలు ఉంటే నా మొబైల్ నెంబర్ కి ఫోన్ చేయండి 9440884949
@ismailjabiulla1911
@ismailjabiulla1911 4 года назад
1984 our land acquisition but till date 2020year our land unused. Sir
@archanamittal77
@archanamittal77 Год назад
ఏడ్చినట్టుంది, చెప్పింది....ఆసలు 2013 కి బయట జరుగుతున్న దానికి ఎమైన సంబందం వుందా.. మొత్తం మీద రైతులకు పెద్ద బొక్క. 2013 act గురించి ఎవరు మట్లాదటం లేదు అసలు. RRR సర్వే చెసుకుంటు పోతున్నారు సైలెంట్ గా
@sandeepreddy4323
@sandeepreddy4323 2 года назад
Nice explanation on land acquisition. I have total land of 4. Acres agriculture land in that 3/4 of land is marked for National Highway( vijayawada to nagpur) , my family is total dependent on agriculture land.Till now no notice was issued, please give me suggestion how to protect my land.
@warangaldjbharat172
@warangaldjbharat172 2 года назад
Hello bro..we are also loosing 4 acreas land in nagapur Vijayawada highway.i am from warangal district..plz give ur contact details..
@jagadeshreddy5862
@jagadeshreddy5862 2 года назад
Same problem sir
@satiz534
@satiz534 9 месяцев назад
Same here 😢
@ravimateti2983
@ravimateti2983 7 месяцев назад
Same problem bro
@nathalamadhusudhan6366
@nathalamadhusudhan6366 Год назад
To whom I have to contact for more compensation
@narendradake9534
@narendradake9534 2 года назад
గ్రామ కంఠం భూమి మ్యుటేషన్ అవుతుందా
@uppallayyaasunny1289
@uppallayyaasunny1289 3 года назад
🙏🙏🙏
@padmachenna8852
@padmachenna8852 4 года назад
Tendency rights
@rk8717
@rk8717 3 года назад
Telangana lo 10lakhs ki acre land ekada dirakadu kani kcr government pharma city meda nimz meda gunjukunaru
@jashwanthyadavBBA-MBA-LL.B
@jashwanthyadavBBA-MBA-LL.B 3 года назад
Sir my father have 1 acre land in vizag...present akkada oka cent 3 lakhs undee kani recent ga telisindhe enti anthe land madhyaloo nunchiee road veltunde ane nearly 70 percent land potundee ippude ela sir adhe rural area ki vasthade....memu loss innatu a na....government echinna market esthade kada sir govt rate emo cent 30k a unde
@jagadeshreddy5862
@jagadeshreddy5862 2 года назад
Amount entha vachindi sir
@jashwanthyadavBBA-MBA-LL.B
@jashwanthyadavBBA-MBA-LL.B 2 года назад
@@jagadeshreddy5862 inka road raledhu vasthade antunnaru sir
@besthaparusharamuduparusha7388
@besthaparusharamuduparusha7388 4 года назад
P
Далее